మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదములు 🙏
@KoumudiKiranprabha6 ай бұрын
Thank you
@lekshaavanii182210 ай бұрын
Thanks Kiran Prabha garu. 🌿💐🙏🏼🍋🌼🌼
@seetaramamurtygonapa518610 ай бұрын
ఈ వీడియోలో చెప్పినట్టునిజంగా కరుణా నిధి తొలినాళ్ళ పరిపాలన గురించి పూర్తిగా తెలియని చాలామంది, మన్ మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆపార్టీ నాయకుల పై వచ్చిన అభియోగాల నేపథ్యంలో డి.ఎం.కే.అంటేనే అవినీతి అనే అనుకుంటారు.అలాంటి వారెందరికో ఈ వీడియో ద్వారా కరుణా నిధి గురించి సరయిన సమాచారం అందిం చారు.ఇక ఆంధ్ర ప్రదేశ్ లో నాడు ఎన్.టి. ఆర్. గ్రామ మునసబు, కర్ణాలవ్యవస్థ రద్దు చేయటానికి కూడా కరుణానిధి చర్యలే ఆద ర్శమని కూడా అనుకోవచ్చు.ఇక వర్తమాన రాజకీయాలలో సుమారు పదమూడేళ్ల కిం దట జగన్ మోహన్ రెడ్డిని కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం అక్రమాస్తుల కేసులంటూ జైలు లో పెట్టినప్పుడు,జగనన్న సంధించినబాణం అంటూ పాదయాత్ర చేసిన స్వంత చెల్లెలు, నేడు అదే కాంగ్రెస్ పార్టీ నేతగా, అన్న లేదు, గిన్నె లేదు "జగన్ రెడ్డి"ని గద్దె దింపడమే ఏకైక లక్ష్యం అని చెప్పడాన్ని,నాడు పదేళ్లు గాఢ మైన మిత్రులుగా ఉండి, తరువాత అకస్మాత్తుగా రాజకీయ వైరాన్ని ప్రదర్శించిన కరుణానిధి, ఎమ్.జి.ఆర్.ల ఎపిసోడ్ తో పోల్చోచ్చు.దీనిని బట్టి రోజులు గడిచినా, రాజకీయాల పంథా అలానే ఉంది అన్నది కూడా అర్ధమవుతోంది.
@ravikishorereddyindukuri10 ай бұрын
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
@polurajumalleboina361110 ай бұрын
Mee voice , super
@pushparao692210 ай бұрын
Good narration. ThanQ Sir. God bless you.
@jothiupadhyayula854210 ай бұрын
శ్రీ కరుణానిధిలో-ఏ కారణం వల్ల అయినా పూర్తిగా వ్యతిరేకభావాలే మేము చూసాము, ఈ ఎపిసోడ్ వినేవరకు! ఆయన కుటుంబసభ్యులు రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుండి, ఆయన మాటలు, ధోరణి ప్రజలకు నచ్చలేదు! ‘చో’రామస్వామి, యమ్.జీ.ఆర్-ల ప్రభావం ప్రజలమీద ఎక్కువగావుండేది!
@saicharanyadav54610 ай бұрын
Thank you Kiran !! Keep on going !!
@lekshaavanii18229 ай бұрын
Watching again Sir.🙏🏼🙏🏼🙏🏼🌼🌼
@venkateswarluk157010 ай бұрын
Thank you sir kiran prabha గారు. మీరు చెప్పకపోతే మాకు ఏవిధంగా తెలుస్తుంది sir. Sipcot అంటే state industries promotion corporation of tamil nadu. 1997 లో నేను tamil nadu లో వున్నాను. Sipcot అంటే ఏమిటి అని ఎవరిని అడిగిన తెలియదు అని చెప్పారు. ఇప్పుడు తెలిసింది sir. అంటే 27 years తరువాత తెలిసింది sir. ఇంతకంటే నాకు ఏమి కావాలి. Kvr, guntur, ap, india.
@MahendraTV10 ай бұрын
First nenu
@venkateshamadepu931310 ай бұрын
1972.avinithi aropanalu.
@omakshMs.Krishna10 ай бұрын
Never missed kiran prabha talk shows every week so far, so many great biographies too.. MGR episodes were interesting too. But, sorry to say karunanidhi gari biography is not at all interesting and nothing but too political. I was waiting when this series ends. After 4 episodes it was stretched/elaborated way too much n boring.