Amitadibabu aha voho antinte epudetiniyalanivundhi super super😊
@swamygn57412 ай бұрын
సత్యేశ్వరి గారు, ఒక అద్భుతమైన వంట ఇప్పుడు చూసాము. రోజూ మేము ఇంట్లో వండుకొని గుత్తి వంకాయల్ని నోట్లో వేసుకుని తినేంత రుచిగా ఉంది. మీరు చెప్పే విధానం కూడా అద్భుతంగా ఉంది. మీ నుంచి ఇటువంటి ఇంకా ఎన్నో అద్భుతమైన వంటకాలు చూసి, నేర్చుకుని, వండుకుని మేం కూడా తిని బయట హోటల్లలో దొరికే చెత్తకు దూరంగా ఉందామనిపిస్తుంది. తర్వాత్తర్వాతి వంటకాల్లో వేసుకునే పదార్థాల కొలతలు కూడా ఇస్తే బాగుంటుంది. ఈరోజు ఇంటిల్లిపాది తృప్తిగాఒక అద్భుతమైన వంట తిన్న తృప్తి కలిగించిన మీకు కృతజ్ఞతలు
@sreeleenapv89902 ай бұрын
Mouth watering 🤤🤤🤤🤤
@narasimhamurthy40572 ай бұрын
Great
@PremKumar-bf8jv2 ай бұрын
Me house bagundi home tour cheyandi
@RTeja92 ай бұрын
Super
@govardhankalla18822 ай бұрын
ఎంత కమ్మగా వందిన్రో చూస్తే నోట్ల నీళ్లు ఊరుతున్నాయి మీరు అచ్చం దొరసాని లెక్క ఉన్నారు అమ్మ