Bhakthi Mukthi Vol-2 |​ Dr. M. Balamuralikrishna, N.S Prakash Rao | Telugu Bhakthi Geethalu

  Рет қаралды 35,263

MRT Music - Bhakthi Sagara

MRT Music - Bhakthi Sagara

Күн бұрын

Пікірлер: 16
@gokasrinivas-ub2qh
@gokasrinivas-ub2qh 3 ай бұрын
Super composition guruji 😊🙏🙏🙏 Andarike ardam ayyela Vadina bhashhalo chepparu 😊
@Chandupodishetti
@Chandupodishetti Жыл бұрын
volume 1 link pettandi please
@VMCreations456
@VMCreations456 Жыл бұрын
🙏🙏🙏
@രവിആലുംമൂട്ആലുംമൂട്
@രവിആലുംമൂട്ആലുംമൂട് Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswarlup7498
@venkateswarlup7498 Жыл бұрын
Yako.naryana namaha
@medapativani
@medapativani 10 ай бұрын
సందమావా సందమావా సందమావా..ఆ సందమావా నీ సందు తెలిపే జ్ఞానులెవరే సందమావా.. ఆ సందమావా కాయమను పుట్టలోన సందమావా ఆ సందమావా పాము మాయముగ వెలుగు చుండె సందమావా ఆ సందమావా 2 ఆహా..పవన కుంభ కమలమందు య పాము బారి తిరుగు చుండు సందమావా ఆ సందమావా జంట నాగ స్వరము లూది సందమావా ఆ సందమావా పామును యుక్తి చేత బట్ట వలెను సందమావా ఆ సందమావా 2 ఓహో భక్తియనే కట్టుగట్టి సందమావా ఆ.. సందమావా పామును యుక్తి తోను పట్ట వలెను సందమావా ఆ... సందమావా తొమ్మిది వాకిళ్ళూ మూసి సందమావా ఆ... సందమావా పామును నెమ్మదిని పట్టవలెను సందమావా ఆ... సందమావా ఓహో దేహ దేహమంతా పాము సందమావా ఆ... సందమావా అది కలవకుండా చుట్టు కొనే సందమావా ఆ... సందమావా పామును బట్టే జోగులెవరే సందమావా ఆ... సందమావా ఆహా ఆతని పేరు సిధ్ధ గురువే సందమావా ఆ... సందమావా సందమావా ఆ... సందమావ నీ సందు తెలిపే జ్ఞానులెవరే
@medapativani
@medapativani 10 ай бұрын
రఘు రామ రాముల సంగీతమే అది శాయిల భరిణె రఘు రామ రాముల సంగీతమే అది శాయిల భరిణె పాలు పరమాన్నం తినని పొట్ట అది అడవి లో పుట్ట 2 రఘు రామ రాముల సంగీతమే అది శాయిల భరిణె కాశీ కైలాసం తిరగని కాళ్ళు అవి మంచపు కోళ్ళు 2 రఘు రామ రాముల సంగీతమే అది శాయిల భరిణె తల్లి తండ్రుల మాటలు వినని కొడుకు ఆడు తలకింద తాచూ 2 రఘు రామ రాముల సంగీతమే అది శాయిల భరిణె అత్తా మాటలు వినని కోడళ్ళు వాళ్ళడవిలో చెట్లు రఘు రామ రాముల సంగీతమే అది శాయిల భరిణె దానాధర్మం చేయని చేతులు అవి గంగలో రాళ్ళు. 2 రఘు రామ రాముల సంగీతమే అది శాయిల భరిణె
@seshagirijayanthi6535
@seshagirijayanthi6535 Жыл бұрын
సాహిత్యం పెట్టండి
@rekatlanarasimha9870
@rekatlanarasimha9870 7 ай бұрын
❤❤❤Guruvu gari pada Padmamulaku sasthanga pranamamulu
@Valli-ps2zw
@Valli-ps2zw 4 ай бұрын
V ex
@vangasatyanaryana7285
@vangasatyanaryana7285 2 жыл бұрын
Thanks sr
@medapativani
@medapativani 10 ай бұрын
జ్ఞాన మెరుగు సుజ్ఞానుల మరుగు..అజ్ఞానులేమెరుగు సుజ్ఞానుల మరుగు... 2 నాగస్వరం పాట నాగన్న కెరుక చెత్తలో పండేటి చెడుగుకే మెరుక జ్ఞాన మెరుగు సుజ్ఞానుల మరుగు అజ్ఞానులేమెరుగు సుజ్ఞానుల మరుగు నానా రుచులన్నీ నాలుక కెరుక వంటలో తిరిగేటి గరిటె కే మెరుక జ్ఞాన మెరుగు సుజ్ఞానుల మరుగు అజ్ఞానులేమెరుగు సుజ్ఞానుల మరుగు దండుల గామంతా అశ్వానికెరుక గరుక పోసులు తినే గాడిదకే మెరుక జ్ఞాన మెరుగు సుజ్ఞానుల మరుగు అజ్ఞానులేమెరుగు సుజ్ఞానుల మరుగు ఊరు చుట్టూలన్నీ నక్కల కెరుక బూడిద గుంటలో పండే కుక్కకే మెరుక జ్ఞాన మెరుగు సుజ్ఞానుల మరుగు అజ్ఞానులేమెరుగు సుజ్ఞానుల మరుగు...4
@kgopalakrishna7552
@kgopalakrishna7552 4 ай бұрын
Jai Sri ram 🙏
@swamygandikota6083
@swamygandikota6083 Жыл бұрын
Vunnadhanini vudagotta kunda vunte chaalu.
@tavitayyapatnana7737
@tavitayyapatnana7737 7 ай бұрын
🌹🌹
@bandigakurmaiah4194
@bandigakurmaiah4194 Жыл бұрын
🙏🙏🙏🙏👍👍👍
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 35 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 263 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Tatvalu | M.Bala Murali Krishna
45:45
KNK Ashwith
Рет қаралды 388 М.
Tulasi dalamulache by Shri.balamuralikrishna | Talent Talks
7:30
Tributes to Sri Bala Murali Krishna | ETV Jummandi Naadam | Episode 1
45:54
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
Thatwams - Vol I  | Sung By: Dr. M. Balamuralikrishna | Telugu Bhakthi Geethalu
45:04
MRT Music - Bhakthi Sagara
Рет қаралды 177 М.
Krishna Sangeetham | Lord Krishna Audio Songs | M. Balamuralikrishna | Telugu Devotional Songs
50:36
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 35 МЛН