Mount Xiaozi | Pingxi District | Taipei Taiwan 🇹🇼 | Uma Telugu Traveller

  Рет қаралды 245,150

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 630
@surekha3033
@surekha3033 4 күн бұрын
పక్కన ఎవరు లేకుండా ఇంత సాహసం అవసరమా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పిలిచిన ఎవరు లేనప్పుడు ఇంత సాహసం చేయకూడదు ఏదైనా తేడా జరిగితే ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు అయ్యో పాపం అంటారే గాని ఇంకేం ఉండదు ఎప్పుడు ఎవరు లేనప్పుడు అంత హైట్స్ కి వెళ్లొద్దు
@kommuvenkat3382
@kommuvenkat3382 4 күн бұрын
అన్న నువ్వు సూపర్ చూస్తుంటే నాకు కాళ్లలో వణుకు పుడుతుంది. నువ్వు ఎలా అంత సాహసం చేశావో ఊహకే భయమేస్తుంది
@ranganathgaranganath901
@ranganathgaranganath901 3 күн бұрын
ಸರ್ ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಆದರೆ ನೀವು ಮಾಡಿದ ಸಾಹಸ ತುಂಬಾ ತುಂಬಾ ಡೇಂಜರ್ ನಿರ್ಜನ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನೀವು ಸಾಹಸ ಮಾಡಿರುವುದು ಸರಿಯಿಲ್ಲ ಟೇಕ್ ಕೇರ್❤❤❤❤
@Vijayanu140
@Vijayanu140 5 күн бұрын
అయ్యా తమరికి ఒక కుటుంబం ఉంది భార్య ఉంది బాబు ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు ఇలాంటి రిస్క్ పంచాయతీలు పెట్టుకోకండి దయచేసి ఇంటి దగ్గర ఉండండి
@Uniqq77
@Uniqq77 5 күн бұрын
ఇంటి దగ్గర ఉంటే భార్య, పిల్లలని ఎలా పోషించేది
@urstruly1727
@urstruly1727 5 күн бұрын
Haha
@AnandSurisetty
@AnandSurisetty 5 күн бұрын
Risk lekapothe life lo migilevi rusk lu maathrame😂
@TheUntoldRealm-f1p
@TheUntoldRealm-f1p 5 күн бұрын
Dairya sahase lakshmi
@urset2960
@urset2960 5 күн бұрын
monthly oka 10 lakhs ivvu intlone kurchuntadu
@Punnepali.madhaviMadhavi
@Punnepali.madhaviMadhavi 4 күн бұрын
సూపర్ అన్న మీరు మీ సాహసాన్నికి హాట్సాఫ్ 👌👌👌👌👌👌👏👏👏👏👏🤷🤷🤷🤷🤷😱😱😱😱😱🫣🫣🫣🫣
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 5 күн бұрын
నీ పక్కన కానీ నేను ఉండుంటే దొరికిన దానితో ఉతికేవాడ్ని, ఎందుకు అన్న అలాంటి సాహసాలు చెయ్యడం, అవి అవసరం లేని పనులు. Love From Hyderabad Anna 💙
@Vinnu.123
@Vinnu.123 4 күн бұрын
😂😂😊❤
@Indianpattusarees
@Indianpattusarees 2 күн бұрын
హాయ్ ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి మీరు చెప్పే విధానం కూడా బాగుంది 😊
@umamaheshwardommalapati8807
@umamaheshwardommalapati8807 5 күн бұрын
మీరు ఎక్కిన ఈ peak కష్టంగానే వుంది. కానీ safaty / ప్రొటెక్షన్ కూడా బాగానే వుంది. ఛత్రపతి శివాజీ నిర్మించిన హరిహర్ ఫోర్ట్ ఇంతకన్నా చాలా చాలా కష్టంగా ఉంటుంది. పైగా అక్కడ పైకి వెళ్లే మార్గం లో ప్రొటెక్షన్ కూడా లేదు. ట్రెక్కింగ్ దాదాపు 3500 అడుగుల పైనే ఉంటుంది.
@rehanashaik6542
@rehanashaik6542 5 күн бұрын
ఉమా గారు మీ సంగతేమో గాని మీరు ఎక్కుతుంటే మాకు భయమేసింది అలాంటి సాహసాలు
@nareshp3245
@nareshp3245 3 күн бұрын
Avunu bro
@MsVenkatakumar
@MsVenkatakumar 5 күн бұрын
Chala bagundi brother. Sahasalu cheyali ante meeru matrame. Love you bro ❤❤❤❤❤
@SureshS-by2ho
@SureshS-by2ho 4 күн бұрын
మీరు కొండపైకి వెళ్తుంటే నాను గుండెల్లో అదురుతుంది అన్న నిజంగా your really great anna 🤝❤️❤️
@srinivasarao6324
@srinivasarao6324 2 күн бұрын
Super bro. Hat's off to you for exploring and showing to us.
@rajesh166
@rajesh166 3 күн бұрын
మీరు ఆ కొండ ఎక్కి పై నుంచి చూపిస్తుంటే మీకు ఎలా ఉందో తెలీదు కానీ నాకు మాత్రం గుండె ఆగినంత పనైంది. దేవుడా 😮😮 కానీ సాహసాలు చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్లు లేరు. దేవుడా. అక్కడ ఎక్కడ చూసిన బుద్ధుడి విగ్రహాలే ❤❤❤❤❤. మీరు S25 ultra rate mana ఇండియాలో అయితే ఒక 1,30,000₹ అలా ఉంటుంది. కానీ అక్కడ కొంటే ఒక 16,000 లేదా 15,000₹ save అవ్తుంది. ❤❤❤❤ వీడియో
@EswarMajjara
@EswarMajjara 4 күн бұрын
చాలా బాగుంది సోదరా కొండపైకి ఎక్కడం కానీ జాగ్రత్త వెళ్లాలి ❤ జై హింద్ అనంతపురం 🇮🇳
@nabisahebc003
@nabisahebc003 3 күн бұрын
Super, hat's off brother 👏👏👌👌
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ 5 күн бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 ⏩తైవాన్లో ఉన్నటువoటి ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు స😊తోష😊 అలానే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩 👍🙌💪
@bhimavarammurthy4442
@bhimavarammurthy4442 4 күн бұрын
అన్న చూస్తుంటే మాకే భయం వేస్తుంది మీ ధైర్యానికి....❤గ్రేట్ అన్న 🎉
@lovefromnandyal414
@lovefromnandyal414 3 күн бұрын
4:51 correct nenu adhe anukuna😂😂
@urstruly1727
@urstruly1727 5 күн бұрын
ఒక చేతిలో మంచి continental coffee cup.. ఇంకో చేతిలో ఉమా గారి వీడియో 😍❤.. ఆ kick ye వేరప్పా
@karunmca2008
@karunmca2008 5 күн бұрын
Mee too😂
@urstruly1727
@urstruly1727 5 күн бұрын
@karunmca2008 😂😍
@AnilKumar-xk7mq
@AnilKumar-xk7mq 5 күн бұрын
Same 😊
@nnmurthyLawyer
@nnmurthyLawyer 4 күн бұрын
ఉమా గారు జాగ్రత్త..... శ్రీ సత్యసాయి జిల్లా హరేసముద్రం యన్ యన్ మూర్తి
@gadabantumadhu4229
@gadabantumadhu4229 5 күн бұрын
అన్నయ్య చూడటానికి నాకే భయంగా ఉంది నువ్వు సూపర్ అన
@marygracegone5215
@marygracegone5215 3 күн бұрын
Beautiful view, beautiful location 💞 worth to watch
@lovefromnandyal414
@lovefromnandyal414 2 күн бұрын
అన్న చూసే మాకే pack అయిపోయింది😮 నీ ధైర్యానికి 🙏
@budhiveerabhadran4588
@budhiveerabhadran4588 3 күн бұрын
Beautiful Village ❤❤❤
@tillugamer8241
@tillugamer8241 Күн бұрын
You are grate anna
@JdPadmalatha
@JdPadmalatha Күн бұрын
Nuvvu super brother, verelevel, becareful
@eckanth999
@eckanth999 5 күн бұрын
VERY NICE AND AMAZING YOUR ADVENTURE BRO, KEEP SAFE
@TRajashakerAaharuyulu
@TRajashakerAaharuyulu 5 күн бұрын
సార్ అలాద బెస్ట్ హ్యాపీ ఏంజాయ్ మాకు ఇన్ని దెశలను చుపిస్తు నందుకు ధన్యవాదములు 🚩🙏🚩🙏
@amarnathy9914
@amarnathy9914 3 күн бұрын
Uma... you are really great. Worthy video. Be careful brother..
@keelabalachander1715
@keelabalachander1715 2 күн бұрын
Very డేంజర్ గా ఉంది బ్రదర్ 🙏🙏🙏
@ArjunBudida
@ArjunBudida 3 күн бұрын
Very nice video 🎉 chala kasthapaddaru❤ safe jonery my dear brother ❤❤ love from Kakinada ❤
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 2 күн бұрын
అన్ని దేశాల వాళ్లు వాళ్ల భాషనే వాడుతారు ఒక్క తెలుగు వాళ్ళు మాత్రం వేరే భాషను వాడుతారు
@DYVABAANISANENIPEDDABABU
@DYVABAANISANENIPEDDABABU Күн бұрын
నిజం చెప్పారు మన తెలుగు భాషలో మాట్లాడటానికి పదాలు ఉండగా మనొళ్ళు పర భాషా పదాలు ఎక్కువగా వాడుతారు అది మన దౌర్భాగ్యము మరియు మన కర్మ
@Strangestatements
@Strangestatements 4 күн бұрын
Okkadivey velli vachav chala great anna ❤
@SamidappaSamidappa
@SamidappaSamidappa 5 күн бұрын
Good morning bro Super video....❤‍🔥 మీరు మీరు జాగ్రత్తగా ఉండండి బ్రో 🥵⚠️🧗‍♂️
@sandeepsunny0007
@sandeepsunny0007 5 күн бұрын
Love from Karnataka Bengaluru ❤
@BabuKousief
@BabuKousief 4 күн бұрын
అన్న నీ వీడియో లు టీవీ లో చస్తున్న లైక కొట్ట లేకపోయియ ఈ వీడియో చూసి భయం పడ్డ జాగ్రత్త అన్న all super videos❤
@NarsaiahGatla
@NarsaiahGatla 4 күн бұрын
చాలా పెద్ద సాహసం చేశారు హాట్ సాప్ to u బ్రదర్ 👌👌👍👍❤️❤️
@AbhinayaSrinivasOfficial
@AbhinayaSrinivasOfficial 5 күн бұрын
గ్రేట్ 🎉🎉🎉🎉🎉
@vijaysinghthakur3338
@vijaysinghthakur3338 5 күн бұрын
సాహసాల వీరుడు దొరికాడు మనకి అరికాలి పాదాలలో వణుకు పుట్టించి చెమటలు పట్టించి, విడియో చూడాలా వద్దా అన్నంత ప్రాణాంతక ప్రమాదకర ఓక చేతితో తాడు పట్టుకుని వామ్మో వామ్మో😮 ఇదెక్కడి చోద్యం కాకపోతే కొంచెం కాలుబారు మనిషి వొంటరిగా ధైర్యంగా ముందుకు వచ్చాడు. మంచి ప్రకృతి అందాలను ఆరబోసి అద్భుత గొప్ప విశేషమైన ప్రదేశాన్ని చూపించాడు అబ్బ ఎంత అదృష్టం. చివర్లో ఊరి గురించి అందరికీ తెలిసింది నిజంగా అభినందనీయం ఉమా గారు 🎉❤✌️👍😍
@darshanaminalokesh3155
@darshanaminalokesh3155 4 күн бұрын
❤❤❤ ..anna nevu thopu anna..from gooty.....hear one poart ....gooty kota ..srikrishanad3varayala kalam nati kota.....gooty poart......
@satyanarayanakunnapuli9367
@satyanarayanakunnapuli9367 5 күн бұрын
ఉమ గారు తైవాన్ video చాలా బాగుంది
@ashokramisetty8021
@ashokramisetty8021 3 күн бұрын
Great UMA garu
@DidlaBhujangarao-o9l
@DidlaBhujangarao-o9l 5 күн бұрын
ఉమా గారు జర జాగ్రత్త
@Srohini-t1v
@Srohini-t1v 4 күн бұрын
Wow super adventure uma gaaru 👌👌👌All tha best🎉😍
@PoornimaRaj-b5j
@PoornimaRaj-b5j 4 күн бұрын
Your really great Uma garu ❤You had a great adventure👏👌 mountain view ite Chala Chala bavundi Uma garu🎉plz take care of yourself ❤all the best to your journey 🎉
@SrinuVasu-w3c
@SrinuVasu-w3c 3 күн бұрын
Super Video and great adventure.. Take care Uma garu
@diwakerpathi
@diwakerpathi 4 күн бұрын
Wonderful experience bro..thank you god bless you🎉
@yalamarthimadhuri513
@yalamarthimadhuri513 3 күн бұрын
You are really great anna, adventuras 😊
@TaiwaneseHindu
@TaiwaneseHindu 4 күн бұрын
Namaskar 🙏 I’m Hindu from Kaohsiung, Taiwan 🇹🇼, I’m also a big fan of India 🇮🇳, welcome to Taiwan 🇹🇼 to all Indian people 🇮🇳 🇹🇼🤝🇮🇳🫡
@venkatavula6323
@venkatavula6323 4 күн бұрын
సూపర్ తమ్ముడు❤❤
@saikambidi1873
@saikambidi1873 4 күн бұрын
ఉమ అన్నయ్య Mount Xiaozi location చూస్తూంటే కాళ్ళలో వనుకుపుట్టింది..🤯 & మీరు take care annayya ❤
@SharunVlogger
@SharunVlogger 3 күн бұрын
Twinkle twinkle little star uma telugu traveller super star ❤
@tirusatya4557
@tirusatya4557 Күн бұрын
What a great effort... Please be careful..
@gattisharma5395
@gattisharma5395 4 күн бұрын
సాహసం చేయరా డింభక అనే సామెతని మీరు నిరూపించారు సాహసమే జీవితం కదా మీరు అదే పాటిస్తున్నారు అద్భుతమైన కొండ అది మీరు ఎక్కారు చాలా అద్భుతంగా ఉంది చాలా ధైర్యం కావాలి చాలా సాహసం కావాలి దాంతోపాటు ఎనర్జీ కావాలి❤ మీరు సాధించారు గ్రేట్ సూపర్
@Pendemsalomi
@Pendemsalomi 4 күн бұрын
🙏 Brother, chala risk, చాలా కష్టము ఇలాంటి,, సాహసము,, చేయకు . మేము బాగా enjoy చేస్తూ ఉన్నాము. మాకు ఇలాంటి ప్రదేశాలు చూపించాలనే మీ కుతూహలం, ఉత్సాహం, తపన, మీ యెుక్క లక్ష్యము, సాహసానికి మించి సాధించారు. మీ కష్టము మాకు చాల బాధగా ఉంది. బ్రదర్ మీరు జాగ్రత్త
@nandiniyerradoddi7707
@nandiniyerradoddi7707 5 күн бұрын
😮😮😮 mee sahasaniki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhupendrag2395
@bhupendrag2395 4 күн бұрын
ఉమగారు జాగ్రత్త చుడడానికి భయం వేస్తుంది సార్ 😮😮
@sudhakarbabjij
@sudhakarbabjij 4 күн бұрын
Very very good adventure.... Hatsoff... God bless you
@saiyeluri3298
@saiyeluri3298 4 күн бұрын
Super video becareful God bless you 🎉
@vijaymamidi5192
@vijaymamidi5192 5 күн бұрын
Super adventure namaste 🎉
@Nursingnow1
@Nursingnow1 4 күн бұрын
Literally I got goosebumps 💥🥵🥵🥵🥵
@thallapellyvasantha4589
@thallapellyvasantha4589 Күн бұрын
ఉమా బ్రో నువ్వు సూపర్ అక్కడ ఇండ్లు బాగున్నాయి మీరు అంత సాహసం చేయకండి🎉
@malleshmadeti4941
@malleshmadeti4941 4 күн бұрын
Great bro very brave ❤ all the best anna
@prabhakarmetri6371
@prabhakarmetri6371 4 күн бұрын
Careful brother and great job 👍
@bennyrocks01
@bennyrocks01 5 күн бұрын
Love from Hyderabad ❤🎉🎉🎉
@ShaikRasheedaBegum-t3q
@ShaikRasheedaBegum-t3q 4 күн бұрын
Table nimma . orange colour vachaka harvest chesi kadigi alage thokatho Thinali Rich C vitamin kaligina fruit.maa terrace garden lo undi.kastha vgaru theepu pulupu kalipina taste tho baguntundi.
@dharamsingh3228
@dharamsingh3228 3 күн бұрын
I'm waiting for your videos nice information
@PadmaGarimella-z9u
@PadmaGarimella-z9u 4 күн бұрын
Uma garu you are a great adventurer and great explorer
@kotaravikr
@kotaravikr 3 күн бұрын
Mee sahasalaki naa hats off
@sivajyothich7311
@sivajyothich7311 4 күн бұрын
భయంగా వుంది ఉమ గారు వీడియో చూస్తుంటే please జాగ్రత్తగా ఉండండి
@shakirasheihk1406
@shakirasheihk1406 4 күн бұрын
So beautiful..very nice 👌 🎉
@kuruhercules4355
@kuruhercules4355 4 күн бұрын
Chala chala bagundi brother ❤
@kishorekumar5314
@kishorekumar5314 5 күн бұрын
Love the way how u capture the true essence of countries.. the people and its culture and villages like this one..
@karri_srnivasararao
@karri_srnivasararao 4 күн бұрын
ఈ.. వీడియో చూస్తున్నప్పుడు... గూస్ బో్మ్స్ 🎉
@SrinivasareddyTetali-f5v
@SrinivasareddyTetali-f5v 4 күн бұрын
Nice information anna ❤
@S.mahammadRafiq
@S.mahammadRafiq 4 күн бұрын
😍😍😍😍😍
@Msrayudu-py3xg
@Msrayudu-py3xg 5 күн бұрын
అన్న తెలుగు లో బెస్ట్ యు ట్యూబర్ నువ్వు నీకు ఫెమిలీ ఉంది జాగ్రత్తగా ఉండు ఉమా గారు 🤔🤔🤔🤔🤔
@siuan777
@siuan777 4 күн бұрын
Amazing video, welcome to Taiwan to Indian people
@ayera7
@ayera7 5 күн бұрын
బాబోయ్ సూపర్ నాకు మట్టుకు కళ్ళు తిరుగుతాయి❤❤❤❤
@syamsundar141
@syamsundar141 4 күн бұрын
Nyc video brother..and take care of your self.❤❤
@sureshkumarnagubandi5924
@sureshkumarnagubandi5924 5 күн бұрын
Super Super Bro.......ThanQ So Much......💐👍🇮🇳🙏
@pachwasrinivasulu304
@pachwasrinivasulu304 5 күн бұрын
Nice vedieo thank you 🎉🎉🎉
@narragopichand3166
@narragopichand3166 4 күн бұрын
బాగా చూపించారు.
@bhartiv9991
@bhartiv9991 5 күн бұрын
Uma garu very adventurous cheseru. Nice video uma garu.
@Rgrao-j7s
@Rgrao-j7s 5 күн бұрын
శుభోదయం ఉమా 🎉
@gayathrikapila6245
@gayathrikapila6245 4 күн бұрын
Chala adventure take care of you thammudu
@Itsme_neeraj
@Itsme_neeraj 4 күн бұрын
worth watching video bro 🙌 never before ever Mt hiking but please be careful and take care
@madabatullasreedevi5244
@madabatullasreedevi5244 3 күн бұрын
Thammudu may god bless you
@santoshrayala4411
@santoshrayala4411 3 күн бұрын
Super anna take care konchem jagratha teesukuni sahasam cheyandi
@manjunysan6348
@manjunysan6348 5 күн бұрын
Don't do tha risk 😮
@NeerajareddyGade
@NeerajareddyGade 4 күн бұрын
Anna video super..💥💥💗
@nagaraju.gudla.netha73
@nagaraju.gudla.netha73 4 күн бұрын
❤ from Mahabubabd Telangana
@sureshbabudadala9580
@sureshbabudadala9580 5 күн бұрын
ఉమా అన్న ఎందుకన్నా అలాంటి రిస్కులు చేస్తున్నారు మీరు కానీ చాలా బాగా చేశారు బాగుంది
@sainojkiran
@sainojkiran 5 күн бұрын
కష్టే ఫలితాలు , మీరు ఎంత కష్ట పడుతున్నారు, అంత పేరు వస్తుంది, మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము, స్థలాలు చూసీ.
@JaganJagan-wo1cz
@JaganJagan-wo1cz 5 күн бұрын
సూపర్. అన్న 🌹👌
@vittaladeva
@vittaladeva 3 күн бұрын
Mount xiogi.trekking location risky but beautiful
@PallaviPaavada
@PallaviPaavada 4 күн бұрын
Your great work uma garu god bless you
@spvpyoutubechannel521
@spvpyoutubechannel521 4 күн бұрын
Super video uma Garu ❤
@sudharani8457
@sudharani8457 4 күн бұрын
బాగుంది
@vijayarathnam972
@vijayarathnam972 5 күн бұрын
umaa bro jaagrattha god bless u❤
People Following Hinduism 🕉 🙏 | Uma Telugu Traveller
33:21
Uma Telugu Traveller
Рет қаралды 44 М.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
What is Zoroastrianism History Yazd Iran Tour
22:03
Naa Anveshana
Рет қаралды 119 М.
Taipei Street Food In Taiwan 🇹🇼 | Uma Telugu Traveller
27:14
Uma Telugu Traveller
Рет қаралды 202 М.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН