అమ్మ,శతకోటి వందనాలుతల్లి మీకు ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు వుండాలని కోరుకుంటాను.
@BhagyalakshmiCh-j2k5 ай бұрын
మంచి మనసు వున్నా మీకు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఎపుడూ వుండాలి అమ్మా🙌🙏🥰😍🤗👌
@ssbaba8407 Жыл бұрын
కలియగంలో మీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే ఎన్ని ఉపద్రవాలు వచ్చిన ఏమి కావడంలేదు శ్రీదేవి గారు మీరు ఆయురారోగ్యాలతో హాయిగా కలకాలం వర్ధిల్లాలి అమ్మ👍👍👍👍
@lachireddyprasad3635 Жыл бұрын
Haha
@smani4540 Жыл бұрын
It's true
@jagadeshwarreddy7128 Жыл бұрын
Super bamma gaaru 😂😂😂 ..Sreedevi gaarike shock ichhindi ❤❤❤ 😂😂
@ramadhevi9451 Жыл бұрын
Supar devi garu
@manjulamanju64810 ай бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤❤
@padmavathiburi3927 Жыл бұрын
అమ్మా! చిన్నదానివైనా నీకు నమస్కారము చేస్తున్నాను నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరు కుంటున్నాను తల్లీ ❤️
@vedhaartandcraft9636 Жыл бұрын
ముసలావెడే కానీ, మహానుభావురాలు. పల్లెటూరి ముసలమ్మలు తగ్గేదెలే.
@nikhileshgoud9992 Жыл бұрын
అక్క మీరు చేసే ప్రతి పని ఎంతో చాలా బాగుంటుంది మీలాంటి వాళ్ళు ప్రజలకు దేవతలాగా కనిపిస్తూ ఉంటారు మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఇలాగే ఎప్పుడూ పేదోళ్లకు అండగా నిలబడతారని కోరుకుంటున్నాను
@VattikuntaNageswaraRao Жыл бұрын
మా బెజవాడ కనకదుర్గ దేవి దివ్య ఆశీస్సులు మా కూతురమ్మ శ్రీదేవికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙌🙌
@eswarrao6953 Жыл бұрын
అమ్మా శ్రీదేవి మిమ్ములని ఆ దేవ దేవుడు సదా కాపాడాలని ప్రార్థిస్తూ న్నాను . మీరు చాలా ప్రదేశాల్లో తిరుగుతూ వున్నారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొండి.
@lalithakodakanti5336 Жыл бұрын
మా శ్రీదేవి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
@karunau9794 Жыл бұрын
@pillaaishwarya2287 Жыл бұрын
శ్రీదేవి గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి మీరు చాలా మంచిగా సేవలు చేస్తున్నారు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని
@crazyboysss7572 Жыл бұрын
బామ్మ చాలా స్పీడ్ గా వుంది ఈ వయసులో ఈ లాగ వుంది బామ్మ అంటే ఆ వయసులో ఇంకా ఎలాగ ఉందొ బామ్మ మంచిది బామ్మ 🙏🙏🙏👍👍👍👍
@prabhakarmajji9131 Жыл бұрын
Komatollu alage vuntaru
@shivakrishna10249 ай бұрын
😅😅
@UshaRajavaram Жыл бұрын
శ్రీదేవీ.. ఈ బామ్మ మాటలు ఎంతో ఫన్నీగా ఉన్నాయి అయినా గ్రేట్.. అన్నం పెడతాను అంది ఆమెను ఆదుకొని చాలా మంచి పని చేశావు 👌🏼👌🏼
@pillaaishwarya2287 Жыл бұрын
పెద్దవారైనా కొంతమందికి నటించడం అస్సలు రాదు వాళ్ళు అలాగే మాట్లాడతారు
@srinivasrajuupendram5123 Жыл бұрын
శ్రీ దేవీ గారు మీరు వృద్ధులతో సరదా కబుర్లు చెబుతూ వారికి మీరు డబ్బు , బట్టలు , సరుకులు సహాయం చేయడం చాలా సంతోషం I wish you all the best,.
@kancharlajagadish1101 Жыл бұрын
కల్మషం లేని ఆ మహాతల్లి మాటలు వింటుంటే మనసుకి ఎంత హాయిగా ఉంది
@noorjahabaig7743 Жыл бұрын
S
@maddiletireddy3892 Жыл бұрын
శ్రీదేవి గారు మీకు ఏల్లపుడు ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలనీ,అలాగే హిందుసనాథన ధర్మంకోసం పాటుపడుతున్న ప్రతిఓక్కరికీ...జైశ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
@ramakrishnakrishan1696 Жыл бұрын
.,
@saraswathiangajala1855 Жыл бұрын
చిరంజీవి శ్రీదేవీ మీరు పేదలకు మనసారా నవ్వుతూ,నవ్విస్తూ చేస్తున్న help చూస్తుంటే వయసులో నాకంటే ఎంతో చిన్నవాళ్ళైనా కూడా పాదాబివందనాలు చెయ్యక తప్పదు.మన కుటుంబం అందరి పేరునా పూజ చేయించుకున్న పంతులు గారికి 500 ఇవ్వడం కష్టం.అలాంటిది ఎక్కడో ఉన్న పేద ముసిలి వాల్లను చూసి,3నెలల కన్నా ఎక్కువగా సరిపడే బియ్యం,పప్పులూ,నూనీ,అన్నీ ఇవ్వగా వాల్లకు నచ్చిన చీరా,దుప్పటీ 3000రూపాయలు ఇస్తున్నందుకు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది.భగవంతుడు మీకూ,మీ కుటుంబానికీ నూరేళ్ళు ఆయుష్షూ,ఆరోగ్యం,సకల సౌభాగ్యాలూ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్న్ను.దయచేసి మీ phoneనంబర్ ఇస్తే ఒక్కసారి మీతో మాట్లాడాలని ఉంది.నా పేర సరస్వతి.
@suvarnadone1321 Жыл бұрын
బామ్మ 😀 తల్లి, ఎల్లప్పుడూ దైవాసిసులతొ ఉండాలి ❤️❤️
@ankamrajkamal8952 Жыл бұрын
శ్రీదేవి గారు మీరు చాలా నిస్వార్ధంగా ఉంటారు మీరు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి
@marojupujitha6655 Жыл бұрын
O
@gvenkaiahvenkigalam615 Жыл бұрын
శ్రీదేవి గారు మీ మంచి మనసుకి ఆ దేవుడు చల్లగా చూస్తాడు
@santoshvelaga5183 Жыл бұрын
మీలాంటి మంచి మనిషికి ఎప్పుడు మంచి జరగాలని భగవంతున్ని ప్రార్థిస్తూన్నాను
అక్క మీ, మంచి మనసుకు, థాంక్యూ, అక్క, మీ వీడియో స్ నాకు సరిగ్గా రావడం లేదు, నీను వీడియో స్ మిస్ అవుతున్నాను, అక్క, అలాగే, ముందు గా మీకు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్
@telugucomedy62839 ай бұрын
Thank you so much and God bless you my lovely Sri Devi garu
అమ్మ శ్రీదేవి hattsapp అమ్మ.భగవంతుడు నిన్ను చల్లగ ఉండాలి.
@manishabontha72608 ай бұрын
ఆ దేవుడు నిన్ను చల్లగా వందేళ్లు దీవించాలి అక్క మీరు చాలా మంచి మనసు అక్క మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావాలి
@s.rajeswary6576 Жыл бұрын
సూపర్ బామ్మ మీరు 🤣🤣🤣🤣శ్రీదేవి గారు హ్యాపీ న్యూ ఇయర్..అలాగే మీ మంచి మనసుకి దేవుడు ఎల్ల వేళలా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాము
@sujamallesh5223 Жыл бұрын
Sridevi garu miru vaallatho kalisipoyi vaalla kashtanni mi sontha kashtanga bhavinchi help chesthunnaru miru chesedhi manaspurthiga goppa sahayam hands of you take care of your health
@AMMA-NATHO Жыл бұрын
Sridevi garu you are god gift to those who are getting help from you , speech less ,
@sunisunitha6458 Жыл бұрын
Sri devi andharilo lo me life ne chusukuntunnaru ..meku me staf God bless
@purushothamkssav8828 Жыл бұрын
Amma sridevi aa bhagavantudu Ninnu sada challani assissulato Chudalani korukottunnanu mi E janma dhanyamu
@Lakshminiteesha5427 Жыл бұрын
Sridevi akka Life long happy ga undali 🥰 love you akka ♥️♥️♥️
@SivaPriya-nz8to6 ай бұрын
అమ్మ శ్రీదేవి గారు మీ ఆరోగ్యం కుదుట పడిందా మీరు క్షేమంగా ఉన్నారా ఎంత మంచి పనులు చేసే వారికి భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడం మేడం మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
@rajubs7288 Жыл бұрын
...శ్రీదేవి గారు మీకు మీ బృందానికి ఎన్ని నమస్కారాలు చెప్పినా చాలవు. మనలో చాలా మంది కి కోట్ల ఆస్తి ఉంటాది కాని. వాళ్ళు వాళ్ళ పిల్లల పిల్లలకు ఆస్తి కూడ బెట్టటానికి సమాజం మీద పడి దోసు కుంటారు . కాని ఇలాంటి ప్రజలను చూడటానికి ఆదుకుంటానికి ప్రయత్నం చేయరు. ఇది మన ఖర్మ....
@pendemsalomi3500 Жыл бұрын
Sridevi, gaaru (మీరు ఎవరు అని బామ్మకు, తెలియదు, పాపం, అందుకే బామ్మ అమాయకంగా మాట్లాడుతూ ఉంది.
@varabobbili4188 Жыл бұрын
Bagavantudu meeku chala manchi manasu icharu, God bless you mam
@VEERAPOGUHanumantharao7 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క యేసుక్రీస్తు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@swathiyallavula4899 Жыл бұрын
New year lo meku manchi jaragali ani devudini korukunttunnanu.....
@ramanarv8769 Жыл бұрын
దైవం మానుష రూపేణ!అనిఅంటారు!మానవ సేవే మాధవ సేవ అని అన్ని మత గ్రంధాలుబోధిస్తున్నాయి! కనిపించేదేవతమీరు!దేవతలు ఎక్కడోలేరు!మనుఘలలోనే ఉన్నారు!ధన్యవాదములమ్మా!
@chutky-15 Жыл бұрын
Aa mamma gaaru super ga matladutunnaru dialogue delivey baagundhiii .,.
@patlababu264 Жыл бұрын
Mee opikaku na జోహార్లు - God bless you Srideviamma-Patlababu
@udayuday9822 Жыл бұрын
God bless u శ్రీదేవి గారు
@narayana6460 Жыл бұрын
Super Amma my God bless you thallie
@bhagyalakshmibareedu2469 Жыл бұрын
Sreedevi garu I wish you all the best in all aspects.
@mps5641 Жыл бұрын
👍👍👏👏👌👌😃😃avaa full matalu ,😊
@bezawadaaboysvlogs Жыл бұрын
Sister love you so much. Nilantivaru epudu happy ga vundali.😍😍
@rayalaseemaloves5907 Жыл бұрын
Namaste Akka, anni videos lo idi chala different ga undi. Enni badhalu unna, nivsartham to koodina manasu. 😊😊😊😊😊
@krishnakreddy6803 ай бұрын
Bammagaru Hat's Up Super 😊💐🙏🚩👌.
@meruvaeswaramma1235 Жыл бұрын
బామ్మ డిమాండ్ చేస్తుంది శ్రీదేవి గారు
@kutty.saanvika.2627 Жыл бұрын
Aka mi vedios chala bagunti aka entha badlokuad happy ni chupincharu really super aka meru
@prashanthiroja4993 Жыл бұрын
Great job sridevi garu May God bless you abundantly 💐
@saraswathimidde5145 Жыл бұрын
శ్రీ ధేవి గారు మీ సేవలు కోన్ని వంద ల కుటుంబాలకు ఆసర తల్లి నీకు ధేవుడు ఇచ్చి న గొప్ప వరం హ్యాపి న్యూఇయర్
@geethasriram8351 Жыл бұрын
శ్రీదేవి గారు మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి
@shailajayanna3591 Жыл бұрын
మాటల్లో చెప్పలేక పోతున్నాం అక్క, నీ త్యాగానికి 🙏🙏🙏
@Neeta6398 Жыл бұрын
బాబోయ్ చాలా నేర్చుకోవాలి ఈ బామ్మాగారి దగ్గర ముఖ్యంగా NO చెప్పటం
@jaggaraokota2728 Жыл бұрын
జీవితంలో అనుభవాలు ఆవిడ్ని గడుసు వరి లా తయారు చేసి ఉండవచ్చు
@pillaaishwarya2287 Жыл бұрын
అవును
@prakasharaoprakasharao1228 Жыл бұрын
Thank q for your many many Help God Bless yoy
@anwarmd5911 Жыл бұрын
💐💐🎂💐💐 *_మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు_*💐💐 ఈ *2023* వ నూతన సంవత్సరంలో మీరు, మీ కుటుంబసభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏
@arunanagula6580 Жыл бұрын
Hi sridevi Garu good job God bless you abundantly keep smiling always 🙂
@venkyraj-1830 Жыл бұрын
Ammama ninu hug cheskuni full ga navvalani undi asalu super video sridevigaru
@bonivenkatrao6649 Жыл бұрын
Thanks sridavi garu good help ing
@karnaerakarna5142 Жыл бұрын
Sridevi garu meeru herohine Roja garu laga unnaru.manchi pani chestunnaru devudu meeku manchi cheyalani korukunta.
@revathidhyavanthu Жыл бұрын
Sridhevi garu miru chala manchivallandi super mi helping nature
@kolasrinivasarao4247 Жыл бұрын
Hi talli god bless you na vantu chetanina sayam chesta Amma challaga vundu amma
@shaiknagurvali73111 ай бұрын
Amma nilanti biddanu kanna Mee talli tandrulu Siva parwathulu Amma meeru nijamga srimahalaksmi
@rajufriends5771 Жыл бұрын
Sri Devi akka eppudu happy ga undali
@Krishna-o2t1c9 ай бұрын
పెద్దలరా ప్రతి రాజకీయ నాయకుడు శ్రీదేవి లాగ ఉంటే ప్రతి గ్రామము బాగ ఉంటుంది.
@barbha3796 Жыл бұрын
Bamma garu bale matladuthunnaru bamma neeku saree nachhaleeda 🤔 cutee bamma ❤❤ sridevi garu meeru eppudu elane navvuthu happy gaa helathi gaa vundali god bless youuu 🙏🙏🙏🙏🌹💖💖💖💖
@sdevendrareddy5521 Жыл бұрын
Grandmaa is so creazy Love from Odisha ganjam district
@sdevendrareddy5521 Жыл бұрын
@@anjali8778 thanks sister Love from Odisha ganjam district Bsc mathematics honours 2nd year student
@anjali8778 Жыл бұрын
Good bro
@Venkatavasudha11 ай бұрын
Akka entho Mandi badalu chusam kani e avva vediyo chustunnantha sepu chala santhosam ga chustunnam Akka chala amayakam ga teliviga matladindi bamma
@n.s.bn.s.b1835 Жыл бұрын
Good Fun Sree Devi medam garu iam your fan Iam doing service poorfamilis*
@eternallifewithjesuschrist... Жыл бұрын
Baamma rocks.. sridevi shocks 😂😂😂😂😂
@nanduriya Жыл бұрын
Bamaa soo funny stright forward 🤣🤣🤣🤣🤣😁😁
@krishnasandeipgaddi1644 Жыл бұрын
Bama garu meeru super chala straight forward 👌👌👌👌👌👌👌👌👌👌 Video chala bhagundhi good
@RambabuNakirikanti Жыл бұрын
Good.halfing.nechar.sridevigaru.god.blaswu
@RambabuNakirikanti Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@venkateswararaopuppala4528 Жыл бұрын
Sreedevi ur superb ur doing service to poor people great we appreciate u for ur kindness my advice to do service for homeless animals also i am from hyd and great fan of u
@Gopikrishnaammudalapalli5 ай бұрын
Sister super meeru nijamga love you ❤❤❤❤❤ sister ❤❤❤
@snehadondapati9644Ай бұрын
chla opikatho. chla baga matalduthu help chestunru sis god bless uu
@pkamalesh2079 Жыл бұрын
God. Bless you. Sister garu. 👌👌👌
@yasodapaidi9582 Жыл бұрын
Sridevi madam garu meru allappudu sonthoshamga vundalani korukune me abhimani
@MohanKumar-xf8nk Жыл бұрын
Sridevi madam ur really great soul god bless you
@sumithrasumithra9891 Жыл бұрын
Bamma nalage sankocham lekunda adigavu, 👌👌👌 adagandi Amma kuda pettadu
@hanumandlakavitha3229 Жыл бұрын
Good service Sridevi, God bless u 🙏
@vanisripulluru8499 Жыл бұрын
Womm బామ్మ సూపరు 👍
@Truegodsloveneverchange Жыл бұрын
Praise the Lord God bless u with good future and wisdom to help more poor people 💝💘💝
@usharani68388 ай бұрын
Sridevi garu super andi 🙏🙏🙏🙏👍👍👍
@rameshyadla139 Жыл бұрын
Good service 👍🏾👍🏾👍🏾👌👌... hat's off 🎉👏🎉👏 superb 👌👌
@jamesjyothi206 Жыл бұрын
ధన్యవాదములు...... శ్రీదేవిగారు...... 🙏🙏
@nallpoguvengaiah1418 Жыл бұрын
సుపర్ మేడమ్ వీడియో❣️👌👍,మా ఛానల్,Nallpogu🙏Vengaiah లైక్ 👍🏿 సైర్ మేడమ్ ఓకే నా
@prabhakarasrinivasaraomasa887 Жыл бұрын
Sridevi excellent baammma dorikaaru neeku.
@sattiakula271 Жыл бұрын
Akka meeru super akka
@suselabontah Жыл бұрын
God bless you
@rameshbabu2508 Жыл бұрын
God bless sridevi always
@ambadasshastri5993 Жыл бұрын
Meeru prati vedeo chuste ento anandam kalugutundi,
@paladugupadma4731 Жыл бұрын
Peddamma garu chala teliviga chakkaga matladuthunnaru
@srinupulapakura4907 Жыл бұрын
Oka daivam maa talli sridevi🙏🙏🙏🙏 God bless you🙌🙌🙌
@pampanavenkat6144 Жыл бұрын
మనకు తెలిసిన మార్గం లో పరోపకారం చెయ్యటం మామూలు విషయం కాదు అల్ ది బెస్ట్ శ్రీదేవి
@bshankar7053 Жыл бұрын
God bless u akka... 🙏🙏
@surayasinguluri514 Жыл бұрын
Akka miru chala grate
@vasanthiudayagiri495411 ай бұрын
Really you arevery great akka
@dkrishna1150 Жыл бұрын
Sri Davi Garu Super ji God bless ji
@revathikolanki9067 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ అండి శ్రీదేవి గారు
@rajeshwarig2295 Жыл бұрын
Bammaaa superppppp.... Full comedy..... Upadated 😃😂Bammaaa😂😂😂