సార్ మీ వాయిస్ లో ఏదో తెలియని ఆకర్షణ మాధుర్యం ఉంది. 🙏
@padmajagorti6324 жыл бұрын
మీకు నాహృదయ పూర్వక నమస్కారాలు.మీ తెలుగు ఉచ్ఛారణ అద్భుతం. దిక్కుమాలిన ఉచ్ఛారణలు వినివినిచెవులు పాడయాయి. అయ్యో మన తెలుగుకి ఎంత దుర్గతిపట్టిందో అని నిత్యం పరి తపిస్తూ ఉంటాను.మీరు వేయిపడగల గురించి చెపుతూ ఉంటే మనసు పరవశించి పోతోంది. మీ భాష, ఉచ్ఛారణ అమోఘం.
@medavaramdilipsharma21032 жыл бұрын
ఎంత మంచి సమీక్ష చేశారు. పాదాభివందనాలు మీకు.
@vasudhasampath39534 жыл бұрын
ఇంత మంచి విషయాలు తెలుసుకుంటున్నందుకు చాలా సంతోషం gaa ఉంది. మీకు శతకోటి ధన్యవాదములు.
@raghavarao26784 жыл бұрын
అందుకే మహానుభావుడు కీర్తిశేషులు పీ.వి.నరశింహారావుగారు హిందీ భాషలో తర్జుమా చేయటం మరొక అద్భుతం..ధన్యవాదాలు..
@obannamro46273 жыл бұрын
Great people always simple Simple people always great
@arunasrigandhaallinone81584 жыл бұрын
సర్, స్కూల్ డేస్ లో వినటమే తప్ప వీటి వెనకవున్న కృషి తెలియదు, tq సర్, excellent naration
@jps075.4 жыл бұрын
కిరణ్ గారు(మాష్టారు గారు) గొప్ప మహానుభావులని, వారి గొప్పతనాన్ని, చాలా గొప్పగా ఇప్పటి మా తరానికి పరిచయం చేస్తున్న మీకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivassuravajhala46244 жыл бұрын
వేయిపడగలు నవల నేను ఈమధ్యే చదివాను. ఓ పదిరోజులు పట్టింది ఉన్నది చదవటానికే. ఒకరోజు చదివిన కథలోని పాత్రలు నాముందం కదలాడుతూ ఉండేవి. మరుసటిరోజు మళ్ళా పుస్తకంతీసి చదవటానికి ఇదే ప్రేరణగా ఉండేది. తరచు పాత్రల పేర్లుమరచిపోతూ ఉండేవాడిని. ఆ మహానుభావుడు ఆసువుగా ఇంత బకహత్తర నవలని ఎలా డిక్టేట్ చేసారో అని ఆశ్చర్యం వేస్తుంది. నవలా నేపద్యం మీరు చక్కగా చెప్పారు. మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.
@janakivanam9802 Жыл бұрын
ఎప్పటి నుంచో చదవాలనుకుని చదవలేక పోయిన పుస్తకం.. చక్కటి స్వరంతో వినిపించాలనుకునే మీ సంకల్పానికి వందనములు..🙏🙏
@phanirajasandilya7179 Жыл бұрын
Super sir
@subraoviswanadha52625 жыл бұрын
కిరణ్ ప్రభ నీలాంటి సరస్వతీ పుత్రులు వల్లనే ఇంకా తెలుగు భాష బ్రతికి ఉంది రా మన తెలుగు జాతి లో నీలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ పుడుతూ ఉండాలి ఈ అమృతభాష సృష్టి ఉన్నంత వరకు సజీవంగా ఉండాలి అని కోరుకుంటున్నాను సుబ్బారావు విశ్వనాధ
@ksgtilak4094 жыл бұрын
We. Want again your intellect Commentry on Viswanadha
@sridharrvl79554 жыл бұрын
Great you should complete all 39 chapters
@sarathchandrawriter14103 жыл бұрын
ఇది నిజం సార్
@psnaidu14 жыл бұрын
మీరు కవిని గురించి మరియు కాల్పనిక నవల వ్రాయబడిన సమయ సందర్భాలు చాలా వివరణాత్మకంగా & అద్భుతము గా ఉన్నాయి.ధన్యవాదాలు.
@venkataramanakota88494 жыл бұрын
వివరణ అమోఘం ద్రాక్షాపాకంలా సాగింది. మీ పాఠం.
@tataraoa65924 жыл бұрын
ఇహ పోతే కిరణ్ ప్రభ గారు నవల గురించి చెప్పిన విధానం కూడా అద్భుతంగా వుంది. వారు అనర్గళంగా మాట్లాడుతూ వుంటే నవల గురించి మరింత స్పష్టత కలుగుతుంది. వారు చెప్పే విషయాలు అందరికీ ఎంతో ఉత్సుకత కలిగించే విధంగా వుంటుంది. వారికి ధన్యవాదములు.
@arunavyaskota55404 жыл бұрын
చాలా బాగుందండీ! విశ్వనాథవారు ఏనిర్వచనీలకీ లొంగరు! ఆయన పోతపోసిన సాహితీమూర్తి! అలాంటివారు మరొకరు లేరు!🙏🙏🙏🙏🙏🙏
@vamsikrishnaburi74165 ай бұрын
గురువుగారు మీ తెలుగు ఉచ్చారణ కి అభిమాని అవ్వక తప్పలేదు ...... సెల్యూట్ అయ్య
@RaviShankar-jf4xx4 жыл бұрын
అద్భుతం కిరణ్ గారు. మీ వ్యక్తీకరణ చాలా బాగుంది. మంచి వివరణ, మంచి గొంతు.
@bharatharshava68834 жыл бұрын
మీరు వివరించిన విధానం మైండ్ బ్లోయింగ్ సర్
@KoumudiKiranprabha4 жыл бұрын
Thank you very much andi
@murali72654 жыл бұрын
నమస్తే సర్ మీరు మంచి ఉచ్చారణ తో ఉపోద్ఘాతం వివరణ అద్భుతం గా చేశారు
@guptabolisetty6670 Жыл бұрын
Great beginning of the great author Sri Viswanatha varu in your beautiful style. I am very much eager to listen other parts also. Thank you Sir.
@srikaravalur4 жыл бұрын
ఇవాళ నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. ఉపోద్ఘాతమే ఇంత అద్భుతంగావుంటే కథా కథానం ఇంకెంత గొప్పగా వుంటుందో.
@nandamuruvenkatasravanakum23194 жыл бұрын
వేయిపడగలు పైన ఉన్న ఏకైక మణి విశ్వనాధ వారు 🙏
@raghavarao26784 жыл бұрын
ఈ74వ సంవత్సరం వయసులో మళ్లీ ఒకసారి ఈనవల వినేందుకు వీలుగా చేశారు.. ధన్యవాదాలు..
@sudhakarreddy33463 жыл бұрын
What a great explanation although I am kannadiga .sir ur explanation made me addictive to your magazine
@mkrishnareddy33286 жыл бұрын
కిరణ్ గారు అన్ని రంగాల వారి గురించి మాముందు తేస్తునందుకు సంతోషం సార్
@Rsk1960Ай бұрын
విశ్వనాథ గారు మళ్ళీ మీ రూపంలో పుట్టినారని నా ఊహ❤❤❤
ఎప్పుడో 1977లో నా 14 సఃంవత్సరాల వయసులో , అర్ధం అయూ అవక పోయానా చదివాను ఆ నవలని. అతని పురాణ వైరి గ్రంథనమాల కూడా మానసిక పరిపక్వత లేనపుడె చదివాను.మళ్ళీ చదవడానికి ఎంత ప్రయత్నించినా వీలు పడడం లేదు. మీ వలన మళ్ళీ వేయిపడగలు చదివి తీరు తాను.మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు.
@engineer-scientist46007 жыл бұрын
sir your voice very good and explanation superb,
@KoumudiKiranprabha7 жыл бұрын
Thank you...!
@chinnagera18434 жыл бұрын
Very great👍👍👍
@gbrrajeswari8064 жыл бұрын
Your voice is superb and excellent very rare Person to have this voice.
@RAMPRASAD-ep6uw4 жыл бұрын
Kiran Garu thank you sir deerghayusmaanbhava
@ramalingareddyveeramreddy19464 жыл бұрын
The way in which u r narrating is too much impressef
@rkd16574 жыл бұрын
దన్యవాదాలు సర్🙏 చాలా బాగా విశదీకరిస్తున్నారు
@PKJBL Жыл бұрын
నేను ఒక పుస్తకం రాసాను 600 పేజీలు... విశ్లేషణ రసాయన శాస్త్రం కి సంబంధించినది...పూర్తిగా ఉద్యోగం మానేసి....ఆగి ఆగి రాస్తే (కంప్యూటర్ లో)...3.5 సంవత్సరాలు పట్టింది. ఆ సమయం లో నా మానసిక పరిస్థితి ఇప్పుడు మాటల్లో చెప్పలేను.... నా జీవితానికి ఇది చాలు అనే భావం కలిగింది.
@sureshvuyyuru216318 күн бұрын
Sir please tell me the book name. I want to buy the book.
@llllonlybhakti41843 жыл бұрын
Arunachala om చక్కని ఉపోద్ఘాతం సార్ ఇంత గొప్ప హిస్టరీ ఉందా🙏👌🙏
@parvatiparvati29714 жыл бұрын
Super sir.maku teleyane veshayalu cheputunaduku thanks sir.
@satishsidduАй бұрын
మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతకాలం ఈ నవల ఉన్న ఎలా చదవాలో అర్థం కాక చదవలేదు మీ వల్ల వింటున్నాం.
@kalvapallevenkatramana91144 жыл бұрын
ఎంత గొప్ప గా చెప్పారు.గురువు గారు ధనవాదాలు.
@VasuMullapudi3 жыл бұрын
Great work Kiran Prabha garu!! Thanks for this treasure!
@nayakalluprashanth3083 жыл бұрын
Thank you... యద్దనపూడి సులోచనారాణి గారి గురించి కూడా....
@viswanadhams11604 жыл бұрын
ముందు గా, మీకు కృతజ్ఞతలు. మీ తదుపరి వివరణల కై ఎదురు చూస్తున్నాను. మీది చాలా గొప్ప ప్రయత్నం.
@rajyalakshmisiri91334 жыл бұрын
Sir, your way of explaining, creating interest till the end, Tq very much.
@muralidhararya94172 жыл бұрын
ఉపోద్ఘాతం చాలా బాగా చెప్పారు రెండవ భాగము వినడా నికి ఎంతో ఉత్సహంతో ఉన్నాను
@KoumudiKiranprabha2 жыл бұрын
Thank you...
@prabhalathakadari7897 Жыл бұрын
Thankyou sir
@adityabharadwaj43534 жыл бұрын
Sir miru chesina prayatnam chala goppadi Dhanyavadalu ee videos valla grandika bhashalo unna grandani purtiga chadivi ardam chesukoleni MA taram variki aa navala lo unna goppa maduryani andinchina varu ayyaru 🙏🏼
@suryasiva89494 жыл бұрын
I agree with the comment of koteswara Rao garu.👍👍👍
@suribabukaranam42603 жыл бұрын
Super explain sir thank you so much sir
@chillarasankar20413 жыл бұрын
Chaala bagaa chepparu tq,sir.
@KoumudiKiranprabha3 жыл бұрын
Thank you very much andi
@Shannuroyal4 жыл бұрын
Tnq so much sir chala vishayalani teliyachesaru🙏🙏🙏🙏
@lovepeacetrust3034 жыл бұрын
Very nice 👌 my grand ma used to tell about this novel..I saw it on Doordarshan..
Nenu dhooradarshan lo chusanu veyipadagalu serial na chinnapudu kani naku ippatiki gurrunayyi subbannapeta girika dharma story super and title song Kuda naku gurthundi my favrte viswanatha satyanaarayana gaariki gnanapeeta award tecchipettindi novel❤️🙏👍👍
@bellamkondaassrinivasarao69823 жыл бұрын
Excellent narration sir super👌👌👌👌
@gkpearls44434 жыл бұрын
Excellent introduction
@ramaseshu874 жыл бұрын
super sir, more book stories...............................plzzzzzzzzzzzzzzzz
@venugopalbvg63894 жыл бұрын
Mind blowing.. hatts off.. sir 🙏
@ramadevichidella79384 жыл бұрын
Your voice is very great sir
@balametta1621 Жыл бұрын
Chaalaa dhairyamu chesaaru
@somasubbarao64304 жыл бұрын
WE ARE LUCKY TO HEAR
@Kunchapuu5 жыл бұрын
Really Great Miru ilantivi Inka Chala cheyyali , your voice very good,go ahead And very very thank you sir
@kvssastri4 жыл бұрын
Beautiful explanation.Talk given is very professional.
Sir ur way of explanation narration is So compressive,so clear,that it generates interest even in illetarate. Itis so informative that I came to Know many unknon facts about greate n famous telugu poets.narration in Comprehensive way is a great talent. If udontmind may iknow ur name n ph.no.After my 60s we camehere n settled in.hyd.i completed my80th Year.iam regular listener of Kiran Pl.confessme for wrong such a long text.
@manjulay546111 ай бұрын
ఇప్పుడే వింటున్నాను.చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
@manjulay546111 ай бұрын
మీకు శత కోటి వందనములు .
@MrPraveensagar2 жыл бұрын
Beautiful narration
@KoumudiKiranprabha Жыл бұрын
Thank you kindly!
@telugutrozan57894 жыл бұрын
Keep rocking sorry.... Excellent.. Plz more videos about our telugu literature
@harinath16994 жыл бұрын
meru cheppina 6:00 numchi 7:00 mins varaku super ga cheper sir
@vasulu128 жыл бұрын
చాల బాగుంది
@sivadharmam3 жыл бұрын
Please do about మా తిరుపతి కొండ కథలు by గోపీని కరుణాకరన్
@rsusmitha59463 жыл бұрын
Super great andi
@shrii1857 Жыл бұрын
Please introduce classic Telugu must read novels for New generation who can't read Telugu language, karma ..... please sir .all the important classics . In series
@gullaramusuryanarayan79574 жыл бұрын
Great voice sir namaste
@kamatamrangalakshmi69633 жыл бұрын
Thank sir
@laxmanaswamy251610 ай бұрын
Thank you very much
@vij96316 жыл бұрын
Explanation bagundhi sir
@rajanjbalaji12684 жыл бұрын
Sir 100years SHAMBUKA VADHA kooda talk show cheyandi
@anuradhalade24284 жыл бұрын
Thank you sir
@girishkrishna465414 күн бұрын
1month lo 1000 pages novel ni rasina person, with no corrections and no revisions, degree complete cheyyadaniki 7 years tiskovadam anedhi chala aascharyamga vundhi
@tataraoa65924 жыл бұрын
నిజం చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ఈ వేయి పడగలు ఒక అపురూప కాల్పనిక నవలే ఐనా చదువుతున్నంత సేపు ఓ ఐతిహాసిక కావ్యం అనే భావన కలుగుతుంది. నేను మొదటి సారి 1965 సంవత్సరం లో అనుకుంటా మా వూరి హైస్కూలు లైబ్రరీ నుంచి తీసుకుని చదివాను. చదివితే చాలు అన్నట్లు కాకుండా ప్రతి అక్షరం సరైన రీతిలో చదివాను. అందులో అంటే ఈ నవలలో అనేక పాత్రలు సృష్టించారు విశ్వనాథ వారు, ఐనా ప్రతి పాత్ర సజీవంగా పాఠకుల ముందు ప్రత్యక్షం అవుతుంది. ఆఖరికి పసిరిక పాత్ర కూడా అలాగే అనిపిస్తుంది. అన్ని పాత్రలు ఎంతో ఉదాత్తంగా వుండేలా సృష్టించారు. బహుశా ఆ శైలి,ఆయా పాత్రల పోషణ విశ్వనాథ వారికే చెల్లు. కొన్ని సంవత్సరాల తరువాత ఆంధ్ర పత్రిక (డెయిలీ) లో ప్రచురితమైన సందర్భంలో రెండవ సారి, ఆ తరువాత "ఐ పాడ్" లో (ఎలక్ట్రానిక్ మీడియా)మరోసారి...అలా యిప్పటికి ఆరు పర్యాయాలు చదవడం జరిగింది. నవలా సాహిత్యంలో" న భూతో న భవిష్యతి" అన్నట్లుగా ఉంటుంది.
Very good initiative Sir...great narration, very engaging
@sastrysista21714 жыл бұрын
Namskaram Andi. Thank you so much.
@07narsi4 жыл бұрын
Good starting point
@srikanthmalladi6834 күн бұрын
Namaskaramu, Kota Padmanabham vari Kutumbaniki Viswanatha Satyanarayana gari ki gala sambhandham vivarincha galaru
@kirano18433 жыл бұрын
👏👏👏👌
@veerasubbareddy97714 жыл бұрын
Sir your explanation very good
@satakarnibommuluri9467 жыл бұрын
Beautiful and Inspiring. Thanks for sharing.
@jyothiradityadatta49695 жыл бұрын
It is a wonderful narration of a great novel by kavisamrat.
@arunavyaskota55404 жыл бұрын
అవును! చాలాబాగా చ
@ambarishmadha14644 жыл бұрын
Navala chaala bagundhi.
@saichaithanyadp82274 жыл бұрын
Tnq sir tnq so much for uploading
@r.chaitanya62415 жыл бұрын
Sir very nice explanation. Story youtub lo pettandi sir.
@keshavaradha61464 жыл бұрын
Dhanyavadhalu.
@tiger860735 жыл бұрын
Excellent Sir
@cvrmurthy39184 жыл бұрын
Veye Padagalu Na Bhootho Na Bhavishyathi.🙏🙏🙏
@ramadevichidella79384 жыл бұрын
Very great sir
@shanmukh53274 жыл бұрын
your voice is excellent
@satyanarayana26298 жыл бұрын
chaala bagunaade sir
@KoumudiKiranprabha8 жыл бұрын
Thank you...!
@santhoshreddy-hh6sx2 жыл бұрын
Hi Sir, Thank you so much for making this video. May I know how do you know the story behind the novel creation.;
@krishnareddy89514 жыл бұрын
A man,women,and nation without history is of no use.with your words no man will not achieve great without pressure. Still the world has not changed. A man not having monery is unable to think.can anyone tell me with this how one can lead his life in India.