మల్లన్న నమస్తే తెలంగాణా రాష్ట్రము లో మీసేవ నిర్వాహకుల బ్రతుకు లు చాలా కష్టం గా ఉంది ముఖ్యం గా గ్రామీణ ప్రాంతంలో.. గత ప్రభుత్వం పట్టించుకోలేదు కనీసం కొత్త ప్రభుత్వం కి అయినా మీ ద్వారా మా సమస్య లని తీసుకెళ్ళతే మాకు పరిష్కారం దొరుకుతుంది అని నమ్మకం.. మాకు vra లేదా vro లేదా కమిషన్ పెంపు లేదా అవుట్ సోర్స్ ఉద్యోగం ఏదోకటి మీ ద్వారా తీసుకెళ్లండి దయచేసి మాకు సహాయం చేయండి మల్లన్న