Mr హరీష్ : షోలేకి షో లేదమ్మా ఇప్పుడు | Mr. Bachchan Movie Review - Teluguvadu TV

  Рет қаралды 44,850

Teluguvadu TV

Teluguvadu TV

Күн бұрын

#mrbachchanreview #mrbachchantrailer #teluguvadutv
Mr హరీష్ : షోలేకి షో లేదమ్మా ఇప్పుడు | Mr. Bachchan Movie Review - Teluguvadu TV
The explosive #mrbachchanreview out now!
MrBachchan GRAND RELEASE WORLDWIDE ON AUGUST 15th.
#raviteja #peoplemediafactory #massreunion #bhagyashriborse #jagapathibabu #harishshankar #tgvishwaprasad #mickeyjmeyer #ramlaxman #mrbachchan
Cast and Crew details
Cast: Raviteja, Bhagyashri Borse, Jagapathi babu
Directed by: Harish Shankar.S
Director of Photography: Ayananka Bose
Music: Mickey J Meyer
Producer: T G Vishwa Prasad
Co-Producer: Vivek Kuchibhotla
Creative producer - Krithi Prasad
Editor: Ujwal Kulkarni
Production Designer: Brahma kadali
Fight Masters: Ram Laxman, Pruthvi
Screenplay Writers: Ramesh Reddy, Sathish Vegesna, Praveen Varma, Dattatreya, tanvi Kesari
Executive Producers: KRK Raju, Rahul Venkat
Chief Co-Director: Bobby Bandiguptapu
PRO: Vamsi-Shekar
VFX & DI - Deccan Dreams
Marketing: First Show

Пікірлер: 122
@thrimurthulusivakoti5933
@thrimurthulusivakoti5933 25 күн бұрын
భార్య, బిడ్డలను వదిలి సరిహద్దులో దేశాన్ని కాపాడే సైనికులు నిజమైన రియల్ హీరో లు. ❤❤❤.
@duragaprashdvandana9700
@duragaprashdvandana9700 26 күн бұрын
రివ్యూ ఎప్పటి లాగానే చాలా బాగా విశ్లేశించారు ధన్యవాదములు 🙏🙏🙏
@manimani-mh1fn
@manimani-mh1fn 26 күн бұрын
రవితేజ గారికి ఇది వార్నింగ్ అనుకుంటారు రిక్వెస్ట్ అనుకుంటారో అది మీ ఇష్టం నాలుగు పాటలు నాలుగు ఫైట్లు ఉంటే అన్ని సరిపోతాయని సినిమాలు తీయడం మానేయండి హీరోయిన్స్ తో లవ్ సీన్స్ కు దూరంగా ఉండండి బోర్ కొట్టేస్తుంది సినిమా చూడాలంటే అస్సలు సూట్ అవ్వట్లేదు మార్చండి లేకపోతే చాలా కష్టం
@jayaramreddy2119
@jayaramreddy2119 25 күн бұрын
@@manimani-mh1fn ravi teja gaariki money kaavali anthe etuvanti rod movies ayina chestharu public fans tho ayaniki sambandam ledu
@suribabu5471
@suribabu5471 26 күн бұрын
ఈ సినిమా కి 90 కోట్లు ఎందుకు ఖర్చు అయ్యిందో నాకు అర్దం కాలేదు
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
మొత్తం ఇంట్లోనే తీసేశారు. బహుశా సినిమాలో ఇన్‌కమ్‌ టాక్స్‌ రైడ్‌లో చూపించిన డబ్బులన్నీ కూడా ఖర్చులో రాసి ఉంటారు.
@indragaddam7372
@indragaddam7372 25 күн бұрын
​@@TeluguvaduTV😂😂😂
@veerrajuv8658
@veerrajuv8658 26 күн бұрын
మొత్తనికి Mr bacchan Double ismart రెండు Flops అయ్యయి.
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
ఇంకా ఏదో కాస్త డౌట్‌ ఉన్నట్టు చెబుతున్నారేంటి? కొంపదీసి వీటిలో ఏ సినిమా అయినా బావుందేమో అన్న అనుమానం మిగిలి ఉందా ఏంటి? థియేటర్‌కి వెళ్లారు గనక...
@harishlovely369
@harishlovely369 26 күн бұрын
@@veerrajuv8658 Bro u are wrong they are disaster 🤣🤣
@sree7966
@sree7966 26 күн бұрын
Compared to Bachan Double is little bit better 😮😮
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
@@sree7966 yes
@jokerman1051
@jokerman1051 26 күн бұрын
@@TeluguvaduTV 😂😂
@Sharadha10
@Sharadha10 21 күн бұрын
సూపర్, గా, చెబుతున్న రుమీరు😊
@jagadishkumarsurisetty7102
@jagadishkumarsurisetty7102 26 күн бұрын
Few directors in TFI are not able to think new concepts, they stuck with commercial format. This is the reason of less success rate.
@rameshgorge6787
@rameshgorge6787 26 күн бұрын
అహం టాలెంట్ని డామినేట్ చేస్తుంది హరిష్కు. ఇతని గురించి ప్రజలు మర్చిపోయారు. ఉస్తాద్కి కూడా ఇదే రిపీట్ అవ్వొచ్చు. పాపం పవన్ అనుకోవాల్సిందే
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
చిత్రమేంటంటే అక్కడ హరీష్‌ శంకర్‌ హీరోకి ఉస్తాద్‌ అని పేరు పెడితే.. ఇక్కడ ఇస్మార్ట్‌ శంకర్‌ పాత్ర చేసిన హీరోకి ఉస్తాద్‌ అనే టైటిలే ఇచ్చారు. అదీ పాయింట్‌ ...
@akbarmd5069
@akbarmd5069 24 күн бұрын
Adea.udeie..powerstear..rea...guteulea
@Medamhitaishini
@Medamhitaishini 26 күн бұрын
వైసిపి పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ పర్సనల్ గా సినిమాలు విమర్శలు చేస్తే ఆ సినిమాను వైసిపి వారు BYECOTT చేయాలి మహేష్
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 26 күн бұрын
ఎందుకూ? జగన్ ఏమైనా పైనుంచి దిగొచ్చాడా వాడిని విమర్శించిన వాళ్ళ సినిమాలు చూడొద్దా? మరి జాగన్ సినిమాలు తీస్తాడా?😂😂😂
@deenajoynissy3623
@deenajoynissy3623 24 күн бұрын
@@venkatpalankaiah6197 mari cenima lo leni parson mida tapadu matalu nduku vagatam haa asalu involvement leni parson vimarsinchadam evarini mepinchadaniki
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 24 күн бұрын
@@deenajoynissy3623 మరి జగన్ న్నీ ఎవరు అడిగారు సినిమ టికెట్స్ ధరలు తగ్గించమని ప్రేక్షకులు అడిగారా? సినిమ కూడా మీడియానే ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రశ్నిస్తుంది
@deenajoynissy3623
@deenajoynissy3623 24 күн бұрын
@@venkatpalankaiah6197 తగ్గించడం తప్ప అంటే పెంచితే పెంచారు అని ఒక లాగా తాగిస్తే తగించారు అని ఒక లాగా మాట్లాడతారా హా అలా అయితే నువ్వు ఇలా మాట్లాడే వాళ్ళందరూ ibomma నీ ఎందుకు నియంత్రించడం లేదు హ? మీకు జగన్ నీ blame చేయాలి అంతే అయ్యన మంచి చేసిన తిడతారు చేయకపోయినా తిడతారు because మీ నాయకులు మీ మైండ్ లో అయ్యన మీద ద్వాసాని నూరి పోశారు కాబట్టి... తను ఈ socity నీ ఒక way లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఫెయిల్ అయ్యాడు ఎవరికి 5yrs లో పరిపాలన అంత సాధ్యం కాదు కరోనా లో కూడా he do 90% అని years cm చేసిన cbn చేసింది ఎంటి హా..
@INDIA--INDIANS
@INDIA--INDIANS 26 күн бұрын
13:26 ఇది మాత్రం నిజమే 😂😂😂
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 26 күн бұрын
Mehar ramesh and harish shanker does not know the direction... With luck they are in the industry
@Sanjayram2_1_5
@Sanjayram2_1_5 26 күн бұрын
Ee video lo voice ichinodi voice harish shankar la undenti 😂
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
అవునా? ఇచ్చాడేమో ఒకవేళ
@Sanjayram2_1_5
@Sanjayram2_1_5 26 күн бұрын
@@TeluguvaduTV nijangaane bro nee voice harish la undi Maybe iddari slang okate emo chala similar ga unnay
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
@@Sanjayram2_1_5 అవునా? మేం గమనించలేదు. మరేమో మేం మంచి సినిమా తీయాలనుకుంటున్నాం. మీరేమో హరీష్‌ శంకరూ మేమూ సేమ్‌ అంటున్నారు? పరవాలేదంటారా?
@vangurumahesh8087
@vangurumahesh8087 26 күн бұрын
ఇప్పటి వరకూ మీరు చూసింది తమ్ముడినే... cut. . టైటిల్స్... భవదీవుడు భగత్ సింగ్.. 😢😢😢
@KiranGuttala-sc8dm
@KiranGuttala-sc8dm 25 күн бұрын
@@vangurumahesh8087 సూపర్ బ్రో నువ్వు అది కూడా అస్సాం 🤣🤣🤣
@kalng8294
@kalng8294 26 күн бұрын
Harish is real villain to this movie, not Jaggu bhai. I felt that.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 26 күн бұрын
😂😂😂
@kajaldarling7766
@kajaldarling7766 26 күн бұрын
Aptilo kotta srinivas Rao garu all rounder villan ga chesanapudu old movies lo
@balajikumar5878
@balajikumar5878 26 күн бұрын
Congratulations saaarrrr... U r video got more views.. kaastha aa thumbnails chuskondi.. assalu set avvaledh aa fonts avi..
@MrBfasridhar
@MrBfasridhar 26 күн бұрын
మిస్టర్ బచ్చా వ్ 😢
@vijayamohandharmavaram5404
@vijayamohandharmavaram5404 26 күн бұрын
Hindi Raid chala intense and serious ga untundi
@RAVISankar-bv2jz
@RAVISankar-bv2jz 25 күн бұрын
Ravi Teja Gaaru Inka Manchi Story Lu Tisukoka pothe INKA Career Mottam DOWN pakka.. Come with a good story👍🏻👍🏻
@balarangareddy3264
@balarangareddy3264 25 күн бұрын
Sholay 1990 generation vaalla nundi evaru choodaledu, enduku reference teesukuntaaro aa old cinemas vi teludu, 90's and 2k generation evaru connect kaaru
@kicksai7935
@kicksai7935 26 күн бұрын
Harish shankar ki juice ayyipoyi 5yeasr ayyindi😂😂😂
@raveendrabandela295
@raveendrabandela295 26 күн бұрын
మలయాళం లో అయ్యప్పన్ కోషి అనే సూపర్ బీమ్లా నాయక్ పేరుతో తీసి త్రివిక్రమ్ చెడదొబ్బి నట్టు హిందీ రైడ్ సినిమా ని mr బచ్చన్ పేరుతో హరీష్ కంపు చేసేసాడు. హిందీ రైడ్ చూసినోళ్లు హరీష్ శంకర్ ని తంతారు. ఈ సినిమా ద్వారా హరీష్ శంకర్ ఏదైనా మంచి పని చేశాడా అంటే!డాన్స్ మరియు ఎక్సప్రెషన్స్ తో హీరోయిన్ కి యూత్ లో గుర్తింపు తేవడం!
@TheVali143
@TheVali143 26 күн бұрын
@@raveendrabandela295 bheemla nayak bane untundhi..,antha worst em kadhu
@Surya-vg8jq
@Surya-vg8jq 26 күн бұрын
@@TheVali143 Bro meeru ayyappan koshiyam movie chusara...?
@raghuvaran3505
@raghuvaran3505 25 күн бұрын
5:05 ముత్యం జగ్గయ్యో... జగ్గం లింగయ్యో 😆😆
@KiranGuttala-sc8dm
@KiranGuttala-sc8dm 25 күн бұрын
సూపర్ సార్ మీ రివ్యూ నేను ఎప్పుడు వినను రివ్యూస్ వినను 1st టైం చాలా చాలా మంచిగా చెప్పారు meru 🙏🙏🙏
@pcilrjy4924
@pcilrjy4924 26 күн бұрын
Please do watch original movie Ajay devagan’s Raid which is based on India’s longest raid
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
మేం తెలుగువాళ్లం. హిందీ సినిమాలు చూడం.
@haindavivlogs819
@haindavivlogs819 26 күн бұрын
😂😂​@@TeluguvaduTV
@saikumardev9660
@saikumardev9660 25 күн бұрын
Harish shankar fade out director,pawan sir me fan ga chepthunna dachesi e director ni me project nundi theseyandinsir
@AIO784
@AIO784 25 күн бұрын
ఈ సినిమా డైరెక్టర్ కి పొగరు గుడ్డలో ఉంది అన్నయ్య
@giridharcool
@giridharcool 26 күн бұрын
Super chepparu annayya Keep it up ,just subscribed
@someswararaoalladi364
@someswararaoalladi364 26 күн бұрын
రవితెజ కి ఈ Bachchan వెర్రి ఎప్పుడు పోతుoది? ఈయనకున్న Bachchan's వెర్రి ప్రేక్షకులు పై ఎందుకు రద్దుతాడు? Update అవ్వoఢీ రా!😅
@Sudarshansridhar
@Sudarshansridhar 24 күн бұрын
Actually, raviteja is better entertaining actorthan those prabha, allu arjun or so called star actors. But the story selection is not good. He became main actor after acting multiple other roles. That means he can act better. And jagati babu is very good actor. But monatony acting in regular roles.
@mahammadrabbani5972
@mahammadrabbani5972 21 күн бұрын
Nice రివ్యూ సార్ 👍
@seshasaiemani6697
@seshasaiemani6697 26 күн бұрын
Explained well the points bro. ఈ 2023_24 సంవత్సరం లో... హరీష్ శంకర్ భారతీయుడు శంకర్ మెహర్ భోళా శంకర్ ఇలా శంకర్ లందరు వంకర తింకరులే 😂😂😂
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
క్రియేటివ్‌ ప్రయత్నం బాగుంది. కానీ సమన్వయం అనేది ఒకటుంటుంది. అది ఉండాలి. లేకుండా పోలిక వర్కవుట్‌ కాదు. ప్రాస కోసం, కామన్‌ పాయింట్‌ కోసం... డైరెక్టర్లనీ సినిమాలోని పాత్రల్నీ కలిపేస్తే ఎలా చెప్పండి ? హరీష్‌ శంకర్‌నీ భారతీయుడు శంకర్‌నీ కలపండి ఓకే. భోళా శంకర్‌నీ ఇస్మార్ట్‌ శంకర్‌నీ కలపచ్చు. కానీ భోళా శంకర్‌ ఈ సంవత్సరపు మూవీ కాదు. ఇస్మార్ట్‌ శంకర్‌ ఫస్ట్‌ పార్టేమో.. ఫ్లాప్‌ కాదు. ఏం చేద్దామంటారు మరి?
@Subramanyam109
@Subramanyam109 24 күн бұрын
Bro jagapati babu action bagundi for total. Mve
@abcdff3308
@abcdff3308 26 күн бұрын
Movie flop ki reason Harish Shankar. Raid movie ne bagodu malli dhaanni remake chesadu. 2018 lo kabatti Raid movie hit ayyindi ippudu vaste disaster ayyedhi. Ustaad bhagath singh movie ela handle chestado thaluchukunteney bhayamestu dhi. Theri movie ni remake antunnadu. Telugu lo kuda Dubbing ayindhi policeodu title tho😢
@ShivaChepuri-vs6ng
@ShivaChepuri-vs6ng 24 күн бұрын
Anna ravanna neelo director unnade elanti cinimalu teeyaku. Story nacchithe cheyyi memantha ma hero top stars lo okkadu .Ani cheppukuntam kani Ela teeyaku.
@gameinsightindia
@gameinsightindia 26 күн бұрын
Genuine review
@user-ur1vi6mv8w
@user-ur1vi6mv8w 21 күн бұрын
అంతా బావుంది కానీ 14:29 దగ్గర మీరు అన్నది తప్పు. ఇది Hindi సినిమా Raid రీమేక్ అందులో hero ది చాలా సీరియస్ రోల్ Mr బచ్చన్ లో వున్న పైత్యపు సీన్స్ వుండవు..!!
@TeluguvaduTV
@TeluguvaduTV 20 күн бұрын
ఏదేమైనా... హిందీ సినిమా తీసుకోవడం ఏంటండీ దరిద్రం కాకపోతే...
@gbrindia
@gbrindia 23 күн бұрын
ఫ్రెష్ నెస్, కొత్త కాన్సెప్ట్ లేకపోతే అంతే..😂😂😂
@rajesharajraj864
@rajesharajraj864 26 күн бұрын
Raid movie valla puri jaganadh bratiki poyadu.. harish shankear ni yeskune process lo poori ram tapinchukunaru.. Raid chettaga unte Ismart gabbuga b grade scenes tho porn movie laga teesadu . Tapinchukunadu
@bhaskarraomalla7143
@bhaskarraomalla7143 22 күн бұрын
Harish sankargadu Pavangadiki Chandrababuki polish cheyyadaniki Indirectga Jaganni criticise cheyyanchadu. Cinema utter flop aipoyi eegalu tholukuntunnadi.
@bhaskarraomalla7143
@bhaskarraomalla7143 6 күн бұрын
Thanks sir
@janasenasrikanthedge8324
@janasenasrikanthedge8324 26 күн бұрын
మిస్టర్ బచ్చన్ సినిమాలో జగపతిబాబు పేరు కూడా తెలవదు రా నీకు!! నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావ్ రా హరీష్ అన్న గురించి గురించి!!
@harsha3923
@harsha3923 25 күн бұрын
2014 Nunchi Raviteja has only 3 hits that made money to producers... After power, Raja the great, Krack and Dhamaka.. he gave 11 disasters, charging 20 crores, he made simply 220, I think he charges more than that.. Everyone is making fun of audience... ofocourse they know that too.. still bhajana bhajana
@ramadairies994
@ramadairies994 26 күн бұрын
Full Headache
@Fridaytimepass
@Fridaytimepass 26 күн бұрын
Mee review chaaala nachindi Naku.....Harish shankar garu chaala over chesthunnaru reviewers meeda
@munagalavarisaibharath9682
@munagalavarisaibharath9682 24 күн бұрын
Hit movie ni endhuku flop chesthunnaru pure commercial movie ❤
@TeluguvaduTV
@TeluguvaduTV 24 күн бұрын
Oh.. what are you saying!!! Unbelievable!!! Even being a single and small KZbin channel, we are capable to turn a big pure commercial movie into a flop. Oh.. very happy to hear. Thanks for the info, which we don’t know actually.
@AIO784
@AIO784 25 күн бұрын
మనిషికి ఉన్న అహంకారమే మనిషిని నాశనం చేస్తుంది
@Jasmi184
@Jasmi184 25 күн бұрын
May be the movie is not good but the words and respect you have used in your review is like the movie only.. You also need to improve
@hanumanthraoyekabote3701
@hanumanthraoyekabote3701 26 күн бұрын
గబ్బర్ సింగ్ డైరెక్ట్ మూవీ కాదు... రీమేక్ of dabaang hindhi మూవీ
@janasenasrikanthedge8324
@janasenasrikanthedge8324 26 күн бұрын
ఏంది జగపతిబాబుకి sir యాక్టింగ్ రాదా, అరె ఫాల్తుగా జగపతిబాబు sir సినిమాలకు వచ్చినప్పుడు నువ్వు పుట్టిన అర అసలు, జగపతిబాబు సార్ ఏదైనా చించిపడేస్తాడు రా నీకేం తెలుసురా సినిమాల గురించి, జగపతిబాబు సార్ గురించి, కొంచెం చూసి మాట్లాడరా వేస్ట్ గా ⚔️
@muntazalikhan442
@muntazalikhan442 24 күн бұрын
Are Harish,Ravi Teja,eppudu ilanti dikkumalina cinimalu.aatharmocol chairs bench lu virige fightings.telugu cinimalu chesi chusi visugostundi Malyalam movies chudandi Ela class ga untayo.ika Ravi Teja manchi talent unna hero,kani aa. Godavari yaasa matram vadaladu.fans kosam Ani kaburlu cheppoddu.ikkada fans ledu tokka ledu.cinima bagunte fans.lekapote evaru chudaru.
@janasenasrikanthedge8324
@janasenasrikanthedge8324 26 күн бұрын
అప్పుడు మేము హరీష్ అన్న కలిసి నీకు రివ్యూ ఇస్తాం రా ఫాల్తూ నా కొడకా
@sagarss1605
@sagarss1605 26 күн бұрын
Chhina heroins tho romance chyadaniki 😂😂😂
@vyaschakravarthy9337
@vyaschakravarthy9337 26 күн бұрын
This movie is hindi Raid Movie remake.
@kalyanbablu7170
@kalyanbablu7170 26 күн бұрын
Bro video start chasae mundhu spoiler alert ivvu bro Telugu vallu movie yala unna andhulo yam undhi ani okkasari aina chustaru nuv story motham chaputunnav correct that bro
@premsagarvinit8473
@premsagarvinit8473 26 күн бұрын
Ee channel lo vocche voice ThirdEye channel lo unde voice okate... Nakokkadike ala anipistunda, ledhante idhe nijama
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
నిజమేమో అన్న అనుమానం ఒకోసారి నిజమే కావచ్చు. కానీ కొన్నిసార్లు నిజమైన నిజం అనుమానించిన నిజం కాబోదు. అనుమానమే నిజం అని అనుకున్నప్పుడు నిజం కూడా అనుమానం కాకుండా పోదు. ఎందుకంటే నిజం అనుమానాన్ని అనుమానించినప్పుడు అనుమానం కూడా నిజాన్ని అనుమానించాల్సి వస్తుంది. ఇదే నిజం. నిజమైన నిజం. అనుమానం లేని నిజం. అనుమానం అనుమానం మాత్రమే.
@SUBHASHBunny-hz7xg
@SUBHASHBunny-hz7xg 26 күн бұрын
​@@TeluguvaduTVshhh....anna nee confusion ki take a 🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@GopiD-o5y
@GopiD-o5y 13 күн бұрын
Puri report
@SB-om1dx
@SB-om1dx 26 күн бұрын
EP CINEMA EP TOPIC SELECTED BY EP RT
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 23 күн бұрын
Waste movie bro 🤭
@sardarhumanist
@sardarhumanist 26 күн бұрын
Thangalaan super movie
@kajaldarling7766
@kajaldarling7766 26 күн бұрын
Remake movie lo hero ki marriaged man anukunta ileana aijay devgan wife
@RaviKumar-xr5tj
@RaviKumar-xr5tj 26 күн бұрын
Anna nv baagane cheppav. Kaani nv hindhi movies chudavanukunta. Idhi ajay dhevgan Ride movie story .
@SampadaShrustistha
@SampadaShrustistha 26 күн бұрын
thangalan baagundhi
@Suresh-dz2zq
@Suresh-dz2zq 26 күн бұрын
ఈ కలాఖండాల వెనుక ఉన్న అసలు Business black money conversion.
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 26 күн бұрын
How they can convert black to white
@madhug4346
@madhug4346 26 күн бұрын
They claim hit movie and show black money as white money from collections
@janasenasrikanthedge8324
@janasenasrikanthedge8324 26 күн бұрын
అరేయ్ రేపు వచ్చే వస్తాద్ భగత్ సింగ్ గురించి రాయ రా ని గుదల దమ్ముంటే!!
@SUBHASHBunny-hz7xg
@SUBHASHBunny-hz7xg 26 күн бұрын
Edichavule mundu spelling sarigga rayi.maa teluguvadu tv ni anadam kaadu.😂😂😂
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 26 күн бұрын
Naku pk cinema meedha hopes poyindhi Worst director in the entire film industry
@Ravik-Ind
@Ravik-Ind 25 күн бұрын
Rod movie very disappointed.
@sprasad6170
@sprasad6170 25 күн бұрын
Raid movie lo romantic emi udav
@iamdhiva7362
@iamdhiva7362 26 күн бұрын
Jaffa ala vunai Kalki ki hero Amitabh Bachchan be kada 😂
@janasenasrikanthedge8324
@janasenasrikanthedge8324 26 күн бұрын
అరేయ్ నీ టార్గెట్ మొత్తం, హరీష్ శంకర్ అన్న మీదనే కదరా 💯
@bharathmunna8327
@bharathmunna8327 25 күн бұрын
@@janasenasrikanthedge8324 Ori baboiii..ee Mr.Bachchan movie chusthey Evarikyna Harish Shankar ee Target avuthadu..aa level lo undi aa Kalaakhandam.. 🤢🤮
@-gj7dd
@-gj7dd 25 күн бұрын
Veellu mararu aa sholey ni enta kaalam pattukoni veladutaro ardam kadu
@shiva_kona
@shiva_kona 26 күн бұрын
Just a suggestion andi. This Mohanbabu mimicry of yours is getting boring n repetitive in every video.. appudappudu vaadite andam emo..
@TeluguvaduTV
@TeluguvaduTV 26 күн бұрын
మోహన్‌ బాబు కాపీ కొట్టింది మా వాయిసే... ఇదేంటి మీరు రివర్స్‌లో మాట్లాడుతున్నారు?
@duragaprashdvandana9700
@duragaprashdvandana9700 26 күн бұрын
​@@TeluguvaduTV🤣🤣🤣
@janasenasrikanthedge8324
@janasenasrikanthedge8324 26 күн бұрын
మరో ఫాల్తుగా నాకు తెలియక అడుగుతా నీ ఫోటో పెట్టి మాట్లాడొచ్చు కదరా!! ఏ భయమా జనసైనికులను చూసి ⚔️ కత్తి మహేష్ అని గతి వాటినిటు నీవు కూడా పడుతది రా రేయ్
@azadkccs
@azadkccs 26 күн бұрын
PK tho cinema. second chance raaa neeeku… ! Edainaaa tedaaa chesavooo. Neekuku vuntunde raa baabu elaachiii !
@harishkumar-ds6rw
@harishkumar-ds6rw 25 күн бұрын
Movie gurinchi paga Patti negative ga cheppinatu undi ne review ..
@TeluguvaduTV
@TeluguvaduTV 25 күн бұрын
That’s your opinion. We welcome it. But it’s not true.
@santhoshkuppili552
@santhoshkuppili552 24 күн бұрын
220 bokka bhayya
@rkdhullipalla
@rkdhullipalla 26 күн бұрын
Edo paga patti review chepinattu undi. Asalu Cinema choosava just review cheptunnava?
@DPREDDYKUNDURU
@DPREDDYKUNDURU 25 күн бұрын
Utter flop movie
@tjlovenature
@tjlovenature 26 күн бұрын
Vanni kadu ravitaja nu anali emaina anali ante em story vini chesthada వినక చేస్తాడా తెలియదు ఇన్ని ఫ్లాప్ లు
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 8 МЛН
Mr bachchan Movie Review
8:01
Barbell Pitch Meetings
Рет қаралды 346 М.
Rod Reporters of Tollywood 😒| Aanimuthyaalu Veellu!
10:32
Cinema & Series
Рет қаралды 186 М.
Mr Bachchan Movie Review | Ravi Teja | Alpachino
8:07
Movie Matters
Рет қаралды 181 М.