అమ్మ మీరు అమెరికాలో ఉన్న కూడా ఎంతో ఓపికతో గార్డెనింగ్ చేస్తున్నారు ధన్యవాదాలు
@anushav5163 жыл бұрын
Good morning aunty....me opika ki hats off.. Take a bow aunty❤️
@tulasiramesh66933 жыл бұрын
అమ్మ మీరు ఎంత బాగా మాట్లాడుతారు. మీరు మాట్లాడుతుంటే ఆప్యాయత తెలుస్తుంది. మీ వారు మరియు మీ పిల్లలు అదృష్టవంతులు 🙏
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
థాంక్యూ అండీ
@suryanarayanamurthy37194 ай бұрын
పద్మ గారు. ఎంతో ఓపికతో. అందరికీ అర్థమయ్యేటట్టు. తెలుగులో మీ విశ్లేషణ. చాలా చాలా. బాగా చెప్పారు మీ శ్రద్ధ చూస్తుంటే. అందరూ మొక్కలు పెంచుకోవాలని మీ అభిమానానికి. నా ధన్యవాదములు అమెరికాలో ఉన్న. మొక్కల గురించి
@patnamlopalleturu-pinnakapadma4 ай бұрын
🙏
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
అందరికీ నమస్కారం అండీ నాకు చాలా సంతోషంగా ఉంది చాలా మంది microgreens పెంచి వాళ్ళ ఆనందాన్ని నాకు తెలియజేసినందుకు
@srideviyellapu98203 жыл бұрын
🙏👍👏👏👌
@vijayalakshmi-mj7nx3 жыл бұрын
Very patient to care the tender plants. Easy method.
@rajeswarikamsali15573 жыл бұрын
Omshanti 🙏👍
@bhargavibhagi64863 жыл бұрын
Amma daniyalu kuda ala menthulu molakalu vachaka tissue paper process laga cheyocha
@harshithakallepalli57743 жыл бұрын
Even I started growing micro greens. After they get sprouted,u have asked us to keep under sunlight.How many hrs we need to keep them? What should we do if it is CLOUDY?
@nagini92933 жыл бұрын
Good madam
@kusumakorukonda36943 жыл бұрын
థాంక్యూ ఆంటీ నేను వారం రోజుల క్రితం మైక్రో గ్రీన్స్ వీడియో చూశాను వెంటనే మెంతులు నాన పెట్టి నేను కూడా microgreens తయారు చేశాను చాలా బాగా మొలకలు వచ్చి ఆకులు కూడా వచ్చాయి నాకు ఆశ్చర్యంగా ఉంది మా పిల్లలు కూడా చాలా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాటిని చూసి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ వెరీమచ్ ఆంటీ
@lakshminagarajg31903 жыл бұрын
మీరు చెప్పినట్టు మెంతులు వేసి మెంతికూర వడుకున్నము. ఎంత ఆనందంగా అనిపించింది.thanku పద్మగారు అమెరికాలో కూడా ఆకుకూరలు మొలిపిస్తున్నరు
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
థాంక్యూ లక్ష్మీ గారు
@LP-ui7fh3 жыл бұрын
Very informative aunty....pls explain kottimeera with dhaniyalu....I have been trying but no luck
@kollirani26423 жыл бұрын
@@meghalach1631 KZbin UBtel Y O Telugu Al KZbin
@kollirani26423 жыл бұрын
KZbin Telugu
@shanthigandrala99143 жыл бұрын
B ,
@ShailajaChavali3 жыл бұрын
What is the potting mix you have used for this menthi Koora ?
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
వీళ్ల దగ్గర పాటింగ్ మిక్స్ ఉన్నది నేను దానిలోని వేసాం అండి
@venkim52843 жыл бұрын
I love you amma. Meeru super
@balakrishnareddyedla92782 жыл бұрын
చాలా సంతోషం. ఆకు కూరలు పెంపకం సులభతరం చేశారు. మేమూ ప్రయత్నించ గలం. Thank you
@anusuyaravoori3173 жыл бұрын
ఆంటీ గారు మీరు ప్రతి చిన్న విషయాన్ని మాకు చెప్పారు. థాంక్యూ ఆంటీ very happy.
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
థాంక్యూ అనసూయ
@andhrafood95413 жыл бұрын
Hi mom good morning,😊
@Shimba9443 жыл бұрын
గుడ్ మార్నింగ్ మేడం గారు, చాలా బాగుంది మీరు సూపించే పద్ధతి 🙏🙏🙏
@abishavivek41032 жыл бұрын
అన్ని వివరంగా చెప్తాను మేడమ్ మీ వీడియోస్ అన్ని నాకు చాలా ఇష్టం మిమ్మల్ని చూసిన తర్వాత నేను మొక్కలు పెంచుతున్నాను చాలా థాంక్స్ మేడమ్
@blossombabys48803 жыл бұрын
Good morning aunty and uncle,and family members how ru ,how my cuti baby brother's pls take care my aunty uncle health ,when they r comming back to India ,may God bless you all,
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
థాంక్యూ అండీ
@satyavaniakundy82983 жыл бұрын
Chala kavalacina yantha avasaramina vidieo many many thanks
@lalithasrinivaskowta35643 жыл бұрын
chala vivaranga chepparu...nalanti kotha vallaki....chala help avuthundhi
@trathnakumari82753 жыл бұрын
మీరెంత మంచి vaarandee..మా కోసం eanta ఇష్టంగా,ప్రేమగా చేసి chuupistunnaaro..మీ మాటల్లో నే tealustundandee....thnq సిస్టర్
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
థాంక్యూ రత్నకుమారి
@SwarupaRaniSavarapu-km5vw8 күн бұрын
Very good madam,congrats for enlightening us on easy and interesting way of explaining micrograms, thanq so much.
@satyanekkanti35443 жыл бұрын
మైక్రో గ్రీన్స్ పెంచుకోవడం చాలా బాగా చూపిస్తున్నారు నేను చూపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది
@neelimamalladi27973 жыл бұрын
పద్మ గారు, మీరు చాలా బాగా అర్థమయ్యేలా చెప్తారు చాలా థాంక్స్ అండి నేను కూడా మా మనవడు తో పెట్టిస్తాను.
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
సంతోషం నీలిమ గారు
@vijjiskitchengarden3 жыл бұрын
చాలా బాగుంది
@noorjahanbegum38242 жыл бұрын
నమస్కారమండి!చాలా బాగా వివరించారు.ఇదే విధంగా ములగాకు,చింతాకు, కరివేపాకు, కొత్తిమీర,మొ" ఆకు కూరలు కుండీలద్వారా పెంచి ప్రతిరోజు కూరల్లో వుపయోగించుకోవడం ఆరోగ్యానికి మంచిది.పొదీనా కూడా కుండిలో పెంచవచ్చు.మీరు మట్టి పై పేపర్ వేసారుకదా, అలాకాకుండా డైరెక్ట్ గా మట్టి పైనే విత్తనాలు చల్లితే తొందరగా పెరుగుతాయి.
@dharmaraju61203 жыл бұрын
చాలా అద్భుతంగా చేసారు. కొత్త మెథడ్ థాంక్స్ అండి
@timothi123453 жыл бұрын
Your explain is very clear andi, thanks for you.
@prashanthikola95423 жыл бұрын
అమ్మ మీ మనసులొ నిండిన ఆనందం మొహం లొ ఎంత బాగా కనిపిస్తుంది .మొక్కల థెరపీ చెసెస్తాయి .😊 జ్ఞానాన్ని అందరికి పంచె పెద్ద మనసు వున్న వాళ్ళు మహానుభావులు 🙏🏻 మిమ్మల్ని ఎమి అడగవసరం లెదు మీరె అన్ని మీరు చెసెవి చెప్తున్నరు . మీకు శతకొటి వందనాలు .శరీర ఆోోగ్యం తొ బాటు మొక్కలు ఎంతొ మానసిక ఆరొగ్యాన్ని ఇస్తాయి .🙏🏻
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
థాంక్యూ ప్రశాంతి
@mynag16273 жыл бұрын
Namaste aunty..meeru chaala clear ga explain chestaru👌👌👌👌
@y.swarnalatha93693 жыл бұрын
Aunty garu, mee chetilone miracle vundi. Chala adbhutanga chestunnaru.
@raghupatiraoyenugula45103 жыл бұрын
Chala bagundi. Upayogamaina vedio. Thank u
@Raju-zj5rq3 жыл бұрын
Very Good. Very nicely explained. Really Green method. Hearty Congratulations to the presenter.👍👍👍
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
Tq andi
@venkateswarluamudha36573 жыл бұрын
Very well explained I will definitely try this method thanks for sharing ma
@nirmalauppalapati49173 жыл бұрын
Thappakunda Mee mata vini penchalai aunty Endukante meeru antha sraddagaa chebuthunnaru Thank you so much aunty 💕
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
థాంక్యూ నిర్మల
@raniyejju2523 жыл бұрын
Good madam mee anta opigaa evaru chepparamo hats of madam
Oka teacher laga explain chestunnaru. Thank you andi.
@ramadevimuvvala76393 жыл бұрын
Chala baga chupincharu. Very nice
@jayasanjeeva70053 жыл бұрын
Menthulu penche vidhanam super👌👌👌👌👌👏👏👏
@prasannabojja3873 жыл бұрын
Correct Mokkalu Kuda Pillala maderey correct ga chepparu Amma👍👌
@vasanthakorlapaati12573 жыл бұрын
Meetho sharing happy GA undhi
@kalagaveeravenkatadurgarao39533 жыл бұрын
Super chala opigaga chesaru nenu okasari try chestanu thankyou.
@veenamalli24113 жыл бұрын
Na doubts anni clear aipoyai... Thanks anndi....
@MahaMaha-ws4ns3 жыл бұрын
Namasthy amma, me energy ki matram hats of you
@geethavadanian77233 жыл бұрын
Super Padmagaru chala bhaga explain chesinaru
@sridevimeka28413 жыл бұрын
Very Well explained! I do it in a similar way! Usually start them @ work so that i can keep an eye on them as i have Bush turkeys and possums in my Backyard.I usually bring them home once they start sprouting and use it!
@myfairyterracegarden3 жыл бұрын
Like 269 nice video 👍 good information
@manilakshmimolleti89033 жыл бұрын
Chala chala Baga chepparu
@anniejohn48853 жыл бұрын
Very nice to see your way of telling and your greens..
Thank you soo much andi .. this vedio is an eye opener to me.It taught me a lot.Recently only my 8year old son started growing greens.From here only we shall follow your method of growing👍
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
చాలా చాలా హ్యాపీగా ఉంది జయశ్రీ గారు
@loyolapaul93543 жыл бұрын
Chala manchi thought 👍
@220lakshman43 жыл бұрын
Chala baga chepparu amma ... LL surely try
@krishnakumarigazula63053 жыл бұрын
చాలాబాగా చెపుతున్నరు అమ్మ
@krishnavenireddy2703 жыл бұрын
Chala baga methi mokkalanu pencharu, thank you
@polamurisuseela33013 жыл бұрын
chala useful video Padma garu
@suchitraslife54923 жыл бұрын
Iam very happy to watch this video.its very useful to all