No video

Sudheer Sandra : Tearful Father - Son Heart Touching Story | Father's Love | Best Motivation | MrNag

  Рет қаралды 260,762

Mr Nag

Mr Nag

Жыл бұрын

#MrNag #AnchorNag #SumantvNagaraju
Watch ►Sudheer Sandra : Tearful Father - Son Heart Touching Story | Father's Love | Best Motivation | MrNag
Mr. Nag is the Off Beat KZbin channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Пікірлер: 1 200
@attemsekhar1062
@attemsekhar1062 Жыл бұрын
మా నాన్నగారి లో నేను గమనించిన అతి గొప్ప గుణము ఓర్పు సహనం , నిజాయితీ , కష్టపడి పని చేసే తత్వం
@appalanaiduchintala5165
@appalanaiduchintala5165 Жыл бұрын
Thank you sir. కన్నీళ్లు వచ్చేస్తున్నాయి video chusaka మా నాన్న మాకోసం ఎలా కష్ట పడి పెంచాడో తెలుసు ఇంకా మాకోసమే దాచి కష్టపడుతున్నారు
@vijayanthraju7733
@vijayanthraju7733 Жыл бұрын
నాన్నను గుర్తు చేసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన మీకు కృతజ్ఞతలు.1.ఎదుటి వారి బాధను చూడలేక తనకు వున్నా లేకపోయినా ఇచ్చే గుణం.2.మాకోసం చాలా ఖస్ట పడే గుణం.3.మమ్ములను మంచి స్థితిలో చూడాలని మాకోసం ఏదైనా చేయడానికి, పస్తులుండి,చదివించిన వ్యక్తి మా నాన్న...my Hero
@sumathibilla6902
@sumathibilla6902 5 ай бұрын
Yes
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 Жыл бұрын
సార్ మీ మాటలు అమృతాలు విన్నంత వరకు కళ్ళనీళ్ళు తిరిగాయి మీలాంటి వారు సమాజంలో ఉన్నారు కాబట్టి ఈ భూమాత భారాన్ని భరిస్తుంది ఎందుకంటే మీరు గతాన్ని గుర్తు పెట్టుకొని తాను జీవితం కొనసాగిస్తున్నారు మీకు శతకోటి ధన్యవాదాలు సార్ ఎంత ఉద్వేగంతో మీ స్మృతులు పంచుకోవడం మమ్మల్ని చూసి కళ్ళనీళ్ళు తిరిగాయి 🙏🙏🙏
@user-lg6zn2cw7e
@user-lg6zn2cw7e Жыл бұрын
My dad is my superhero He is my role model He taught me not to give up at any cost He taught me that quality never comes fr cheap He taught me to b strong in any situation in life. He taught me winners never lose and losers never win Being self-sufficient n respecting all religions, being truthful and many more qualities I learnt from my dad. The best part my dad used to tell me is a success is universal it doesn't show gender sensitivity so girls also can achieve what they wish in life. 😊and whatever I'm in life today because of my dad. ❤
@narasaihaallika2310
@narasaihaallika2310 Жыл бұрын
యూత్ కు అద్భతమైన సందేశం అందించిన మీకు శతకోటి వందనాలు. యువకులారా నాన్నే నిజమైన హీరో..హీరో....
@ramanareddy3609
@ramanareddy3609 Жыл бұрын
Yes 👍 yes correct 💯
@venkateswararaoadapa200
@venkateswararaoadapa200 Жыл бұрын
👍
@bethurammohanrao4552
@bethurammohanrao4552 Жыл бұрын
Hero Hero Hera Onli One DaD👍👍👍
@chiranjeevireddy8945
@chiranjeevireddy8945 Жыл бұрын
Mi
@PasalatirupalPasala-jx2un
@PasalatirupalPasala-jx2un Жыл бұрын
Super bro
@mr_death_rider-3124SR
@mr_death_rider-3124SR Жыл бұрын
1.Annadanam 2.honesty 3.hard work In my dad of 3 best qualitys
@Visit_once451
@Visit_once451 4 ай бұрын
Hard work Helping nature Very simplicity My dad is my hero&god
@reddeppam8111
@reddeppam8111 Жыл бұрын
ఇప్పుడు మా నాన్నగారు లేరు సార్ అమ్మ గారు కూడా లేరు సార్ వాళ్లను గుర్తు చేసినారు సార్ మీకు ధన్యవాదాలు సర్ మా అమ్మా నాన్న ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది అనిపిస్తుంది థాంక్యూ సర్
@gangadharreddy5993
@gangadharreddy5993 Жыл бұрын
My father best Quality హార్డ్ work
@SandraSudheerKumar
@SandraSudheerKumar Жыл бұрын
Great to know andi 🙏
@vijaybabu3054
@vijaybabu3054 2 ай бұрын
I have seen following qualities in my father: 1.hardwork 2. Service orientation 3.sincerity 4.honesty 5. Justice motivational 6. Long wish to give help to the needy I was almost in tears while Sudheer garu was telling about his father. I have seen my father performance since childhood. He used to counter injustice and negative opinions with full voice. Thank you for making me recall about my father. Even my mother who has served more than thirty years as teacher has inculcated many memories of good will and moral values in human beings..
@anitha0808
@anitha0808 Жыл бұрын
1.నిజాయితీ 2. కలుపుగోలుతనం 3.సహాయం చేయడం 4.ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఉండడం 5.most caring personality...are the best qualities presented in my best dad..
@reddeppam8111
@reddeppam8111 Жыл бұрын
నాన్న గారు అంటే భలే ఇష్టం మీరు నాన్నగారి గురించి చెప్తా ఉంటే నాకు చాలా బాధగా ఉంది సార్ నిజమైన దేవుడు తండ్రి ఈ వీడియో యున్న వారు తల్లిదండ్రులు చాలా బాగా చూసుకుంటాను సార్ థాంక్యూ సర్ జీవితంలో తండ్రి గురించి మంచి విషయాలు వినడం ఈ వీడియోలో విన్నాను సార్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సర్
@gallabharathi8355
@gallabharathi8355 Жыл бұрын
Some of these best qualities in my dad is... 1.Time dedication. 2.Hardworking 3.self sacrifycing for his family
@lucky-gz3zu
@lucky-gz3zu 9 ай бұрын
Nenu 6months papa mom chanipoindhi. Ma daddy nakosam chala sacrifice chesadhu. Only 3qualities. Total all ani super. Na life lo real hero ma daddy
@shyammani3762
@shyammani3762 8 ай бұрын
Best qualities learned by my father : 1. Hardwork 2. Honesty 3. Helping nature 4. Respect for elders 5. Smile on face whatever the situation 6. Sacrifice for us
@srinudandagala6717
@srinudandagala6717 Жыл бұрын
సూపర్ నాన్న గురించి ఎంత గొప్పగా చెప్పారు మా కోసం అహర్నిశలు కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా నాన్న ఈ ప్రపంచంలో పెద్ద హీరో మా నాన్న ఈ లోకంలో లేరు కానీ మీ ము బ్రతికినంత కాలం మా గుండెల్లో నే ఉంటాడు మా నాన్న నేర్పిన ప్రతి మంచి పని లో ఉంటారు థాంక్యు సార్ థాంక్యు వెరీ మచ్
@ashivadam-be2pp
@ashivadam-be2pp Жыл бұрын
తండ్రి విలువ గురించి బాగ చెప్పారు
@shakeelnaik1452
@shakeelnaik1452 Жыл бұрын
నాన్న స్థానాన్ని ఈ లోకములో యెవరు భర్తీ చేయలేరు.......! dad is hero
@Anand__123__
@Anand__123__ 3 ай бұрын
1 Hardworking 2 Honesty 3 Helping Others These 3 qualities learned from my father 👨‍👦💙
@rajkumarnaidu9839
@rajkumarnaidu9839 Жыл бұрын
మా నాన్న నా మిదా ఎంత కోపం చూస్తారు అంటే మనుసు లో అంత జాలి ప్రేమ కరుణ చూపిస్తారు ప్రతి క్షణం నాగురించే ఆలోచిస్తారు ఆయన లేకపోతే నేను బ్రతకలేను ఆయన ఉన్నాడు అంటే ఈరోజు నేను మా అమ్మ బ్రతికి ఉన్నాం ఇంకా చెప్పాలి అంటే మా నాన్న కి head injurry ఆపరేషన్ చేస్తున్నప్పుడు మా అమ్మ నేను తప్ప ఇంకెవరు బంధువులు కానీ మా డాడీ వాళ్ళ సిస్టర్స్ చూడటానికి రాలేదు మా నాన్న గారు నేర్పిన ఒక గుణపాఠం చాలా కష్టపడటం డబ్బునీ ఎలా ఖర్చుపెట్టాలో నేర్పించారు
@swapnaj1194
@swapnaj1194 Жыл бұрын
Helping and hod work respect
@rajkumarnaidu9839
@rajkumarnaidu9839 Жыл бұрын
@@swapnaj1194 yes 🙂
@satyanarayanavadla402
@satyanarayanavadla402 Жыл бұрын
Ma నన్న great
@satyanarayanavadla402
@satyanarayanavadla402 Жыл бұрын
My father is very great My father was given birth It is very great నేను మరసీ పోను ma నన్న ni
@rajkumarnaidu9839
@rajkumarnaidu9839 Жыл бұрын
@@satyanarayanavadla402 nice 🥰🙏
@rameshravula9955
@rameshravula9955 Жыл бұрын
మా నాన్న చూసి నేర్చుకున్నది 1)దైర్యం 2)కష్టపడడం 3)బాద్యతలు
@jesuslord56
@jesuslord56 Жыл бұрын
Exactly maa daddy nunchi nenu nerchunnavi kooda ive
@sitalakshmialamuru9186
@sitalakshmialamuru9186 Жыл бұрын
My father's the best quality hardworking, cheerful always, care taking. I am now 64 age. I lost my father at the age of 14 due to heart failure. When ur giving speech I am in thinking that this is my rewind life coming again as livetelecast. My heartful blessings to you 🙏
@BodduSubramanyam-rf4qd
@BodduSubramanyam-rf4qd 4 ай бұрын
Yes
@SrinivasReddy-wm2yh
@SrinivasReddy-wm2yh 11 ай бұрын
Excellent, marvelous, ఇలా ఎన్ని words ఉపయోగించినా ఎంత భాష అయినా " నాన్న " గురుంచి చెప్పటానికి నాకు భగవంతుడు ఇచ్చిన బాషే సరిపోదు.... ఇది " నాన్న " అంటే..... తన కడుపు మాడ్చుకొని, ఎండనకా , వాణనకా, కష్ట పడుతూ , తన కోసం కాకుండా కేవలం నా కొడుకు బాగుపడాలి అని , తన కొడుకు ఉన్నతియే నా అభివృద్ధి అని బ్రతికేవాడే ఆ నా " నాన్న " 🙏🙏🙏...
@RamGopal-ty7xg
@RamGopal-ty7xg Жыл бұрын
My father is my hero ❤️ 1. I like my father hard work and patience 2. I like my father to help others 3. I like my father taking care of your family..... I LOVE YOU NANNA ❤❤❤
@yandalokanadhamyanda9306
@yandalokanadhamyanda9306 Жыл бұрын
My daad honest ,amayakudu ,helping nature person
@SandraSudheerKumar
@SandraSudheerKumar Жыл бұрын
Great to know andi 🙏
@kolamangatayaru8500
@kolamangatayaru8500 Жыл бұрын
Three best qualities learned from my father 1. Respect elders 2. Time management 3. Help to poor people.
@eruguganesh7876
@eruguganesh7876 Жыл бұрын
నాన్న గొప్ప తనం మనం వర్ణించలేము అందరు అదృష్టటావాంతులే కానీ అందరికంటే గొప్ప వాడు నాన్న అతనో మహోన్నత శిఖరం
@prathyushapuligadda428
@prathyushapuligadda428 6 ай бұрын
Respecting others,Dedication, adjustable,Hard work,Doing any work Right now no postponement are main 5 qualities of my Daddy
@balasubramanyam1786
@balasubramanyam1786 Жыл бұрын
1.hardwork 2.honest 3.respect
@daravathseetha4117
@daravathseetha4117 Жыл бұрын
My father is my hero. Love you Dad. 1) Hard work 2)Patience 3)Simplicity
@user-nl4bs6hl6n
@user-nl4bs6hl6n 17 күн бұрын
మా నాన్నను గుర్తుచేశారు సార్.నిజంగా మీలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు , మళ్ళీ జన్మంటూ ఉంటే మా నాన్న కడుపులో పూటలాలని కోరుకుంటాను థాంక్ యు
@ChaithanyaReddyMeka
@ChaithanyaReddyMeka 25 күн бұрын
I love my dad he is a hard worker,helping nature, good smile to talking with others, sacrificeing more words is there to talk about my dad❤❤❤❤
@harshavardhanpallelapati97
@harshavardhanpallelapati97 Жыл бұрын
1.simplicity 2.honesty 3.his talktiveness
@voletivenkannababu5928
@voletivenkannababu5928 Жыл бұрын
Satyam Dharmmam neeti nijayiti hard work prema aapyayata my father is my hero
@StepByStepTricksSuresh
@StepByStepTricksSuresh 2 ай бұрын
Help everyone Hardworking in every situation Do not share sadness with family members Give knowledge of what you know My dad is a multi talented person in almost every situation he will handle it like it is nothing to him he never ever scold or shout on our family members my biggest loss of my whole life is my dad🥺😭
@sandeepsandy5158
@sandeepsandy5158 9 ай бұрын
My father best qualities 1- Hardwork 2-Money saving 3-Love sharing 4-Don't do any fraud 5- Keep working
@creative9322
@creative9322 Жыл бұрын
నిజంగా హార్ట్ touching sir 3క్వాలిటీస్ చెప్పమని అన్నారు కదా అంత simple గా నేను మా నాన్న గురించి రాయలేక పోతున్న సార్ . కానీ ఒక్క మాటసార్ చెపుతున్న మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం సార్. మీరు రాయమని చెప్పారు కాబట్టి చెపుతున్న సార్ మా నాన్న లేని life ఊహించలేను సార్ 🙏🙏🙏🙏
@manaswichaithra2753
@manaswichaithra2753 Жыл бұрын
My dad very hardworking .. no words to telling about daddy's love
@vijayanthraju7733
@vijayanthraju7733 Жыл бұрын
i love my Daddy మొట్ట మొదటగా నన్ను కన్నీళ్లు పెట్టించిన వీడియో.really grate sir meeru
@vijayanthraju7733
@vijayanthraju7733 Жыл бұрын
i Miss u Daddy
@sailajarani6560
@sailajarani6560 Жыл бұрын
U explained very well sir , really great meru chepthu unte ma father gurthu vasthunnaru , god grace job chesthu ma parents happy ga chusukuntunna present 1) feeding food unknown persons also 2) calm going nature 3) forgiveness
@tejasrinivas4504
@tejasrinivas4504 Жыл бұрын
1 self respect 2 Honesty 3 Helping others and sacrificing fr family 4 patience 5 Hardworking nature 6 Time management
@naga_tech._talks
@naga_tech._talks Жыл бұрын
Three best qualities learned from my father 1. Honesty 2. Respect parents 3. Time management I lost my father at the age of 21 years now I am 45. Because of his and my mother inspiration I reached Sr. Project manager in top construction company.
@SandraSudheerKumar
@SandraSudheerKumar Жыл бұрын
Thanks for sharing your bondings andi 🙏🙏
@naga_tech._talks
@naga_tech._talks Жыл бұрын
@@SandraSudheerKumar Your videos are very inspirational I will watch all your videos sir
@rajachannel602
@rajachannel602 Жыл бұрын
హార్ట్ టచింగ్ వర్డ్స్ you remaind me , నా విషయానికి మాత్రము నా తల్లిగారే ఎందుకంటే నాన్న నన్ను అమ్మని పట్టించుకోలేదు, మీరు చెప్పినవన్నీ నాకు నా అమ్మే 1. అమ్మ కూలి చేసి నన్ను బ్రతికించి చదివించింది. లేక పొతే అడుక్కోవడము నేర్పింది అది సత్యముగా 2. జీవిత లక్ష్యాలను సత్యాలను నేర్పింది 3. ఇవ్వడము నేర్పింది అది ప్రేమైన త్యాగమైన.
@subbaraojonnalagadda124
@subbaraojonnalagadda124 Жыл бұрын
​@@rajachannel602 Sacrifice responsibility Love affection giving education Sportive manners and culture.
@ettyrajesh6209
@ettyrajesh6209 Жыл бұрын
మా నాన్న గారిలో నేను తెలుసుకున్న మంచి లక్షణాలు : 1సహనం2.నిరంతరం కష్టపడడం 3.వినయం, 4.తక్కువగా మాట్లాడడం ఎక్కువగా వినడం .5. చామత్కారపు మాటలు.6. సమయ పాలన 7. తక్కువ మందితో స్నేహం 8.తృప్తి చెందడం 9. ఆత్మవిశ్వాసం 10.మౌనం.11. శాంత స్వభావం. 🙏
@sumathibilla6902
@sumathibilla6902 Жыл бұрын
Real hero andi miru,eppati parents gurtuku techukuni bada padutunnaru,hatsap
@nadimidoddisrinivas2663
@nadimidoddisrinivas2663 Ай бұрын
My fother is my hero.and he is honest person .he was provided everything to my bright future. . I love my dad forever.
@ranjithkumar6948
@ranjithkumar6948 Жыл бұрын
1.Live and love for family 2.Helping others in problems 3.Corage and Honesty My DAD IS MY HERO
@lakshminarayanam6228
@lakshminarayanam6228 Жыл бұрын
1.Honest 2.Hardwork 3.patience 4.Silence 5. Fear and tention while doing any kind of works.. Without doing any kind of mistake and need to do time to time and staying responsible person... These are the best qualities observed and am learned.. From my father.. Am being proud of as a son of farmer...
@reddygvr6783
@reddygvr6783 Жыл бұрын
Your right brother
@durgashealthyhome7773
@durgashealthyhome7773 Жыл бұрын
I love my father because he is very honesty, hard worker,and he never show how much he feel pain inside he always stop he is pain with his beautiful smile and he is my role model
@navateja36
@navateja36 5 ай бұрын
No words about Father he always great and Mother also 🙏🙏🙏
@chukkarajkumar7865
@chukkarajkumar7865 Жыл бұрын
1.Respect to the elders 2.Honesty 3. Hard work 4.friendly Nature 5. Patience
@mitradattadasarathi2456
@mitradattadasarathi2456 Жыл бұрын
మానాన్న గారి నుండి సింప్లీసిటీ.. అందర్నీ ప్రేమించడం.. ఆడపిల్లల్ని గౌరవించడం..నాకు సంక్రమించిన గుణాలు అని విశ్వసిస్తాను.. అతని చక్కని చేతివ్రాత కూడా నాకు జెనిటికల్ గా వచ్చిన మరో గొప్ప గుణమని.. అదే నన్ను ఇంతవాణ్ణి చేసిందని బలంగా నమ్ముతాను. నాకంటూ ఓ ఐడెంటిటీ ని తెచ్చిపెట్టింది.. ఇలా నా భావాల్ని పంచుకునే అవకాశాన్ని కల్పించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..
@bobbilisuresh9903
@bobbilisuresh9903 11 ай бұрын
My father Qualities: Responsibility, Hard work, Sacrifice. My father is my Hero. I miss you Nanna.
@Srinivasrao-hj2fo
@Srinivasrao-hj2fo Ай бұрын
My father is my real hero. He made me learn many things. Some of his best qualities are- 1. patience 2. Honesty 3. Money management
@soundharyaperi4531
@soundharyaperi4531 Жыл бұрын
నాన్న ఆదర్శనీయ వ్యక్తిత్వం అంతులేని ఆత్మీయత వెల కట్టలేని స్నేహ బంధం అందరితో కలిసి పోయే తత్వం అందరిని కలుపుకు పోయే గుణం అకుంఠిత దీక్ష గల విద్యాకుసుమం అందరినీ ఆదరించే సంస్కారం విధి వైపరిత్యాలను కూడా విధి విలాసాలు గా మార్చుకునే సహనం ఒడిదుడుకుల రహదారులలో వడి వడిగా నడిచిన వైనం మాట పడని ఆత్మాభిమానం మాట జారని నేర్పరితనం మాట తప్పని పటిమ ఇన్ని సుగుణాలు మూర్తీభవించిన అమృత రూపం అన్ని గుణాలు కలగలిసిన జ్యోతి స్వరూపం
@sunnyshyam7083
@sunnyshyam7083 Жыл бұрын
Reality never ends... it's a continuous process... it keeps on repeating... heart touching message ... 🙏🙏🙏
@sulochanagoud3035
@sulochanagoud3035 Жыл бұрын
I love my father sir this video is exalent.but na kuturuku antha best father ni devudu evvaledu
@Srinivas-gandla
@Srinivas-gandla Жыл бұрын
True sir. Nanna gunalu rayali ante book kuda rayavachu sir.... Commitment, Honesty, Responsibility ma nannalo unna gunalu.
@ramyalakkarsu2618
@ramyalakkarsu2618 Жыл бұрын
1.patience 2.forgiveness 3.loving nature
@ushamallika3672
@ushamallika3672 Жыл бұрын
Strong family relations, simplicity , patience, sharing equal love to every child not only in the family , sensitivity, humanity, helping others with out expectations. I lost my dad in 2015 still my pain fresh.. 😢
@susheelaravindra2984
@susheelaravindra2984 2 ай бұрын
My father is hero. He never beat me if l make small mistakes. He gave me more science knowledge, now lam also not beat my children and not use bad language this gift of my father I miss u dad
@jaganmohan6794
@jaganmohan6794 Ай бұрын
1. Hard work.Capacity ni minchina hard work ma kosam chesaru. 2.Helping nature . Voluntary he helps all who are in need without asking him for help also. 3.Sacrificing nature he sacrificed his whole life for us. For me my father is my god 🙏 iam proud of being his daughter.
@prasannalaxmi4774
@prasannalaxmi4774 Жыл бұрын
The three best Qualities I have learnt from my father are 1.Respect Elders 2.Satisfying in what we have 3. Hard working and Honesty 😊
@satyavathidevi7477
@satyavathidevi7477 Жыл бұрын
Sai bless you sudheer sandra's
@malleshathmakur2526
@malleshathmakur2526 Жыл бұрын
In My father I like this qualities 1.Honesty 2.Carring 3.giving respect to elders
@seshubijjam9864
@seshubijjam9864 Жыл бұрын
నేను మీకు లాగ నాన్నా గారిని చాలా ప్రేమించాను నాకు ఈ ప్రపంచంలో నాన్నా అంత ఇష్టం. నాన్న గురించి చాలా వ్రాయగలను 1ఆకలితో ఉన్నవాడి అన్నం పెట్టమన్నారు 2 అనాథ లకు సాయం 3.కష్టాల్లో ఉన్నవాళ్ళకి ఏంత్తోకొంత సాయం. ఇంకా చాలా ఉన్నాయి. నాకు 60.సం రాలు నేను సుఖ పెట్టె టైం కి నాన్నా లేరు....ఇప్పటి నీకు ఎవరు కావాలి అని అడిగితే నాన్నా కావాలి అంటాను.
@foodworld123-v2b
@foodworld123-v2b 19 күн бұрын
I love my dad he is honest person, helping natured person, hardworking person ❤❤❤
@subramanyamchenchu8874
@subramanyamchenchu8874 Жыл бұрын
1.మా నాన్న గారు నా బిడ్డ,నా వాళ్ళు అని అందరినీ చాలా ప్రేమగా చూసే వారు. 2.మాకు బాగలేక పోతే ఆయన పడే ఆవేదన 3.ఇంటికి వచ్చినవారికి బోజనం పెట్టడం 4.తప్పు చేస్తే దండించడం కూడా 5.అందరూ తనతో కలిసి ఉండాలి అని ప్రేమ,ఆప్యాయత,సేవ,దండన,అభిమానం,శ్రమ... అన్నీ కలగపితే మా నాన్న... కానీ మా నాన్న 7 years back I lost in my hands
@saisuman2395
@saisuman2395 Жыл бұрын
Qualities learned from my father 1.Hardwork 2.Patience 3.Dignity and discipline 4.Ethics and values 5.Devotional values
@lathaatha1363
@lathaatha1363 8 ай бұрын
Very nice my dad my life linee
@sunkamnarendar3741
@sunkamnarendar3741 17 күн бұрын
నాన్న ఆశీర్వాదం ఈజీవితం 🙏🏻
@gopalchennubhotla
@gopalchennubhotla Жыл бұрын
My Father is always calm and hardworking ,never gets angry ,keeps learning, never lie to any one he is always motivational for me and i learned from him hence now i am in best position now.
@SandraSudheerKumar
@SandraSudheerKumar Жыл бұрын
Happy to know andi 🙏🙏
@muralidhartarigoppula737
@muralidhartarigoppula737 Жыл бұрын
Super sir,
@sirishad1585
@sirishad1585 Жыл бұрын
I learned forgiveness, simplicity and be kind towards poor from my great father.
@user-ec5ij5mm8c
@user-ec5ij5mm8c 11 ай бұрын
Super super cheparu sir
@akashchapa9007
@akashchapa9007 Жыл бұрын
Great sir thanks a lot
@shaikchachaji2792
@shaikchachaji2792 Жыл бұрын
My father best qualities are 1.wakeup early 2.Hardwork 3.Honesty 4.Grattitude 5.Never give up attitude 6.Always treat his 3 daughters as 3 sons I lost my father in 2021 when i was 26 years old l love my father untill my last breath Thank U so much Raj Anna once again remembering my Abbajaan
@balagopalmandavalli8551
@balagopalmandavalli8551 Жыл бұрын
Ma nana ku kuda enni qlitisi unnayi..
@julavenkanna7481
@julavenkanna7481 Жыл бұрын
మీకు నా హ్రుదయ పూర్వ నమస్కారాలు నేను కూడా 1985, మానాన్న గారిని కోల్పోయిన భాధ గుర్తు చేశారు
@anithap3564
@anithap3564 2 ай бұрын
My father is a hardworking, helping nature , honesty, giving respect to elders
@VinayVanarashi
@VinayVanarashi 7 күн бұрын
1.respecting mother 2.helping others 3.sacrifying the life to family
@jyofashions
@jyofashions Жыл бұрын
1) Discipline 2) hardworking 3) Honesty , helping
@sujatharanithirupathi258
@sujatharanithirupathi258 Жыл бұрын
1.HardWork 2.Honesty 3.Friendly nature
@perumallanaveena595
@perumallanaveena595 Ай бұрын
Super sir meru thandri gurinchi entha deep ga matladinadhuku May Dady is may real hero sir Manana chala premaga undam andheri dhagra andharikki pettadam edhi ashesha kunda chala drama padatam helping nature evaru ani alochinchaku kunda helping cheyadam ratri pagalani theluvakunda pani cheyadam enka chala best qualitys sunaye that is may daddy
@vyshnavimuthyala805
@vyshnavimuthyala805 Жыл бұрын
Ma nanna gurinchi cheppalante ma nanne ma dhairyam ,peddavallanu gouravinchadam, itarulaku sahayam cheyadam,nisvartanga untaru,Nadi anukunte antha Thane mundu undi cheyalanukuntaru ,Edina manam experience chestene aa feel manaku telustundi we are really blessed to have such parents❤❤
@hindubhukya1404
@hindubhukya1404 Жыл бұрын
The 3 best qualities I have learned from my father are.. 1: Honesty 2: Hardworking nature 3: Time management My father is my strength.. Ee video lo ( 6:24 ) ee bhayam naalo always untadhi.. Maa dady maa kosam enthoo chesthaaru♾️.. Iam also ready to do whatever he want/Wish .. He is my HERO 😎 love u nanna❤..
@SandraSudheerKumar
@SandraSudheerKumar Жыл бұрын
Thanks for sharing your best learnt qualities andi 🙏🙏
@ShivaSai-gq4gf
@ShivaSai-gq4gf Жыл бұрын
Five best qualities learned from my father 1.honesty 2.thanu thinakunaa maku aa roju akali theliyaniyaledu 3. Andharini manavalu anukovadam 4.hardwork 5.give respect to every one
@user-yx4mp4xs9e
@user-yx4mp4xs9e 4 ай бұрын
Thanks you so much sir chala baga chepparu sir
@SIVAKUMAR-KURUBA
@SIVAKUMAR-KURUBA Жыл бұрын
Amma nanna gurinchi cheppadaniki padaalu chalavu sir. Thank you ...!
@kishoresure9764
@kishoresure9764 Жыл бұрын
Great Qualities of my Nana are 1. Started working from an early age and worked hard and continued the same work even after so many struggle with health issues 2. Very soft-hearted person, never speak ill of another person 3. No bad habits at all I am proud of my dad ♥️♥️♥️ I pray God would keep him stay healthy and peaceful and live long ❤️❤️❤️
@chettymanasa3888
@chettymanasa3888 Жыл бұрын
No bad habit s i am proud of my nana very soft heartful and often to anger
@vinjarapuvijaykumar5032
@vinjarapuvijaykumar5032 Жыл бұрын
Sir first of all very very thank you 😊😊 1 - machi tanam 2- hard working 3-పిల్లలు ante love🥰
@devipadala9978
@devipadala9978 Жыл бұрын
Maa Nana gari best Qualities 1.Helping nature 2 positive ness 3Hard working
@tulasireddy1371
@tulasireddy1371 Жыл бұрын
Thanks 👍👍
@santhoshikumari1120
@santhoshikumari1120 2 ай бұрын
Hard work Happy face Always smile True words
@sandeepsp6503
@sandeepsp6503 Жыл бұрын
I learned from my father three things 1. The nature of wanting everyone to be good 2.Perseverance 3.helping poor people These three things i learned my father and no one replace my dad.i love my dad he is the real hero Thank you so much sir.
@banothgopal7780
@banothgopal7780 Жыл бұрын
I learned from my father many things 1.hard working 2.respect elders 3.honesty so my father is great hero l love my dad
@mohammedyousuf14
@mohammedyousuf14 Жыл бұрын
Tears in my eyes. Father love is like universe. We can't measure it. It is infinity...
@edulakantidayakar692
@edulakantidayakar692 Жыл бұрын
Chala Baga chepparu sir Nana gari gurunchi....
@keswararao8647
@keswararao8647 Жыл бұрын
Chala Baga cheparu super sir....
@bollahymavathi8206
@bollahymavathi8206 Жыл бұрын
అందరు నాన్న లు అలా ఉండరు. మీరు అదృష్టమంతులు.
@shobhanmosesjangam1157
@shobhanmosesjangam1157 Жыл бұрын
Thank you for good emotional message 1.Honest 2.Hard work 3.Forgiveness 4.Love 5.integrity
@devaraedara8408
@devaraedara8408 Жыл бұрын
1neswardaparudu.2kurce.loludu3tanakunatalo.hodagagadepiuaru.4mmannananu.andarumichukuniuuaru.mimukuda.ayAn.nadacen.bbarelonipayanesuthunamu.👍👍👍👍👍👍
@nikkytiyyari610
@nikkytiyyari610 5 сағат бұрын
My dad behavior no one will be like my dad He never share his hard time with us He will always feed food for the people who where in hungry every day
@runway3327
@runway3327 2 ай бұрын
Honesty, incom plan, expendce, communication with others, helping nature inka chala unnaei
@swarupakunku7403
@swarupakunku7403 Жыл бұрын
My father shows limitless and unconditional love towards all his three daughters. Hardworking. Never cares of his health. Even though he is 60 now, wants to do something for us at this age also. Welcomes everyone with a heartful smile
@yaminipramod6125
@yaminipramod6125 Жыл бұрын
Sir ma nanaki kuturuga puttyanu ani chala grvaga unndi ipudu ma nana mato leru aina nana lo best quality gift ga natone unnai 1 Hardwork --- em muddu ante pani muddu work is worship 2 kashtapadi sapadichu kani kashtapadani koti rupalaina sre tongichudodhu annaru 3 atithi maryada ante pranam kana ekva 4.okri mundu chai chapadm ante marnam to samanam 5 west karchu cheyadam ante future lo samsya ravadm anduke 6 yanta sampadinchyro andulone sukham 7 future bagauddalante avasaraniki matram khrchu chesi money jama cheyadam 8 education ante chaala gouravam chaduleni ma na tana nerchukoni akshralu maku modati guru ayaru 9 peddaval patla maryad chinvalpata premichadam 10 neatness ante modati ayudham
@dancelover5419
@dancelover5419 Жыл бұрын
Thank u so much for wonderful video Sir really.... 😢😢😢
@SandraSudheerKumar
@SandraSudheerKumar Жыл бұрын
🙏🙏🙏🙏
@ChaithanyaReddyMeka
@ChaithanyaReddyMeka 25 күн бұрын
Sir meru chapina matalu nijalu ma kosam ma nanna chala cheastunaru love u nanna❤❤❤❤❤ forever 🥰🥰🥰
@ramadevivasamsetti888
@ramadevivasamsetti888 Ай бұрын
Really my dad is really hero Mydad is my strength My dad is my life My love 😢 my da honesty man nenu adi nerchukunnanu sir Thanks u brother
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 38 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 62 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:16
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 257 М.
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 38 МЛН