గౌరవ యంఎల్సీ మల్లన్న గారి కి తెలంగాణ రాష్ట్ర లో ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి ఎంతో మంది సామాజిక సేవలో,మానవ,ద్రృక్పధం తో ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది నిరుత్సాహం గా ఉన్నారు.మున్సిపల్,లో గత ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తేసినారు . కావున తక్షణమే ఈ నిబంధన పై ఈ ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తి వేయించుటకు.తమరే తెలంగాణ రాష్ట్ర ముగ్గురు పిల్లల ఆశావాహుల సంక్షేమ సంఘం తరుపున ..కోరుచున్నాము..🙏💐💐💐💐🙏🙏 జై మల్లన్న..జై కాంగ్రెస్ జై రేవంత్ అన్నా
@creativesking35909 сағат бұрын
జై బీసీ జై తిన్మార్ మల్లన్న జై జై కాంగ్రెస్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘము -నల్లగొండ జిల్లా కన్వీనర్ తెలంగాణ రాష్ట్ర రజక (దోబీ )అభివృద్ధి సంస్థ -నల్లగొండ జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ (MA)
@mvenkat608813 сағат бұрын
ఇద్దరు పిల్లల తీసివేయండి సర్పంచ్ ఎన్నికలకు
@mvenkat608813 сағат бұрын
ఇద్దరు పిల్లల నిబంధన తీసివేయండి సర్పంచ్
@shravankumaryembari457 сағат бұрын
Ni వెంటే అన్న జై బీసీ
@PathukulaThirumalaiah10 сағат бұрын
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలి
@rameshkalavena96702 сағат бұрын
రాజ్యాంగా స్ఫూర్తికి విరుద్ధం ముగ్గురి పిల్లల నిబంధన ఎనందుకంటే చట్టం అందరికి సమానమే mp ki mla కి mlc, కార్పొరేటర్, కౌన్సిలర్ కి లేని నిబంధన గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ కి ఈ నిబంధన సమతా, అందరు సమనమే అనే రాజ్యాంగస్ఫూర్తి కి విరుద్ధం ఇది చట్ట విరుద్ధం
@mahammadrafi92069 сағат бұрын
Gulf NRI policy please talking
@saimanju97498 сағат бұрын
గ్రామపంచాయతీలో చెరువుల రకాలు అప్పటి రోజుల్లో గ్రామపంచాయతీకి కట్టేది కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్
@mattapavan77714 сағат бұрын
Good morning mallana 🙏🙏🙏
@raviteja59927 сағат бұрын
janabha perigitey PM ni decide cheyyavachu ani mee uddesham ....wah...meeru news cheptunnara leda politics chestunnara??adhika janaba valla chala problems unnayi...maa intlo adhika janaba valla memu chala problems choostunnamu
@creativesking35909 сағат бұрын
ఇద్దరు పిల్లల నిబంధన తీసేయండి
@rameshkalavena9670Сағат бұрын
ఇద్దరు పిల్లల నిబంధన తీసి వేయండి
@Auto-u3g9 сағат бұрын
Sc st dapa kotala anna
@mohdanwarulla983713 сағат бұрын
అన్నా, భారతదేశంలో చాలా బియ్యం ఉత్పత్తి చేయబడింది, కానీ ధర ఎందుకు తగ్గలేదు
@malleshkondi85618 сағат бұрын
సర్పంచ్ లకు బిచ్చగాల్ల మాదిరిగా పైసలు అడుక్కునే పరిస్థితి సర్పంచ్ సేసె దానికంటే ghmc లో లేబర్ చేయడం సూపర్
@patlollaanjaneyulu90292 сағат бұрын
ఇద్దరూ పిల్లలు నిబంధన తీసీవేయాలీ,కనీస పదవ తరగతీ విద్యా ఆరహత ఉండాలి.