కిరణ్ ప్రభ గారు మీ స్వరం సుస్వరం మీ గళం పీయూషం ఎంతమంది గొప్ప వారి గురించి నిర్విరామంగా చెప్పడం చల్లని గాలి వీచినట్టుగా ఉంటోంది మీ గాత్రం. ఆ గొప్పవారి విశేషాలను మీ గొంతు మరింత ద్విగుణీకృతం చేస్తోంది. ఏ నటీ నటుల గురించైనా ఏ ప్రముఖ వ్యక్తుల గూర్చైనా మీరు వినిపిస్తుంటే వారి జీవన శైలిని మరింత అందంగా ఉత్సాహపూరితంగా ఉత్కంఠను మీ వివరించే శైలి మరింత అందం తెస్తుందనడంలో ఎటువంటీ సందేహం లేదు. మరోమారు మీ స్వరానికి నా సుమాక్షర మాలతో అభినందన మాల సమర్పించుకుంటున్నాను. ధన్యోస్మి కవి నాగ్....✍ గుత్తి ; ఆనంతపురం జిల్లా ; ఆంధ్రప్రదేశ్
@sitamahalaxmi48924 жыл бұрын
Kiran prabha garu nt r gurinchi vintunnanu meeku thiriguledhu mee programu vintunte yakkadaku vellalemu meeru veelu chusukoni ramojirao gari gurinchi cheppandi
@venkateshvenku76785 жыл бұрын
N T R store nijunga baaga.wondi .meeku Thanks 🙏🙏🙏
@thotasudhakarreddy.56457 жыл бұрын
చాలా చాలా మంచి ప్రోగ్రామం. ప్రముక వ్యక్తుల జీవిత విశేషాలు గురించి , వారు పాటించిన విలువలు గురించి, నేటి తరానికి అందించి, ఆరోజుల్లో మానవత విలువులు అంత గొప్పగా ఉన్నాయా ?నమ్మశక్యం కా కున్నాయి . అలంటి విషయాలు శ్రోతలకు తెలియజేసినందుకు .తెలుగుజాతి మీకు ఎంతగానో రుణపడి ఉన్నదీ .
@KoumudiKiranprabha7 жыл бұрын
Thank you..!
@pyprasad86592 ай бұрын
Sir, your voice is melodious and anyone should not miss your program. I am crazy of your program Sir.
@rajeshwarishankar16412 жыл бұрын
ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಇದೆ sir tq
@krazykorrapati41227 жыл бұрын
Thanks very much for sharing the memories of Legend NTR garu. Really appreciate andi thanks again...
@KoumudiKiranprabha7 жыл бұрын
Thank you for the compliments..!
@lekshaavanii18223 жыл бұрын
Many thanks kiranprabha garu.2nd time vintunnanu sir🙏🏼🙏🏼🙏🏼
@KoumudiKiranprabha3 жыл бұрын
ధన్యవాదాలండీ..
@narayanaswamy14036 жыл бұрын
I am from bangalore I am really appreciate. You for sharing the memories of great legendary actor vishwa vikhyatha nandamuri taraka ramarao. I am a great fan of this legendary actor. Thank you for giving great information onceagain
@narayanaswamyr40754 жыл бұрын
కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు.ఎన్ టి రామారావు గారు పుణ్య పురుషులు మరియు యుగ పురుషులు.ఆయనకు ఆయనే సాటి.ఆయనతో ఎవరు సాటిరారు.అలాంటి యుగ పురుషుడు మరలా పుట్టరు.ఆలాంటి యుగ పురుషుని చరిత్ర గురించి వివరించారు.చాల చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@browni23916 жыл бұрын
Exlent sir vente bharathame venali thinte garele thinali ippudu vente Kiran prabha talk show me vinalanipistundi
@KoumudiKiranprabha6 жыл бұрын
Thank you very much..!!
@lekshaavanii1822 Жыл бұрын
💐🌱☘️🌿🙏🏼🌼🍀👍🌈🪴
@lekshaavanii1822 Жыл бұрын
Anna gariki. 🌿🍀🌼👍🌶🌹🪴🌱🌈☘️🌷
@SrirajaVangipuram2 ай бұрын
వీడియో మధ్యలో ఈ కాల్స్ తీసేస్తే బాగుంటుంది సార్
@srinumarapureddi558810 жыл бұрын
Thank you very much for doing this kind of program Kiran Garu......!!!
@KoumudiKiranprabha10 жыл бұрын
srinivas marapureddy Thank you...
@akshaypemmaraju31383 жыл бұрын
Plllllllll
@aadinarayanareddy23003 жыл бұрын
చివరిగా వినిపించిన పాట సాహిత్యం వానరుడైనాడూ.... కాకుండా పామరుడైనాడు అని ఉంటే బాగుండేది. ఎందుకంటే వానరానికి వంచన తెలియదు. పామరుడైన మానవునికే వంచన... ద్రోహం సొంతం కాబట్టి.
@funbookofanvesh21902 жыл бұрын
Thank you very much 🙏 _Anvesh.
@bhaskararaoarji75804 жыл бұрын
ఆత్మ బంధూ !
@veerukin111 жыл бұрын
Excellent
@venkatpangu4 жыл бұрын
Superb speech
@ramana76083 жыл бұрын
వాడిపోనీ కుసుమాలు మీ టాక్ షోలు...🌹🌹🌹🙏🙏🙏
@KoumudiKiranprabha3 жыл бұрын
Thank you very much
@villageworld31953 жыл бұрын
Ntr was a legend.
@venkatpangu4 жыл бұрын
Hatsup sir
@anasuyammab50992 жыл бұрын
NTR legendary figure handsome hero we may not get such personalities in the future he is un comparable super star we don't find words to praise him real hero with multiple talents we have seen all his movies he acted with all heroines especially with krishnamuri combination is very nice thank you so much sir for giving fantastic information hats off to you Kiran garu
@lekshaavanii18223 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼Ntr
@prasadvallabhaneni21344 жыл бұрын
కారణజనుమడు అన్న ఎన్టీఆర్
@lekshaavanii1822 Жыл бұрын
Sept 6th 2023.🪴🪴🌱🍁
@lekshaavanii1822 Жыл бұрын
July 21 2023🪴🙏🏼🍀🌿
@prasadvallabhaneni21344 жыл бұрын
యుగపురుషుడు అన్నగారు
@venkataraov96843 жыл бұрын
42 లో ఇంటర్ మీడియట్ ఎక్కడుంది.బహుశా SSLC అయివుంటుంది.
@KoumudiKiranprabha3 жыл бұрын
1940 లలో ఇంటర్మీడియెట్టే ఉండేది.. వెంకటరావు గారూ.. మీరు చెప్పిన ఎస్సెస్సెల్సీ కి ముందు ఉన్న ఇంటర్మీడియెట్ అది. దాన్నే ఎఫ్.ఎ అని కూడా అనే వాళ్ళు.