Mothilal Naik FIre On Revanth Reddy Sensational PROMO l Anchor Upender | Signature Studios

  Рет қаралды 4,622

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 78
@korradsp4083
@korradsp4083 2 ай бұрын
సోదరా నీ కోసం మేము ఉన్నాం ఆపకు నీ పోరాటం.....
@vij5624
@vij5624 2 ай бұрын
M kavali neeku
@KiranKumar-pz1xr
@KiranKumar-pz1xr 2 ай бұрын
రెచ్చిపోయిన వాడిది కుక్క బతికే
@time9305
@time9305 2 ай бұрын
న్యాయం కావాలి
@KiranKumar-pz1xr
@KiranKumar-pz1xr 2 ай бұрын
@@time9305 10 సంవత్సరాలు ఏం చేశారు
@vij5624
@vij5624 2 ай бұрын
@@time9305 ఏమి అన్యాయం chesaru
@gittalaramudu1485
@gittalaramudu1485 2 ай бұрын
రేవంత్ చిల్లరగాడు.. నేను నిరుద్యోగ్య జాక్ లీడర్ను...మొథిలాల్ గురించి తెలుసుకోకుండా.. CM స్థాయి లో రేవంత్ ఉండి ఇంత చిల్లరగా ఎలా మాట్లాడుతాడు..తెలంగాణ CM.?.
@time9305
@time9305 2 ай бұрын
మోతీలాల్ sir విద్యార్థుల గొంతుకగా మాట్లాడతారు genuine person sir మీరు నెగెటివ్ కామెంట్స్ pattinchukovadhu
@time9305
@time9305 2 ай бұрын
ఎవరైతే నెగెటివ్ కామెంట్స్ పెడ్తున్నారో వాళ్ళు meku దమ్ముంటే job calendar edani government ni నిలదీయండి అది చేతకాదు సపోర్ట్ చేసే వాళ్ళని మాటల తో బాధ పెడతారు
@RAMESHRATHOD-yj2pc
@RAMESHRATHOD-yj2pc 2 ай бұрын
Great mothilal anna
@SangukomalaSangu
@SangukomalaSangu 2 ай бұрын
Jai Mothilal Nayak Anna 👏
@praveenjatoth5763
@praveenjatoth5763 2 ай бұрын
Super speech bro
@MMMM13329
@MMMM13329 2 ай бұрын
సెల్యూట్.........
@gaddalapriyankha5538
@gaddalapriyankha5538 2 ай бұрын
Group 1 prelims 1:100 theyali sir
@prashanthjs2735
@prashanthjs2735 2 ай бұрын
Group 1 1:100
@gittalaramudu1485
@gittalaramudu1485 2 ай бұрын
నిరుద్యోగులకు తెలంగాణ CM క్షమాపణ చెప్పాలీ... నిరుద్యోగిలను నోటికి వచ్చినట్లు మాట్లాడిండు కాబట్టి.
@GadeKavitha-b4l
@GadeKavitha-b4l 2 ай бұрын
మోతిలాల్ ర్యాంక్ గురించి మాట్లాడుతున్నారు.మీకు బుక్ నాలెడ్జ్ ఉంటే,అతనికి సోషల్ నాలెడ్జ్ ఉంది.ఆయన ర్యాంక్ గురించి మాట్లాడడం అవసరమా.మీరు తనలా ప్రశ్నించలేరుగా,తన గురించి ఎందుకండీ మీరు చదివేవాళ్ళు చదువుకోండి.blame చేయడం దేనికి.
@jessicaabhi8076
@jessicaabhi8076 2 ай бұрын
సిగ్గులేని జనాలు అన్న ..అతని ర్యాంక్ తో వీళ్ళకెందుకు ...మీలాగా అతను స్వార్ధగా చెయ్యట్లేదు .అందరికోసం చేస్తున్నారు
@Divya-e4z
@Divya-e4z 2 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు మేడం.... ఎవరో ఒకరు ప్రశ్నంచాలి..... కానీ ఢిల్లీ లో సివిల్స్ కోచింగ్ తీసుకునీ, ప్రేపరషన్ అవుతున్న అభ్యర్థి గ్రూప్ 1 లో క్వాలిఫై కాకపోవడం ఏంటి??? గ్రూప్ 4 లో 103 marks వచ్చి 2,88,589 ర్యాంక్ రావడం ఏంటి???? ఇది కూడా అలోచించలి..... అశోకనగర్, dilsuknagar, ఓయూ లో ఉండి చదివే వారికి కనీసం 1 లక్ష లోపు లో ఐన ఉంటారు..... ప్రశ్ననించడం లో తప్పు లేదు.... ఎవరు ప్రశ్నసున్నారు.... వాళ్ళు ఏ అజెండా తో ప్రశ్నస్తున్నారు అన్నది ముఖ్యం...... పాలిటిక్స్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు తప్పు లేదు... బర్రె లక్క చేసుంది... బర్రెలక్క కి గ్రూప్ 1,2 కి కనీసం తేడా కూడా తెలియదు.... గ్రూప్ 2 1:100 ఇవ్వాలి అని అడిగింది... వాళ్ల హస్బెండ్ ను గ్రూప్ 2 లో ci నీ చేస్స అన్నది..... ఈమె మాట్లాడిన వీడియో కొందరు g2 చదివి డాక్టర్ అవుతా అని కామెంట్ చేశారు.. (మీరు ఆమె కు వచ్చే cmnts చూడండి )... వీళ్ళ వల్ల మనం నవ్వుల పాలు కావొసుంది......
@raghunandanraghu3301
@raghunandanraghu3301 2 ай бұрын
Jai mothilal
@GadeKavitha-b4l
@GadeKavitha-b4l 2 ай бұрын
చదివేవాళ్ళు చదవండి,ఉద్యోగాలు తెచ్చుకోండి.ప్రభుత్వాన్ని ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా? ఆ పనే తను చేస్తున్నాడు.
@time9305
@time9305 2 ай бұрын
ఒక అమ్మాయి message కి అలా rply ఇవ్వడం కరెక్ట్ కాదు బ్రో
@KiranKumar-pz1xr
@KiranKumar-pz1xr 2 ай бұрын
@@time9305 స్వారీ బ్రో నేను కామెంట్ మాత్రమే చదివాను పెట్టింది లేడి జెంట్స్ ఆ చూడలేదు
@time9305
@time9305 2 ай бұрын
డిలీట్ చెయ్ బ్రో
@HaridasNakkewar
@HaridasNakkewar 2 ай бұрын
Jai mothi lal anna 🔥🔥🔥🔥
@Srivani-qd6cr
@Srivani-qd6cr 2 ай бұрын
🙏🙏🙏🙏
@lavanyalav935
@lavanyalav935 2 ай бұрын
Nuvvu great motilal anna
@narendernaren6533
@narendernaren6533 2 ай бұрын
MOTHILAL Ki JAI ✊🏻 C. M DOWN DOWN ✊🏻
@GadeKavitha-b4l
@GadeKavitha-b4l 2 ай бұрын
ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ రాజకీయాల కోసం అని అనడం అలవాటు అయింది.ఇదే మన దౌర్భాగ్యం. అడగరు అడిగేవాళ్ళని అడగనివ్వరు.చదువుకున్న ఆలోచన లేని మనుషులు.మన గురించి మాట్లాడేవాళ్ళని మనమే విమర్శిస్తం.
@time9305
@time9305 2 ай бұрын
Correct bro
@mandulayellaiah817
@mandulayellaiah817 2 ай бұрын
Avagahana leni cm west govt
@Shourya221
@Shourya221 2 ай бұрын
గ్రూప్ 2 పోస్ట్ పోన్... వేస్ట్😢 డియస్సీ వారు డైవర్ట్ 😢😢😢 పోస్ట్‌పోన్ కాలేదు. చదువుకున్నవాళ్ళు ఊరికే చదువుకోండి. చాలా టైం ఇచ్చింది గవర్నమెంట్. అన్ని పోయిన సంవత్సరమే నోటిఫికేషన్లు పడినాయి.
@lavanyalav935
@lavanyalav935 2 ай бұрын
Motilal Anna neeke ma supoort
@kutlasrilatha7654
@kutlasrilatha7654 2 ай бұрын
Sir plss fight for 1:100
@rrr-2016
@rrr-2016 2 ай бұрын
1:100
@Divya-e4z
@Divya-e4z 2 ай бұрын
ఎవరో ఒకరు ప్రశ్నంచాలి..... కానీ ఢిల్లీ లో సివిల్స్ కోచింగ్ తీసుకునీ, ప్రేపరషన్ అవుతున్న అభ్యర్థి గ్రూప్ 1 లో క్వాలిఫై కాకపోవడం ఏంటి??? గ్రూప్ 4 లో 103 marks వచ్చి 2,88,589 ర్యాంక్ రావడం ఏంటి???? ఇది కూడా అలోచించలి..... అశోకనగర్, dilsuknagar, ఓయూ లో ఉండి చదివే వారికి కనీసం 1 లక్ష లోపు లో ఐన ఉంటారు..... ప్రశ్ననించడం లో తప్పు లేదు.... ఎవరు ప్రశ్నసున్నారు.... వాళ్ళు ఏ అజెండా తో ప్రశ్నస్తున్నారు అన్నది ముఖ్యం...... పాలిటిక్స్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు తప్పు లేదు... బర్రె లక్క చేసుంది... బర్రెలక్క కి గ్రూప్ 1,2 కి కనీసం తేడా కూడా తెలియదు.... గ్రూప్ 2 1:100 ఇవ్వాలి అని అడిగింది... వాళ్ల హస్బెండ్ ను గ్రూప్ 2 లో ci నీ చేస్స అన్నది..... ఈమె మాట్లాడిన వీడియోకు కొందరు g2 చదివి డాక్టర్ అవుతా అని కామెంట్ చేశారు.. (మీరు ఆమె కు వచ్చే cmnts చూడండి )... వీళ్ళ వల్ల మనం నవ్వుల పాలు కావొసుంది......వీళ్ళు సొంత అజెండా లేకుండా నిరుద్యోగ కు కోసం పనిచేస్సే చాలు
@akthirumala191
@akthirumala191 2 ай бұрын
West Revanth
@ShashiRohanVlogs
@ShashiRohanVlogs 2 ай бұрын
మా నీరుద్యోగ్యుల deudu. నానా మీరు tq. (తమ్ముడు)
@Sureshmailhut
@Sureshmailhut 2 ай бұрын
Telangana bhagat singh moti lal anna 🔥🔥🔥🔥
@vamshivarma6090
@vamshivarma6090 2 ай бұрын
Annna me group 4 rank medha clarity ivvandi.. Oka video cheyandi...
@lavanyalav935
@lavanyalav935 2 ай бұрын
Jai motilal anna
@lavanyalav935
@lavanyalav935 2 ай бұрын
Weste govt
@Sai-Sk-5
@Sai-Sk-5 2 ай бұрын
Go Number 46 Vallani Kooda Mosam Chesthunnaru...
@hazrathbilal6606
@hazrathbilal6606 2 ай бұрын
Anna group 2,3 posts increase cheya ledu kada malli postpone avtunda ela.....bro
@groupsprep
@groupsprep 2 ай бұрын
Nee valla group 2 exam postpone aindi..enka enni rojulu sadavali ekkade saavali meeku politicians money estaru maaku avaru estaru
@Viraj999
@Viraj999 2 ай бұрын
Vedooo erripuk
@groupsprep
@groupsprep 2 ай бұрын
Group 4 lo mothilal rank 288589 ..nuvvu chedipoindi kaka andarini savagodutunav
@vij5624
@vij5624 2 ай бұрын
😂😂😂😂
@vij5624
@vij5624 2 ай бұрын
G2 postpone cheyamante chesaru. G muskoni chadvochu ga.. E sari emanna cheste urkodhu bayya
@Rakeshrakhi-eq6gc
@Rakeshrakhi-eq6gc 2 ай бұрын
​@@vij5624anthe bro ఇప్పటికే లేట్ అయింది 😅
@lavanyalav935
@lavanyalav935 2 ай бұрын
Anyaam jarigindi avvaranna kotladataru
@NarsaiahNalam
@NarsaiahNalam 2 ай бұрын
Broker reventh reddy
@nareshdobbala5156
@nareshdobbala5156 2 ай бұрын
విద్యార్థి, నిరుద్యోగుల ముసుగులో రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ప్రతి ఒక్కడికి ఇదొక అలవాటు అయిపొయింది. ముఖ్యమంత్రిని తిట్టాలే, మీడియా దృష్టిలో పడాలి, రెండు మూడు పేక్ ఇంటర్వ్యూలు ఇయ్యాలి.ఏదో ఒక పార్టీ కండువా కప్పుకోవాలి. 1. అసలు దీక్ష ఎందుకు చేసినవ్ ,ఎందుకు విరమించినవ్, ఏం సాదించినవ్. 2.కష్టపడి చదివితే ఉద్యోగాలు వస్తాయి. అల్లర్లు చేస్తే వస్తాయా..? 3. గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు , అప్పుడు ఏం చేసావ్ 4.నీకు రాజకీయాలలోకి రావాలి అని ఉంటే డైరెక్ట్ గా వెళ్ళు ,అంతే కానీ ఉద్యమం ముసుగులో వెళ్లి అమాయకుల ప్రాణాలను తీసుకోకండి. 2.
@ramiocian4832
@ramiocian4832 2 ай бұрын
💯
@JanakiRamulu-dm8om
@JanakiRamulu-dm8om 2 ай бұрын
ఇప్పుడు... రేవంత్ రెడ్డి పెట్టె పరీక్షలు BRS. .. గవర్నమెంట్ లో వచ్చిన నోటిఫికేషన్ హా... ఇప్పటి వరకు... రేవంత్ రెడ్డి.. ఇచ్చిన నోటిఫికేషన్స్ మాత్రమే.. గ్రూప్ 1.. లో 60.. డీఎస్సీ లో 6000... కానీ ఒక సంవత్సరం లో
@JanakiRamulu-dm8om
@JanakiRamulu-dm8om 2 ай бұрын
2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు... స్పందన లేదు
@korradsp4083
@korradsp4083 2 ай бұрын
నీవు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మాట్లాడుతున్నావా రా మరి దిల్సుక్నగర్ చీకడపల్లి లైబ్రరీ దగ్గర నీవు వచ్చి చెప్పు మరి ఎందుకు బాడ్ కామెంట్ చేస్తున్నావు నీవు...... 🫵
@MadhuBahujan
@MadhuBahujan 2 ай бұрын
నివ్వు చెప్పేది.. రైఫిల్ రెడ్డీ చరిత్ర లాగానే వుంది 😭😭
@lavanyalav935
@lavanyalav935 2 ай бұрын
Caste andira bi cm sir
@sreenivasmomula6097
@sreenivasmomula6097 2 ай бұрын
Veedu saduvkora bulle ante eppudu byta thirgukunta vinni daggara nunchi okkadinanna veedi gurinchi positive ga cheppamanandi chuddam...sc study circle lo uttiga thini panduthunde avlegaadu...
@lavanyalav935
@lavanyalav935 2 ай бұрын
Dsc post pone cheyyale vedavalu
@maddiralanaresh5544
@maddiralanaresh5544 2 ай бұрын
Dsc raddu cheyandi
@kishor22
@kishor22 2 ай бұрын
Enduku nuvvu exam sariga rayaleda..avunu nuvvu qualify ayyarvaraku malli malli pettali ennisarlu aina
@kishor22
@kishor22 2 ай бұрын
Signature studio ni unsubscribe cheyandi..
@chandrashekaravula5257
@chandrashekaravula5257 2 ай бұрын
గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్క్వాలిఫై కాలేదు కదా
@Divya-e4z
@Divya-e4z 2 ай бұрын
గ్రూప్ 4 103 marks 2,88,539 ర్యాంక్......
@kishor22
@kishor22 2 ай бұрын
Political aspirant etanu..
@Rakeshrakhi-eq6gc
@Rakeshrakhi-eq6gc 2 ай бұрын
ఎందుకు చేశావ్ bro ee time ki exam ayipovu enduku postpone దీనివల్ల new candidates prepare ayi kodtharu group 2 nuvvu itlane untav 😅 nuv 3yrs delhi lo undi group 1 qualify kaleda ?? Ayithe grouo 1 mains rasukoka enduku ?? Rendu rasi rendu kodthava ఇప్పటికే లేట్ అయింది అంటే ఇంకా లేట్ చదివినవారు జాబ్ కొట్టాలి early ga join avvali 😊
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 4,8 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,5 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Рет қаралды 909 М.
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26