డైరెక్టర్ గారు ద్వారక రుద్రుని పెళ్ళి చేసుకోవాడ మేమిటి. సీరియల్ చూస్తున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్లు తీస్తున్నారు. ద్వారక ఒక పోలీస్ ఆఫీసర్. తను తలుచుకుంటే ఆ రోజు ఏమి జరిగిందో cc పుటేజీ తీసి చూపించగలడు. చేతకాక పోతే సీరియల్ ఆపేయండి. ఇలా అవంతి కి అన్యాయం జరిగితే ఊరుకోం. రుద్రను యాక్సిడెంట్ చేసి లేపేయం డి. అప్పు డప్పుడయినా మహేంద్రకి, విశాలక్ష్మికి బుద్ది వస్తది.
@vamsikrishna494515 күн бұрын
చెత్త నక్షత్ర ఇంటి గుట్టు రచ్చ కి లాగే చెంబు ముఖం చుడల్సిన కర్మ తు దాని బతుకు
@nalinisunkara992815 күн бұрын
డైరెక్టర్ గారు జానకికి చూపు వస్తె ఇంత ఇబ్బంది ఉండదు కదా. హాస్పిటల్ లో ఇంత వరకు ఎవ్వరు చనిపోలేదా