సుధమ్మ గారికి ఆంధ్రప్రదేశ్ అందరి తరుపున కృతజ్ఞతలు. గొప్ప మనసు గల తల్లి మన సధామూర్తి అమ్మ.
@kv222775 күн бұрын
ఒక బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది😢 రామ్మోహన్ నాయుడు గారు గ్రేట్ శ్రీకాకుళానికి ఎంత మంచి లీడర్ దొరకటం శ్రీకాకుళం ఏ జన్మలో చేసుకున్న అదృష్టం🎉🎉🎉 శ్రీకాకుళం నుండి మా జిల్లా వేరు పడినందుకు మేము చాలా చింతిస్తున్నాము
@uraju-bharath5 күн бұрын
ఆ జిల్లాకే కాదు.... తెలుగు ప్రజలకు అందరికీ గర్వకారణం. ... ఈ యువ ఎంపీ
@097824695704 күн бұрын
Good leader
@bharathyadav6055 күн бұрын
She is very humble, very talent..also..her speaches also very good
@nagasubbaraokolla62735 күн бұрын
రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్ర ముద్దుబిడ్డ మాతృ మాత సుధా మూర్తి గారికి ఆమె పాదాలకి నా నమస్కారములు
@hariprasadraodesu83165 күн бұрын
భరతమాత ముద్దుబిడ్డ ఆ తల్లికి🙏 వందనం ఆ బిడ్డకు🙏 వందనం సనాతన ధర్మం చెప్పేది ఇదే🙏🙏🙏
@sampathkumarthattai88085 күн бұрын
నిజమైన పెద్దల సభ, సుధా గారు the best mp🙏
@bhujangaraokotamraju28335 күн бұрын
Some people become very great by showing small gestures towards others. Sudha murthy garu meeru dayamayulu. A woman with a kind heart. Great people are humble and ground to earth. Long live this culture of India.
@shivasairam89255 күн бұрын
ప్రపంచంలో యేతల్లైనా అందరికీ తల్లే సుమా . " మాతృ దేవోభవ ." 🎉❤🎉❤
@kannurianandrao95175 күн бұрын
మాతృమూర్తి సుధమూర్తికి వందనం🙏🙏🙏
@dharmaraopiriya96175 күн бұрын
సుధా మూర్తి గారు కదిలే దేవత... మరియు మన రామ్ మోహన్ నాయుడు గారు Real Hero ✊🏻
@DamuVajrala5 күн бұрын
Anargalanga స్పీచ్ పార్లమెంట్ లో ఇస్తున్న తన దేశ ప్రగతి గురించి అభివృద్ధి ఎలా ఉండాలి అనే సందర్బంగా మంత్రి గారికి దాహం వేసి సిబ్బంది ని అడిగితే ఆ మహా తల్లి వచ్చి నీళ్లు ఇచ్చారంటే ఆ మంత్రి యొక్క దేశభక్తి మీద నమ్మకం అదే విధంగా ఆ తల్లి కి మన దేశం మీద ఉండే ప్రేమభిమానాలు. ఆ తల్లి కి పాదాభి వందనాలు 🙏
@VaddiAnjaneyulu-zv3hn5 күн бұрын
తల్లి ప్రేమ తల్లి కి తెలుస్తుంది
@srinivasulupari49075 күн бұрын
We want to see a sudha murt garu as president of next president
@naveenkumarswamireddy14415 күн бұрын
Very good thought
@KiranChittampalli5 күн бұрын
థాంక్స్ అమ్మ
@yarapotinasatyanarayana5695 күн бұрын
సుధా మూర్తి గారి సింప్లిసిటీ కి పాదాభివందనం🎉🎉🎉
@santoshalamuri8328Күн бұрын
మా సిక్కోలు సింహం మా అన్న రామ్మోహన్ నాయుడు గారు దాహం తీర్చిన amma ku vandanalu❤❤
@PalaparthiSivaSankaraPrasad5 күн бұрын
🕉🔱🕉 🇮🇳 మాన్య మహోదయులైన శ్రీమాతా సుధామూర్తి గారి పాదకమలాల శ్రీసన్నిధిలో సాష్టాంగ దండప్రణామములు సమర్పిస్తూ [శ్రీ సుధా మూర్తి => (శ్రీ = లక్ష్మీ దేవి, సుధ = అమృతం / చంద్ర కళ -> మూర్తీభవించిన అమృత స్వరూపం) (శ్రీ లక్ష్మీ దేవి, చంద మామ,అమృతం క్షీరసముద్రం నుంచి ఉద్భవించినారు. తోబుట్టువులు)] అమ్మగారు శ్రీనాయుడు గారి చేతికి మంచినీటిని అందిస్తున్న చిత్రం పెట్టకలరు 🙏🙏🙏👏
@boddusurya57105 күн бұрын
మాతృ మూర్తి కి వందనం 🎉
@muralimohan93195 күн бұрын
Well great Cituation Superb🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤👍👍👍👍👍👍
@jallubongu38832 күн бұрын
సుధామూర్తి గారికి శతకోటి వందనాలు ఢిల్లీ లో అయినా పూరి గుడిసెలో అయినా అమ్మా అమ్మనే అది అమ్మతనానికి ఉన్న గొప్ప వరం 🙏
@kallurihemanth14685 күн бұрын
That's the greatness of Sudha Murthy garu❤❤❤❤❤
@subramanikv97855 күн бұрын
i Like soo mother sentiment. Like as a amma dr. Sudhamurthy ji ❤️❤️❤️
@venkataiahcipiri23115 күн бұрын
సుధాముర్తి గారు నిజంగానే ఓ గొప్ప మాతృమూర్తి❤
@raghavenderkodipyaka34215 күн бұрын
❤❤
@prasadram90632 күн бұрын
All telugu people proud sir
@PrasadaraoBRV4 күн бұрын
Really great madam garu, really great rammohananaidu gari mother such a great son,
@SantoshChicha4 күн бұрын
Lovely Truely Heart Torching ❤️❤️❤️❤️
@bhavanig-hx9jx2 күн бұрын
అమ్మా నీకు శతకోటి వందనాలు. తల్లి మనస్సుకి 🙏🙏🙏
@Leelarekala3 күн бұрын
Wonderful moment ❤😢🙏🙏
@giftykishore22323 күн бұрын
మనల్ని పాలించిన వారిని పాలించిన ఆయనకి అత్త గారు great words(ఋషి షుణాంక్ former uk pm)
@goguilaiahgoguilaiah36932 күн бұрын
Super chala baga chepparu jai bharath peddala sabha ante ila undali sudha murthy gariki vandanalu ika mundu nijamayina peddalane pampali.
@rajupippiri27565 күн бұрын
Great speech by lovely Rammohan naidu garu. Excellent leadership qualities
@srinukota6555 күн бұрын
Amma meeku padabivandanam
@atreyamurty5 күн бұрын
తొక్కేయకుండా ఉంటే మంచి leader అయ్యే అవకాశం ఉంది
@rajupippiri27565 күн бұрын
Great inspirational attitude of Madam Sudha murthy Amma garu 🙏🙏
@Sathish-uf9wpКүн бұрын
అమ్మ ఉన్న చోట ఆకలి,దాహం ఉండదు. ఆ దేవుని ఆశిష్హులతో ప్రతి అమ్మ చిరంజీవిగా ఉండాలి. అమ్మ ఉన్నంతకాలం మనం మన బాల్యాన్ని అనుభవించవచ్చు
@swarupaparchuri66864 күн бұрын
జమయానుకూలం గా స్పందించడం స్త్రీ సహజ లక్షణం. అభినందనలు. అమ్మ.
@yodharss83575 күн бұрын
ఇలాంటి యువ నాయకులు సమాజానికి అవసరం 💐🙏
@rakeshvarmapenumetcha2696Күн бұрын
Such a great gesture from Sudha murthy ❤ Rajya Sabha should have such deserving candidates❤
@naidunaidu5231Күн бұрын
సుధమ్మా మీకు శతకోటి వందనాలు తల్లి
@kommanapallymallesh39485 күн бұрын
Great Maa 🙏🙏🙏
@obannamro46275 күн бұрын
Sudha Murthy Mam God gifted Mother to so many people Mam service 🙏 so Much to poor
@cscreationsyt77483 күн бұрын
Thank you amma🙏🙏🙏💐💐💐
@boddav.s.n.murthy81875 күн бұрын
What a seen...heart touching ❤️
@KKMKKM-z3d5 күн бұрын
You r great...God bless you amma...
@Ravikota3724 күн бұрын
అమ్మ ఎవరికైనా అమ్మాయి తల్లి నీకు వందనం, 🙏
@MadhanmohanSomesetty5 күн бұрын
Heart touching moment
@IsaiRamanayya5 күн бұрын
Very. Good
@ramanaramulu76055 күн бұрын
Great Mother sudha Murthy garu
@gravikumar53665 күн бұрын
అమ్మ మీలాంటి కల్మషం లేని వాళ్ళు కూడా ఇంకా ఈ భూమి మీద ఉన్నారు కాబట్టే ఎంత మంది ఎన్ని అరాచకాలు చేస్తున్న దేవుడు భరిస్తున్నాడు అంటే మీలాంటి మనసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టే అమ్మ l love అమ్మ
@RameshPollepalli5 күн бұрын
Amma❤
@anderamu25815 күн бұрын
దట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ నాయుడు గారు ద గ్రేట్
@rsridharrsridhar19095 күн бұрын
గ్రేట్ లీడర్ నాయుడు 💐🌷💐👍
@amarshankar49415 күн бұрын
Amma manasu
@gopalakrishnavadrevu44385 күн бұрын
TQ.For Indian culture.
@kindantchaitanya20313 күн бұрын
Super. SAR
@vadalaswamanna90494 күн бұрын
Thanks for the lovinvg news 🙏
@kanchanapallychandraiah50295 күн бұрын
A mother is always GREAT MOTHER.
@kousalyadaddala90445 күн бұрын
Sir me lanti nayakulu desaniki chala avasarem chala Baga nirvarthistunnaru God bless you
@sudheerdindi38915 күн бұрын
Nice to watch...
@okrajendra40355 күн бұрын
Great thinking 🍁🍁🌳
@kovvadarambabu71565 күн бұрын
వహ్వా సుధా మూర్తి గారూ వహ్వా. మీకు వినమ్ర నమస్కారములు తెలియచేయడం మినహా ఇంకేమి చేయగలం ?
@cherukuruprasad89735 күн бұрын
God bless you 🙏
@enapanrathumithanakatinana865Күн бұрын
Ur great Amma meeru 🙏🙏
@tsatyanarayana99114 күн бұрын
Good Hospitality supported by madam great,liked
@kondaiahmaddu95114 күн бұрын
నిజంగా రామోహన్ నాయుడు అదృష్టవంతులు సుధా మూర్తి అంటే మనిషి రూపంలో ఉన్న దేవత
@vinayakraokoppula36185 күн бұрын
Mrs.SudhaMurthy is great womer,Indian Mother🎉
@gvvsn77165 күн бұрын
Very good
@YadavVenkataswamy5 күн бұрын
Super thanks namaste sir ji
@prasadkyasani35213 күн бұрын
Good job anna garu
@murthyggk5 күн бұрын
A great mother indeed🙏🙏🙏
@satyanarayanara05595 күн бұрын
Really great. The Indians should learn morals including MPS .
@basavarajagoudara72474 күн бұрын
Sudha murty amma is greatest personality in India, built Infosys brick by brick with hubby narayan murty,. Sudhaji changed the lives of millions of indians by donating her hard earned money. She needs bharath ratna award
@thirupathigoud61994 күн бұрын
Such a wonderful Mother Misses Sudha Murthy 🎉🙏
@ManoharRaoMaddali5 күн бұрын
Great.Hats off both the super leaders
@venkataraokurakula46305 күн бұрын
Wonderful Wonderful Jayaho madam
@radhakrishnamoorthy30155 күн бұрын
Jaisriram , For Timely service in no time , Some people will have this helping attitude right from birth jai Bharat.
@muralimohanvarma43905 күн бұрын
Jai mataji
@surendratummala15934 күн бұрын
Jai ram mohan 🎉🎉🎉🎉
@ananthareddy74885 күн бұрын
Super super Sir🙏🙏🙏🙏
@prasadyvgk48335 күн бұрын
Both are great persons. JayahoAmma Sudha Murthy. JayahoRammohana Naidu
@gajjalaadiseshareddy94875 күн бұрын
She is very humble ,sudhamurthy great person.
@Srinunaddunoori4 күн бұрын
అన్న am big fan of you
@moguluripremkumar40314 күн бұрын
Great 👍 mother. We proud of MAA
@kavurimohanarao37775 күн бұрын
Great maa sudha muthy garu
@satyamsakinala675918 сағат бұрын
సుధా మూర్తి గారికి నమస్సులు. 🌹
@noonavathjyothi56113 күн бұрын
I like sudha Murthy ma'am 🎉❤❤❤
@balunpilКүн бұрын
Nice Madam Sudha Murthy Amma 🎉❤🎉❤
@venkateshsaka71023 күн бұрын
माँ सबको माँ होती है, वन्देमाथेअम🙏
@drdsudarsanamurthy42734 күн бұрын
She is the Mother of all Indians. Moreover, she is a role model to all 🙏🙏🙏🙏🙏
@chakravarthybharadwaj85954 күн бұрын
good discusiion
@gbhasker72645 күн бұрын
Great culture అమ్మతనం అంటే ఇదే...గొప్ప సంస్కారం అమ్మ మీది
@tirumalaraopvrk71195 күн бұрын
We are all INDIANS. ALL ARE ALWAYS RESPECT TO MOTHER.
@jamanakarreyya52125 күн бұрын
Amma is Amma for all, irrespective of any situations ❤❤❤
@subbaraogona322311 сағат бұрын
We expect these affections in our assemblies.
@acracr12383 күн бұрын
God is everywhere he will take right decision at the right time to the right people ❤