మేము ఈ సమ్మె కేవలం వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా చేస్తున్నాం మవ వెనుక ఎవరూ లేరు మా ఆకలి బాధాలు.. మా కడుపు మంట తప్ప
@prashanthisiripuram9041Күн бұрын
Regularize SSA employees
@venkateshrao6279Күн бұрын
Apudu em cheyali kcr property motham velam vesi Ani kotlu vasthayo , saripokapothe ktr property kuda sale cheyali
@RanjithByri-f8rКүн бұрын
mallanna..you are bluff master
@LaxmiKoyyala-e7fКүн бұрын
Meru echina mate kadha CM garu
@darshansajjanapu9854Күн бұрын
పత్రికా ప్రకటన ------------------------ గౌరవ శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు ఈరోజు ఉదయం Q news లో..... సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మెను PRTU అనే ఒకే సంఘానికి ఆపదించడం బాధాకరం - దీనిని తీవ్రంగా ఖాండిస్తున్నన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్ధృతంగా *స్వతంత్రంగా* కొనసాగుతున్న తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు,ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాల, అన్ని వర్గాలు మా యొక్క న్యాయమైన డిమాండ్స్ పట్ల సంఘీభావం మరియు సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరుగుతుంది. *ఈ సందర్భంలో ఎవరో మా వెనుక ఉండి సమ్మెను చేపిస్తున్నారాణాడటంలో వాస్తవం లేదు.* గత సంవత్సరం సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష నేత టి పి సి సి అధ్యక్షులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు హనుమకొండ దీక్ష శిబిరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఇచ్చి సంవత్సరం పూర్తవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా పాలన ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రివర్యులను,గౌరవ శాసనసభ్యులను,గౌరవ మంత్రివర్యులు కలిసిన సందర్భంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేదని చెప్పడం జరిగింది.దీన్ని మేము అర్థం చేసుకొని ఒక సంవత్సరం కాలం ఓపిగ్గా ఉండడం జరిగింది ,కానీ ఇప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి , పాలకులు మారుతున్నారు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఈ కాలంలో ఎంతోమంది మరణించడం జరిగింది. దయచేసి ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేస్తూ తక్షణమే పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం. *మేము ఎవరికి వ్యతిరేకము కాదు మా సమస్యల పరిష్కార సాధనలో ప్రతి ఒక్కరి సహాయం,సహకారం సంపూర్ణమైన మద్దతు ఉండాలని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము*. రాష్ట్ర అధ్యక్షులు -దుండిగల్ యాదగిరి ప్రధాన కార్యదర్శి - ఝాన్సీ సౌజన్య *తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం*