Movie Review Of Vettaiyan | Super Star Rajinikanth | Manju Warrier | Bharadwaja Talks

  Рет қаралды 7,175

Bharadwaja Talks

Bharadwaja Talks

Күн бұрын

Movie Review Of Vettaiyan | Super Star Rajinikanth | Manju Warrier | Bharadwaja Talks
#moviereview #rajinkanth #redtv

Пікірлер: 48
@vijayjournalist6421
@vijayjournalist6421 12 сағат бұрын
తమిళ దర్శకులు చాలా ప్రోగ్రెస్ గా ఉంటారు... ప్రయోజనాత్మక చిత్రం... మనల్ని ఆలోచింప చేస్తుంది...గ్రేట్ డైరెక్టర్ జ్ఞానవేల్..
@suryagsn10gsn31
@suryagsn10gsn31 18 сағат бұрын
ఉన్నవారిలో మీరు ఒక్కరే నీతితో, సామాజిక న్యాయం కోసం ఉన్నది ఉన్నట్లు చెప్పే గట్స్ ఉన్నవారు మీరే నండీ
@sirrabharath8839
@sirrabharath8839 8 сағат бұрын
చాలా బాగా చెప్పారు...నిజానికి...అబద్ధని కి తేడా తెలియని మధ్య తరగతి.
@sitaramaraovissapragada5286
@sitaramaraovissapragada5286 19 сағат бұрын
🙏🙏🙏🙏 సూపర్ విశ్లేష న సా ర్.
@yoursfarookhussain8162
@yoursfarookhussain8162 19 сағат бұрын
విశ్లేషణ అద్భుతంా ఉంది సార్.....తమిళ్ సినిమా విలువలతో నడుస్తుంది
@universalambedkar1023
@universalambedkar1023 4 сағат бұрын
రాజు, రాజ్యమంటేనే హింస 😢. తొలుత ఈ రెండు పదాలనీ వెలి వేయాలి 😊.
@AnilKumar-gd2eu
@AnilKumar-gd2eu 20 сағат бұрын
Really you are great your delivery of words are simply superb sir
@ymrnglrjl
@ymrnglrjl 2 сағат бұрын
ఇక్కడ బాల మిత్ర, చందమామ కథలు భారీ హంగు ల తో తీస్తే వాళ్లు గొప్ప directors.
@murthyprakhya8623
@murthyprakhya8623 6 сағат бұрын
I don’t totally agree with this analysis . The artisans like weavers, potters, blacksmiths, goldsmiths and many other artisan classes flourished before British rule. I am 65 years old. I am witness to both the pre-liberalisation and post liberalisation . Employment potential improved a lot after liberalisation. The analysis is interwoven between different exclusive concepts.
@drniranjan
@drniranjan 4 сағат бұрын
Ante bharadwajagaru Britishvarivene pogudutunnara anipistondhi. Kashmir results tho comparison chestoo BJP varini target chestunnaru ani feel avutunnanu.
@murthyprakhya8623
@murthyprakhya8623 3 сағат бұрын
@@drniranjan I am not a BJP person. He analysed history. It was wrong analysis to some extent. Come out of party politics and caste politics. Spend some time for book reading. Read Dadabhai Nowroji - drain of wealth article. Moreover the liberalisation king was PV Narasimha Rao not a BJP person . I like him. Without him, we would have been like Somalia by this time. Present generation youth may not know about the unemployment problem. If time permits see the movie Akalirajyam.
@yerramrajubehara662
@yerramrajubehara662 6 сағат бұрын
సామాన్యుడికి అర్దం కాని రీతిలో విశ్లేషణ చెయ్యడం ఎవరైనా మీ తర్వాతే
@bssp815
@bssp815 8 сағат бұрын
మంచి సినిమా... కానీ ఫ్లాప్ అవుతుంది..‌ భారతదేశంలో అగ్ర కులాలను తూర్పారబట్టడం.. సహించరు.
@jayarajcg2053
@jayarajcg2053 4 сағат бұрын
@@bssp815 true
@ymrnglrjl
@ymrnglrjl 2 сағат бұрын
ఎందుకు ఫ్లాప్ అవుతుంది అంటే అగ్ర కులాల వారు ఎలాగూ చూడరు, 85%ఉన్న బహుజన ప్రజలు కూడా చూడరు, కుల వివక్ష మీద సినిమా లు తీసే pa రంజిత్ మూవీస్ ఆడటo లేదు
@universalambedkar1023
@universalambedkar1023 4 сағат бұрын
భారజా, దళిత బిసి కాదు!? పేద ధనిక తేడాయే చాలా ఉంటుంది?! సదరు ఎన్కౌంటర్ లు గమనించండి. ధనిక దళితులు బిసీలు ఉండరు😊. మీరేదో దిల్ రాజు స్వయం పాకం తింటిరా!? యదవ సందేశాలు వదులుతూ ఉంటారు. ఈ నట కిరీటిలు😭 పారితోషికం సాంతం తెలుపు రశీదు ఈయగలరా?! నిజమయిన పురోగామిలయితే సినిమా చివరిలో ధన వివరాలు తెలుపుతారు 💞
@jayarajcg2053
@jayarajcg2053 6 сағат бұрын
A big mass superstar like Rajinikanth agreeing to this kind of content itself is so great. Because the hero takes a wrong decision and later he repents for that in the movie. I don't think any big star of that stature will have the guts to accept all these. That level of stars usually will have an insecurity
@universalambedkar1023
@universalambedkar1023 4 сағат бұрын
repents
@vippartis
@vippartis 20 сағат бұрын
Very detailed review. When we look at the Railway stations, irrigation projects, schools , hospitals, tunnels, bridges, roads etc built by colonial britishers, the utility, the monitory value of all these are may be much higher than what colonials looted from us. One certainty is we might have not build some of such most useful assets on our own. But the colonialism, aggression, occupation of our country is no way good
@rajgopalnaidu1637
@rajgopalnaidu1637 2 сағат бұрын
Very very motivational debate irrespective of movie review
@shobhanbabu9428
@shobhanbabu9428 8 сағат бұрын
ఇలాంటి సినిమాలు మన తెలుగులో ఊహించగలమా
@raamraam6539
@raamraam6539 3 сағат бұрын
ఇప్పుడే విడుదల అయిన " రబ్బరు పందు ".
@HeartistMurali
@HeartistMurali 18 сағат бұрын
1992 దాకా భారతదేశం సోషలిస్ట్ దేశమే కదా. మరి అప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా ఉండేవి కదా. మీరు చెప్పేది తర్క రహితంగా ఉంది. అలాగే పెట్టుబడిదారీ దేశమైన అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలు చాలా చక్కగా ఉంటాయి. మరి దాని గురించి ఏమంటారు?
@bennisivakumarsatyada4088
@bennisivakumarsatyada4088 2 сағат бұрын
Yes pa ranjith లా చాలా మంది వస్తున్నారు 🎉🎉
@aravindr3153
@aravindr3153 10 сағат бұрын
Blockbuster thalaivaaaaaaaaaaaaaaaaaaaaaa 🔥🔥
@aniltheking5538
@aniltheking5538 12 сағат бұрын
Future of d cinema pa. Ranjith, jnanavel inko decade veella cinema le nadustay, okappudu t.krishna, r.nayana murthy movies laga
@HeartistMurali
@HeartistMurali 18 сағат бұрын
చార్లీచాప్లిన్ చెప్పింది సామ్రాజ్యవాదం గురించి కాదు. పారిశ్రామీకరణ గురించి.
@jayarajcg2053
@jayarajcg2053 7 сағат бұрын
I feel they could have tried someone like satyadev instead of rana
@shipperspice8752
@shipperspice8752 5 сағат бұрын
కాశ్మీర్ కాశ్మీర్లో ఏంటంటే ఇప్పుడు ఉగ్రవాదం తగ్గించాలంటే అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఉగ్రవాదం తగుది
@HeartistMurali
@HeartistMurali 17 сағат бұрын
1990ల ముందర ఉద్యోగాలు ఎక్కడున్నాయి ? ఆకలి రాజ్యం సినిమా మర్చిపోయారా? ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నది ఈ రోజుల్లో. ఆరోజుల్లో కాదు. మీ విశ్లేషణ పూర్తిగా మిస్ లీడింగ్ గా ఉంది.
@pachhigallaaneesh3517
@pachhigallaaneesh3517 8 сағат бұрын
Excellent Analysis Andi❤
@prasaddasi8079
@prasaddasi8079 11 сағат бұрын
Very good analysis
@avvarivenkatarao9224
@avvarivenkatarao9224 20 сағат бұрын
Mee visleshana super sir
@Trust6640
@Trust6640 16 сағат бұрын
100000pp0000ppppp% super movie
@brdvsk4483
@brdvsk4483 20 сағат бұрын
Good review
@SAGINAGESWARARAO
@SAGINAGESWARARAO 19 сағат бұрын
sagi nageswara rao.. good move
@shipperspice8752
@shipperspice8752 5 сағат бұрын
లీడర్ సినిమా లాంటివి తెలుగు లో అడవు
@PremKumar-qe5zi
@PremKumar-qe5zi 18 сағат бұрын
No 1 chetta movie 🤕🤕🤕
@HeartistMurali
@HeartistMurali 17 сағат бұрын
Why?
@universerrr8666
@universerrr8666 12 сағат бұрын
Block buster movie
@PremKumar-qe5zi
@PremKumar-qe5zi 10 сағат бұрын
@@universerrr8666okkate murder danni sagadeesthu cenema ni boru kottinchadu director. Jailor cenema chala bagundi. . Heroin unna okkate lekunna okkate anirudh music continue lekunte theatre lo okkadu kurchodu.super star ee cenema lo farad okkade (malayali actor ) dummu lepadu.
@maruthiprasad9521
@maruthiprasad9521 17 сағат бұрын
Movie boring
@universerrr8666
@universerrr8666 12 сағат бұрын
No boring only roaring
YS Jagan Shocking Decision Over AP Elections | Bhardawaja Talks
18:52
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 77 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 34 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 34 МЛН
Inspirational Journey Of Ratan Tata | Bharadwaja Talks
16:50
Bharadwaja Talks
Рет қаралды 1,1 М.
Today Top 10 News : జగన్ ఆవేదన : PDTV News
12:43
Deputy CM Pawan In Tamil Nadu Papers | Bharadwaja Talks
20:19
Bharadwaja Talks
Рет қаралды 2,4 М.
Dasara New Movies | Senior Journalist Bharadwaja | Bhaadwaja Talks
11:59
Hero Gopichand Vishwam Movie Review | Srinu Vaitla | Red Tv
10:43
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН