గురువు గారు, ముహూర్తం పెట్టడము తప్ప మిగిలిన విషయములు తెలిపినారు. ధన్యవాదములు.
@revathiwupadrasta84163 жыл бұрын
ఇది తెలిసిన వారికి ..... అద్భుతమైన ప్రసంగం....... అర్థం కాని .... వాడు ఏదేదో మాట్లాడు తారు.... మీరు పట్టించు కోకండి సార్..... very superb ఎక్సప్లనేషన్...... 🙏🙏🙏🙏🙏🙏
@avasaralaratnajirao6845 Жыл бұрын
మంచి విషయాలు చెప్పారు గురువు గారు ధన్యవాదములు
@kishtaiaht24173 жыл бұрын
గురువు గారు పంచ్ఞాగం చూడాలి. తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంది కొద్దిపాటి జ్ఞానం ఉంది. వాస్తు శాస్త్రం కూడా తెలుసు కుంటాను. మీరు తెలియని విషయాలుతెల్పినందుకు ధన్యవాదాలు.
@gnrmachavaram Жыл бұрын
Thank you sir
@KVRASTRO3 жыл бұрын
గురువుగారు కి పాదాభివందనలు 🙏
@tubeinfoful Жыл бұрын
Very good ideals of performance thanks for your support
@sabitakoneru8727 Жыл бұрын
Chaala knowledge vundhi
@Vikramasena19843 жыл бұрын
తిధి చూడటానికి నాకు చాలా టైం పట్టింది. చాలా పాయింట్స్ ఉంటాయి. సాధారణ పరిజ్ఞానం ఉన్నవారు ముహుర్తాలు పెట్టలేరు. జ్యోతిష్యం చెప్పలేరు.
🙏Jai Srimannarayana, Jai Sri Vijayalakshmi matha ki Jai 🙏🙌Thank you so much Guruvu garu 🙏🥭🥭
@OMNAMAHASIVAYA-AI3 жыл бұрын
sri gurobhyoo namaha....hari he om.Thankyou
@ananthmahashaya6493 жыл бұрын
Guruvu gariki paada namaskaralu 🙏🙏🙏
@dhavalaanand3269 Жыл бұрын
గురువు గారికి వందనాలు. ఆపరేషన్ ముహూర్తాలు ఏ విధంగా పెడతారో కొద్దిగా వివరించగలరు.
@kudumulahanumantharao98594 жыл бұрын
Bagundi sir,baga expline chesaru
@satyamborpatla62943 жыл бұрын
ధన్యవాదాలు 🙏🏻🙏🏻
@dinakary38784 жыл бұрын
Chala chakkga clearga cheparu sir.
@krishna81262 жыл бұрын
గురువుగారూ, పుట్టిన తేదీ లేని వారికి పెళ్లి ముహూర్తం పెట్టగలమా? సరైన పద్ధతి? దయచేసి నాకు తెలియజేయండి. నమస్కారములు.
@grameshsharma10374 жыл бұрын
బాగా చెప్పారు
@kasnakadali52510 ай бұрын
Suttigadu.
@venkateswararaobandy2706 Жыл бұрын
Muhurta vijnana sudeergamga bagacepparu kani muhartam elapettalo cheppaledu title ?😢
@krishnendra29323 жыл бұрын
🌷🙏🌷
@gowrilife013773 жыл бұрын
🙏🙏
@mavullaiahramavajjala30493 жыл бұрын
SIR MERU CHAKKAGA CHEPPARU BUT MUHURTHAM ELA PETTALO KUDA CHEPPANDI
@saiganesh90813 жыл бұрын
అసలు విషయం చెప్పండి స్వామి
@vvmallikharjunarao74552 жыл бұрын
గురువుగారు మీ ఆడియోలన్నీ ఫాలో అవుతున్నాము సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాము కాకపోతే స్క్రీన్ మీద ఇచ్చిన ఫోన్ నెంబరు ఎప్పుడు చేసినా నో రిప్లై వస్తుంది నెంబర్ ఏమన్నా మారితే మారిన నెంబర్ పెట్టండి మేము మీతో డైరెక్ట్ గా మాట్లాడటానికి నమస్కారం గురువుగారు
@proudvisual10614 жыл бұрын
తొలి ఎపిసోడ్ అర్థమయ్యంది
@hareesh773 жыл бұрын
Digital Version: play.google.com/store/apps/details?id=vedic.digital.clock
@bhairimaruthivenkatasubrah6895 Жыл бұрын
ముహూర్తం ఎలా పెట్టాలో చెప్పలేదు. అంతా పనికిమాలిన సుత్తి చెప్పాడు.
@thummalavgdprasad42313 жыл бұрын
Mater nill
@imnothing2infinite2 жыл бұрын
Waste of time, thumbnail is different content is different