Eemedi ma village chala hardworker, ame cheppedi true. Evaranna eemeni support chesthe pedda koduku tiduthu village lo tiruguthadu
@krupadevi2675Ай бұрын
Ayyo chala kashtalu paddavu Amma
@NagamaManni-yz9ikАй бұрын
Amma ❤❤❤🎉
@sridevisrinivas7804Ай бұрын
Ame hakku ame anubhavinchali
@padmajapadmaja.b193Ай бұрын
అమ్మ నీకు శతకోటి వందనాలు వాళ్ళని వదలొద్దు
@karunakumari224Ай бұрын
Endi namma buddikaleduraa,,,,ae thalli aina all road meeda padi manava hakkuladaggirikelli cheppukuntada,,,,
@nirmalareddy1274Ай бұрын
కోడండ్లు వచ్చినాక కొడుకులకు తల్లిదండ్రులు కనిపించరు వాళ్ళ కండకావరం అది విద్యాబుద్ధులు చెప్పించి ఉన్నత స్థాయిలో చదువు జరిపించి ఉన్నతంగా బతకాలని ఆశించిన తల్లిదండ్రులకు ఈరోజు ఇలాంటి దుస్థితి కల్పిస్తున్న వాళ్ళు ఇంక తల్లిదండ్రులు లాస్ట్ ల మీద ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి కానీ ఆస్తులు తీసుకొని ఇంకా నా మకరము సరి అయింది కాదు కాబట్టి వాళ్లకు సరైన శిక్ష పడాలి తల్లి ఆస్తులను కూడా ఆశించడానికి అర్హులు కారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులను చూసినటువంటి పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదు. సిగ్గుండాలి వాళ్ళకి డిపార్ట్మెంట్లో పని చేసుకున్న వాళ్ళకి ఇంకా సోయి లేదా అవసరం అనుకుంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళని సస్పెండ్ చేయాలి. అమ్మ మీ ఆస్తి మీ హ్యాండెడ్ చేసుకొని మీ ఆధీనంలోనే పెట్టుకోండి ఎవరికి ఏమి ఇవ్వద్దు మీరు బతికినన్నాళ్లు ఆస్తితో తింటూ లేను నాడు ఇంకెవరికైనా దారాదత్తం చేయండి కానీ పిల్లలకు మాత్రం ఇవ్వకండి.