ఖైదీ సినిమా చిరంజీవి నటన కి పర కాష్ట గా నిలిచింది. రావుగోపాలరావు నూతన ప్రసాద్. సుమలత మాదవి రంగనాధ్ నటన గొప్ప గా వుంది. రగులు తుంది మొగలి పొద... మేర మేర మెరుపు ల మేనక ని ఈ సినిమా కి ఈ పాట లు హై లెట్ ఫస్ట్ బ్లడ్ ఇంగ్లిష్ సినిమా మూల కధ ఐ నప్పటికీ పరుచూరి బ్రదర్స్ తెలుగు నేటివిటీ ని జోప్పించి తెలుగు సినిమా గా తీర్చి దిద్దారు
@gurrapuashok33805 жыл бұрын
స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి. అగ్ర. రచయితలు.పరుచూరి బ్రదర్స్. ఈ.ముగ్గురుకి.ఓవర్ నైట్. 1983.అక్టోబర్.28.స్టార్ డమ్.తెచ్చిన చిత్రం....
@nandamuriramesh4 жыл бұрын
చిరంజీవి కి తొలి సారి హీరో ఇమేజ్ అభిలాష సినిమా నుంచే వచ్చింది । తరువాత వచ్చిన ఛాలెంజ్ సినిమా చిరంజీవి కి యూత్ ఫాలోయింగ్ పెరిగింది । అప్పటి వరకు చిరంజీవి , భాను చందర్ , నరసింగ రాజు , సుధాకర్ , అందరూ ఒకే రేంజ్ హీరోలు ఈ సినిమా కి ముందు వచ్చిన కొన్ని సినిమాలు ఎలా ఆడియో చూద్దాం - మంచు పల్లకి -- నలుగురు హీరోల్లో ఒకడు - సుహాసిని ఏ సినిమాలో హీరో బంధాలు అనుబంధాలు - శోభన్ బాబు హీరో ప్రేమ పిచోళ్లు - అట్టర్ ప్లాప్ ( ఇందులో రావు గోపాల రావు , గుమ్మడి ప్రధాన పాత్రల్లో వుంటారు ) పల్లెటూరి మొనగాడు - యావరేజ్ ఇలా కెరీర్ డోలాయాం లో వున్నప్పుడు - అభిలాష ఈ సినిమా చిరంజీవి కి మళ్ళీ లైఫ్ ఇచ్చింది - ఈ సినిమా ప్లాప్ అయ్యి ఉంటే కోదండ రామి రెడ్డి మళ్ళీ చిరంజీవి తో సినిమా తీసి ఉండేవాడు కాదు - చిరంజీవి కి ఖైదీ సినిమా వచ్చేది కాదు - చిరంజీవి ఎప్పటికీ మెగా స్టార్ అయ్యి ఉండేవాడు కాదు -ఆలా అని ఖైదీ సినిమా తో ఆయన సూపర్ స్టార్ అయ్యి పోలేదు - ఖైదీ నుంచి పసివాడి ప్రాణం వరకు ఆయనకు యావరేజ్ సినిమాలే వచ్చాయి । ఖైదీ సినిమా చిరంజీవి కి మొదటి సూపర్ హిట్ సినిమా ।ఇండస్ట్రీ హిట్ కాదు .1980 లో రిలీజ్ అయిన ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య సినిమా సూపర్ హిట్ అయ్యినా కూడా ఆ సినిమా హీరోయిన్ మాధవి కి , గొల్లపూడి మారుతీ రావు కి , పూర్ణిమ కి పేరు తెచ్చింది । పసివాడి ప్రాణం సినిమా తోనే చిరంజీవి ఒక సువర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ।।ఆ విధం గా చెప్పాలంటే చిరంజీవి తన జీవితం లో "కోదండ రామి రెడ్డి " కీ "యండమూరి " కీ ఎప్పటికీ రుణ పది ఉంటాడు ।।
@srishorts97314 жыл бұрын
Chiranjeevi krushi amee ledhanna maata
@kvapparao8801 Жыл бұрын
@@srishorts9731 His talent,dedication and obedience made him a great him and Opportunity has follows a man like Chiru. His journey is inspiration to all of us.
It's great to know all the efforts to start a film, the stress behind that and finally it's success story thank you.
@KoumudiKiranprabha4 жыл бұрын
Glad you enjoyed it .. Prasad Garu..!
@srinivas51414 жыл бұрын
sir your voice very nice sooper. krishna gaari peddabbayi gurinchi kooda cheppandi plz.
@kesavansusmitha42284 жыл бұрын
Thank q sir
@slrworld68645 жыл бұрын
The greatest telugu cinema history this movie.all records breaks.chiranjeevi ,a kodandaramireddy,paruchuri brother's super stardom
@ramakrishnaa63838 жыл бұрын
great information sir
@KoumudiKiranprabha8 жыл бұрын
+Rama Krishna Thank you...!
@renureddy79428 жыл бұрын
Kiran Prabha
@lakshmireddyskht86532 жыл бұрын
మొదట కృష్ణ తో అనుకున్నారని
@gandlamahesh7 жыл бұрын
Thanks Kiran Prabha Garu
@seetharammugi884 жыл бұрын
Please tell mangammagari manavudu movie and muddula mavayya talk show .
@esasikanthreddy8 жыл бұрын
Thank You Sir for narrating the hidden REAL story behind REEL story of Megastar's Kaidhi! +KiranPrabha
@KoumudiKiranprabha8 жыл бұрын
+Sasikanth Reddy E You are welcome..!!
@chinnaputta96186 жыл бұрын
Thanks sir
@megastarmovva92337 жыл бұрын
thank u very much sir
@laxmansaini40964 жыл бұрын
This movie remake in Hollywood movie....THE FIRST BLOOD.....RAMBO SILVERSTYN
@gurrapuashok33805 жыл бұрын
సంయుక్త. మువిస్.బ్యానర్ లో. ఎ.కోదండరామిరెడ్డి గారి తో. ఖెది. మహ.సంగ్రామం.వేట.అన్నీ. సంచలనలే...
@sreenivaskumarnakkala18464 жыл бұрын
Ragulutondi mogalipoda saleem gaaru cheyaledu. Aayana busy ga undatam valana siva sankar master chesaru. Idi siva sankar master cheppinde
@gurusankarmandava53717 жыл бұрын
sir, Ist khaidi movie SUPERSTAR KRISHNA GARITO Anukunnaru ,krishnagari ki kali leka avakasam chiranjeevi ki vachindi, opening shot ki SUPERSTAR KRISHNAGARU clap ichharu, kavalante photo ma daggaravundi
@KoumudiKiranprabha7 жыл бұрын
Thank you for the additional information..
@srinunivas99538 жыл бұрын
very nice movie sir thankyou sir
@megastarmovva92337 жыл бұрын
chiranjeevi first action movie Chattaniki Kallu Levu which he got as action hero name , but after that khaidi is movie