PRC లేదు, IR LEDU, DA లేదు, GOVT Employees ని పట్టించుకోలేదు
@osgaming26148 күн бұрын
Uh
@rameshsepuri17658 күн бұрын
బాబు గారు, ఇప్పుడు కూడా మీరు ఉద్యోగస్తులను కరుణించిడం లేదు. కనీసం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పండి.
@saikumartalari28816 күн бұрын
Save me voluteers 🙏🙏🙏🙏🙏🙏
@sunkarigovind68648 күн бұрын
వాలంటీర్స్ కు న్యాయం చేయండి చంద్రబాబు నాయుడు గారు
@ameeruddinshaik786shaik56 күн бұрын
ప్రభుత్వం నికి వచ్చే ఆదాయంలో ముందుగా ఇవ్వవలసిన ది ప్రభుత్య ఉజ్జో్గస్తులకు వారికీ ఇవ్వవలసిన జీతాలు T A , D A లు మొత్తంచు సుకున్నంతరువవాత, పెద్ద ప్రజల గురించి ఆలోచంచి , మనబడ్జెక్ట్ ఎంత మన బడ్జెట్ లో ఎంత ఇవ్వగలమో, తక్కిన రాష్ట్ర అభివృద్ధి కి ఎంత అవసరమో తెలిసి పోతుంది దానిని బట్టి హామీలు ఇవ్వలేగాని , మనతెలివితేటలూ ప్రదర్శించి సీటు కోసం దొంగహామీలు ఇచ్చే నాయకులు ఎక్కువ వున్నారు .
@marthadushaikrafi2277 күн бұрын
ఐఆర్ లేదు పీఆర్సీ లేదు
@baluraju61868 күн бұрын
రైతులు కి రైతు భరోసా ,ఉద్యోగులకు, రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ పోతున్నారు ఎప్పటికీ యువతకు ఉద్యోగ ఉపాధి కలిపిస్తారు cbn గారు
@nagendrabasabattini25868 күн бұрын
కొత్త పెన్షన్ కోసమే నీకు వొట్ వేసాను అది మాత్రం ఇవ్వకుండా ఏడిపిస్తున్నరు నాశనం ఇపోతారు
@SaibabaPoduri8 күн бұрын
కాకినాడ పోర్టు పెద్ద డ్రామా, ఆర్ధిక మంత్రి వియ్యంకుడు ఉన్నాడని తెలిసి నా తరువాత పవన్ కళ్యాణ్ మాట, స్వరం, మారింది
@kittusdmlkittusdml28147 күн бұрын
Rythu bharosa evvadi sir mundu and volunteers job kavalli
@mbrao19548 күн бұрын
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ రైతులు కు ఊసులు లేవు ఇంకా వుండవేమో. అన్ని పండుగలు అయిపోయాయి. మనం చావు చావు వలసినదే. ఇంకా ఏమీ యూట్యూబ్ కాదు ఏట్యూబు వినక్కరలేదు
@pathrobehara17988 күн бұрын
ప్రజాప్రతినిధులకు ఎలా అయితే వయస్సు తో సంబందం లేకుండా ప్రజాప్రతినిధులు గా ఉంటున్నారో. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకి కూడా వయస్సు తో సంబందం లేకుండా పనిచేస్తూ నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు ఇవ్వకండి.