Mooga Nomu - Telugu Full Lenght Movie - Akkineni Nageswar Rao(ANR) , Jamuna,S V R

  Рет қаралды 1,475,146

Rose Telugu Movies

Rose Telugu Movies

11 жыл бұрын

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 1 100
@madhavimutyala
@madhavimutyala 3 ай бұрын
నేను 2024 లో కూడా చూస్తున్న ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు అంత బాగుంది సినిమా ఓల్డ్ ఇస్ గోల్డ్
@sureshm8276
@sureshm8276 4 жыл бұрын
1979 లో ఈ సినిమా విడుదల అయ్యింది ఇప్పుడు 2019 సెప్టెంబర్ లో ఎవరు ఎవరూ చూస్తున్నారు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు జీవితంలో 💞💖💜💖💜
@ShivaKumar-uc7el
@ShivaKumar-uc7el 4 жыл бұрын
Suresh M 1969
@rajavethsa6550
@rajavethsa6550 4 жыл бұрын
Super movie malli remake chayalani Charan sir korutunna
@radhakrishnachinthakani7892
@radhakrishnachinthakani7892 4 жыл бұрын
@@rajavethsa6550you
@radhakrishnachinthakani7892
@radhakrishnachinthakani7892 4 жыл бұрын
@@rajavethsa6550 zip and no
@DharaniMa
@DharaniMa 3 жыл бұрын
Even it wil be see 2078 also That much worth
@nagamaniganti2085
@nagamaniganti2085 3 жыл бұрын
2021ఇపుడు కూడా ఈసినిమా ఎంత మంది చుస్తునారు 😊
@ramamurthyutti6524
@ramamurthyutti6524 3 жыл бұрын
Good movie
@cumbumchinni7427
@cumbumchinni7427 2 жыл бұрын
@@ramamurthyutti6524 ggy
@NareshKumar-vj8ef
@NareshKumar-vj8ef 2 жыл бұрын
@@cumbumchinni7427 😭😭❤️1
@bashok4747
@bashok4747 2 жыл бұрын
25 4 2022 లో chushanu
@yellaiahdevarakonda170
@yellaiahdevarakonda170 2 жыл бұрын
@@ramamurthyutti6524 ⁰p
@narasimhamanikindi8166
@narasimhamanikindi8166 5 жыл бұрын
😭😭😭😭నేను ఈ సినిమా చూసి చాలా ఏడ్చాను 😭😭😭😭 నేను ఇప్పటి వరకూ ఓల్డ్ సినిమాలు ఎక్కువగా చూడలేదు...కానీ పాత సినిమాలో ఉండే అర్థం& పరమార్థం ఇప్పుడు నేను గ్రహించ గలిగాను.....అదీ గోపి నటన వల్ల. నేటి మా తరానికి కావాల్సింది ఇటువంటి మంచి చిత్రాలు 👈👈👈👈👈
@adityanarayanb2935
@adityanarayanb2935 2 жыл бұрын
0
@saidhanush8066
@saidhanush8066 2 жыл бұрын
"
@saisagarvlogs2498
@saisagarvlogs2498 3 жыл бұрын
2021లో చుసిన వాళ్ళు లైక్ వేసుకోండి
@nagannabalu3613
@nagannabalu3613 2 жыл бұрын
Super movie
@raguram8617
@raguram8617 Жыл бұрын
Mom
@nelamanimani7394
@nelamanimani7394 3 жыл бұрын
మూవీ గురించి ఏం మాట్లాడిన తక్కువే..2021లో చూశాను ఈ మూవీ...గోపి యాక్టింగ్ కి ఎన్ని మార్పులు చేసిన తక్కువే... ఒక్కొక్క బిట్టు ఒక ఆణిముత్యం గా నటించాడు గోపి.. వెరీ నైస్ మూవీ👌👌👌🌷
@commonman1405
@commonman1405 3 жыл бұрын
2021 లో చూస్తున్నా వారు ఉన్నారా గోపి మాటలకు ముగ్దుదులు అయ్యారా
@krishna_Lee
@krishna_Lee 3 жыл бұрын
వర్షం పడుతుంటే పాత సినిమాలు చూస్తుంటే ఆ ఆనందమే వేరు ... ఓల్డ్ ఈస్ గోల్డ్👍
@rcb7514
@rcb7514 5 жыл бұрын
ఈ సినిమాలో గోపి నటనకు అతను స్నేహానికి ఇచ్చే ప్రేమ లో ఎంతమంది ఏడ్చారు నేనైతే ముస్త్ ఏడ్చిన😥😭😭😭😭😭
@radhikasurestgoud7714
@radhikasurestgoud7714 5 жыл бұрын
Nenu kuda
@yeshwanthkumar6089
@yeshwanthkumar6089 5 жыл бұрын
Ramana chary yes
@yeshwanthkumar6089
@yeshwanthkumar6089 5 жыл бұрын
Radhika Surest Goud mee too
@ramakrishnakrishna1353
@ramakrishnakrishna1353 5 жыл бұрын
Nen kudaa
@guitaristin6992
@guitaristin6992 5 жыл бұрын
Starting oka scene chusa... Nenu KZbin lo complete ga ok movie chusi 9 years ayyindi... but ippudu 5 hours lo 2 times continuous ga chusa.. just by watching that cockroach scene...Emotional ayya , even cried ... tears rolled down... appatlo aadavaallu entha baaga undevaallu.... paddathiga cheera kattukuni.. but ippudu unna ammailu???? Cheera kadithe daniki fashion ani holes ekkadekkado petti avayava pradarshana chesthu cheera ki unna ardaanni marchesaru.... SV R garu cheppina dialogue climax lo Aadadhi kallallo neellani , gundelo paalani... inka intha kante oka aadadhani gurinchy inkem cheppagalam.....Countless like from my side
@chinnadarling4650
@chinnadarling4650 5 жыл бұрын
అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.....ఇప్పటి నా ఈ జనరేషన్ లో నాకే బాగా నచ్చింది ఈ సినిమా.... ఇటువంటి సినిమాలు ఈ రోజుల్లో ఇంకా ముందు రోజుల్లో రావు
@polirajudh9140
@polirajudh9140 4 жыл бұрын
Nejama
@garikipatikalyani8233
@garikipatikalyani8233 3 жыл бұрын
ive kadu andi inka ilantivi chala unnai chudandi any way old is precious gold kadaaaa
@morthabvsaikumar5395
@morthabvsaikumar5395 3 жыл бұрын
మా పోరాటం ఎంత వారకో తెలియదు.😉
@hemamscchalamakulapalli1433
@hemamscchalamakulapalli1433 3 жыл бұрын
Yes bro
@naveenramya1696
@naveenramya1696 3 ай бұрын
2024 మార్చ్ లో ఎంత మంది చూస్తున్నారు
@sandeepindia2571
@sandeepindia2571 4 жыл бұрын
ఏంటో మా జనరేషన్ దరిద్రం,నేటి దర్శకులు .. ఇలాంటి మంచి సినిమాలు ఒక్కటి కూడా తీయడం లేదు
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 жыл бұрын
S. You are right.
@Ranki1357
@Ranki1357 5 жыл бұрын
ఈ మూవీలో స్నేహం గురించి చాలా బాగా చూపించారు గోపి యాక్టింగ్ సూపర్
@rangusathosh8175
@rangusathosh8175 3 жыл бұрын
అలనాటి చిత్రాలు.ప్రతివారు తప్పక చూడాలి అలనాటి చిత్రాలు చూసి అందులో మంచిని గ్రహించి మన జీవితంలో ఆచరణలో పెట్టి కొనసాగాలి. మూగనోము.ఈ సినిమా ఇప్పటికి నేను వందోసారి చూడడం సినిమా.
@anagababunagendra554
@anagababunagendra554 5 жыл бұрын
వావ్ సూపర్ గోపి నటన ఎని మార్కులు వేసిన తక్కువే అలాగే మహానుభావులు యస్ వి రంగారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు జమున గారు చిత్తూరు నాగయ్య గారు పద్మనాభం గారు అందరి నటన మాహ అద్భుతం అ బాలనటుడు అద్భుతంగా నటించినాడూ
@kodupurithiru62
@kodupurithiru62 3 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది సినిమా మనసుని కదిలించింది. బుడ్డోడు నీ నటన చాలా అద్భుతం 😁😁👍🏻👍🏻👍🏻🙏
@budalayalamanda617
@budalayalamanda617 3 жыл бұрын
ఇలాంటి సినిమా మళ్ళీ రాదు గోపి సూపర్ నటన
@vnaykumar7043
@vnaykumar7043 4 жыл бұрын
ఇలాంటి అద్భుతాలు అప్పట్లోనే జరిగాయి కానీ మనం ఇంకా కులం కులం అని అదే మురికిలో బతుకుతున్నాం ఇలాంటి ప్రేమ కి నేను కూడా బాద్యుడినే నన్ను క్షమించు
@thulasirammohan5551
@thulasirammohan5551 4 жыл бұрын
నేను ముగ నోము సినిమా ఇప్పుడు చూసాను. Really superb movie 👌
@kvr.bookahm7634
@kvr.bookahm7634 3 жыл бұрын
నిజాయితీతో సలహాలు, నిండు హృదయంతో ఆదరించే మనుషులు, ఆ నాటి కాల ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధారణ జీవితమ్.
@aravindgamini9693
@aravindgamini9693 3 жыл бұрын
Chalaaaa manchi cinema.....maanavatvam vunna cinema.........
@vidhyasagarreddy2672
@vidhyasagarreddy2672 3 жыл бұрын
చాలా బాగుంది పిక్చర్ బాబు చేసిన నటన అమేజింగ్
@sandeepkalvalavlogs738
@sandeepkalvalavlogs738 5 жыл бұрын
I am watching the movie 2019 ఏమిటో..భగవంతుడు.. మనకి..ఈ చిన్ని జీవితాన్ని ఇచ్చి.. మోయలేని బాధలు..జీవితకాలాన్ని మించిన.. సంగతులు ఇచ్చాడు..! కొన్ని పరిచయాలు అద్భుతాలు ... మరికొన్ని..మధుర జ్ఞాపకాలు.. కాని అవి.. మన జీవితాలను..మార్చివేస్తాయి..!
@ravinaik1899
@ravinaik1899 3 жыл бұрын
గోపి, నటన అద్భుతం. పిల్లలు, అలాంటి సినిమాలు చూసి మంచి నడవడిక నేర్చు కోవాలి. ఇప్పటి సినిమాలు మాదిరి కాకుండా.
@satyanarayanaemmadi937
@satyanarayanaemmadi937 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ సాయి నాధ అనుగ్రహముతో 🌹🌹🌹 నిజంగా జీవితంలో మరచిపోలేని అద్భుతమైన సినిమా ఈ తరానికి ఒక నిఘంటువు.నేను 1974 లో చూసాను. మళ్ళీ ఈ రోజు చూస్తున్నాను 🙏👍👌🌷
@jampangimadhu2286
@jampangimadhu2286 5 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్లీ మళ్ళీ రావు . ఎవరూ తియ్యలేరు. ఈ చిత్రంలోని నటులు , నటీమణులు ఎ౦తో అద్భుతంగా నటించారు కాదు కాదు జీవి౦చారు.
@jampangimadhu2286
@jampangimadhu2286 5 жыл бұрын
సూపర్
@anjanchary7379
@anjanchary7379 5 жыл бұрын
ఇప్పుడు ఉన్నా సమాజంలో (🐰) గోపీ లాగ యాక్టింగ్ ఎవరు చేయకపోవచ్చు. గోపీ పాత్రలో స్నేహం గురించి ఎంత అబ్దుతంగా💘 హర్ట్ టచ్ ఐఎలా తీసారంటే మాటల్లో చెప్పలేను ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤❤. ##ఇలాంటి ప్రేమనురాగల చిత్రాన్ని చూడక పోవచ్చు అని నా అభిప్రాయం?? 👌ఇ మూవీకి నా హ్యాట్సాఫ్ 👏👏
@parrotfruit8891
@parrotfruit8891 3 жыл бұрын
Gopi character is exlent
@parrotfruit8891
@parrotfruit8891 3 жыл бұрын
🥰🥰🥰
@divyasanukurru113
@divyasanukurru113 3 жыл бұрын
Sooooper movie
@gopikrishnareddy3784
@gopikrishnareddy3784 3 жыл бұрын
True
@khasimdudekula3909
@khasimdudekula3909 3 жыл бұрын
స్వచ్చమైన తెలుగు భాష ఈ చిత్రంలో చూస్తున్న...
@jannuhyma7605
@jannuhyma7605 3 ай бұрын
Gopi acting super super hit cinema అంటే నిన్ను చూడను కానీ ఈ సినిమా చూసిన చాలా చాలా చాలా నాకు చాలా బాగా అనిపించింది చిన్నపిల్లల ప్రేమ ఇద్దరు చిన్నపిల్లలు వారి స్నేహం ఇంత గొప్ప నటన గోపి నటన నాకు చాలా నచ్చింది
@rajinikanthrajinikanth9633
@rajinikanthrajinikanth9633 5 жыл бұрын
Superb movie చాలా అంటే చాలా బాగుంది 💨💟💟💟💟💗💗
@pkumar124
@pkumar124 5 жыл бұрын
*Gopi fanzz like here*
@sandhyaammu4872
@sandhyaammu4872 4 жыл бұрын
@Telugu christian songs lyrics avna
@oosaravelli
@oosaravelli 3 жыл бұрын
@@sandhyaammu4872 kaadhu...actress Brahma Kumari
@mansonhouseyt1067
@mansonhouseyt1067 3 жыл бұрын
@Life Ends Creationsopl
@mannilanagarjuna6960
@mannilanagarjuna6960 3 жыл бұрын
ఈ లాంటి యాక్టింగ్ ఓన్లీ ANR తాత వల్లే సాధ్యం
@saidacharymandoju
@saidacharymandoju 3 жыл бұрын
చాలా అద్భుతమైన సినిమా అందరూ చూడాలి.... సహజసిద్దమైన భావాలు..!! ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు రావు..! 👏👏👏👌👌👌👌👌
@srinivasaraomannam8598
@srinivasaraomannam8598 5 жыл бұрын
ఇటువంటి సినిమా నా జన్మ లో చూడలేదు I love you Amma but I miss you... thanks 👍👏🙏😘✊
@burrasureshsuresh1407
@burrasureshsuresh1407 5 жыл бұрын
నాకు చాలా బాగా నచ్చింది సినిమా మీరు కూడా చూడండి
@psureshbabu6084
@psureshbabu6084 3 жыл бұрын
కొన్ని కొన్ని సన్నివేశాలకు కళ్ళలో నీరు తిరిగింది
@krishnakreesh7220
@krishnakreesh7220 5 жыл бұрын
మంచి సినిమా ప్రతీ ఒక్కరిది కూడా అడిరిపొయె ఆక్షన్ వీళ్ళందరూ కూడా ఆ ఆ పాత్రల్లో జీవించారు....👏👏👌👌🎹🎶🎶🎵🎵🎻🎻😟😓
@pushpateresaraju4486
@pushpateresaraju4486 3 жыл бұрын
జమున గారి ఏక్షన్ అద్భుతం..మహానటి ఈమె...
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 жыл бұрын
నాహృదయ ప్రతిబింబం.
@kvr.bookahm7634
@kvr.bookahm7634 3 жыл бұрын
నిండు హృదయాలకు నిలువెత్తు రూపాలు ఈ పాత్రలు, పాత్రదారులు.
@govindareddybadri6211
@govindareddybadri6211 3 жыл бұрын
what a movi yaaa,anr garu,heroine,gopi acting super
@kameswarinukala6089
@kameswarinukala6089 5 жыл бұрын
Movie chala bagundi.yedupu vachhindi.
@chinthamadhu
@chinthamadhu 3 жыл бұрын
గోపి- నారాయణ ల సావాసం😭...
@annavaramsda6415
@annavaramsda6415 5 жыл бұрын
ఆల్ హీరోలు చూచి నేచౄకోండి గోపి ని గోపి సూపర్ స్టార్ హీరో
@srilalithafoodschereddy7230
@srilalithafoodschereddy7230 Жыл бұрын
ఇపుడు 100,200,300, కోట్లు అన్ని సినిమా తీస్తున్నారు కాని చిన్న పిల్లలా మనసులో కల్మషం లేని హృదయంలో మంచి స్నేహం భావాలను పెంచే సినిమా.ఇలాంటి తెలుగు సినిమాలు వునంతకాలం తెలుగు సినిమా కీర్తిని గానిస్తుంది.2022 ఇపుడు ఇలాంటి సినిమా రావాలి
@ravishankar-hs1wz
@ravishankar-hs1wz 2 жыл бұрын
చాలా మంచి సందేశాత్మక చిత్రం .గోపీ నటనకు నా కళ్ళు చెమ్మగిల్లాయి 🙏
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
Gopi kosam chusanu super
@MohanMohan-qd7vs
@MohanMohan-qd7vs 5 жыл бұрын
yes I also
@rajumudiogondaraju4693
@rajumudiogondaraju4693 5 жыл бұрын
So superb movie epudu unna a hero kuda ela cheyaduu
@rajavethsa6550
@rajavethsa6550 4 жыл бұрын
First chinna sence chusa ventane movie download chesesanu chusi Chala anamdamga undi Gopi acting is good aultymate
@gramesh8714
@gramesh8714 3 жыл бұрын
@@rajumudiogondaraju4693 lllll
@vishwatejanerella9721
@vishwatejanerella9721 5 жыл бұрын
చాలా...చక్కగా చేసారండి గోపి గారు...🙏🙏🙏 మహానుభావులు అందరికి నా వందనాలు 🙏🙏
@kailashpawar7019
@kailashpawar7019 5 жыл бұрын
Super exlent mind-blowing super super par super
@kishoretadiparthiexplorer2958
@kishoretadiparthiexplorer2958 3 жыл бұрын
చాలా చక్కని సినిమా kid acting awesome very emotional movie
@gajwelharish9033
@gajwelharish9033 5 жыл бұрын
నాకు చాలా నచ్చింది మూవీ గోపి నటన సూపర్
@praveenkumarchowdary224
@praveenkumarchowdary224 3 жыл бұрын
ఈ సినిమా కి కూడా dis likes కొట్టిన వాళ్ళు ఉన్నారు చూడు వల్లే నిజ జీవితం లో విలన్లు
@chandugaleti
@chandugaleti 5 жыл бұрын
Iam watching this movie in 2018.....what an acting..... I love gopi character..... Superb....
@sbasha2118
@sbasha2118 5 жыл бұрын
Iam Mr. C the same time as I
@libracreations6381
@libracreations6381 5 жыл бұрын
Same movie in hindi Movie name is 'Mai Chup Rahungi' Do watch.
@banglorelifevlogs2860
@banglorelifevlogs2860 2 жыл бұрын
2022 lo cinema chusi kanneru pettukunna.......anthati adbutham ga natincharu chinna pillalu ..Prema Katha chala baaga chupincharu....ippudu vache cinemalakanna idhi 2000 kotla rupayala cinema .chala chala bagundhi ....na jeevithamlo marchipoleni paatalu nerpinchina cinema idhi....Thanks to whole team of this movie...excellent...inthakanna cheppalenu.
@narrarakesh9209
@narrarakesh9209 2 жыл бұрын
Super Movie I can't stop crying...... Super character GOPI
@alurimadhu9874
@alurimadhu9874 5 жыл бұрын
I am watching in move 2019 Gopi acting super.......
@rajeshanantha2008
@rajeshanantha2008 4 жыл бұрын
Nice
@ravisekharbv4514
@ravisekharbv4514 3 жыл бұрын
Ituvanti cinimalu teesina variki mundu many many thanks entho adrustamuntegani ituvanti ani mutyalu manaku dorakavu eecinimalo natanali evarikivare sati
@vikramkumar15555
@vikramkumar15555 5 жыл бұрын
No fights ... Only sentiments😢😢👍👍👌👌 No movie replace it
@nagendrachandavathu8189
@nagendrachandavathu8189 3 жыл бұрын
02.08.12 sec ku e seen chusara kalla venta nillu agaledu so sad superb movie 2021 Feb 25th chusanu Avaina unte like cheyandii 😭😭😭😭😭😭
@shaikabdulgafoor2695
@shaikabdulgafoor2695 3 жыл бұрын
Eelanti movie chusinappudey old is gold analani pisthumdi
@gantashiva3467
@gantashiva3467 3 жыл бұрын
#ఎస్వీ రంగారావు #చిత్తూరు నాగయ్య గార #అక్కినేని నాగేశ్వరరావు గారు #పద్మనాభం గారు #జమున గారు ... వీళ్ళందరూ మహానటులు
@gvishnu9686
@gvishnu9686 5 жыл бұрын
Who is watching this movie in 2019 👈👍 👉Gopi performance is excellent in this movie
@pradeepbeera6065
@pradeepbeera6065 3 жыл бұрын
03-06-2021 lo chusthuna..old is Gold..
@ramavath.swapna7721
@ramavath.swapna7721 3 жыл бұрын
Super movie....👍👌👌 ippati movies Anni dini mundu thakkuve superb.....Gopi and Narayana friendship inka super.....🥰am watching this movie in 2021 Jan 15
@SaiKiran-nq5rf
@SaiKiran-nq5rf 5 жыл бұрын
I didn't expected movie intha baguntundhiani first doubt tho ne chusa kani na life lo nanu chusina best movie💖💘
@DharaniMa
@DharaniMa 3 жыл бұрын
Konni scene lu ippudu petina super untyi Awsome
@jcupdates4926
@jcupdates4926 4 жыл бұрын
Teacher's Day Special Movie Love 😍 family 👪 n friendship ...!!! Gopi fans like Here....!!! Who's watching in 2019.....!!!
@shivabusiraju374
@shivabusiraju374 3 жыл бұрын
2021 లో చూసేవాళ్ళు like వేసుకోండి
@ammananna9191
@ammananna9191 3 жыл бұрын
Asalaina telugu cinema lu ela vuntaya....entha bagundo e chitram
@bscraw9756
@bscraw9756 6 жыл бұрын
who is in 2018 watching this movie
@yeshwanthkumar6089
@yeshwanthkumar6089 5 жыл бұрын
Bsc Raw I am watching
@madhavasekhar2409
@madhavasekhar2409 5 жыл бұрын
నేను చూస్తున్న.. పూర్తిగా చూసిన తర్వాత పొందే అనుభూతిని అనుభవించాలి తప్ప చెప్పలేము... 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@rathodashwin5881
@rathodashwin5881 5 жыл бұрын
Me
@rafiqsamea4559
@rafiqsamea4559 5 жыл бұрын
Me
@waseemoddinddin3243
@waseemoddinddin3243 5 жыл бұрын
Mr
@sireesharani6314
@sireesharani6314 4 жыл бұрын
Who watch this movie 2020 like here guys
@Janyaram
@Janyaram 3 жыл бұрын
2020 gopi acting tho yedpinchesadu spr actor
@shobhachinni8636
@shobhachinni8636 3 жыл бұрын
Super 💙💙 2020
@sunilkumardaram2791
@sunilkumardaram2791 5 жыл бұрын
I realise once again that" Old is gold".... fantastic movie... I love it...
@rajavethsa6550
@rajavethsa6550 4 жыл бұрын
Bro this is awesome movie bro Denni malli remake chayali bro
@krishnanaik1946
@krishnanaik1946 5 жыл бұрын
I can't stop my tears when gopi talking... I have ever seen these type off movies .. this is my 1 st movie.. after long time I cry 😢😢...I will continue to see these movies...
@nareshkumardasari996
@nareshkumardasari996 3 жыл бұрын
ఈ సంవ్సరము 2020 డిసెంబర్ నెలలో ఈ సినిమా చూసిన వారు like to comments చెయ్యండి
@kallaramakrishna5967
@kallaramakrishna5967 3 жыл бұрын
Awe...awe... Superb movie.. Who are watching this in 2021...
@kallaramakrishna5967
@kallaramakrishna5967 3 жыл бұрын
😁😁😁
@samba1038
@samba1038 5 жыл бұрын
Gopi.. What a boy he is.?he is too good in acting n very talented boy... Gopi this is for u👍👍👍👏
@NaveenKumar-hh1ul
@NaveenKumar-hh1ul 5 жыл бұрын
Superb movie
@anandaraolaxmi7687
@anandaraolaxmi7687 2 жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి సినీమా లు తీయాలి ....అప్పుడు ఈ లోకానికి మర్పువస్తుంది పెద్ద వారి పైన గౌరవము...
@sirisiri5566
@sirisiri5566 3 жыл бұрын
Elanti movies ravu thiyaleru ndhke old is gold antaru super movie👌👌
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 6 жыл бұрын
Climax లో జమున, ఎస్ వీ ఆర్ నటన అద్బుతం
@naveenskzr194
@naveenskzr194 4 жыл бұрын
2019 lo e movie chuse vallu oka like veskondi
@irshadbasha9922
@irshadbasha9922 3 жыл бұрын
2021 lo chusthunnaa... really gopi acting super...
@kamalakarkamal8113
@kamalakarkamal8113 5 жыл бұрын
Life lo oka manchi movie chusananna feel kaligindi..... chaala baagundi ummaaa
@rajvlogsmcr6267
@rajvlogsmcr6267 5 жыл бұрын
సుపర్ మువి 👌👌👌 మళ్లి ఇలాంటి సినిమాలు రావు
@malleshmalladi4565
@malleshmalladi4565 4 жыл бұрын
Auvnu boss
@ngovindhareddy5686
@ngovindhareddy5686 3 жыл бұрын
@@malleshmalladi4565 y
@tataraorao3234
@tataraorao3234 3 жыл бұрын
@@malleshmalladi4565 L
@durgamaheshwaram5081
@durgamaheshwaram5081 3 жыл бұрын
Tty
@syamalaswarna9941
@syamalaswarna9941 3 жыл бұрын
Qqq
@priyaaachotu7564
@priyaaachotu7564 5 жыл бұрын
I can't stop my tears while watch the scene of narayana death nd gopi scene 😭😭😭😭😭
@PraveenKumar-eh2pr
@PraveenKumar-eh2pr 5 жыл бұрын
Me to
@pranaynihanth8495
@pranaynihanth8495 5 жыл бұрын
heart crying
@Jyothsnanamala
@Jyothsnanamala 5 жыл бұрын
I'm also
@ramakrishaj7056
@ramakrishaj7056 5 жыл бұрын
Yes, I'm also
@libracreations6381
@libracreations6381 5 жыл бұрын
Same movie in hindi Movie name is 'Mai Chup Rahungi' Do watch.
@khhentertainment4648
@khhentertainment4648 3 жыл бұрын
పాత సినిమా అంటే పాత సినిమాఏ సూపర్
@sangeetharacharla146
@sangeetharacharla146 4 жыл бұрын
Corona valla roju ki oka old mvi chudagalgutunam... Letha manasulu, Mooga nomu, 2mr I should watch devadasu
@stalinsangi8459
@stalinsangi8459 5 жыл бұрын
What a wonderful movie Gopi Edipinchesadu thana Acting tho
@suchitramalavath4837
@suchitramalavath4837 4 жыл бұрын
Your whatsap number send me
@stalinsangi8459
@stalinsangi8459 4 жыл бұрын
@@suchitramalavath4837 9542511996
@stalinsangi8459
@stalinsangi8459 4 жыл бұрын
@@suchitramalavath4837 9542511996
@karnatiestherrani3906
@karnatiestherrani3906 5 жыл бұрын
I cried a lot literally a heart touching movie ,and good relation between friends was so nice
@naveenmudiraj4398
@naveenmudiraj4398 5 жыл бұрын
సూపర్ సెంటిమెంట్ సినిమా
@poojithareddymullangi8438
@poojithareddymullangi8438 4 жыл бұрын
I am watching this movie in 2020 Gopi Acting marvelous 😍😍😍
@lifehaker965
@lifehaker965 5 жыл бұрын
Fidaa for gopi charcter nd his reltions Who is in 2k19 watching??
@Rajuramu766
@Rajuramu766 3 жыл бұрын
Nijamgaa kannullo water vasthavi cinema chusthe bagundi enathainaa appati cinemalu goppavi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dasarianilkumar3063
@dasarianilkumar3063 3 жыл бұрын
2021 lo e movie chusina entha bagundi.. Eanni sarlu chusina chudali anipistundi.. Super movie👌👌
@suryaroyal2651
@suryaroyal2651 5 жыл бұрын
I'm 19 now...n I'm heartfully felt every scene of this movie...it's a great movie..n now movies can't even compare with this movie....just in a word it's not just a movie life of three persons😍😍😍😘😘😘😘😘
@balareddy1582
@balareddy1582 3 жыл бұрын
jvuho
@sandhyapampanaboina2568
@sandhyapampanaboina2568 5 жыл бұрын
Very beautiful movie....... Evergreen movie forever
@balakrishnabalakrishna2277
@balakrishnabalakrishna2277 3 жыл бұрын
I am so lucky to watch this movie great movie
@subbareddym143
@subbareddym143 5 жыл бұрын
Chala bagundhi
@lincy9774
@lincy9774 5 жыл бұрын
Watching in 2019.. 😍😍😍 I love Gopi character... Narayanaa Niku naku manchi saavasam kaduu..
@nanduchennu6281
@nanduchennu6281 4 жыл бұрын
2020 lo nen chusena, enka evarina chusara
@shahinasd5897
@shahinasd5897 3 жыл бұрын
Ever geen movie... Who's watching in 21☺
@srinivasbuddha3812
@srinivasbuddha3812 4 жыл бұрын
ఈ సినిమా ను నేను చాలా సార్లు చూశాను ఈ వేళ నాలో అనే యుగళ గీతాన్ని చాలా సార్లు పాడాను నేను ఒక గాయకుడిని నా అభిమాన గాయకులు పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు
@subakowsalya9191
@subakowsalya9191 6 жыл бұрын
Challa manchi movie 100% love &family story
Aaradhana Full Length Telugu Movie | ANR, Mahanati Savitri - TeluguOne  |
2:13:30
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,4 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 104 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 33 МЛН
Mooga manasulu - Telugu Full Movie - ANR, Savitri, Jamuna
2:35:51
Telugu Movie Center
Рет қаралды 283 М.
Mooga Nomu Telugu Full Lenght Movie - ANR , Jamuna,S V R
2:49:26
Volga Video
Рет қаралды 815 М.
Missamma Telugu Full Length Movie || Sr. NTR, A. Nageswara Rao, Jamuna, Savitri || Shalimarcinema
2:45:40
Bangaru Gajulu Telugu Full Length Movie || ANR , Vijaya Nirmala
2:45:55
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 243 М.
Letha Manasulu - Telugu Full Length Movie - Haranath, Jamuna
2:57:47
Telugu Movie Center
Рет қаралды 2,8 МЛН
Кто сможет полить огород ?
0:30
ЛогикЛаб
Рет қаралды 1,4 МЛН
Dad wants her to win 🥰🎁LeoNata family#shorts Tik Tok
0:16
itzSuman
Рет қаралды 3,1 МЛН