శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మీ మాటలు వింటుంటే కడుపు నిండిపోతుంది గురువుగారు👏👏👏
@jayeenecakes3 жыл бұрын
Absolutely,Maatale madhuram ga vunnayi
@syamalaappaji27362 жыл бұрын
ఈ రోజు ఈ కూర చేశాను చాలా బాగా వచ్చింది గురువు గారు ధన్యవాదములు 🙏
@someswararaovadapalli9247 Жыл бұрын
It's pleasure to see traditional recipes from expert like you.
@srikrishnafactchannel51783 жыл бұрын
గురువు గారు కుంపటిలో చేసిన వంటకి,అమ్మ వంట గుర్తువస్తున్నది ,మాకు హైదరాబాద్ లో చేసుకోవాలని ఉన్నా చేయలేని పరిస్థితి ,కూర చాలా బాగా చేశారు అండి గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏
@sweeta988713 күн бұрын
Movies lo dialogues unnatu unnai mee matalu !! Chala baga undhi 😊
@varanasiseetha77312 жыл бұрын
మీరు చేసిన కోడల్ని చాలా బాగుంటాయి బ్రాహ్మణవంటలు మాకెంతో ఇష్టం
Naku oka friend moodu rojula kritham mee videos parichayam chesadu...eroju natiki mee channello vunna videos anni chusesanu guruvu garu...mee gnaanaanni maatho panchukuntunandhuku dhanyavadhalu.
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం అమ్మ.
@balasubhramanyam46542 жыл бұрын
మీరు చెప్పిన విధంగా చాలా వంటలు స్వయంగా ప్రయత్నం చేశాను అంతా మీరు చెప్పిన రుచిగా ఉన్నాయి ధన్యవాదాలు
@thegamerboy36472 жыл бұрын
స్వామి గారు ఈ ముల్లంగి కూర నేను మేము చేసాం సూపర్ గా ఉంది. ఎంతో ఆరోగ్యం అయిన కూర. ఆకుకూరల్లో ఇంత రుచికరమైన వంటలు ఉంటాయా అనిపించింది.
@khhusheedbegum47672 жыл бұрын
నేను మీ కొత్త subscriber ని, మీ వంటలు చెప్పే విధానం అద్భుతం, బాల్యం నుండి మాకు బ్రాహ్మణu లతో మంచి సంబంధాలు ఉన్నాయి, మన దేశ ప్రజల మధ్య ఇలాగే సత్సంబంధాలు నెలకొని ఉండాలని ఆ సర్వంతర్యామిని ప్రార్ధిస్తూ... 🙏🏻💐
@ramakrishnamurthi15422 жыл бұрын
Begum gari anubhuti chaala spurtydayakam, guruvugari vantalu chaalamandy ki patakalapu smrutulu gnaptiki testunnamduku yentho anamdam ga umdi.
@suubhapradadevi69762 жыл бұрын
Khhusheed begum garu, mi mentality chala bhagundhi. Vegetarian food can eat all of us. Mana Dedham, okkate devudu Ani chepparu. Chala santhosham.
@PalaniSwamyVantalu2 жыл бұрын
చాలా సంతోషం అమ్మ.
@lakshmiprasannag51902 жыл бұрын
Tried this recipe today, came very well . Thank you guruji
@gprmoon30433 жыл бұрын
శుభోదయం స్వామి🙇♀️ నువ్వులు పల్లీలు వేసి న కూరలు చాలా టేస్ట్ గా ఉంటాయి స్వామి మంచి కూర చేశారు👌👍🙏
Ilanti vantalu untayi ani kuda telidu.. Baga cheptunnaru..... Thank you🙏
@srikanths49203 жыл бұрын
Your recipes are loaded with full energy and natural
@mandavillijayalakshmi28102 жыл бұрын
Mullangi kura chalabagundi swamigaru
@chilukuriaparna55533 жыл бұрын
Thanks Swamy. Very nice recipe. Mullangi koora. Sreematre Namaha.
@ranikapavarapu28853 жыл бұрын
Kura Madhuram,mee matalu inka Madhuram Guruvu Garu 👌🙏🙏
@kollipararamasundhar3 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బావుందండి చాలా వివిధ బుద్ధి అవుతుంది అండి మేము కూడా చేసే అండి మినప పప్పు దొండకాయ కూర చాలా బాగుంది
@alapativenkatalakshmi87313 жыл бұрын
నమస్కారం గురువుగారు మీరు చేసే పద్దతి మీ మాటలతోటే కడుపు నిండిపోతుంది స్వామిమమేము చేసుకుని తీన్నట్లుగానే ఆస్వాదిస్తునన్నాము ...
@mahendrch_crtn3146 Жыл бұрын
చాలా చాలా బాగుంది. చాలా సులభమైన పద్దతిలో చాలా వివరంగా చెప్పుతూ చేసారు నాకు ముల్లంగి కూర అంటే చాలా ఇష్టం 😋😋
@muralikrishnamuppavarapu20372 жыл бұрын
Guruvu garu meeku padhabi vandanalu Kura cheysanu chala bagha vachindhi pillalu baga istha paddaru
@appikondaesther73472 жыл бұрын
చిన్న లు పెద్దలు తనగలిగే. చక్కని ఆరోగ్యం కలిగించే వంటకం చూపిస్తున్న గురువు గారికి ప్రత్యేక వందనాలు.
@rangacharlaxmi55563 жыл бұрын
చాలా రుచిగా వుంది. నేను ఈ రోజు చేశా. మాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు
@uhaaravindam98963 жыл бұрын
మీ మాటల తోటే కడుపు నిండిపోతుంది గురూజీ.....ఒక్క ఆంగ్ల పదం వాడకుండా స్వఛ్చమైన తెలుగు మాట్లాడే యూట్యూబ్ ఛానెల్స్ ఏ లేకపోవడం బాధాకరం...... నేను మీ ముత్యాల్లాంటి మాటలు వినటం కోసమే చూస్తాను 🙏🙏🙏
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా చాలా సంతోషం అండి..!!
@avksastry1153 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. నేను మా పరివారం అంత మీరు చేసిన వంటలు అన్ని చూస్తాము. చాలా బాగా శ్రద్ధగా చేస్తారు. కొన్ని వంటలు మేము చేస్తున్నాము. మీకు చాలా కృతజ్ఞతలు.
గురువు గారికి నమస్కారము 🙏 గురువు గారు మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 💐 ముల్లంగి టమాటా ఉల్లిపాయకూర అద్బుతం గురువు
@kaushaldatta41973 жыл бұрын
Om Sree gurubhyo namaha 🙏🙏🙏🙏Chala bagundhi guruvu garu….
@lakshmigvp86282 жыл бұрын
అవును గురువుగారు🙏...మీ కట్టు, మీ మాట, మీ వంట అద్భుతం🙏
@vanikv47132 жыл бұрын
Namaste. I tried this and it’s very good .
@siripuramparvathi13942 жыл бұрын
Babai garu, Very nice recepy, chala Baga cheystunnaru
@mallikakumari42402 жыл бұрын
Very good to see to eat very very delicious swami thanks for nice &easy cooking
@muralisariki60143 жыл бұрын
ధన్యవాదాలు అండి నేను వినాయక చవితి సందర్భంగా మిరు చెప్పిన ప్రసాదం పులిహోర, దద్దోజనం చేసి మా హాస్టల్ లో ఉన్న వారందరికీ పెట్టాను. అందరూ చాలా బాగుంది అని ఆనందించారు
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా మంచి పని చేశారు నాన్న. !! నాకు చాలా ఆనందముగా ఉంది.
@sapnabalivada31493 жыл бұрын
Namaskaramandi guruvu garu 🙏. Naku mullangi aaku, mullangi vepudu mathrame telusu guruvu garu. Meeru manchi kura chupincharu. Chala chala dhanyavadhalandi guruvu garu 🙏.
@geethalakshmi1132 жыл бұрын
That "vumm" is making us to feel the taste. Superb sir 🙏🙏👍
@uma_mataji2 жыл бұрын
🙏🙏🙏 Sri Matre Namaha 🙏🙏🙏
@prashanthreddysuravaram57733 жыл бұрын
Iyya garu meku rushipanchami shubhakanshalu...manchi vishayalu teliyaoarustunnaru memu dhanyavadalu iyya garu 🙏🙏🙏🙏🙏
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం అండి.
@jinkazamaaa3 жыл бұрын
🙏 chala baga explain chesaru guruvugaru.
@venkataramanamurthyguthiko52942 жыл бұрын
Great Guruji.
@ramasitavegesna1872 жыл бұрын
,మీరు చెప్పేవిధానం చాలా బాగుంది అండి మేము కూ డా ట్రై చేస్తున్నా మండి ,. namaskar mandi
@anjup9632 жыл бұрын
E vantakam ippude chustunna, I will try this 🙏
@vasantikundu9978 Жыл бұрын
Namaste. Your recipes are always super. I m tried some recipes really it's very very nice.thank u so much for your traditional recipes.
@lakshmijhansi51703 жыл бұрын
Miru cheppe vidanam bagundi guru garu miku na padhabhi vandanalu...🙏🙏🙏🙏
గురువుగారూ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.బాగుంది కూర .మేము కూడా చేస్తాము.అలాగే బీట్రూట్ టొమాటో కూర కూడా బాగుంటుంది,మన ఫాలోవర్స్ కి కూడా చేసి చూపించండి.అలాగే అరటికాయ,టొమాటో కాంబినేషన్ కర్రీ కూడా చేసి చూపించండి బాగుంటుంది. ధన్యవాదాలండీ.
@krishnavenireddy68913 жыл бұрын
Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏.chala bagundhi Currey.
@praveenkumar-iz6vq3 жыл бұрын
అందరి కామెంట్స్ కి లైక్ కొట్టారు నా కామెంట్ కి ఎందుకు లైక్ కొట్టలేదు గురు గారు
@PalaniSwamyVantalu3 жыл бұрын
అయ్యయ్యో ఎంత మాట నాన్న !! కాస్త పనిలో ఉండి ఆలస్యంగా చూసాను అంతే..ఏమీ అనుకోవద్దు నాన్న..!! అందరి కంటే మీకే పెద్ద స్పందన ఇస్తాను సరేనా...!! మీ మెసేజ్ చూసిన తర్వాత మీలో ఆ పసితనాన్ని చూసి చాలా ఆనందించాను నాన్న..!! మీరు ఎప్పుడూ వృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను,దీర్ఘ ఆయుష్మంతులై చల్లగా వర్ధిల్లాలని నేను సదా తిరు"మురుగర్ "ని ప్రార్ధిస్తున్నాను నాన్న..నా పట్ల మీరందరూ చూపిస్తున్న ఈ అభిమానానికి నేను ఎంతగానో ఋణపడి ఉంటాను నాన్న.
@praveenkumar-iz6vq3 жыл бұрын
మీరూ మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం
@praveenkumar-iz6vq3 жыл бұрын
గురుగారు మిమ్మల్ని కలవొచ్చా ??
@lakshmisrinivasan4812 жыл бұрын
Mullangi tho ila chestharu ani naku thelidhu guruvugaru chalaa bagundhi tq u
@yelakurtivenkatamma725911 ай бұрын
మీవంటలపద్దతి చాలాబాగుంది అమోఘం
@ksureshreddy16213 жыл бұрын
Gurugaru miku naa danyavadalu meru chepinattu pulihora chesi gudilo prasdam petamu chala bagunadi ani andaru adigi mari Mali Mali tiskunaru gurugaru
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా చాలా సంతోషం అండి..
@wejoyready0072 жыл бұрын
I just tried very very good From USA
@balasreekolanu66703 жыл бұрын
Mee video choosi maa friend chesindi ivaale thinanu chaala baavundi chaala thanks andi
@sushmasritadepalli72353 жыл бұрын
Super super excited
@indumatitutika46112 жыл бұрын
Guruvugaru namaste meeru chese style veru superb 👏🙏
@padmarangaraju11262 жыл бұрын
చెప్పే విధానం చాలా బాగుంది
@kusumap7512 жыл бұрын
బాగుందండి. ఈ సారి చేస్తాను
@mithunukulamalla47362 жыл бұрын
🙏🙏super Swami garu
@balapopuri72673 жыл бұрын
కొత్త గా ఉంది .చాలా బాగుంది గురువు గారు 🙏🙏🙏
@అమ్మనాన్నా-ఝ9బ3 жыл бұрын
అన్న....super 👍 మీకు మీరే సాటి .🙏
@syedmastan8122 жыл бұрын
గురువుగారు మీరు చేసె వంటలు చాలా బాగున్నాయి సార్👌👌👌
@bhavanishankar63082 жыл бұрын
చాలా బాగుంది బాబాయి గారు,నేను కూడ చేసుకుని మీకు తెలియ పరుస్తాను.👌👌🙏🙏
@abbulukoti57462 жыл бұрын
Nice presentation and tasty 😋
@ypadma24413 жыл бұрын
Babai garu suuuuper
@parvathipandalaneni89452 жыл бұрын
Tried this recipe today. Came out very well. Thanks a lot for sharing such a nice recipe. Usually we use radish in Sambar Or to make chutny snd sometimes to make muli ka parata. This is something new and innovative. 😋
@AkhilRoy711 ай бұрын
Chala Baga chesaruuu
@S4sadhanala2 жыл бұрын
Excellent andi...thank you very much
@krishnamohan9343 Жыл бұрын
Super andi
@nalinidharanipragada19973 жыл бұрын
ధన్యవాదాలండి. ఈ రోజు నేను మీరు నేర్పిన వంకాయ ధనియాలా కారం పెట్టిన కూర చేశాను. మా ఇంటిల్లిపాది అందరికి నచ్చింది. ముఖ్యంగా మా అమ్మాయి కి నచ్చింది. 🙏🏼
@maheshsyamineni72263 жыл бұрын
Mee matalatho entho maduram ga undi video..... Malli me matalatho video upload chesinanduku danyavadalu swami garu..... Kura chalaa bagundi...
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం నాన్న.
@duggiralabhuvaneswari98803 жыл бұрын
Namaskaram pedananna garu Merry bhale tarugutunnaru kattipeeta to. Naku Radu
@ganesh987893 жыл бұрын
నాన్న super👍
@venkataramarao67883 жыл бұрын
నాన్న గేట్
@charyvenkat80482 жыл бұрын
Thank you sir super.......👌😋💪
@dinpurock74082 жыл бұрын
చాలా బాగా చేశారు గురువు గారు మేము కుడా ట్రై చేసము చాలా బాగుంది 🙏🙏
@pasularajeshwari67772 жыл бұрын
Suuuuuuper andi
@himabindurangoli43933 жыл бұрын
Namaskaram guruvu garu First time chustunnanu Chustuntene noruvuondi Repe chestanu e kura Dhanyavadalu 2nd 🙏