Superb Song Excellent Song Namo Venkata ramana చరణం! వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా....వెంకటరమణ తండ్రి(1) పల్లవి! 1) తెల్లవారు జాము ల్లో వెంకటరమణ తండ్రి , సుప్రభాతము చేసెను సిరులే రమణ - పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే ననిత్యము రమణ - వజ్రమ్మ కుటుంబముతో నువ్వే వెంకటరమణ తండ్రి, శంకు చక్ర దారుడువే తిరుమల రమణ - మూడు నామాల తోను వెంకటరమణ తండ్రి, ముల్లోకములు ఏలిది మూర్తి వి రమణ పల్లవి! 2) నీలాల కన్నుల్లో తో వెంకటరమణ తండ్రి, నీలమేఘశ్యామా తిరుమల రమణ - అందాల అదరముపై వెంకటరమణ తండ్రి, పాల పట్టి నవ్వుల యా తిరుమల రమణ - నల్లని వాడవయ్యా వెంకటరమణ తండ్రి, సుందరాకార ఉడకవే తిరుమల రమణ - ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి, ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ పల్లవి! 3) నిలువైన హృదయము పై వెంకటరమణ తండ్రి, పద్మావతి మంగళ నిలయము రమణ - వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి, సామవేదానికి సరి సారధి రమణ - వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి, ముల్లోకముల మోహన మురళివి రమణ - వైకుంఠ వాసుడవే వెంకటరమణ తండ్రి, వాసు దేవుడవయ్యా వెంకటరమణ పల్లవి! 4) ఏకాంత సేవ లతో వెంకటరమణ తండ్రి, శ్రీకాంత సేవలతో తిరుమల రమణ - వరాలు వర్షం పగ వెంకటరమణ తండ్రి, వరాహ మూర్తి వయా వెంకటరమణ - ప్రత్యక్ష దైవము రా వెంకటరమణ తండ్రి, ఆది నారాయణుడే తిరుమల రమణ - అలివేలు మంగా పతి వెంకటరమణ తండ్రి, అనురాగ మూర్తి వయ్య తిరుమల రమణ పల్లవి! 5) ప్రసిద్ధ వందిత శ్రీ వెంకటరమణ తండ్రి, వైకుంఠ వాసుడవే తిరుమల రమణ - మోక్షసాధన నీవే వెంకటరమణ తండ్రి, మోక్షద్వారము నీవే తిరుమల రమణ - కారుణ్య మూర్తి వయా వెంకటరమణ తండ్రి, కటాక్ష వీక్షణ లే తిరుమల రమణ - గోవింద గోవిందా వెంకటరమణ తండ్రి, గోవింద రాజువయ్యా గోకుల రమణ పల్లవి! 6) సహస్ర మూర్తి అడుగో వెంకటరమణ తండ్రి, ఆనందనిలయముపై వెంకటరమణ - భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి, గోశాల లాలించెడి తిరుమల రమణ - అనంతపద్మనాభ వెంకటరమణ తండ్రి, అఖండ తేజముతో తిరుమల రమణ - అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి, విశేష పూజలతో వెంకటరమణ పల్లవి! 7) సిద్ది బుద్ధులను ఇచ్చెడి వెంకటరమణ తండ్రి, శేషాద్రి శేఖరు డే తిరుమల రమణ - అనాధి నాధుడే వెంకటరమణ తండ్రి, పుండరీకాక్షుడవే తిరుమల రమణ - వర వెంకటాద్రి షా వెంకటరమణ తండ్రి, వామనావతారముతో తిరుమల రమణ - కోటి దివ్వెల నిచ్చెడి స్వామివిరా శ్రీ రమణ, కోదండపాణి వయా వెంకట రమణ
@ksivajianji47882 жыл бұрын
Thank you
@bingivijaya75302 жыл бұрын
Matalu ravatledu thandri venkataramana
@jajivardhankotha99412 жыл бұрын
Thanks so much for your lyrics
@maheshballa5491 Жыл бұрын
Thank you for Lyrics
@bojjahanumantharao8889 Жыл бұрын
Thak you so much for your lircs
@konetivenkateswerlu73402 жыл бұрын
మా ఇంటిల్లి పాదిని చల్లగా చూడాలని ఆ ఏడుకొండల వెంకటరమనా తండ్రి మేము వేడుకుంటూ,, 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ManneJagadishwar6 ай бұрын
Rh😮😂😅
@ManneJagadishwar6 ай бұрын
😅😅
@simhachalamchanchali31142 жыл бұрын
సూర్యోదయం ముందు ఉదయాన్నే ఇలాంటి పాటలు వింటే... మనసకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది... ఇలాంటి పాటలు తయారు చేసినందుకు ధన్యవాదములు...
@peruguraju71192 жыл бұрын
Om namo venkateshaya namaha 🙏
@dharmapurirakesh259 ай бұрын
@@peruguraju7119😅😅😅🎉,
@shaileshwarn68755 ай бұрын
😊
@user-ld2ri7vl9p Жыл бұрын
నిజంగా నాకు మాత్రం ఏదో లోకానికి పోయిన్నంత సంతోషంగా ఉంది.....🙏🙏🙏
@videosyoutube9296 Жыл бұрын
😳😲
@govardhanreddy26292 ай бұрын
@@videosyoutube9296😅😅😅
@madharirameshrams13809 ай бұрын
ఎన్ని సర్లు విన్న తనివితరణి పాట
@venkeyvenkat37592 жыл бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాట వింటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది.. 🙏
@saidonkana8003 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏
@banisidhu5158 Жыл бұрын
@@saidonkana8003 🙏 pop pollo I will lo an kkklllkkkkkkllKkkkkmf science 🔭 lkkmmmmk 🙏🙏oloooooooo the oooooooo in a new 🆕 kkjkkkkkkkklll
@banisidhu5158 Жыл бұрын
@@saidonkana8003 😭
@banisidhu5158 Жыл бұрын
@@saidonkana8003 in
@venubabu6059 Жыл бұрын
F
@katepallipraveen355 Жыл бұрын
ఓం శ్రీ నమో వేంకటేశాయనమః 🙏🌺 ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది😩 ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది👌 నమో నారాయణ🥀🌺🌊⛰️ (తెలవారు జాముల్లో వెంకటరమణ తండ్రి.....🙇🎶🥺) మనసుకు ఎంత ప్రశాంతం గా ఉందొ వెంకటరమణ😩❤️🔥🙏🙇🥺🫀
@m.ramapparamu7505 Жыл бұрын
Govindha.... Govindha...
@venubabu6059 Жыл бұрын
Fw
@venubabu6059 Жыл бұрын
Fw
@kumargoudpudari639710 ай бұрын
@dabbakutiakhila9537 Жыл бұрын
ఈ సాంగ్ రోజు వినాలనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది తెల్లవారుజాముల్లో వెంకటరమణ స్వామి సంకటహరణ గోవిందా గోవిందా
@manjulaseethala250 Жыл бұрын
E song anni times vinna malli malli vinalaniposthundhi 🙏🙏
@padmamandarapu60572 жыл бұрын
ఓం శ్రీ నమో వేంకటేశాయనమః ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🙏🙏🙏
@mahathalli6255 Жыл бұрын
3
@raghusreechelmati2378 Жыл бұрын
@@mahathalli6255 p
@gopiyadav3150 Жыл бұрын
@@raghusreechelmati2378 q
@kirankumar15569 ай бұрын
🕉️🌹🕉️ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🌹🙏
@manohareduraboina72922 жыл бұрын
తెల్లవారు జాము లో వెంకటరమణ తండ్రి సూపర్ సాంగ్ ఓం వెంకటేశాయ నమః,,,,👏👏👏👏👏👏👏👏👏👏
@sureshgoud99482 жыл бұрын
స్వామి వారి పాటలు వింటుంటే ఆ తృప్తి ఇంకెక్కడా దొరకదు
@SriFAMILY282210 ай бұрын
L😊😂❤❤😊 .p.
@sidonoju46523 жыл бұрын
తెలవారు జాముల్లో వెంకటరమణ తండ్రి..🙏🙏🙏
@talarinithin75973 жыл бұрын
Hiii
@manohareduraboina72922 жыл бұрын
Hi
@manohareduraboina72922 жыл бұрын
Holl
@manohareduraboina72922 жыл бұрын
👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
@sandeepnani9292 жыл бұрын
సూపర్ సాంగ్ ఎన్ని సర్లు విన్న వినాలి అనిపించే సాంగ్ 🎧🎧
@jajivardhankotha99412 жыл бұрын
Adbhutham, amogham song. Intha Manchi song ni swaraparachina mee Andhariki aa venkatesuni aasisulu undaalani Naa manasupoorthi gaa korukuntunnaanu 🙏🙏🙏🙏🙏
@choppadandiprabhakar13286 ай бұрын
నమో వెంకటేశాయ జీవన ప్రయాణం నీవే మాకు మార్గ ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏
@chmalleswari46323 жыл бұрын
గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా శ్రీ వేంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా శ్రీ హరి గోవిందా వెంకట రమణ గోవిందా
@ganeshpalli1237 Жыл бұрын
😅😅😅😊😅
@padapudiprabhakar34132 ай бұрын
పాట వింటున్నంత సేపు వైకుంఠంలో ఉన్నట్టుంది స్వామి గోవిందా గోవిందా
@iamthegreat8888 Жыл бұрын
ఓం నమో వేంకటేశ్వర గోపల బలుడ గోవర్దన గిరి వస కలియుగ వైకుంఠ వస తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నికొండకు వచ్చే భాగ్యని ఇయ్యవయ సత్యమైన సత్యనారాయణ..🙏🙏🙏🙏🙏
@k.pradyumna5324 Жыл бұрын
నీ కొండకు వచ్చే భాగ్యమును కలిగించు వెంకట రమణ తండ్రి.
@edulaivinodedulaivinod54656 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@shakakavitha85003 жыл бұрын
Prati Saturday kachitanga vinta super song om namo venkateshaya 🙏🙏🙏
@ramakrishnayvns74583 жыл бұрын
మనసుకు ఎంత ప్రశాంతం గా ఉందొ 👌🏻👌🏻👌🏻👌🏻 వెంకటరమణ 🙏🏻🙏🏻🙏🏻
@devinagadevi82773 жыл бұрын
ఏడు కొండల వాడ వేంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
@rajeshjadav83702 жыл бұрын
गोविंद गोविंद वेंकटरमण गोविंद
@kalledasure3894 Жыл бұрын
ఇ పాట వింటే దర్శనం కలిగింది నిజంగా 🙏🏻🙂
@sidhusidhu32632 жыл бұрын
సూపర్ సాంగ్స్ ,రోజు వినాలి అనిపిస్తుంది
@localnews9959 Жыл бұрын
❤❤❤❤
@madharirameshrams13809 ай бұрын
అని సర్లు విన్న తనివితరణి గోప పాట👌🙌
@raghavendarraghavendar30232 жыл бұрын
చాల మంచిగా పాడరు పాట ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏
@sobhaavalakunta7763 Жыл бұрын
🕉శ్రీ నమో వెంకటేశ్వర 🌺🌼🌺🍇🥥🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍊🍎🌺🌼🌺మీ ముక్కోటి దేవతల పాదాలకి శతకోటి వందనాలు తండ్రి మీ ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో నన్ను నా భర్తని ఒకటి చేసి నా కడుపున పండంటి మగబిడ్డ పుట్టేలా దీవించి నా భర్తని బిడ్డలను నిండు నూరేండ్లు ఆయుః ఆరోగ్యాలతో పది కాలాలు చల్లగా కాపాడు తండ్రి 🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺
@edulaivinodedulaivinod54654 ай бұрын
🙏🙏
@swapnareddy6916 Жыл бұрын
Om namo venkateshaya namaha 🙏🙏🙏🙏daily vintanu eni sarllu vina maliy maliy vinalanipisthundhi i song idhi vintuntey manasu ki prashantham ga untundhi excellent song 👌👌👌👌👌👍
@arjunramtenki963 жыл бұрын
🙏🙏🙏💐alivelu manga pathi venkataramana tandri anuraaga murthivayya thirumalaramana🙏🙏🙏🙏💐
@vanganururajasekhar16972 жыл бұрын
హిందువు గా పుట్టడం నా అదృష్టం
@voletitriandh3079 ай бұрын
మనసు ప్రశాంతంగా వుంది వెంకట రమణ పాట అద్భుతం గా వుంది గోవిందా గోవిందా 🙏🙏🙏
@ganeshjaidev39962 жыл бұрын
Wt a Awesome 🙏🐚 song 🎶 Govindhaaaa,,, Govindhaaaa. 🙏🙏
@ramanakarsalla73842 жыл бұрын
సూపర్ సాంగ్ ప్రతిరోజు వినాలనిపిస్తుంది
@madhavaraovana99362 жыл бұрын
I feel like listening to this song no matter how many times really great ...wonderfull song ome namo venkateshaya ...govinda govinda ....
@srikanth9574 Жыл бұрын
Wake up early morning daily listening of this lyric I like it. 👍👌🎶 Om namo Venkata Ramana 🌹🌹💐💐🙏🙏🙏🐾🚩
@srikanth9574 Жыл бұрын
Awesome lyric 👌👍🎶🙏
@sravankumarpidugu284011 ай бұрын
వైకుంఠ వసుడవే వేకటరమణ తండ్రి వసు దేవుడా వయ్య శ్రీ వెంకటరమణ.🎉
@mutulurukamakshi3867 Жыл бұрын
a devudu andarini challaga choodali
@syaam29032 жыл бұрын
ఓమ్ నమో వెంకటేశాయ,🙏అద్భుతంగా ఉంది
@chandbasha37183 жыл бұрын
I'm Muslim but I like this song very very much.
@buddavenkatesham52122 жыл бұрын
God bless you brother
@venkatrahul1631 Жыл бұрын
chand basha bhai ....txs iam chary hindu my friends from childhood muslims i will go for namaz with friends ....dear we are all temporarily humanbeings .....bhasha bhai 🙏
@katepallipraveen355 Жыл бұрын
I'm hindu 🙂 you take my respect brother Inshallah
@sambasivajampani7930 Жыл бұрын
@@venkatrahul1631 u
@lakshmananrajjk19898 ай бұрын
GOD BLESS you chandbasha
@padmareddy9608 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది నమో నారాయణ