సార్ ఇలాంటి GOVT ని ప్రజలు ఎన్నుకున్నది.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది ycp GOVT
@sambasivaraogarimella20832 ай бұрын
వమ్ము చేస్తుంది కూటమి govt. ఛీ ఇంత దద్దమ్మలా
@subbareddyk95082 ай бұрын
సజ్జల, పోలీసులతో సహా అందరిపైనా కేసులు పెట్టాలి. వారిని వెంటనే అరెస్టు చేయాలి. ఈ విషయంలో ఎలాంటి జాప్యాన్ని భరించలేం.
@gopidegala73702 ай бұрын
Arrest kadura nayana only encounter cheyali....
@pkrishna866Ай бұрын
👍
@tirupatiraogottapu9742 ай бұрын
సజ్జలను ఐ పి ఎస్ విశాల్ గున్ని ని ఎన్కౌంటర్ చేయండి.
@pydivenkatarangaraokasa18092 ай бұрын
అసంతృప్తి ,కొంతమందిలో కాదు సర్,మొత్తం అంతమందిలో కూడా ఉంది🙏🙏🙏
@starflexi52602 ай бұрын
Great sir good job...
@muralisurisetti33572 ай бұрын
అమ్మా రోజమ్మా నోరు తెరువమ్మా
@VENKATESWARLU_NUTHALAPATI2 ай бұрын
😂
@AbdulRaheem-bt2ic2 ай бұрын
రొజాఏకాదు దానికి మద్దత్తు పలికిన పతివ్రతలు ఎక్కడ ఎవరిపక్కలో పడుకుంటున్నారో నిద్రలేపండి 💃💃💃💃🤰🤰🤰🤰
@lakkinenivenkateswararao15292 ай бұрын
పైన చూపిన వీడియో....వైసీపీ పాలనలో పోలీసులు చేసిన అరాచకం గురించి బయటకు వస్తూంటే ఐపీఎస్ అధికారులు ఇలా చేస్తారా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ టీవీ5లో మూర్తి చర్చా కార్యక్రమంలో లైవ్ లోకి వచ్చారు. ఆమె ఏం జరిగిందో చెబుతూంటే..వినే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. బయటకు తెలిసింది తక్కువే .. అసలు ఆ కుటుంబ పడిన టార్చర్ మాత్రే చాలా ఎక్కువ అని తేల్చింది. న్యూడ్ వీడియోలు పంపి టార్చర్ పెట్టిన కుక్కల విద్యాసాగర్ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ .. కాదంబరి జత్వానీని అత్యంత ఘోరంగా వేధించారు. ఎంతగా అంటే.. న్యూడ్ వీడియోలు కూడా పంపారు. ఆ వీడియో స్క్లీన్ షాట్లను జత్వానీ.. లైవ్ షోలో చూపించారు. పోలీసులు తప్పుడు కేసు పెట్టించి.. తము వేధించారని.. చనిపోవడం తప్ప.. అన్ని రకాల బాధలు అనుభవించామని హీరోయిన్ జత్వానీ కన్నీటి పర్యంతమయ్యారు. 18 కాదు 40 రోజుల పాటు నిర్బంధ హింస కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో విమానాల్లో వెళ్లి మరీ జత్వానీ కుటుంబాన్ని పట్టుకొచ్చిన విజయవాడ పోలీసులు ఆ కుటుంబాన్ని నలభై రోజుల పాటు వేధించారు. ఓ గెస్ట్ హౌస్ లో పెట్టి చాలా రోజులు వేధించారు. తర్వాత కేసు పెట్టి జైల్లో ఉంచారు. తర్వాత అన్ని డాక్యుమెంట్లపై సంతకం పెట్టిన తర్వాత నలభైరోజుల తర్వాత బెయిల్ ఇచ్చారు. ఈ నలభై రోజుల కాలంలో పోలీసులు అత్యంత ఘోరమైన చర్యలకు పాల్పడ్డారు. వారి ఆస్తుల్ని.. బ్యాంకు అకౌంట్లను కూడా సీజ్ చేశారు. వారు తినడానికి కూడా డబ్బులు లేకుండా చేసి ఆకలితో అలమటించేలా చేశారు. వారి టార్చర్ కు మానసికంగా కుంగిపోయారు జత్వానీ తల్లిదండ్రులు. భద్రతకు హామీ ఇస్తే కేసు పెట్టేందుకు జత్వానీ రెడీ ఏపీ పోలీసులు తమపై పెట్టిన తప్పుడు కేసులు.. టార్చర్ దెబ్బకు జత్వానీ కుటంబం బయటకు రావడానికి కూడా భయపడుతోంది. ఎవరితోనూ చెప్పుకోలేక .. వారి కుటుంబం అంతా బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే గడుపుతోంది. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో రక్షణ ఉంటుందన్న దైర్యంతోనే తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. తన రక్షణకు భరోసా కల్పిస్తే.. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జత్వానీ.. అధికారికంగా కేసు పెట్టిన తర్వాత ఈ వ్యవహారంలో అసలు నిజాల్ని పోలీసులు వెలికి తీసే అవకాశాలు ఉన్నాయి.
@modadugukanakarao37232 ай бұрын
అసలు సెంట్రల్ హోమ్ ఏమి చేస్తున్నది వాళ్ళకి ఇంటలీ జన్స్ లేదా?
@kummarivenkatesh15622 ай бұрын
కూటమి Govt నీ ప్రజలు చీదరించుకో ముందే ఏదో ఒకటి చేయండి లేదంటే ఈసారి వైసిపి కి వచ్చిన ఆ 11 సీట్లు కూడా మీకు రావు జాగ్రత్త
@ramalingareddy3046Ай бұрын
ఇది నిజం. కూటమీ, యాక్షన్ చూపించకపోతే...మీకు అదే గతి పడుతుంది.
@kummarivenkatesh15622 ай бұрын
ఇన్ని బయటకు వస్తున్న కూడా కూటమి ప్రభుత్వం లో చలనం లేదు అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి వీళ్లలో ఎంత భయం దాగి ఉంది అని
@rajyalakshmik91022 ай бұрын
కాదు,వీళ్ళందరికీ పెద్ద తలకాయ అండ ఉంది.అందుకే రెచ్చి పోతున్నారు, మోడీ ఉన్నంత వరకు వాళ్ళను ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి,పవనాలు తో సహా
@prakasaraodharanalaАй бұрын
పులి వేషం లో ఉన్న నక్కకు భయప్పడుతున్న కూటమి ?
@VenkateshBollamoni2 ай бұрын
Arrest cheyary anna
@madhuchemthirst60542 ай бұрын
I request Pk sir should involve directly in this case and deal with them face to face.
@polavarapupramilarani172 ай бұрын
వీళ్లు చిల్లర వెధవలేగా అదే అలవాటుతో చిల్లర కేసు పెట్టారు శివ సార్..
@durgaprasad28912 ай бұрын
శివ గారు కూటమి ప్రభుత్వం వచ్చిందని సంతోషపడాలా వైసిపి అరాచకాలు పాపాలు వికృత చేష్టలు ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల రేపులు మానభంగాలు బయటపడుతున్న కూటమి ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తుంది ప్రజలు అంటే మేము కోరుకున్నది ఇది కాదు కూటమి ప్రభుత్వము నుంచి లోకేష్ గారి రెడ్ బుక్ అన్నారు ఏమైంది ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం లేదు ఈ కోటమే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి మీద అసహనం కలగకముందే ఈ దుర్మార్గులు మీద చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు మర్చిపోయారా మాకు చాలా ఛీ ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి
మంచిదే.... కానీ యీ మాటలు కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం... షాకు, అరెస్టు, మూడింది.. అంతా జైలుకే.. వణుకు...విని విని విసుగు పుడుతుంది..
@rajp93202 ай бұрын
మీరు ఎంత మొత్తుకున్నా సరే CBN వాళ్ళని టచ్ కూడా చెయ్యడు , CBN ఎంత బయస్తుడో ఇప్పుడు అర్ధం అవుతుంది
@modadugukanakarao37232 ай бұрын
సిగ్గు అనేది మన దేశ అతి పెద్ద నేతలకు ఉంటే ఇలాంటి వి జరిగేవే కాదు..
@ramuchelpuri71822 ай бұрын
గుణ్ణి...గాడు...ips నే...లా. ......కు
@MohanBhargav-c7d2 ай бұрын
Gudda pagal..den...
@raghuramdamarlaАй бұрын
Definitely it’s like a rubbish mafia like movie stories.
@chchamkrishnamusicacademy2395Ай бұрын
Send the police officers and sajja to jail first.
@venkatarao84922 ай бұрын
Bombay వాళ్ళకంటే ... ఇక్కడ వాళ్లు మహా మేధావులు కదా..
@JayaPrakash-ow9wx2 ай бұрын
తెలుగోడు దెబ్బ ముంబై కి చూపించాడు
@vasuv40002 ай бұрын
Bro, question marks& exclamatory heading stuff vaddu bro. Just discuss the facts
@Shiva-c3x2 ай бұрын
Shiva garu Mee matalu gaani.. maatlade vidhanam super andi .. ❤
@shaikfida29362 ай бұрын
ఈ ఐపీస్ ఐఏఎస్ ప్రజల మద్యే ప్రజలతో చెప్పులతో కోటించాలి
@attanurpurnachandra75742 ай бұрын
Sri Shiva garu one cannot understand whther the A.P. Govt, IG, Home minister are afraid of these IPS officers involved in this case. One will come to this conclision since there is no response from A.P. Govt ,IG of police. Let them wakeup atleast now and do justice to the victim.
@ChitturiShobharani-xl3cqАй бұрын
Papa Mu ..pande Nadi Jay Shri Krishna .. God . will see.. every.. think.
@andrews51922 ай бұрын
దిశ కేసులో మైనర్ కు వున్నా 3 రోజే కాల్చి చంపారు కదా వి కే గారు మరి ఈ కేసులో ఎందుకు జరగకూడదు ఏమి చేస్థారో చూద్దాం
@MK-tz9zx2 ай бұрын
వీసా రెడ్డి కేసు? అనంత బాబు కేస్? గోరంట్ల కేస్? .....
@ttr14352 ай бұрын
Good good anna
@sambasivaraogarimella20832 ай бұрын
Revanth Reddy ను చూసి C M అంటే ఎలా వుండాలో నేర్చుకోండి షేమ్ CBN sir shame shame
@bhargav3302 ай бұрын
సార్ ఇవి ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా ఆ హీరోయిన్ గారు ద్వారా కేసు నమోదు చేసి మీరు చెప్పిన ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకులు ఇంకా ఎవరితో ఉన్నారో మాజీ మంత్రులు వీళ్ళందర్నీ కేసు నమోదు చేసి జైల్లో పెట్టలేరా ప్రతి కేసు అని తవనీతిని కేసులు చేస్తున్న ఎత్తుకు చూస్తున్నారు టిడిపి వాళ్ళు అలా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఏమిటి అసలు దుర్మార్గులను ఇలాగే వదిలేస్తారా భవిష్యత్తులో టిడిపిని కార్యకర్తలు కూడా నమ్మే ప్రసక్తే లేదు అలా తయారవుతుందని సార్ టిడిపి పార్టీ అసలు టిడిపిలో తిరిగా రావు నాయకులకు గాని ప్రజలకు రక్షణ లేనప్పుడు ఇన్ని సాక్షాదారులతో వైఎస్సార్ పార్టీ నాయకులు ఆ వైయస్సార్ పార్టీకి కొమ్ముగాసిన అధికారులు సాక్షాదారులతో దొరికిన సరే ఎందుకు అరెస్టు చేయడం లేదు
@rameshch46262 ай бұрын
Sir ap lo undaali antay bayamvestunde
@dushyanththammi26842 ай бұрын
Shiva sir🤦 E govt em chestunnaru sir inka A vadu arrest kale
@nagunageswararao5nagu5572 ай бұрын
Avidatho cause with draw cheeyemcharu adhi metter avida ki emi kadhu ani cheppi nejam cheppamani barosha echhi bayataki teppimcharu
@RajuRajRaju-j6w2 ай бұрын
సజ్జన్ జిందాల్కు రాయబాడి ఎక్కువయ్యింది దీనికీటోడు సెంట్రల్ సపోర్ట్ ఉందీ ఇండియాలో టాప్ పోజిషన్ లో ఉందీ అందుకే ఈ దీమా
@vasudevaraoyanduru4260Ай бұрын
He has got crores, nothing will happen
@sivakumarnamburi50972 ай бұрын
40% ycp పార్టీకి చేసిన గొర్రెలారా ఇంకానైనా మారతారా లేదా అని ఆలోచించుకోండి.
@ramslegalsolutions66142 ай бұрын
This case to be filed before supreme court
@srinivasaraocherukuri31632 ай бұрын
అయ్యా vidyasager ఫోటో ఎందుకు వెయ్యడం లేదు
@veerababujogi65272 ай бұрын
శివ గారు , మీరు అతిగా ఊహించుకుంటున్నారు కానీ ఈ ప్రభుత్వం ఏమి పికలేదు . కావాలంటే చూడండి.
@RamakrishnaNadipudi2 ай бұрын
Sajjalanu Uritheeyaali.
@HRDMRKT-ow5xl2 ай бұрын
ఆమె ఫోటోను మీ వెనక పెట్టుకుని వార్త చెబుతూ.. స్క్రోలింగ్ లో వస్తున్న ఫోటోను మార్ఫ్ చేయడం అంటే.. ఏమైనా అర్థం ఉందా? శివా? కొద్దిగా చూసుకుని చేయండి.!
@vasupsps6802 ай бұрын
గతంలో వ్యవస్థలను నాయకులు పాడుచేసారా. లేదా నాయకులను వ్యవస్థలు పాడుచేసాయా. ప్రజలకు అర్థం కాని ప్రశ్న. మొత్తం అందరి తీరు మారాలి లేదంటే సమాజం పాడవుతుంది
@ramslegalsolutions66142 ай бұрын
Sajjala is like his boss
@kummarivenkatesh15622 ай бұрын
నా బొచ్చు కూడా కాదు, ఇంత వరకు ఎంత మంది పైన కేసులు పెట్టారు ఎంత మందిని జైల్ లో పెట్టారు ? వివేకానంద మర్డర్ కేసుకే దిక్కు లేదు బొచ్చులో ఇవేమీ అవుతాయి... ఇండియన్ చట్టాలు క్రిమినల్స్ కి చాల సేఫ్ బ్రదర్...
@Muraliramidevi2 ай бұрын
సింగం3 సూర్య గారి సినిమాలో ఆధారాలు సంపాయించి లోపలేస్తే బైటకూడా రాడు అనే డైలాగ్ కోసం బాబు గారు వేటింగ్
@chinnarayudumiriyampalli8082 ай бұрын
YSRCP jaihooooooooooo YSRCP jaihooooooooooo YSRCP jaihooooooooooo YSRCPmodigaru ysrcpamitshagaru YSRCP police officer s YSRCP YSRCP ki tiruguledhu jaihooooooooooo jaihooooooooooo jaihooooooooooo jaihooooooooooo
@RamDas-bw2tl2 ай бұрын
విజయవాడ కమీషనర్ కి సిగ్గు ఉందా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాడా సమేటగ తీసుకోకూడదా అజయ్ జగన్ ప్రభుత్వంలో అయితే జగన్ పాలేరుగా పనిచేశారు పోలీసోళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కదా ఆయన ఏమి పీకలేడు అని ఒక ధైర్యం ఈ పోలీసులకు అసలు పోలీసోళ్ళు చాలామందిని సస్పెండ్ చేయాలి వాళ్లని మార్చాలి చాలా దుర్మార్గాలు చేశారు ఏపీలో పోలీసులు ఏపీ పోలీసులు వెంటనే రోత పుడుతుంది చంద్రబాబు నాయుడు నేటి రాజకీయాలకు పనికిరాడు పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు ఎలక్షన్ కు ముందు ఉత్తర కుమార ప్రగాఢ పలికాడు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు మాట్లాడటం లేదు కనీసం ఆయన మంచి పౌరుషం గా ఉంటాడు వీళ్లు భరతం పడతారు అనుకున్నాం కానీ ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు టోటల్గా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫెయిల్యూర్ ఇక కార్యకర్తలు ఎవరితో చెప్పుకోవాలి ఏ అధికారం లేకపోయినా టీవీ5 పోరాటం అద్భుతం అమోహం కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంది ఈయన పీకేది ఏమిటి కడుపు మండిపోతుంది శివ గారు చంద్రబాబు నాయుడు ఆయన నా నేతలు వ్యాపారం మాకు పూర్తిగా నచ్చటం లేదు ఇలా అయితే చంద్రబాబు నాయుడు ఇక దూరం కావటం తప్ప తెలుగుదేశం అంటే ప్రాణం ఇచ్చే మాలాంటి కార్యకర్తలకే ఆయన పరిస్థితి పద్ధతి మాకు నచ్చటం లేదు మాకు ముందు అభివృద్ధి కాదు ఈ రాక్షసుడు అంతం చూడాలి అప్పుడు రాష్ట్రానికి ప్రశాంతత వచ్చిన రోజున పెట్టుబడులు వాటి అంతట అవే వస్తాయి నేనేమి పరుగులెత్తిన అవసరం లేదు కాస్త మీరైనా ఆయనకి బుద్ధి మారేలా చెప్పండి సార్
@jonysk43912 ай бұрын
ఏ పి ప్రభుత్వం నిద్రపో తుందా.... ఈ ఆపిసోడ్ లొ కామెంట్ సెక్షన్ లేదు ఎందుకు? మీరు కూడా అమ్ముడు పోయారా...
@చెప్పుగూరు2 ай бұрын
విశాల్ గుణ్ణి గానీ ఇది ఏమి పని, వీడు ఏదో జెంటిల్ మన్ అనుకున్నాను. Chaaa, సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను.
@chiranjeevibadrichiranjeev8482 ай бұрын
Shiva garu Nayamu chyale Anitha garu meda Namakam 200% Sure yes
@VijayaLakshmi-dk2joАй бұрын
Case details are brought into the public. Appreciate !! But why not single person is arrested and punished so far!! People are waiting to see the punishments given.
@InduDevulapalli2 ай бұрын
Alasatvam chestunnaru
@vivekcloud76572 ай бұрын
IPS Anthe ne siggu ga undi vishal garu and TATA garu
Shiva garu ellaki siggu sharum ledu AP state ni shame chestunnaru e ycp vallu
@sadaraghu2 ай бұрын
ఈ విషయములో కూటమి చర్య తీసికొక పోతె నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మర్లా వైయస్సార్ వెధవలంతా షిప్ట్ అవుతారు.
@jayaprasadpothuraju19082 ай бұрын
చంద్రబాబు గారు ఆ IPS ల మీద అంత దైర్యంగా యాక్షన్ తీసుకోలేడనుకొంటున్నాను.ఎందుకంటే అంత ధైర్యం కావాలికదా?.
@rajyalakshmik91022 ай бұрын
మోడీ ఒప్పుకో డు,వాళ్ళను అరెస్టు చేస్తే
@rajendraprasadrao21432 ай бұрын
సర్ ఈ కూటమి ప్రభుత్వానికి వైసిపి అన్న జగనన్న భయమా?
@manumanohar98772 ай бұрын
ఖచ్చితంగా భయమే
@devdharavath23432 ай бұрын
Dongalanu dogalu anakudadha
@dr.jagadeeshk6312 ай бұрын
Immediately suspend two IPS officers...
@ramalingareddy3046Ай бұрын
ఎందుకయ్యా అంతంత పెద్ద టైటిల్స్, ఎవడికీ ఏమీ కాదు. ఆ నటి , ఎందుకు కెలికానా అని తల పట్టుకునే రోజు వస్తుంది
@murali6532 ай бұрын
Sir u had guts for telling the lady name but y u r not telling the industrialist person name u known na then y u r hidding
@prasadrao18822 ай бұрын
Some is controling CBN to take action...it's the openion of AP people..
@newsstudiotrendingnews38382 ай бұрын
వీరిపై రాజద్రోహం కేసు పెట్టాలి 🙏🙏🙏
@prasadrao18822 ай бұрын
Actions ekkada sir
@saradac49402 ай бұрын
Who is industrialist
@sureshn56792 ай бұрын
ఒక్కడిని వదలకండి,
@UshaRani-ed2vw2 ай бұрын
Those involved should be arrested. This is a national case.
@venki13492 ай бұрын
Maa karma raa, meeku 5 years power isthe ila thayarayyaru.
@sambasivaraomaroutu62602 ай бұрын
Can police co operate if CM is soft police.........
@vuyyurisatyasrinivasarao92462 ай бұрын
Need justice her.
@RamaraoGuttula-k8p2 ай бұрын
న్యాయం జరగదు ఇది అంతా మన బ్రమ ఏ o ధు కంటే జగన్ రెడ్డి విజయ సాయి రెడ్డి అవినాష్ రెడ్డి ల పై ఉన్న అనేక కేసులు ఏమయ్యా యి ఇదే అంతే మన దేశంలో రాజకీయ నాయకుల కు డబ్బు ల కు ఉన్న విలువ అంత గొప్ప వి
@K.venkatasivareddySiva2 ай бұрын
Now Cm sleeping
@bigshowentertainments2 ай бұрын
arrest avvaru.. normal people aitey ne. arrest avtharu ... political and money vunna valeda india and rules.... we are salves
@sathwikpanthangi54382 ай бұрын
పూనమ్ కౌర్ ఇప్పుడు మాట్లాడవా
@RamaKrishna-hn5mz2 ай бұрын
నీ నోటిల ఉన్న మడ్డలన్నీ తియ్యీ జగన్ది సజ్జలదీ కొడాలిదీ ఆంబోతుదీ ఇంకా
@habeebsahebbadeghar18582 ай бұрын
Just like crime cenema director sajjala
@nanjalabadri28062 ай бұрын
G. Pagala kottali
@ravibabuchintala85262 ай бұрын
Jindal factory in karnataka vadi meda case pettali
@PawaniGanta2 ай бұрын
CBN garu taraloo tanaki.nayam.tapaka.sastaru.edi.nijam
@BalaKrishna-he7iv2 ай бұрын
ఇంత హవులే గాలు ఉన్నారని తెలవదు
@ravindrababupasupuleti61062 ай бұрын
They should be dismissed from service
@kindantchaitanya20312 ай бұрын
CE. CE. PTM.. BH
@chandrasekharareddyponguru44362 ай бұрын
యింకా బ్రిటిష్ కాలపు పోలీస్ వ్యవస్థ దేశమంతటా ప్రతిరాష్ట్o లో కనిపిస్తుంది! పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేయకపోబే సామాన్యులకు న్యాయము పైన నమ్మకoపోతుంది !! సర్దార్ పాపారాయుడా లాగ అల్లూరి సీతారాం రాజు లాగ ఇటువంటి రాకకియా పార్టీలకు కొమ్ముకాసే. పోలిసులకు ఇతర ఆఫీసర్ వారికి ఒంటరిగా వున్నప్పుడు జీవితాంతం గుర్తుండేలా దేహ శుద్ధి చేయాలి ..Prof రెడ్డి నెల్లూరు Prof Ponguru Nellore
@mnazeer56782 ай бұрын
ఒక సినిమా తీయొచ్చు కదరా
@pratapp69762 ай бұрын
Ye gamelo out ? Yemee cheyadam ledu.
@prasadprasad51952 ай бұрын
Is yellow golden suspension
@BalineniVamshikrishna2 ай бұрын
Vishal Gunni Ni Post Nundi Lepi Mingamandi Nithulu Chepadam Kadhu Vatini Patinchali.
@RamDas-bw2tl2 ай бұрын
మూడు రోజుల నుంచి రాష్ట్రంలో టీవీ ఫైవ్ లో రచ్చ రచ్చ చేస్తుంటే చంద్రబాబు నాయుడు కి కళ్ళు కనిపించడం లేదా హోం మంత్రి ఉన్నదా లేదా dgp ఏం చేస్తున్నాడు ఆ అమ్మాయికి ముంబై సినీనటి కి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు భార్య అని ఎంత దారుణంగా మాట్లాడారు ఆయనకే దిక్కులేదు ఈ రాష్ట్రంలో ఇక బయటి వాళ్లకి ఏ న్యాయం చేస్తాడు అయినా అసలు చంద్రబాబు నాయుడు గారికి పౌరుషం అనే నరం తెగిపోయింది అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి పద్ధతి చూస్తుంటే సిగ్గుపడాలని పిస్తుంది కార్యకర్తలకు తలదించుకోవాలి అనుకుంటున్నాం ఎంత బంగారం అంటే సువర్ణ అవకాశం ఈ రాక్షసులు చేసిన దారుణానికి కేసులు వెతుక్కోవలసిన అవసరం లేదు అన్ని దుర్మార్గాలు చేశారు వీళ్ళు కానీ జగన్ రెడ్డి అయితే నేను కేసులు పెట్టి వేధిస్తారు విజయ్ విధమైన కేసులు ఆయన చేతికి దొరికితే చంద్రబాబు నాయుడిని బహిరంగంగా ఉరి తీసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అటువంటి కాలకేయుడు జగన్మోహన్ రెడ్డి కానీ వెతుక్కో నక్కలు లేకుండా కొన్ని వందల కేసులు ఉన్నాయి పక్క ఆధారాలతో ఉన్న కేసుల్ని ఏమి పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు చి చి రోత పుడుతుంది చంద్రబాబు నాయుడు ప్రవర్తన పద్ధతి చూస్తుంటే
@bvkkarthik272 ай бұрын
5:35 Extraordinary comedy Shiva garu 😂😂😂
@SivaiahSingana2 ай бұрын
Ede chala drun by
@RamDas-bw2tl2 ай бұрын
తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్నారా ఎందుకు ఇంత పిరికితనం చంద్రబాబు నాయుడు అధికారం చేతిలో ఉంది ఏమైనా చేయవచ్చు కానీ తప్పు చేసిన వాళ్ళనే ఏమి పీకలేక పోతున్నావ్ చంద్రబాబు నాయుడు నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా కడుపు మండిపోతుంది ఈ చంద్రబాబు నాయుడు ఈ నా నేతల వ్యవహారం చూస్తుంటే రోత పుడుతుంది
@santoshsiri2 ай бұрын
What the use did u arrested those ycp persons
@ganeshneelayavalasa83362 ай бұрын
Jagun reddygaaru? Vaadiki respect?
@vijaych33852 ай бұрын
Permanent ga thappu chesina police valla ni remove chesandi sir appudu bayamesthundi vallaukuda
@nagunageswararao5nagu5572 ай бұрын
Y Kama party corn stars⭐ chesina Aghayetyalu Pratifalam karma is back😊😂
@jsureshjogi2672 ай бұрын
TDP solu vadu Ra yellow.
@metikalaumadevi30432 ай бұрын
TIME PASS COMENTS VALLANI YEVARU YEMICHEYALERU MANA CHATANNI MARCHALI
@Saadh-b4eАй бұрын
BJP తో పొత్తు వలన టీడీపీ ప్రభుత్వం త్వరగా సరి అయిన నిర్ణయాలు తీసుకోలేని స్థితి 💯🇮🇳🌞