మొన్న కమ్మ.. నిన్న క్షత్రియ ! తెలంగాణలో ఏం జరుగుతోంది? | CM Revanth attends caste community meetings

  Рет қаралды 28,925

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 235
@pullemlaganesh9154
@pullemlaganesh9154 2 ай бұрын
డా. విశారదన్ మహారాజ్ సర్ గారి వివరణ మహా అధ్బుతం...❤
@saidurgaenterprises6787
@saidurgaenterprises6787 2 ай бұрын
vedike asalu news telavadhu
@jbrvasha5315
@jbrvasha5315 2 ай бұрын
బొచ్చు తెలుసు ఈ సార్ కి కేవలం ఒక గేటిడ్ కమ్యూనిటీ లోనే రెండు, మూడు వందల మంది క్షత్రియులు వుంటున్నారు,, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇరవై వేల మంది ఓటింగ్ వుంది,,,అటువంటిది హైదరాబాద్ లో ఎంత మంది వున్నారు,,,,
@dharmasamajpartydeekshith.
@dharmasamajpartydeekshith. 2 ай бұрын
Mari meeku telusa ​@@saidurgaenterprises6787
@gurrapurakeshnmcmuncipal7909
@gurrapurakeshnmcmuncipal7909 2 ай бұрын
Mari niku bongu thelusa
@jbrvasha5315
@jbrvasha5315 2 ай бұрын
@@gurrapurakeshnmcmuncipal7909 ఒక్కో గేటిడ్ కమ్యూనిటీ లోనే రెండు మూడు వందల మంది క్షత్రియులు వుంటున్న కమ్యూనిటీ లు చాలా వున్నాయి,,, అటువంటిది ఐదు వందలు,, వెయ్యి మంది అని చెప్పడం తెలివి తక్కువ తనం కదా ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇరవై వేల మంది ఓటింగ్ వుంది,,,, నిజాయితీగా వ్యాపారం చేసుకుని ట్యాక్స్ లు కడుతుంటేనే మనకు ఫ్రీ పధకాలు వచ్చేది ,,
@prashanthmarapally3190
@prashanthmarapally3190 2 ай бұрын
#గొప్ప చైతన్యం, పరిజ్ఞానం, తాత్వికత, ముందు చూపు ఉన్న #బహుజన నాయకుడు #డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు.!!🎉🎉❤❤🎉🎉❤❤.!!
@ramdheedancer9565
@ramdheedancer9565 2 ай бұрын
అర్దం చేసుకుందమ్ Dr. విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని ✊✊
@yamunuriprashanth5887
@yamunuriprashanth5887 2 ай бұрын
రాఘన్న నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు ప్రశ్నించే మీడియా కరువైపోయింది మీ లాంటి వాళ్ళకు తెలంగాణ చరిత్రలో ఒక పేజీ ఉంటది..
@ThirupathiMaharaj-m2d
@ThirupathiMaharaj-m2d 2 ай бұрын
జై ధర్మ సమాజ్ పార్టీ
@sadanandamdasarapu7821
@sadanandamdasarapu7821 2 ай бұрын
విశారదన్ సార్ గారి లోతైన విశ్లేషణ ద్వారా కమ్మ,RR, క్షత్రియుల గుట్టు విప్పి మా కళ్ళు తెరిపించిన మీకు నిజంగా హ్యాట్సాఫ్ 🙏
@dtv8101
@dtv8101 2 ай бұрын
విశారాధన్ సార్, వివరణ సూపర్ ❤❤
@3pradeepgyara22
@3pradeepgyara22 2 ай бұрын
2000 సంవత్సరాల నుండి నేటి వరకూ తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ లకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు అడుగడుగునా వివరిస్తున్న మహనీయుడు డా,"విశారదన్ మహరాజ్ గారికి నా పాదాభి వందనాలు 2:31
@Gajendran.m
@Gajendran.m 2 ай бұрын
విశారదన్ ఆలోచనలో తన విశ్లేషణలో చాలా లోతైన అర్థం ఉంటుంది
@luckyvillain6340
@luckyvillain6340 2 ай бұрын
డా.విశారదన్ మహారాజ్ సార్ గారి వివరణ మహా అద్భుతం మీ ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి చాలా అవసరం ఉంది ధర్మ సమాజ్ పార్టీ మన ప్రజలకి కావాలి రావాలి జై భీమ్
@narsimuludornal
@narsimuludornal 2 ай бұрын
విశారదన్ మహారాజ్ గారి ఫోటో తో కూడిన థంబ్ నైల్ ఉండాలి సార్
@subhashmaharajadepu5835
@subhashmaharajadepu5835 2 ай бұрын
చాలా మంచి వివరణ ఇచ్చారు విశారధన్ మహారాజ్ గారు....
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 2 ай бұрын
రేవంత్ మోసగాడు
@yadaiahgudepu2179
@yadaiahgudepu2179 2 ай бұрын
రఘు గారు మీకు ధన్యవాదాలు ఇలాంటిగొప్ప విషయాలు జనాలకు చూపించడంలో మీకు మించిన వారు లేరు ఇలాంటివి చాలా చూపించవలసిన అవసరం ఉంది మీకు ధన్యవాదాలు
@charanrajgaddam4658
@charanrajgaddam4658 2 ай бұрын
అర్థం చేసుకుందాం dr.విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానాన్ని. BC SC ST'ల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ, కాపాడుకుందాం.!
@chennau
@chennau 2 ай бұрын
Nee buddhi maraledu inka, oc lalo poor etu poyyaru
@saidurgaenterprises6787
@saidurgaenterprises6787 2 ай бұрын
veedu Raju?
@balumaharaj6796
@balumaharaj6796 2 ай бұрын
జై విశారదన్ మహారాజ్ ..
@MANAKOSM24
@MANAKOSM24 2 ай бұрын
మీరు చేసే పోరాటం చాలా సహసోపేతమైనది రఘు బ్రదర్ మీరు కొంచం జాగ్రత్తగా ఉండాలి ఈ రియల్ మాఫియా అనేది చాలా భయంకరంగా ఉంటుంది గతంలో ఇది చాలా క్రూరమైన అకృత్యలు చేసిన హిస్టరీ వున్నది. మీరు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలి.
@mrsrikanth6805
@mrsrikanth6805 2 ай бұрын
ఇంత గొప్ప విశ్లేషణ... 👍🏻👍🏻🙏🏻🙏🏻 విశారదన్ మహారాజ్ గారు మీ ఆలోచన ఈ తెలంగాణ సమాజానికి చాలా అవసరం ఉంది 👍🏻🙏🏻🙏🏻
@hechu.djllbinku4768
@hechu.djllbinku4768 2 ай бұрын
The leader విను సార్ జై బీమ్
@devkesuganikesugani5279
@devkesuganikesugani5279 2 ай бұрын
విశారదన్ సార్ గారు క్షత్రియుల గురించి చక్కగా వివరించారు జై భీమ్
@తిరుమలేష్
@తిరుమలేష్ 2 ай бұрын
ఇంత వివరించి చేపిన మన సమాజానికి అర్ధం ఎపుడు చేసుకుంటారో... సార్
@ravigoud929
@ravigoud929 2 ай бұрын
రఘు ఏమైంది మన గౌడ్ సభకు రానే రాలే మీ ఫ్రెండ్ రేవంత్
@kumaraswamytekula8805
@kumaraswamytekula8805 2 ай бұрын
What an inspiring journalism Mr. Raghu, thank you.
@srikanthpolepogu7071
@srikanthpolepogu7071 2 ай бұрын
Visharadan sir chala baga chepparu
@sureshbheemanapally3501
@sureshbheemanapally3501 2 ай бұрын
Super sir meru 🙏 Jai visharadhan Maharaj Jai jai Kanshiram
@kv6463
@kv6463 2 ай бұрын
100% nijam... Raghu gariki hatsaf
@chamarparshasrinivas7463
@chamarparshasrinivas7463 2 ай бұрын
Super Sir
@ravimydam3961
@ravimydam3961 2 ай бұрын
జై భీమ్ సార్
@kishoreraja2609
@kishoreraja2609 2 ай бұрын
రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి చేయటం కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్దతప్పు.
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis 2 ай бұрын
Super vishardhan garu, good analysis tq 🙏
@rajivannepk149
@rajivannepk149 2 ай бұрын
హేడ్ర పై డా. విశారదన్ మహారాజ్ గారితో ఇంటర్వూ చేయండి రఘు అన్న
@krishnap9745
@krishnap9745 2 ай бұрын
Visaradhan maharaj sir good explain
@Sanjaykranthi129
@Sanjaykranthi129 2 ай бұрын
Good explanation 👌 Visharadhan Maharaj..
@dumalarakesh7377
@dumalarakesh7377 2 ай бұрын
వర్ధిల్లాలి dr విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భారత రాజ్యాగం
@doodathirupathi2205
@doodathirupathi2205 2 ай бұрын
Great Sir
@Krishna_Maharaj
@Krishna_Maharaj 2 ай бұрын
Dr Visharadan Maharaj🔥✊🏻
@saikumargaddha5745
@saikumargaddha5745 2 ай бұрын
Unstoppable Kshatriya Caste explanation Dr VishaDharan Anna Done a great job
@krishnamraju215
@krishnamraju215 2 ай бұрын
ఓరినీ విశ్లేషణ తగలయ్యా😂😂😂
@YB-jg5pj
@YB-jg5pj 2 ай бұрын
👌
@munna-ih9ik
@munna-ih9ik 2 ай бұрын
తెలంగాణ ను మొత్తం సర్వనాశనం చేసేలా ఉన్నాడు...రేవంత్ రెడ్డి
@HR-Roy
@HR-Roy 2 ай бұрын
Well said
@saidurgaenterprises6787
@saidurgaenterprises6787 2 ай бұрын
Jai revath
@govindarao2164
@govindarao2164 2 ай бұрын
Super explained
@chandupatlavinay9787
@chandupatlavinay9787 2 ай бұрын
Good message
@aravindbandala8871
@aravindbandala8871 2 ай бұрын
Good v m anna
@MaheshMaharaj-w9y
@MaheshMaharaj-w9y 2 ай бұрын
Jai visharadhan maharaj
@SwathiRaju-y4w
@SwathiRaju-y4w 2 ай бұрын
Gouds meeting ki rakunda rajula meeting ku poindu saaru
@keshavuluerram8656
@keshavuluerram8656 2 ай бұрын
ఇది కదా కుల రాజకీయం తెలంగాణ బహుజన వీరుడు నిజాం లను వణికించిన వీరుడు సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ గారి మీటింగ్ రాడు. మొన్న కమ్మ నిన్న క్షత్రియ bc sc st లు ఈ సీఎం కు కనబడట్లేదు మేడం
@bundelathakur
@bundelathakur 2 ай бұрын
😂😂😂
@GuruMaharaj-kq9on
@GuruMaharaj-kq9on 2 ай бұрын
జై విశారదన్ మహారాజ్ గారు సార్ నేను చచ్చేంత వరకు మీతోటి నేను చచ్చిపోయిన రోజు కూడా మీరే రావాలి జై భీమ్
@arvasantha7628
@arvasantha7628 2 ай бұрын
మేధావులు లకు జై భీమ్ లు
@knr2319
@knr2319 2 ай бұрын
Raghuu Anna super
@hariraju9252
@hariraju9252 2 ай бұрын
నాగార్జున గ్రూప్ ఎవరిది??? సత్యం కంప్యూటర్స్ ఎవరిది??? వసుధ గ్రూప్ ఎవరిది??? ఉమ్మడి అంటే మద్రాసు తో కలిసి ఉన్నప్పుడు... మొదటి ముఖ్యమంత్రి..... ఎవరు తెలుసుకుని మాట్లాడాలి
@ramuluyangani6205
@ramuluyangani6205 2 ай бұрын
@rajivannepk149
@rajivannepk149 2 ай бұрын
90% ఉన్న ప్రజల మిట్టింగ్ రాడు ఈ రెడ్డి ముఖ్యమంత్రి రాడూ
@MyKk1993
@MyKk1993 2 ай бұрын
This man Raghu has no shame.I am from Telangana and used to follow him.Now a days it seems his only mission is to increase his viewership. Many organisations will be inviting CM and he has to say some good words about them and if possible try to help them on Government behalf to have good will in that community.This man Raghu is unnecessarily trying to convert a non issue to a controversy to draw attention to his channel.
@cnaveenkumar8832
@cnaveenkumar8832 2 ай бұрын
విశారాధన్ అన్న గారు మోసాన్ని చాలా చక్కగా వివరించారు.
@manneanjankumar5907
@manneanjankumar5907 2 ай бұрын
It’s true… Suchitra, Bowenpally, Kompally and Medchal all for Raju’s… Satyam Ramalingam Raju , Ramaraju etc
@anilkumarkannekanti272
@anilkumarkannekanti272 2 ай бұрын
నాకు రఘు అన్న & రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం ఉంది.... నంది అవార్డ్స్ కి గద్దర్ అవార్డ్స్ గా నామకరణం చేసినప్పుడు ఇదే రాజు, రెడ్డి, కాపు, కమ్మ, oc bc, st & all communities మంచి డెసిషన్ అని చెప్పినయ్.... సహజంగా ఏ కుల సంఘాల మీటింగ్ కి ముఖ్య అతిధి గా పిలిచినా రఘు అన్న అయినా, మల్లన్న అయినా, నా లాంటి వాడు అయినా రెండూ మంచి మాటలు చెప్తాము. They are in politics & its their job to do. Please don't do drama on that. I respect every community. Much repect to raghu anna too.
@mohdalthafntc3401
@mohdalthafntc3401 2 ай бұрын
Correct
@Aradhya2020RRR
@Aradhya2020RRR 2 ай бұрын
Bclaku Anyayam chestunadu reavanth TDP reddy congress partiga marusutunaru chalu ni worst matalu raventh Bc vyathiteki vadu
@MyKk1993
@MyKk1993 2 ай бұрын
Absolutely correct, just for few views sake Raghu is unnecessarily raking up controversy.This is not journalism
@MathangiPavan
@MathangiPavan 2 ай бұрын
Jai bheem jai visharadhan maharaj
@dasusargala2163
@dasusargala2163 2 ай бұрын
ఏమి లేదు హిందువులను విడగొట్టి,వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టాలి ముస్లిమ్స్ ను ఎకం చేయాలి ఇదే కాంగ్రెస్ విధానం, ఇక అభివృద్ధి గురించి మాట్లాడొద్దు 😄😄
@chennau
@chennau 2 ай бұрын
Yes
@yelia4488
@yelia4488 2 ай бұрын
Jai beem brother
@Aadityaa17
@Aadityaa17 2 ай бұрын
Maa kshatriya community valu Hyderabad lo entha mandi unnaru ani teliyadu eppati varuku teliyachesinadhuku meeku kruthagnathalu
@prashanthmarapally3190
@prashanthmarapally3190 2 ай бұрын
#ఈ తెలంగాణ రాష్ట్రం లో అణగారిన వర్గాలు అయిన #బీసీ, ఎస్సీ, ఎస్టీలకు #రాజ్యాధికారం కోసం జీవిత కాలం ఉద్యమం చేస్తున్న #మహోన్నత వ్యక్తి.!!❤❤🎉🎉❤❤
@mahendra4me
@mahendra4me Ай бұрын
ఆంధ్ర లో తెలంగాణ వాళ్ళకు ఏమి పథకాలు ఉండవు. కానీ ఆంధ్రా వాళ్లకు తెలంగాణ నాయకులు ఆంధ్రా భజనలు చేస్తారు
@pskstudio1290
@pskstudio1290 2 ай бұрын
Explain super visharadhan garu
@mittapellisudhakar8124
@mittapellisudhakar8124 2 ай бұрын
జై విషరదన్న
@konkatisriniwas5015
@konkatisriniwas5015 Ай бұрын
Jai. Bheem. Jai. Jjr 💙💯🔥😍
@skydreams6349
@skydreams6349 2 ай бұрын
Jai visharadhan
@venkatreddy111
@venkatreddy111 2 ай бұрын
అగ్రవర్ణాల లో పేదలు ఉన్నారు గమనించండి మిత్రమా.. ఎంతసేపు కులగజ్జి మాత్రమే ఇది
@vikram6721
@vikram6721 2 ай бұрын
%
@karunakardiddimutha1999
@karunakardiddimutha1999 2 ай бұрын
ఉన్నారు సార్. అగ్ర వర్ణ పేదల గురించి చాలా సందర్భాలలో మాడ్లడం జరిగింది.... బహుశా మీరు చూడలేరనుకుంటా....
@GiriNakka-ov1kw
@GiriNakka-ov1kw 2 ай бұрын
🙏🙏🙏
@krishnamraju215
@krishnamraju215 2 ай бұрын
రఘుగారు మీరు చాలా విషయాలు తెలియకుండా మాట్లాసుతున్నారు..
@Kodimohan1234Mohan
@Kodimohan1234Mohan 2 ай бұрын
Good sir visharadhan
@uniqguy111
@uniqguy111 2 ай бұрын
During Kakatiya period , sons of Bhetala Naidu( KCR caste) drove away Kshatriyas from Wgl,Nlg, Krishna district. So they are concentrated in East,West Godavari and Vizag districts.
@GuruMaharaj-kq9on
@GuruMaharaj-kq9on 2 ай бұрын
జై విశారదన్
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 2 ай бұрын
తెలంగాణ లో దళితులు అయిన మాల కులానికి ఆత్మగౌరవ భవనానికి ఇప్పటివరకు భూమి కేటాయించలేదు.
@prashanthprashanth9323
@prashanthprashanth9323 2 ай бұрын
MGF1(Madiga global fest) MGF2(Malla global fest)
@srinivasasvs-xm3of
@srinivasasvs-xm3of 2 ай бұрын
👌🇮🇳🙏
@tsthirumala8948
@tsthirumala8948 2 ай бұрын
ప్రపంచంలో నేఅతి కొద్దీ మేధావులలో dr. విశారాధన్ సార్ ఒకరు జై భీమ్ సార్ 🤝✊👍
@bandarisreenu407
@bandarisreenu407 2 ай бұрын
ఎవరు నీవు సీఎం గారు ...0.1 ఉన్న చచ్రియ్యులు లకు నీవు ...... ల్యాండ్ ఇస్తావు .... తెలంగాణ పేదవాడి ( కులాలకు) ప్రాధాన్యత ఎవ్వవ...... ఈ పద్ధతి నచ్చలేదు ... తెలంగాణా లో వడ్డేరాజులు పరిస్తిస్టి ఏంటి బండలు కొట్టే వడ్డే వారి పరిస్టిస్తిః ఏంటి C M garu ... మీకు మి govt మంచింది కాదు....
@Rish482D
@Rish482D 2 ай бұрын
S
@SureshG-ml5kv
@SureshG-ml5kv 2 ай бұрын
Meeku teliyakpovachu kcr power lo vunnapudu ekkuvaga vents veysukuni teerigindi kcr vallki chalA business lu appacheypedu kcr
@gadwal
@gadwal 2 ай бұрын
0.1% kuda aandhralo, telanganalo tippi kodithe oka 10vela mandi undaru.
@bundelathakur
@bundelathakur 2 ай бұрын
ఇస్తారు లె..మొదట తెలుగు రాయడం నేర్చుకో.. క్షత్రియులు..
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Ай бұрын
తెలుగు రానంతమాత్రాన న్యాయము అడగకూడదా తమ్ముడు🇮🇳🕉
@tamilstarharish7948
@tamilstarharish7948 2 ай бұрын
Jai vin boy sir
@peddymaharaj2884
@peddymaharaj2884 2 ай бұрын
Jai bheem dsp
@dumpatiupender4606
@dumpatiupender4606 2 ай бұрын
తెలంగాణ భూములను కేసిఆర్ , రేవంత్ రెడ్డులు పంచే భూములు వాళ్ల తాత తండ్రులు సంపాదించి ఇచ్చినవి పంచుతున్నారా , తెలంగాణ భూములను పాంచుతున్నారా , తెలంగాణ భూములు ఐతే పంచే అధికారం ఎవ్వరూ ఇచ్చారు మీకూ
@rohithsharma561
@rohithsharma561 2 ай бұрын
sc వర్గీకరణ అనే కదా రేవంతం...
@ramuramulu8426
@ramuramulu8426 2 ай бұрын
విశారాధన్ సార్ సూపర్
@rameshballa2650
@rameshballa2650 2 ай бұрын
అన్న రఘు వాళ్ళు ఎస్ సి లకు ఎస్ టీ లకు బీసీ లకు వాళ్ళు ఎక్కడ ఇస్తారు బీసీ లు శుధ్రులు అని చెప్పుకోలేకపోతున్నారు అన్న ఎస్ సి లు బీసీ లు మీరందరు oc ల దృష్టిలో తక్కువ వారూ తెలుసు కొండి బీసీ లు ఎస్ sc జనం కలిస్తే పార్టీ మనదే
@sris3077
@sris3077 2 ай бұрын
మన రాజ్యాంగం రాజకీయ నాయకులకు అనుకూలంగా రాసుకున్నారు. డబ్బున్నోడే రాజకీయ నాయకుడు అవుతండు. so మన రాజ్యాంగం డబ్బు ఉన్నోళ్లకు అనుకూలంగా రాసారు అని అర్ధం . ఇది తెలియక మన గొర్రెలు(ప్రజలు) ఎధవలు అవుతున్నారు కదా ?
@srinivasbirru3190
@srinivasbirru3190 2 ай бұрын
అవును కేవలం వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఉంది
@kvvsraju75
@kvvsraju75 2 ай бұрын
👑 Kings
@Jeevanpalepu
@Jeevanpalepu 2 ай бұрын
✊🏻🙏🏻
@dondapatijyothsna5099
@dondapatijyothsna5099 2 ай бұрын
కమ్మలు ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలో వందలు సంవత్సరాలనుండి ఉన్నారు,
@nareshvemuri812
@nareshvemuri812 2 ай бұрын
Nizamabad, Adilabad,medak,ghmc
@sriramdevarapaga6674
@sriramdevarapaga6674 2 ай бұрын
మహబూబ్నగర్ జిల్లాలో కమ్మలు లేరు అసలు
@Omkar-nj3hw
@Omkar-nj3hw 2 ай бұрын
Reservation gurinchi Koda matladithe baguntadi Mr Raghu garu
@Venkatrathnam-kr1im
@Venkatrathnam-kr1im 2 ай бұрын
వందల సంవత్సరాలనుండి ఈ ప్రాంతం లో ఉంటున్నారు, వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందారు, అంతే కానీ మీ వాక్యనాం బాగా లేదు, usa లో 1980 నుండి ఉన్నవారు ప్రెసిడెంట్ పదవికి పోటీలో ఉంటున్నారు, భద్రాచలం,ఆంధ్ర, తెలంగాణా కలవకముందు ఎక్కడ ఉండేది తెలుసు కోవాలి
@saidurgaenterprises6787
@saidurgaenterprises6787 2 ай бұрын
yes
@gurrapurakeshnmcmuncipal7909
@gurrapurakeshnmcmuncipal7909 2 ай бұрын
Ragu anna please com to Nizamabad DSP news Maharaj lu mi kosam wt for u bro
@arunm6737
@arunm6737 2 ай бұрын
ప్రాంత్తేయుడూ ద్రోహం చేస్తే ప్రాంతం బయటికీ తరమి కుట్టుతాం ప్రాంతం వాడూ ద్రోహం చేస్తే ప్రాంతం లోనే పాతీ పేడూతాం- కాలోజీ ఈ తెలంగాణ లో ఇప్పుడున్న సమస్య వల్ల సొంత ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల ప్రజల లాగ కుల ఆధిపత్య వర్గాల ఏకం చేసి వివక్ష చూపుతున్నడూ (అలా నే గేలిచాడూ) ప్రాంత్తేయుడూ ద్రోహం చేసినా ప్రాంత వాడూ ద్రోహం చేసిన ఈ తెలంగాణ ప్రాంతం లోనే పాతి పెడుతాం - ఓ పోరడూ తెలంగాణ పోరాటలకూ విరమణ లేదూ 😡😡😡😡😡 ఇకోసారీ తెలంగాణ లో ఏ రెడ్డి ముఖ్య మంత్రీ కాలేడూ
@ravikumargadupu9019
@ravikumargadupu9019 2 ай бұрын
Husan sagar(హుసన్ సాగర్) లొ ఇయ్యుమని చెప్పంది
@brkyadav4942
@brkyadav4942 2 ай бұрын
రఘు కి గట్టిగ దింపాడు రఘు కాంగ్రెస్ ఏజెంట్ 😂
@gaddamprashanth5530
@gaddamprashanth5530 2 ай бұрын
తెలంగాణ లో అసలు సిసలైన journalist వు నువ్వే అన్న...
@greattelugu
@greattelugu 2 ай бұрын
రఘు నీ లాంటి నీకృష్టులు రేవంత్ రెడ్డి సంక నాకుతూ రేవంత్ రెడ్డి ఏమి చేసినా గొప్ప అని భజన చేసినంత కాలం ఇలానే ఉంటది
@maheshwarchippa8514
@maheshwarchippa8514 2 ай бұрын
అన్న ఇప్పటికీ అయినా మేలుకున్నవ రఘు అన్న.....రేవంత్ రెడ్డి మత్తు పోయేంద .....కుల రహిత సమాజం వుండాలి అని నా ఉద్దేశం..... రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం విభచించు పాలించు....ఇది బ్రిటిష్ కాలం లో నుండి వుంది.....
@rajivannepk149
@rajivannepk149 2 ай бұрын
నిన్ను గౌడ్స్ మిట్టింగ్ రాలేదు ఈ రెడ్డి ముఖ్యమంత్రి
@chandrarajusammeta2928
@chandrarajusammeta2928 2 ай бұрын
Ragu anna kammam,wanaparthy,huzoonagar,mahaboobabad area lalo Kshatriyulu unnaru
@prasadclickz8591
@prasadclickz8591 2 ай бұрын
తెలంగాణ ప్రజలు పిచ్చివారు 😢 ఉచితాలకు తప్ప మంచి చేసే నాయకులకు ఓటు వేయరు.
@venkatreddy111
@venkatreddy111 2 ай бұрын
రెడ్ల పేదలు లేరా.. మాట్లాడితే ఎస్సీ ఎస్టీ బిసి అంటాడు. అగ్రవర్ణాలు కూడా పేదలు ఉన్నారు గమనించండి మిత్రమా
@narsimuludornal
@narsimuludornal 2 ай бұрын
ఎంత శాతం
@KaramkantiSaikumar
@KaramkantiSaikumar 2 ай бұрын
​@@narsimuludornal 1%
@rajivannepk149
@rajivannepk149 2 ай бұрын
Thambumel లో విశారదన్ మహారాజ్ పేరు పేటండి రఘు అన్న
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 41 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 82 МЛН
Mass Mallanna Muchatlu | Full Episode | 28-10-2024 | TV5 News
15:30
TV5 Mass Mallanna
Рет қаралды 1,8 М.
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37