మీరెంత మంచి పని చేస్తున్నారు కిరణ్ ప్రభ గారు. సమాచార సేకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటూ, సమాచారం ఇచ్చినవారిని పేర్కొంటూ, కృతజ్ఞతలు తెలియజేయటం ఆనందం కల్గిస్తోంది. హృదయపూర్వక ధన్యవాదాలండి.
@jothiupadhyayula8542 Жыл бұрын
రమణారెడ్డిగారు గొప్పmagician అని,ఆయన ఇంగ్లీషుభాష చాల బాగ మాట్లాడగలరని మీ Talk Show ద్వారాతెలిసింది!ఆయన సన్నగావుంటే యేం,ఆయనదినిండైనవ్యక్తిత్వం అనిపించింది !మహానుభావుడు!🙏🏽 27:17
@parasavenkateswararao69423 жыл бұрын
మానవత్వం, మంచితనం ఉన్న మహా నటుడు రమణారెడ్డి గారు..⚘⚘⚘⚘♥️♥️♥️♥️💐💐💐💐💐♥️♥️♥️♥️♥️♥️💐💐💐💐💐
@RaviKumar-ns7nc Жыл бұрын
ఆయన్ని చూస్తేనే నవ్వు వస్తుంది. ఆ మహానుభావుని గురించిన విషయాలు వింటుంటే ఎంతో గౌరవం కలుగుతుంది. ధన్యవాదాలు కిరణ్ గారు..
@kollajagantelugufilmactor79635 жыл бұрын
మానవత్వం,మంచితనం,ఉన్న మహా కళాకారులు మన శ్రీ రమణా రెడ్డి గారు
@kameswararao68725 жыл бұрын
అద్భుతవ్యక్తి...తెలుగువారికి గర్వకారణం..మీకు నా ధన్యవాదాలు.
@chinnagera18434 жыл бұрын
Maa Nellore. Sir
@NAADESAM4 жыл бұрын
మంచి విషయాలు కిరణ్ ప్రభ గారు తెలిపారు. కిరణప్రభ గారి కృషి పై వాళ్ళ పెద్దబ్బాయి ఇచ్చిన సందేశం చాలా బాగుంది. ధన్యవాదాలు. అలాగే నెల్లూరులో మరో గొప్ప వ్యక్తి పై టాక్ షో చేస్తే బాగుంటుంది. వారే విప్లవపధంలో నా పయనం అనే ఆత్మకథ వ్రాసుకున్న కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారిది.మీ వ్యక్తీకరణలో ఈ మహానుభావుని జీవిత విశేషాలు వినాలనే ఉత్సుకత నాలో తొణికిసలాడుతుందని మనవి.ఇలా అభిప్రాయపడే వాళ్ళు భారతదేశం లో లక్షలమంది ఉన్నారని మనవి.
@konerugangadhararao67593 жыл бұрын
Very excellent and his life style and his social services deserve to be emulated
@radhakrishnamurthy2382 Жыл бұрын
పాత తరం నటులను. మంచి పేరు పొందిన వారిని కిరణ ప్రభ ద్వారా అనేక విషయాలు తెలియ చేస్తున్నందుకు కృత జ్ఞతలు.👏🙏🎉
@ramakrishnarao47552 жыл бұрын
Well compiled program on ramana reddy thespian.thank you sir.
@nagarampasulamogili39122 жыл бұрын
అదేంటో కాని కిరణ్ ప్రభ గారు చెబుతూఉంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది, చివరికి ఎన్ని ఎపిసోడులు విన్నా కూడా, అయ్యో అప్పుడే ఐపోయిందా ఇంకా చెబితే వినాలనిపిస్తుంది. థ్యాంక్యూ సర్.
@nagesvvaretrao58324 жыл бұрын
Kiran Prabha sir, your effort in narration with a clear voice is weighing against the subject. You deserve 'Kala Prapoorna' degree reserved for artists by our Universities. Earlier, Dr Mikkileneni Radha Krishna Garu, honoured by Andhra University for a similar effort on erstwhile theatre artists.
@muralikrishnavalluru30123 жыл бұрын
Very nice to hear about Ramana Reddy garu through you sir
@nagarajaraosanga81514 жыл бұрын
మీ కృషి ఎంతైనా అభినందనీయం. ఓ చిన్న సవరణ మరో అభ్యర్ధన. సహృదయంతో స్వీకరించి స్పందించగలరని ఆశిస్తున్నాను. దొరికితే దొంగలు చిత్రంలో కృష్ణకుమారి సరసన రమణారెడ్డి గారు నటించ ఓ యుగళగీతానికి కూడ అభినయించారని చెప్పారు. ఆ చిత్రం ఇంకా వాడుతలోనే ఉండటం వల్ల కూడ నాలా మరెందరో గమనించే అవకాశం ఉంది. ఆ చిత్రంలో రామారావు జమున గార్లు జంటగా, రమణారొడ్డి , రాజశ్రీ గార్లు మరో జంటగా నటించారు.
@saginathamramaprasad19035 жыл бұрын
రమణా రెడ్డి గొప్ప హాస్య ప్రతినాయకుడు
@meenakshiponnada28513 ай бұрын
Thank you sir for the informative info about Ramana reddy garu. I am so glad to know that his children are well settled. I remember Swarna & padmavathi coming to our house in Sambasivan street, T.Nagar. Swarna was the classmate of my elder sister & she used to come on & off to play with my sister & other siblings. Borh Swarna & Padma were so down to earth, simple girls. Would feel fortunate if we get a chance to get in touch with them. Hope she remembers us as the family of UV Row who worked in Hindustan Lever Limited. Feeling nostalgic sir.
@padmavenigalla5675 жыл бұрын
Abba entha pure Telugu vini entha Kalam ayyinthi sir Mee gathram kuda Chala bagunthi sir
@kollajagantelugufilmactor79635 жыл бұрын
సంస్కార వారసత్వం కిరణ్ గారు మంచి పదం గుర్తు చేశారు
@lakshmikanth30785 жыл бұрын
చాలా బాగా చెప్పారు. సుదర్శనమ్మ గారి గురించి చెపుతుంటే, నాకు మా మామ్మ గారు గుర్తుకొచ్చారు. చిన్న వయసులోనే భర్త పోతే, పిల్లల్ని పెంచిన విధానం అది. తను కూరలు అవి కొనుక్కుని తింటే పిల్లలకి, మనవలకి ఎక్కడ ఇబ్బంది అవుతుందని ఆవకాయ అన్నం తినే వారు. బాహ్యప్రపంచ ఆకర్షణలకు లోనూ కాకుండా మా గురించే ఆలోచించే వారు. ఆవిడ పేరు లక్ష్మీకాంతం గారు. ఆ అభిమానం కొద్ది మా మామ్మ గారి పేరు మా అబ్బాయికి లక్ష్మీకాంత్ అని పెట్టా.
@aadhyabudde67895 жыл бұрын
You re talking nicely
@b.umeshumesh54804 жыл бұрын
Ramana reddy garu, gummadigaru viyyankulu ani gummadi garu oka pustakamulo raasukunnaru
@narsunaidur19735 жыл бұрын
Kiran Garu.. I truly appreciate your work Sir.. Maa intlo old movies choostunnappudu maa Nanna garu prati actor gurinchi koncham cheppaevaaru, ala Rama Reddy gari gurinchi Kuda chepparu, Baaga gurthu.. Meeru vaari gurinchi cheptuntae malli maa chinnappudu rojulu gurtochayandi.. It is 1:45 AM (EST) and I couldn’t refrain from calling my DAD now, I told him to enjoy this talk show & I am sure he will.. I thank you very much for bringing such a beautiful feeling in me.. Thank you 😊
@choudarymv13355 жыл бұрын
రమణారెడ్డి // రంగు రంగుల వెండితెరపై పొంగి పొంగి నవ్వుకొనే హాస్యం కురిపించిన నవ్వుల రారాజు,రూప చూడగనే పొట్ట చెక్కలయ్యే నవ్వు పుట్టించు పొట్లకాయ వంటి అందగాడు,అతిపనులుజేసి అదర గొట్టేసి అతిగా నవ్వులు పువ్వులు వికసింపజేసిన విదూషకుండు, నెల్లూరి యాసతో అల్లూరి భాషతో 'తిక్కవరపు' తికమకతో మనల్ని పకపక లాడించిన పోటుగాడు, పాత్ర యెదైన పటుత్వం తగ్గకుండా నిండుదనము నింపిన నీటుకాడు,అపహాస్యము లేని అనుకరించలేని హాస్య జల్లులు వర్షించిన హాస్యకాడు,ఎన్నెన్నో మలుపులు తిప్పి ఎందరినో పీడించి హద్దులులేని అవకాశ వాదాల అంతము జూపిన వేషగాడు,కంచు ఘంటయ్యగా చిన్నమయ్యగా,కరణంగా,మున్సూబుగా,వకీలు గుమస్తాగా, న్యాయమూర్తిగా,ఎంతో వైవిధ్యమున్న ఎన్నో పాత్రలు ద్విశత చిత్రాలలో పోషించి మెప్పించిన మంచి మెజీషియన్ ఆంధ్రుల హాస్య నటరత్న తిలకం తెలుగు వారి మేలు కనకం మన 'రమణారెడ్డి' !!
Vivadha rahithudu mana Ramana Reddy garu ! Hatsoff to him.!!
@sanjayarukala351 Жыл бұрын
Thank you sir. Very intresting presentation
@jhansibezawada73703 жыл бұрын
My favourite comedians relangi venkata ramaiah Gary ramana teddy garu.i love their comedy very much.
@ramanamurthy56065 жыл бұрын
1966 lo Ongole CSRSarma college Auditorium nirmananiki nidhulasekarana lo bhaagam gaa Sri Ramana Reddy gaari magic pradarsana jarigindi Danilo rupayi trick cheyyadam maaku gurthu veeritho patu Padmini (Lalitha Ragini Padmini travencore sisters lo okaru) Dance Chitturu nagaiah gaaru vacchhaaru Appudu naaku 8 years maa sister tho vellina gurthu Veeri magic show lo back ground music Very popular number Come September ani tharvatha thelisindi
@kumarkvijayakumar16775 жыл бұрын
Hats off Sir I am very Happy kiran PRABA & T S RAMANA Reddy Familey I am Fan Sir I got 60 now K Vijaya Chowdary
@pushparao69224 жыл бұрын
Sir, Your research about Ramanareddy garu is great. Very laborious task done by you Sir.
@Op_nexux_18 Жыл бұрын
Super actor we never forgot him
@siddaiahtadiboyina89162 жыл бұрын
Very good information sir
@sridharsesham64164 жыл бұрын
Great talk show andi....👍🙏🙏wlhat a legend he was and sudershanma Garu ...well mannered children .....good karma will come back this is the proof👌
@TummalaAnjaneyulu15655 жыл бұрын
Thanks a lot sir.
@ramakrishnaa63835 жыл бұрын
Good Information sir..
@lalithakumarikalavavuntak9337 Жыл бұрын
Halo sir na peru Lalitaha kumari Kalavagunta mi kiran prabha tak program s chsutuntanu sir chalabaga vuntundandi nenu Sacramento lo ma pedha Amayi dagara vuntanu China Amayi Las Altas south lo vuntundhi Apudu Apudu akadaku vusthu vuntanu America,lo naku mi programs vunto na China tanam Loki veli Ani gurthu ki techu kunto vuntanu Iam 73 year s .🙏
@lalithakumarikalavavuntak9337 Жыл бұрын
Ventovunte.
@ananthrajumungara69844 жыл бұрын
Thank you very much Kiran garu for your most informative literature about the Telugu movie legends in specific besides others. Keep it up sir. With good wishes sir.
Actor Linga murthy gari gurinchi cheputharani ashishuthunnanu
@nagarajaraosanga81514 жыл бұрын
Also requesting you to have a show on e Telugu comedy actress, Meenakumari. Vichitrakutumbam Rqjababu pair and also in duet., ఓరయ్యో బందారివాడ రొయ్యా మీసాలవాడ
@balu36915 жыл бұрын
Sir Devaki gurinchi cheppandi
@ramadevisingaraju49354 жыл бұрын
Sir me voice chala bagundi meeru AIR lo announcer ga chesara