Monkey Tillu Praveen EXCLUSIVE INTERVIEW | Praveen about His Monkey Tillu | Leo Entertainment

  Рет қаралды 68,683

LEO Entertainment

LEO Entertainment

Күн бұрын

Пікірлер: 116
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
టిల్లూ నిన్ను వదిలి బతకలేదు.. ఎపుడూవదలకు.. పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి మూగజీవాలను ప్రేమించే అమ్మాయినే చేసుకో బ్రో..‌ ఇది నా రిక్వెస్ట్
@satisharem6878
@satisharem6878 2 жыл бұрын
ఎవరో ఏదో అనుకుంటున్నారు అని నువ్వు ఏమి పట్టుచుకోకండి నువ్వు ఏమిటి అని మా అందరికీ తేలుసు టిల్లు ని నువ్వు ఎంత ప్రేమగా చూస్తున్నావో
@adumullerabindar942
@adumullerabindar942 2 жыл бұрын
ప్రవీణ్ గారు మీ మనసు బంగారం. ఎవరో ఏదో ఏమన్నారోనని మీరు బాధపడకండి.
@luckyssweethome6222
@luckyssweethome6222 2 жыл бұрын
బ్రో ఎవరెన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా మీరు టిల్లుని ఎప్పుడు వదులుకోకండి ఒకసారి పెంచితే అవి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకి తెలియదు పెంచుకున్న మనకే అర్థమవుతుంది అనే వాళ్ళు లక్ష అంటారు బ్రో ఆ ప్రేమ మనకే అర్థమవుతుంది మీరు చేస్తుంది మంచి పని ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి టిల్లు నప్పుడు వదులుకోకండి తర్వాత వాడు బాధపడాలి మీరు బాధపడాలి టిల్లు టిల్లు బంగారం లవ్ యు టిల్లు
@sripadhmani5193
@sripadhmani5193 2 жыл бұрын
Praveen dagra tillu epudu ledu kada,,😭😭
@kanakadurga9620
@kanakadurga9620 2 жыл бұрын
Tillu babu bhalega padukunnadu.super 🌿🦜🐒🥭🍇god bless u all🌿🌹
@ashaamruth8990
@ashaamruth8990 2 жыл бұрын
నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో వాళ్లకి తెలియదు వారి కామెంట్స్ పట్టించుకోవద్దు యు రియల్ లవ్
@ranaraj8588
@ranaraj8588 2 жыл бұрын
డోంట్ ఫీల్ తమ్ముడు నువ్వు చేసింది 💯కరెక్ట్. అది నీ మనసుకి తెలుసు. అంతే డోంట్ కేర్ అబౌట్ పీపుల్.. Iam with u. Iam గ్రీనమెర్సీ india జనరల్ సెక్రటరీ. మేము డాగ్స్, స్నేక్స్ any animals ని కాపాడుతాం. మీరు కలవాలి అంటే అమల గారి దగ్గర కి తీసుకువెళతా.
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
చక్కగా గోదావరి శ్లాంఘే మాట్లాడు బ్రో..
@roxy_29
@roxy_29 2 жыл бұрын
చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ అల్లరికి బాబోయ్ అల్లరి భరించలేకపోతున్నాం అంటాము అలాంటిది కోతి పిల్లని పెంచడం చిన్న విషయమా దాని అల్లరి చూస్తున్నాముగా వీడియోస్ లో ఎక్కడికి వెళ్లినా తీసుకుని వెళ్ళాలి అదేమన్న ఈజీ నా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ని ఒక గంట అయినా మగవాళ్ళని చూడమంటే మా వల్ల కాదు అంటారు అలాంటిది ఈ అబ్బాయి అంత బాధ్యత గా చూడటం చిన్న విషయం కాదు జనాలు చూసి ఓర్వలేరు ఏదో ఒకటి అనాలి లేకుంటే మనసు తృప్తి ఉండదు
@k.vadapalli400
@k.vadapalli400 2 жыл бұрын
ప్రవీణ్ గారూ మీరూఏమిటో మీకూ తెలుసు ఎవరు ఏమీ అన్నా బాధ పడవద్దు మీ మనసు బంగారం దేవుడు టిల్లు నూ మిమ్మల్ని హ్యాపీగా చూస్తాడు 👍
@prasannaPrasanna-rd2yd
@prasannaPrasanna-rd2yd 2 жыл бұрын
How much u r taking struggle for Tillu god only knows....Where there is love there is a pain..
@vanisrikanth5505
@vanisrikanth5505 2 жыл бұрын
I love tillu God bless you bro👍
@vasanthareddykoneru9409
@vasanthareddykoneru9409 2 жыл бұрын
I appreciate your humanity praveen
@kanakadurga9620
@kanakadurga9620 2 жыл бұрын
Interview super 🌿🦜cool and intresting 🌿🌹
@SammiReddypashamReddyPs
@SammiReddypashamReddyPs 2 жыл бұрын
Anna. Avaru. Ami. Anukunna Ami. Badapadaku meru. Super Anna
@nellorevillagevlogs8160
@nellorevillagevlogs8160 2 жыл бұрын
Meeru great Praveen Garu
@nareshmanda2728
@nareshmanda2728 2 жыл бұрын
Super anna baga chesavu anchoring
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
అరే బాబు యాంకరు.. ఎందుకు లేనిపోని డౌట్స్...అది ఇంట్లో నే వుంటుందిగా...‌ దాన్ని దూరం చేయకండి బెంగతో చచ్చిపోతుంది
@apparaomandali447
@apparaomandali447 2 жыл бұрын
Mee attitude Tillubabulane chala andanga, anaganga undi, Praveen!
@ravinderravinder4894
@ravinderravinder4894 2 жыл бұрын
టిల్లు గాడు. Naani. Super raa
@varausha
@varausha 2 жыл бұрын
Soooooo cute tillu 🥰🥰🥰
@knvlakshmi3228
@knvlakshmi3228 2 жыл бұрын
అడ్వైజ్ ఇస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు వీలైతే అక్కినేని అమల గారిని కలిస్తే మీకు సరియైన లీగల్ సలహా ఇస్తారు
@konkalraviteja6618
@konkalraviteja6618 2 жыл бұрын
Good interview Bro
@sravanivellamilli720
@sravanivellamilli720 2 жыл бұрын
Chala baga chepparu andi people's ki mee voice chala bagundii so tillu ni take care ga chusukondi
@nevergiveup_vm3074
@nevergiveup_vm3074 2 жыл бұрын
Very Good Ancaring... brother ...ur way questions talking.. simple Super 👌...Tillu ...super Praveen sir enka super✔️🙏🌱Tillu name super👌🤣
@riserelaxing7141
@riserelaxing7141 2 жыл бұрын
Good sir
@SLVEnterprises
@SLVEnterprises 2 жыл бұрын
Me tillu ki frist time aevaraina chusinapudu .. aevaru vadhali velaaru..
@kudajagadhi3133
@kudajagadhi3133 2 жыл бұрын
Dress superb ga undi maa
@kothakalabhagyalaxmi7656
@kothakalabhagyalaxmi7656 2 жыл бұрын
Good job 😍🍫
@sridevivinnakota
@sridevivinnakota 2 жыл бұрын
ఇలాంటి మాటలు ఏమీ పట్టించుకోకండి. అమ్మ పెట్టదు అడుక్కుతినానివ్వదు అని ఒక సామెత చెప్తారు పెద్దవాళ్లు, చాలామంది మనస్తత్వం అలాగే ఉంటుంది వాళ్ళు ఎవరికి సాయం చేయరు, ఇంకొకళ్ళు మానవత్వంతోను ప్రేమతోనో ఇష్టంతోనూ మరొకరికి సాయం చేస్తుంటే చూసి ఓర్వలేరు,నా విషయంలోనూ అచ్చం ఇలాగే జరిగింది, మాకు చిట్టి ఉంది, ఫిమేల్ డాగ్, మా ఇంటి దగ్గర ఒక స్ట్రీట్ డాగ్ రెండు పిల్లల్ని పెట్టిన పది రోజులకే చనిపోతే, వాటిని తీసుకొచ్చి కంటికి రెప్పలా మూడు సంవత్సరాలు పెంచా, చుట్టుపక్కల వాళ్లతో గొడవలు అవి అరుస్తున్నాయని, ఇంకా ఏవేవో కారణాలు వాళ్ళకి నచ్చకపోతే చెప్తారుగా, వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేసే వరకు వాళ్ళ కళ్ళు చల్లబడలేదు, మా చుట్టుపక్కల వాళ్లతో రోజు గొడవే ఈ విషయంలో, ఆఖరికి చిట్టిని ఒక్కదాన్నే ఉంచుకుని,ఆ రెండిటిని చాలా బాధగా వేరే వాళ్ళకి పెంచుకోవడానికి ఇచ్చేసాను, కానీ మూడేళ్లు పెంచాను కదా,అవి చాలా పెద్దవి అయిపోయాయి, నేనంటే ప్రాణం పెట్టేసేవి, వాటిని తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా ఏడుపొస్తుంది, కానీ ఏం చేస్తాం తప్పలేదు వాళ్లకి ఇవ్వక,సొంత ఇల్లు లేక తప్పలేదు వాటిని అలా వదిలేయడం, కొందరు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఇలాగే ఉంటారు, కొంచెం కూడా మనసు మానవత్వం లేని మనుషులు, అలాంటి వారిని పట్టించుకోకుండానే ఉండాలి, మీరు మీ టిల్లు గాడు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి సంతోషంగా, 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙂
@DinniDinnu
@DinniDinnu Жыл бұрын
Super Anna ❤
@manoharampothula2306
@manoharampothula2306 2 жыл бұрын
Praveengaru childbabyni chala baga chusukuntunnaru . Heatsup God bless you. Tilli beby hai.
@jyothijyothula6487
@jyothijyothula6487 Жыл бұрын
India lo vunna dourbhagyam emitante edige vallani edaganivvaru pattinchukovaddu God be with you don't care praveen garu O manchi pani chesetappudu deni gurinchi alochincha vaddu good job
@harihari1002
@harihari1002 2 жыл бұрын
Super super
@vijaykumarsagar6402
@vijaykumarsagar6402 2 жыл бұрын
Good Like it Love this animals
@kudajagadhi3133
@kudajagadhi3133 2 жыл бұрын
Hii tillu babu 🥰🥰🥰
@vemavarapuambica5630
@vemavarapuambica5630 2 жыл бұрын
Tillu god bless you bro Miku 🙏🙏🙏
@padmapaddu8225
@padmapaddu8225 2 жыл бұрын
Hi టిల్ మి డాడీ సూపర్
@sshobha161
@sshobha161 2 жыл бұрын
Mi naturality , affection appude telustadi. U r genuine. Evarni pattinchukoku praveen
@nithyajyothi6405
@nithyajyothi6405 2 жыл бұрын
Soooooooo Good...Take Care
@bhavaniashok3974
@bhavaniashok3974 2 жыл бұрын
Hi tillu nice
@ramalaxmiprem1719
@ramalaxmiprem1719 2 жыл бұрын
👌👌👌👍🏻
@sriteja1273
@sriteja1273 2 жыл бұрын
Brother ఎవరు మాటలు పట్టించుకోకండి పనిలేని వాళ్ళు వాగుతారు
@smilygold8404
@smilygold8404 2 жыл бұрын
మానవత్వం లేని వారు ఎవరైనా అలాగే మాట్లాడతారు బ్రో
@Thota.N.Prathyusha.5668
@Thota.N.Prathyusha.5668 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@zoeprem
@zoeprem 2 жыл бұрын
I don’t mind taking care of him for a little while where can I meet him - and when?
@zoeprem
@zoeprem 2 жыл бұрын
Keep him with you as long he is manageable if he becomes uncontrollable then I guess you have to send him away, it is so sad
@paddu1823
@paddu1823 2 жыл бұрын
Papam chuste adupastundi chinna papa
@gvrsastry4554
@gvrsastry4554 2 жыл бұрын
బాబు ప్రవీణ్ సర్కస్లో చాలామంది చాలా జంతువులను పెంచుతూ ఉంటారు క్రూరముగాలని కూడా అదే కాకుండా వీధిలో కోతులు పెట్టుకొని పాములు పెట్టుకుని ముంగిసలుఆడిస్తా ఉంటారు మీరు ఎలాంటి చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం తరఫున మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను నేను మీరన్నట్లుగా ఇల్లు గాడు వీడియో చూసినప్పుడు మేము గతాన్నంతా మర్చిపోయి వాడి వీడియోలో మునిగిపోతాం ఎల్లప్పుడూ టిల్లుగాడు మీతోనే ఉండాలని వాడికి ఒక అమ్మాయిని*ఆడ కోతి* చూసి పెళ్లి చేయాలని కోరుకుంటున్నాం
@RohitRohit-bf7gs
@RohitRohit-bf7gs 2 жыл бұрын
Tillu videos daily chustunaa bro
@kumarivallepu4438
@kumarivallepu4438 2 жыл бұрын
Penchukuni variki dabbukosam natinche variki theliyanuttundi comment cheyatam easyne evarikina valla mind ela vunttadho avathali vallani kuda alane chusthunnatataru alochana chesthuntaru mundhu manushulu ento bonding theliyaka matladaramlo thelusukuni matladatam lo vunttadhi artham ila arrhamleni matalu pattinchukokandi miru manawatwamtho nayam cheyinchali anna bhavana tho chusaru thecchukunnaka bandham balapadi vadhulukolekapothunnaru mi manasuki miru chesthunnadhi correcte ila vyardham arthamleni matalu manawatwam viluvalu leni addagadidhalu chesevi kusevi dont feel miru evariki samjayisi cheppukonnakkaraledhu okmiku mi manasuki tillu ku miru panche barosaki sambhandinchina dhi a devudiki miku thelisthe chalu be brave dont worry keepit up oka manawatwam tho chuse manasuke thelusthundhi penchukune mamakaram ela balapadurjundho ila adda gadidhalaku manava mrugalaku theliyadu ,👍
@sharonrose6215
@sharonrose6215 2 жыл бұрын
Naku ala dabbukosam penchuthunnavani oinchatam ledassalu tillu dad😍
@mahitharani2607
@mahitharani2607 2 жыл бұрын
లోకులు కాకులు ప్రవీణ్ ఛీ వాళ్ళను వదిలిపెట్టి. అవును money కోసమే లే అను.వెదవలు చి చి
@akulageetha147
@akulageetha147 2 жыл бұрын
Tillu chanal ravadam ledu kanukondi pelss chwdari garu
@ramasubrahmanyamvedula1600
@ramasubrahmanyamvedula1600 2 жыл бұрын
U have to get him neutered if u don’t want him to become too aggressive after he becomes adult
@sumasumasuma7990
@sumasumasuma7990 2 жыл бұрын
Sir Tillu ni vadhulodhu
@asimeghanathreddy652
@asimeghanathreddy652 2 жыл бұрын
ఇంటర్వ్యూ అడిగే బ్రో అక్కడే వదిలే వచ్చు కదా అని అడగ కూడదు
@shaikjeenath6773
@shaikjeenath6773 2 жыл бұрын
Eevaru emanukunna nv pattinchu kokubabu,manchi pani chesevallu chala mandiki nachadu,endukante ala cheyyatam vallaku-- cheta kadu kadaa andukani, Tillu bangaram ku neeku ma premabhimanalu eppudu vuntai 💕💕💕🥰👌 . Jeenath kmm
@MeebannuY_T
@MeebannuY_T 2 жыл бұрын
👌👌👌👌👌
@sujathanglokeshkr3831
@sujathanglokeshkr3831 2 жыл бұрын
Chaala cheddavallu unnaru ee lookam lo, actually meeru chappedi nijam vaatiki nacchaledu ante champestaay
@zoeprem
@zoeprem 2 жыл бұрын
I want to meet tilli is is it possible? I live in begumpet can I meet him for ten mins please🙏
@ramadevi4154
@ramadevi4154 2 жыл бұрын
Manchi vallaku manche jaruguthundhi
@saisailu9591
@saisailu9591 2 жыл бұрын
మీ వైఫ్ కి ఇష్టం అని మీకు ఎలా తెలుసు బ్రో. అంటే మీరు మేరీడ్ ఆఆ.
@nagunaidu8307
@nagunaidu8307 2 жыл бұрын
marriage ayinda
@sujathanglokeshkr3831
@sujathanglokeshkr3831 2 жыл бұрын
Praveen naadi same character okkati animal lover and evaraina negetive ga maatlaadithe question cheyyanu valla nunchi dooranga unta
@prasad5531
@prasad5531 2 жыл бұрын
The day if you leave tillu in jungle will die because it needs natural growth how to live in jungle & the circumstances to face in jungle so better don't leave tillu.
@bijilikittui2548
@bijilikittui2548 2 жыл бұрын
Nuvvu dabbula kosam penchukunna evariki nastam ledu Kani tilluki life ichi daniki amma naanna laga chusukuntunnav adi chaalu oka muga praniki life ivvatamante chaala great 👍
@humbleRaj
@humbleRaj 2 жыл бұрын
Gruha Himsa kaadu Animal Rights Vaalla kantey, Entho baaga Choostunnaaru Praveen Gaaru
@Govindarajangs
@Govindarajangs 8 ай бұрын
Tillu ni idisi petti ravoddandi please 🙏
@Idareyou9960
@Idareyou9960 2 жыл бұрын
Useless thinking fellows.your mind is soft mind.I like your animal lover mind.
@seepamanohar6242
@seepamanohar6242 2 жыл бұрын
ఇతర రాష్ట్రాల వారు ఇతర దేశాల వారు చాలామంది కోతుల్ని పెంచుతూనే ఉన్నారు వాటికి ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు దించుతున్నారు బట్టలేస్తున్నారు ప్రవీణ్ గారు మీరు పట్టించుకోవద్దు ప్రపంచమే ఈర్షదేశాలతో నిండు ఉన్నది తమ్ముడుఅన్న ఓ రోడ్డు తమ్ముడు బాగుపడితే అన్నం పెడితే తమ్ముడు
@jyothiiamchristian3162
@jyothiiamchristian3162 2 жыл бұрын
Hi tillu how are you ☺
@narasimulugoud29
@narasimulugoud29 2 жыл бұрын
Tillu neku repu bojannam peduthunda bro alochinchu
@Thota.N.Prathyusha.5668
@Thota.N.Prathyusha.5668 2 жыл бұрын
Tilluuni vidichipettodhu
@purnacharykondaguduru9397
@purnacharykondaguduru9397 2 жыл бұрын
నీవు నిజంగా జంతు ప్రేమికునివి అయితే యూ ట్యూబ్ లో పెట్టవు నీది పక్కా వ్యాపారమే నీ అన్ని ఖర్చులు అదే ఇస్తుంది నీ యాక్షన్ గుడ్ బాపు వేరే కంట్రీ వాల్లను యూ ట్యూబ్ లో చూసి నేర్చుకున్నావు డబ్బు సంపాదించడాని ఒక కోతిపిల్ల
@naveennaveen-oh8pj
@naveennaveen-oh8pj 2 жыл бұрын
అవును
@humbleRaj
@humbleRaj 2 жыл бұрын
Anumanam kaadu Prema
@clashmi9405
@clashmi9405 2 жыл бұрын
Hii. Tillu ga
@umadevikomaravolu4875
@umadevikomaravolu4875 2 жыл бұрын
Hi tillu
@zoeprem
@zoeprem 2 жыл бұрын
It is not weakness for ladies. If it has weakness then it will go to them not go away from them. Maybe you are trying to say it does not like ladies that is why it won’t go to them 😃
@rameshmuppidi4631
@rameshmuppidi4631 2 жыл бұрын
Super
@sripadhmani5193
@sripadhmani5193 2 жыл бұрын
Praveen ki help cheyandi please tillu ni mother kanty ekuvu ga chusu kuntadu. Please help cheyandi tillu zoo lo kanna jangal lo kanna. Praveen dagara chala Baga untundu security untundi papam pasi pilla KADA help cheyandi please ,🙏🙏🎄
@lakshmib6116
@lakshmib6116 2 жыл бұрын
కొతి. వలననీకు. ఎం టి. అదె. ఒక. అబ్బాయి. పెంచుకొంటె. వాళ్ళు. పెరిగితె. నీకు. సహాయం కదా. దాని గురించి. ఎక్కువ చెబుతారు
@yogi3052
@yogi3052 2 жыл бұрын
ఎవరి మాట పట్టించుకోకు బ్రో
@RohitRohit-bf7gs
@RohitRohit-bf7gs 2 жыл бұрын
Money kosam money ni pechukutunaavu ante vallu manasule kadhu valla lo manavathwam ledhu
@thurramsamatha8968
@thurramsamatha8968 2 жыл бұрын
Evvaru emana pattichukoku Praveen anna
@shravichannel6359
@shravichannel6359 2 жыл бұрын
Meeru tilluni chala prematho chustunnaru adhi kuda mee premalo nijayathi undhi so Meeru comments pattinchukovaddhu adhi prema viluva telisina vallaku arthamavtundhi
@aaa-xv9xe
@aaa-xv9xe 2 жыл бұрын
Mari money kosam kakunte tillu paina channel enduku pettavu
@meruguprabhakararao2054
@meruguprabhakararao2054 2 жыл бұрын
Dabbulu kosame penchukunna ayite enti
@sripadhmani5193
@sripadhmani5193 2 жыл бұрын
Emi noru raa sir muhrtham lo annvo gani. Entho Prema ga penchukunna Vanni duram iepoyaye. Teliviga questions vesi complaint echinattu anipistundi
@udaykumar-qp4yw
@udaykumar-qp4yw Жыл бұрын
ఇదేమంత గొప్ప కాదు .. బాధ్యత..
@kalavatalajayamma8756
@kalavatalajayamma8756 2 жыл бұрын
Ala Anna vallani chepputo kottali help cheyaru cheshe vallanu ila antara
@tumpalakumari9408
@tumpalakumari9408 2 жыл бұрын
Alvaro yedava ado Anta don't care bro
@rajuv2906
@rajuv2906 2 жыл бұрын
Anna avvari matalu pattinchu koku andhu lonu manishi mata assalu pattinchu koku ....vallu adhuti vallanu vimarsinchatam tappa ami cheyyaru sadhincha leru kuda
@Thota.N.Prathyusha.5668
@Thota.N.Prathyusha.5668 2 жыл бұрын
Dabbulu andharikeee kaavali tilluu ni chuusukovataaniki dabbulu kaavaali so yevado yedhi ante badha vodhu tilluuni vidichipettodhu vaadini memu rojuu chuudaali
@varalakshmi3099
@varalakshmi3099 Жыл бұрын
Matalu Ane vallaki am telusu pets ni love cheste vadulukoleni Prema ani miru am pattinchukovaddu
@sujatabml7399
@sujatabml7399 2 жыл бұрын
Parledandi orissa lo oka family undi vallu kondamuchulanu penchutunnaru meeru chuse untaru you tube lo
@srinivaskallakuri1776
@srinivaskallakuri1776 Жыл бұрын
Meeru.. Kotipillanu penchutunnaru. Ok... .. Very good...mari daniki youtube publicity enduku... Villages lo magic chese varukuda.. Kotipillanupenchutaru.... Variki Meelaga businessmind.... Smart phone ledu...
@banupriyar4173
@banupriyar4173 2 жыл бұрын
Negative kodhi kodhi ga blast chesthadhi . Manam entha positive living person ayina Kunda Palalo chukka Visham padattu. Out sooner annattu untundhi . Nenu anthe I will get lost from negative environment
@suryakumari4448
@suryakumari4448 2 жыл бұрын
Buddi leni vallu yodo annaru ani pattinchukovaddu.
@palurusreedevi9185
@palurusreedevi9185 2 жыл бұрын
Vedhava comments stop cheyandi. Athaniki support cheyandi. Appudu manchi chese varini discourage chestharu stupids.
@geethakondru8252
@geethakondru8252 2 жыл бұрын
Prema ga penchukuntunaru papam thappuga msg cheyakandi
@meruguprabhakararao2054
@meruguprabhakararao2054 2 жыл бұрын
Nuvvu kadanna adrian antokonta money ayite vastundi kada
@naveennaveen-oh8pj
@naveennaveen-oh8pj 2 жыл бұрын
ఈయనగారు ఏదో అనాధ ఆశ్రమం పెట్టి ఒక పది మంది పిల్లలను బతికిస్తున్నట్లు చేస్తున్నారు.కోతికి ఆయనేం పెట్టట్లేదు కోతి పై వచ్చే ఆదాయంతో హాయిగా బతికేస్తుండు.సర్కస్ చేసేటోళ్లు కూడా చాలా కోతులను పెంచుకుంటరు.ఒక కోతిని పెంచుకుంటేనే మొత్తం జంతు ప్రపంచాన్ని రక్షిస్తున్న మానవతా వదిలాగ కామెంట్స్ పెడుతున్నరు.మనిషి మీద లేని మానవత్వం జంతువు మీద అవసరమా?రోడ్ వెంట ఆకలితో అలమటించే వాళ్ళు ,ప్రార్ధన స్థలాల వద్ద అడుక్కునేవారు చాల మంది ఉన్నారు వాళ్లకు చేతనైన సహాయం చేయొచ్చుగా. గొప్ప మానవతవాది అయితే..టిల్లు సహజ జీవితాన్ని ,తన జాతి సమూహానికి దూరంచేసిండు.టిల్లుకు తాను ఏంటో ...తన జాతి ఏంటో తెలియాలి ,తనకు తన జాతి తోడు అవసరం.కనీసం ఇంకా ఒకటి రెండు కోతులైన టిల్లుకు తోడుండాలి.టిల్లును ఒంటరి చేసిన ఘనుడు ,స్వార్ధపరుడు ఈనగారు .
@sagirajeshsrsvolgs1476
@sagirajeshsrsvolgs1476 2 жыл бұрын
అంత మానవతావాదివైతే నువ్వే పెంచు నువ్వు పెంచి మాట్లాడు సరే యూట్యూబ్ లో డబ్బులు వస్తున్నాయి వాటితో పోషిస్తున్నాడు అంటున్నావ్ మనం అదికూడా చేయట్లేదు కదా మనంకూడా చేసి మాట్లాడాలి
@palikelanagamani8128
@palikelanagamani8128 2 жыл бұрын
Manam cheyanu chesena valaki adho okaty aantamu
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
తనేమి తల్లి నుండి దూరం చేయలేదు తల్లి చనిపోయింది అని చెప్తున్నాడు కదా.. ఇంతకీ మీ బాధ ఏంటి బ్రో.. నిజంగా ఇతను తీసుకురాకపోతే ఏదో ఒక జంతువు చంపేసేది...
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk 2 жыл бұрын
@@sagirajeshsrsvolgs1476 Avunu sir atanni penchamanandi desamlo vunde anaadha landarini. Bodi salaha estunnadu. Manushulakanna mooga jeevulemelu. Baga echaru ataniki answer
@c.hjyothi9899
@c.hjyothi9899 Жыл бұрын
Nuvvu chayyadom ledu kadhaa niku endhuku broo alaa opikaa ga chudali ante niku ayithe chala kastom bro alaa eppudu anukokadi plzz saport cheyyakapoyinaa em ibbaodi ledu ilaoti comments pettakondi plzzz🙏🙏
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН