మొత్తం, మీ జగన్ చేసిన దరిద్రం ఇది.. తల తిక్క ప్రశ్నలు వేస్తూ విసిగించిన, సాక్షి విలేఖరి పై పవన్ ఫైర్

  Рет қаралды 59,129

Amaravati Voice

Amaravati Voice

23 күн бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
మొత్తం, మీ జగన్ చేసిన దరిద్రం ఇది.. తల తిక్క ప్రశ్నలు వేస్తూ విసిగించిన, సాక్షి విలేఖరి పై పవన్ ఫైర్..
#jagan #pawankalyan #sakshi
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZbin : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Пікірлер: 67
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 22 күн бұрын
2014-19 లో చెత్త నుండి సంపద కార్యక్రమం చేపట్టి ప్రతి పంచాయితీ లో ఆ షెడ్స్ కట్టి వున్నాయి. జగన్ రాగానే అవి వూర్లో పెకాడుకునే షేడ్స్ కింద మారాయి. జగనన్న ప్రతిదీ సర్వనాశనం చేశాడు
@user-km6tn2xk4o
@user-km6tn2xk4o 22 күн бұрын
సార్ ప్రతి వార్డులో ప్రతి పదేళ్లకు మీ రోడ్డు మీరు బాగుగా ఉంచుకుంటే మీకు అవార్డ్స్ ఇస్తామని చెబితే తప్పకుండా చేస్తారండి
@raviitla8630
@raviitla8630 22 күн бұрын
Sir deputy cm gaaru me alochanalaki 🙏 Jai swach Bharat👍
@palukurucs
@palukurucs 22 күн бұрын
Great Initiative. Make PitaPuram as the model city in Roads, Traffic, Waste Mgmt., Schools, Temples, Drinking Water...etc. Educating the Public in maintaining public properties. Entire state has to learn and develop from this place.
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 22 күн бұрын
Great. Focussing on challenges and solutions and experimentation is admirable
@aluruphanibhushanakasyapa6111
@aluruphanibhushanakasyapa6111 21 күн бұрын
Very nice
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 22 күн бұрын
పవన్ కళ్యాణ్ లాంటి పుణ్యాత్ముడు వచ్చి రక్షించాడు రాష్ట్రాన్ని తలుచుకుంటే నే భయమేస్తోంది అరుపులతో పరుగులు రాళ్ళదాడులు తగలబెట్టడాలు ఏడుపులు స్త్రీలు హాహాకారాలు చేస్తూ అమ్మో వద్దు వద్దు
@naveenkarna1621
@naveenkarna1621 22 күн бұрын
Em matladtunnaru andi koncham aina mansakshi undaaa. Meru cheppevi anni ippudu unna prabhutvam lo jarugutunnai. Ippudu jargutunnavi kuda appudu jariginattu intha siggu lekunda bukainchi cheptunnaru. asalu em anali me lanti vallani
@krishnabonu
@krishnabonu 22 күн бұрын
​@@naveenkarna1621Miru andhra lone na vundedhi. mi coment chusi doubt vasthundhi
@kotniravibabu4284
@kotniravibabu4284 22 күн бұрын
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదములు. అయ్యా మీరు త్వరగా క్యారీ బ్యాగులు వాటర్ బాటిల్ ఈ రెండిటిని ఎంత త్వరగా అరికడితే అంత పొలిషన్ తగ్గుతుంది అని నా అభిప్రాయం మీరన్నట్టు ఏ కెనల్ లో చూసిన ఇదే ఎక్కువ కనబడతాయి
@user-be6we5vl1z
@user-be6we5vl1z 19 күн бұрын
Super initiates
@pssarma8582
@pssarma8582 22 күн бұрын
Dy cm is very serious in administration wing. Support him in big way.
@user-zr7ge9cx2u
@user-zr7ge9cx2u 21 күн бұрын
Correct ga chepparu.. waste management is big problem..garbage yheesukuni vellavallaki kooda segregate cheyyakapothe kashtam..intlo ne segregate cheyyali..and recycling centres kooda vundaali every area..ekkadapadithe akkada vesthe daani valla bhoomi loki , water loki vishapadarthalu velli manake nashta. Awareness programmes cheyyali people ki.
@kotniravibabu4284
@kotniravibabu4284 22 күн бұрын
సార్ ఈ కాన్ఫరెన్స్లో చెప్పినట్లు కొబ్బరి చెట్లు మరియు తాడి తాడి చెట్లు పంచాయతీలకు సంబంధించిన చెరువులు కూడా మీద లిజుకుఇచ్చి ఆదాయం వచ్చే మార్గాలు ఇవి విలేజ్ కి ఇచ్చే షరతులు చాలా క్లియర్ గా ఉండాలి సార్ ఎందుకంటే తర్వాత వాటి మీద వాళ్ళు పెత్తనం చాలా ఇస్తున్నారు
@arugollu
@arugollu 22 күн бұрын
Idea is good. Every thing depends on recyclable items and costs for transportation and handling, etc. Hope govt will give incentives
@smandava
@smandava 15 күн бұрын
Nice initiative
@syamaribindi9722
@syamaribindi9722 22 күн бұрын
must empower the village presidents to be part of the development.
@sravyavivek6268
@sravyavivek6268 22 күн бұрын
If he continues solving issues like this he is most suitable candidate for PM
@Coteesings
@Coteesings 21 күн бұрын
Great initiative, keep going
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 22 күн бұрын
It is good every step by Govt is open to the public. People also should behave in a responsible way
@SP-rc6yo
@SP-rc6yo 22 күн бұрын
Great Pavan Garu Trying to give good values to society Waste management should be responsible of every family Please be with public and understand issues , solve them Many will come forward to support you. Jagan should not appear in our Andhra politics Jagan will destroy Andhra with cast politics and to build palace for him
@nagamalleshpechetti1231
@nagamalleshpechetti1231 22 күн бұрын
Great saree good good decision
@aswardhanarayana7936
@aswardhanarayana7936 22 күн бұрын
First like
@paradesinaidukasireddy2699
@paradesinaidukasireddy2699 22 күн бұрын
We need to focus firstly provide toilets( bath rooms) to whom they are not yet be constructed
@RamalingappaMachani
@RamalingappaMachani 22 күн бұрын
@lets5716
@lets5716 22 күн бұрын
పవన్ గారు చెప్తే.. ప్రజలు వింటారు.. Wasre segregation, waste management నేర్చు కుంటారు జనం... ఆచరిస్తారు
@user-kx7lh2dj3m
@user-kx7lh2dj3m 22 күн бұрын
Anna you can take study at Telangana implemented by KTR for waste management..all the best
@parvathichittineni620
@parvathichittineni620 22 күн бұрын
పవన్ గారు! ఏదో ఇతర రాష్ట్రాలని అనుసరిస్తే అన్న హజారే గారి పేరు చెప్తే గొప్ప అనుకుంటున్నారేమో? కానీ 2014 నుంచి 19 లో టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ?ఒకసారి చరిత్ర చూస్తే సరిపోతుంది. చెత్త విషయంలో టిడిపి ప్రభుత్వం జీరో బడ్జెట్ ని అనుసరించింది. దానికోసం ఈ గ్రామాల్లో చెత్త సేకరించి వాటికి జీరో బడ్జెట్ కి అవసరమైన పోషక పదార్థాలను డ్వాక్రా మహిళల ద్వారా తయారు చేయటానికి, ఆ చెత్తను వినియోగించిందని , ఈ cherukupalli లాంటి చోట ఆ పథకం మొదలెట్టారు తర్వాత ప్రభుత్వం మారటంతో ఆఆ పథకం నిర్వీర్యమైంది, ఊరి చివర పోరంబోకులో పశువులకు కూడా పశుగ్రాస పండించి pampini చేశారని టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు గమనించాలి. అంతేకాదు గోకులంలో కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించుకొని పశువుల షెడ్లు నిర్మించడానికి గరిష్టంగా ఉపయోగించుకున్నారు . దానికి ఆంధ్రాలో బోటి ప్రసాద్ హరీష్ రావు తెలంగాణలో నియోజకవర్గ నెంబర్ వన్ వచ్చిందని కూడా పవన్ గారు గమనించాలి. పవన్ గారు గమనించాలి దానిని ప్రాజెక్ట్ వర్క్ గా చేశారు . ప్రభుత్వం మారింది. అందువల్ల ఆ పథకం నిర్వీయం అయింది అని గమనించాలి. అంతేకాదు సిటీస్ లో కూడా టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే లాగా ఒక ఒప్పందం అనేకం చేసుకున్నారు. ఆ ఒపందం ప్రకారం చెత్తను సేకరించిన వాళ్ళు కి స్థలాల కేటాయిస్తే చాలు . వాళ్ళు చెత్తని సేకరించి విద్యుత్ తయారు చేసుకుని అమ్ముకుంటారు అన్నమాట. మరి ఒకసారి టిడిపి ప్రభుత్వంలో ఏం జరిగిందో పరిశీలించి. అప్పుడు ఆ తర్వాత ఇతర రాష్ట్రాల వైపు ప్రపంచ స్థాయికి వెళ్తే పవన్ గారికి ఎక్కువగా లాభం ఉంటుంది గ్రామీణ రోడ్లు ఉపాధి padhakam లోకేష్ గ్రామీణ ఉపాధి మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ ఉపాధి హామీ పనులకి రెండు వేల కోట్లకు పైగా ముందే . రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టమని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వం . తరువాత టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వకపోతే తర్వాత వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారని కూడా గమనించాలి . Lakh panta kuntalu 25000 km roads vesaru. కాకపోతే వైసీపీ ప్రభుత్వానికి మటుకు దుర్వినియోగం చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. అందుకని కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాల ద్వారా ఆ పథకాన్ని గరిష్టంగా రాష్ట్రంలో మొత్తం మీద. పిఠాపురం తో సహా వినియోగించుకోవచ్చు. పిఠాపురం కే పరిమితమైతే మంత్రి పదవి ఈ అన్యాయం చేస్తున్నట్లు అవుతుంది . అందుకని మంత్రిగా ఆ విధంగా ఉంటే బాగుంటుందని ఒక ఆంధ్రుడిగా చిన్న సూచన.
@gshprasad
@gshprasad 22 күн бұрын
Pilot project antaaru babu... Ideas chaala chotla unnayi.. complete ga oka place lo implement chesi state lo release cheste, enti me badha??
@gvsappalarraju
@gvsappalarraju 21 күн бұрын
It's possible, we can convert into organic fertilization. So we can improve soil quality.
@shivanimogalla7925
@shivanimogalla7925 22 күн бұрын
First take serious action against throwing plastic carry bags on roads. Appoint some people to collect plastic stuff and recycle them.
@mohans565
@mohans565 22 күн бұрын
Well said. Good initiative '‐ 'Wealth from Waste' , for self‐sufficient Panchayats... But people have a major role to play in terms of waste management...in not dumping household/commercial waste, construction waste, plastic, liquor bottle etc into drainages and other water bodies. Segregation at source, proper collection mechanism, further segregation at yard and sale...organic/kitchen waste should be converted to compost and sold.
@marsdenav
@marsdenav 22 күн бұрын
Dragon fruit farming give quick yield within 3 years ie during the NDA current term compared to coconut, after 8 years so do mixed cultivation
@massofdevil2496
@massofdevil2496 22 күн бұрын
Online foode parcel,boxes , water, cool drink bottle s, plastic bags control cheyali
@venkateswarraotheegala5514
@venkateswarraotheegala5514 22 күн бұрын
1) Dumping yards are to be identified in each and every village/town/city.. 2) start with colonies. Remove all unwanted stones and debris in the colonies ./roads 3) increase the sweepers strength,garbage vehicles 4) clean the all roads and remove unwanted stones ,garbage in dump yards
@cvsatyanarayanavarma9681
@cvsatyanarayanavarma9681 22 күн бұрын
The Britishers who constructed Kurnool Town Kadapa water canal from sunkesula dam which passes 150KM has been turned to dust bin since 1980. No minister of kurnool has taken no action. Britishers constructed bridges but Indians destructing ,even not able to cement the cracks. It is very shameful to the governments who are silent on the bad state of the canal . No news paper or channel of kurnool raise voice on this.
@challagollabudhavas9192
@challagollabudhavas9192 22 күн бұрын
Respected minister Pavan garu, You are working hard to minimize the garbage and reutilize it by recycling. I request you sir to ban one time used Plastic bags which is ruining the entire nature.
@sujatabml7399
@sujatabml7399 22 күн бұрын
You people are now questioning the minister where were youbehen jagan Reddy's govt was there why dintbyou questions him
@mohanatmakuri6446
@mohanatmakuri6446 22 күн бұрын
Alaagee ee birds kudaa okkaatee kanapadatam leedu sparrows zero, minas zero heming birda zero squrrels zero annee jeeva jaatulu naasanam aipooyaayi pratee okkaaru oka fruit tree ni donation cheesee schme meeru teevaali anni varities fruits trees deeni valana yearly income anni seasons loo tenders dwaaraa income vastundi enveronment ki vupayoga padutundi mundu ee pichhi chetlu teeseeyandi adee places loo ee hybrid fruit chettulu naatandi please idi cheestee income annii seasons loo vastundi panchayatis,ki corporations ki municipalities ki elaagu ee workers vunnaaru vaarikee mentainnence responcebility istee vaarikee laabham govt ki laabham
@voletyramakrishnarao422
@voletyramakrishnarao422 21 күн бұрын
Commendable proposal
@AnandKorivi
@AnandKorivi 21 күн бұрын
Jai pavan
@alexanderrodda4031
@alexanderrodda4031 21 күн бұрын
The best cultural change we must make is to enlighten the voters to elect only the people with (1) moral values in family life (2) posses minimum qualification of graduation (3) who do not make false promises and cheat the voters, (4) who respect the election manifesto, and (5) who do not support the cheaters in politics.
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 22 күн бұрын
Pitapuram people are lucky they voted to a politician who is really interested in welfare of the people and state . People should cooperate to him and CBN garu and other ministers.
@user-zr7ge9cx2u
@user-zr7ge9cx2u 21 күн бұрын
Chethanundi chaala dabbulu sampaadinchavachu.
@sravyavivek6268
@sravyavivek6268 22 күн бұрын
Super idi successful iithe , every village if they start focusing on development and stop watching news and politics , india will develop like anything and pawan Kalyan will become one more real Ghandi
@kollurigurudeep7363
@kollurigurudeep7363 22 күн бұрын
9:00 not just TN 1994-2004 manu panchayths have planted coconut trees but due to road extensions and plants getting infected most are dead or removed have to do it again with new varieties and time to time maintenance.or they will just be useless and waste of money. (Appreciate the idea though) good luck.
@navyakarumuru8025
@navyakarumuru8025 22 күн бұрын
Okka visayam gamaninchaali anni panchaayathi la ku water andhincha bhothunnaaru yudda praathipadhikana cheysthaaraaa leyka nidhaanam gaa e 5 years cheysthuuu untaaraaa
@ramakrishnaramakrishna2372
@ramakrishnaramakrishna2372 22 күн бұрын
ఆ ఆఫీసర్ మధ్య మధ్య లో ఇంగ్లీషులో దంచేస్తున్నాడు.ఆంధ్రాలోనే కదా మీటింగ్,తెలుగులో మాట్లాడితే పరువు తక్కువనా ఎంది?. పదవుల్లో ఉండే కొందరికి తెలుగే సక్రమంగా రాదు.ఆయన అలా ఇంగ్లీషులో వాగేస్తుంటే వాళ్ళకి ఆర్ట్టమయ్యేదెల?.పవన్ గారిని చూడండి గంటల కొద్దీ ఎంత చక్కగా వివరిస్తున్నారో.
@raghunandhkotike7305
@raghunandhkotike7305 22 күн бұрын
మీ విజయాలను మేము లాభసాటి వి అయితే పంచుకుంటాం. బాగా చప్పట్లు కొడతాం. ఇంకా కొంతవరకు ఓట్లు కూడా వేయడానికి సిద్దం అవుతామేమో. ఇటువంటి ఉన్నత ఆశయాలను హర్షిస్తం కానీ బాధ్యత మీద వేస్తే మేము మీతో కలిసి నడవడం మాత్రం.... పలమనేరు లో ఒక పదిహేను సంవత్సరాల కిందట ఈ ప్రయోగం విజయవంతం అయింది. నా ఆందోళన యేమంటే తొలి అడుగు లు మీరు బాగా వేయాలి, అవి కొనసాగాలి. జై పవన్ కళ్యాణ్.
@karunakarp6846
@karunakarp6846 22 күн бұрын
Inkokadu start ex cm ni.moorkhudu anataniki
@ArunMoturu
@ArunMoturu 22 күн бұрын
Nijame...psycho ni moorkhudu anadam enti
@khajasheik8246
@khajasheik8246 22 күн бұрын
Adhi nijame kada
@user-wg6wp1lt9s
@user-wg6wp1lt9s 22 күн бұрын
jalaga gaadu eppudu paper lekunda mataladaledhu.jai janasena
@janaradhantr9471
@janaradhantr9471 22 күн бұрын
Aadiki nee sangathi bhagha thelsinattuley, nee talent choopu pawan😢😢😢🎉🎉🎉🎉😂😂😂❤❤❤
@venkateswaradasara
@venkateswaradasara 22 күн бұрын
మీ బ్రతుకంతా ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఏడవడం తప్ప నువ్వు పీకింది ఏమీ లే
@naveendwarampudi
@naveendwarampudi 22 күн бұрын
Inka 30 days ayyindi anthe. Inka 4 yrs 11 months undi. Chusthu undu.
@MyChannel-eb2gs
@MyChannel-eb2gs 22 күн бұрын
అంత అర్జంట్ గా ఏం చేయాలి రా బాబు. ఏదైనా చేసేముందు అసలు ప్లాన్ ఏంటో చెప్పాలి కదా.అందుకే ఈ ప్రెస్ మీట్. జగన్ మాత్రం ఏం పీకాడు?
@karunasrip601
@karunasrip601 21 күн бұрын
Avunra mee brathukantha button nokkadam thappa meeremi development chesaru. Boothulu thiitadaniki press meets pette meelanti yedavalaki swachamayina bhasha, bhavam ela nachuthundi. Pandi burada mechu gani panneeru mechuna ani voorike annara
@timebanking164
@timebanking164 19 күн бұрын
Era bootulu leva.. bore kodutunnattundi.. velli kodali, roja, vamsi, anil yadav... vella videos chukoni thrill feel avvu..
@KN___
@KN___ 12 күн бұрын
నత్తి పకోడీ జగన్ గాడు ఒక్క ప్రెస్ మీట్ పెట్ట లేదు.. లేడు..
@blablabla_blablabla655
@blablabla_blablabla655 20 күн бұрын
మునిసిపల్ వ్యర్థాల సేకరణ పన్ను గురించి వైసీపీని RRR వంటి చాలా మంది నాయకులు విమర్శించారు టీడీపీ, JSP, RRR ప్రకటనలను సామాన్య ప్రజలు నమ్ముతున్నారు. వైసీపీ ఆ డబ్బును మంచి పనికి ఖర్చు చేసిందని ఆ తెలివిగల నాయకులకు తెలియదు, పునర్వినియోగపరచదగిన వ్యర్థాలన్నింటినీ మున్సిపల్ డంప్ యార్డులలో వేరు చేసి, పొడి వ్యర్థాలను ప్రత్యమ్నాయంగా కాల్చి నేరుగా పర్యావరణంపై భారాన్ని తగ్గించే పెద్ద పరిశ్రమలకు పంపారు. దిగుమతి చేసుకున్న బొగ్గు వినియోగాన్ని తగ్గించడం, ఎందుకంటే పొడి పునర్వినియోగపరచదగిన మునిసిపల్ వ్యర్థాలు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించబడతాయి మరియు బొగ్గు వినియోగం 25% వరకు తగ్గింది. వైసీపీ నాయకులు కూడా ఈ మంచి కారణాన్ని గురించి ఎప్పుడూ ప్రచారం చేయలేదు, మనం వారిని పర్యావరణ సుస్థిరతకు ఛాంపియన్లుగా పేర్కొనడంలో సందేహం లేదు.
@blablabla_blablabla655
@blablabla_blablabla655 20 күн бұрын
టీడీపీ ప్రభుత్వం సిమెంట్ ప్లాంట్లకు రీసైకిల్ చేసిన వ్యర్థాలను ఇవ్వడం ఆపివేస్తే మూడు విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి: 1. సిమెంట్ ధరలు పెరుగుతాయి మరియు 2. అన్ని సిమెంట్ తయారీ కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనంగా రీసైకిల్ చేసిన ఘన మునిసిపల్ వ్యర్థాల కొరతతో నష్టపోతాయి మరియు అవి ESG క్రెడిట్‌లను కోల్పోతాయి. 3. దావోస్‌ను సందర్శించే పారిశ్రామికవేత్తలు 2030 నాటికి కార్బన్ పాదముద్రను తగ్గించడానికి తమ నిబద్ధతని ఇప్పటికే ఇచ్చారు. TDP మరియు JSP ల నిర్ణయం కారణంగా ఉత్పాదక పరిశ్రమలు కార్బన్ పాదముద్రను తగ్గించాలనే తమ నిబద్ధతను నెరవేర్చడంలో విఫలమవుతాయి అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అవి విశ్వసనీయతను కోల్పోతాయి.
@sravyavivek6268
@sravyavivek6268 22 күн бұрын
Super idi successful iithe , every village if they start focusing on development and stop watching news and politics , india will develop like anything and pawan Kalyan will become one more real Ghandi
UNO!
00:18
БРУНО
Рет қаралды 1,8 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 22 МЛН
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 24 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 52 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 1,8 МЛН