Munakkaya sambar || మునక్కాయ సాంబార్ రుచిగా రావాలంటే ఈ విధంగా చేస్కోండి || Episode - 20

  Рет қаралды 1,070,026

Food on Farm

Food on Farm

Күн бұрын

Пікірлер: 543
@kittujaya483
@kittujaya483 2 жыл бұрын
Sir మీరు చాల అదృష్టవంతులు అందమైన పచ్చని పరిసరాలు,గాలి ,వెలుతురు కట్టెల పొయ్యి మీద వంట ,మట్టి పాత్రలు,ఇనుప పాత్రలు,అరటిఆకులొ భోజనం ఇది కదా అనందం అంటె ఇలా ఉండడం వల్ల యెంతొ ఆరోగ్యంగా ఉంటారు All the best & thanku for videos 📹
@venkat.d7302
@venkat.d7302 2 жыл бұрын
Yes telly its great
@madhavisethu9607
@madhavisethu9607 2 жыл бұрын
అవును నిజం చెప్పారు
@madhurudevi5134
@madhurudevi5134 2 жыл бұрын
Avunu meeru correct ga cheparu andi
@sukanya737
@sukanya737 Жыл бұрын
❤️
@mosesnamburi3655
@mosesnamburi3655 Жыл бұрын
​@@madhavisethu9607 ±a
@gaddamdeena212
@gaddamdeena212 3 жыл бұрын
New subscriber ... మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది ..చాలా బాగా చేసారు ..thank u so much sir
@FoodonFarm
@FoodonFarm 3 жыл бұрын
😄😄😄 చాలా థ్యాంక్స్ 🙏
@Geethammavlogs
@Geethammavlogs 2 жыл бұрын
Avunu andi naaku alaane anipinchindi😍
@maipalreddy8254
@maipalreddy8254 2 жыл бұрын
Kadaa
@acumen3191
@acumen3191 2 жыл бұрын
బాబాయ్ గారు... మీ వీడియో మొత్తం చూస్తాను.... కానీ చివరి రెండు నిమిషాలు చూడ్డానికి నాకు మనసు ఒప్పుకోవడం లేదు ... ఎందుకంటే మీరు మాకు పెట్టకుండా తినేస్తున్నారు.... So greatful andi... Tq
@ambicagoudambicagoud9266
@ambicagoudambicagoud9266 2 жыл бұрын
అంకుల్ మీ వంటలు అన్ని సూపర్ గా ఉంటాయి మీరు చాలా గ్రేట్ మంచి వాతావరణం మంచి గాలి కట్టలు పోయే మీద వంట చాలా సూపర్
@himalayachannel2788
@himalayachannel2788 2 жыл бұрын
చాలా చక్కగా simple చేసారు, చాలా బాగుంది video అందరు తేలికగా తయారు చేసుకునే విదంగా తెలిపారు మీకు ధన్యవాదములు sir 🙏🙏👍👍👌👌
@bvrrao8876
@bvrrao8876 2 жыл бұрын
మంచి గాలి, నీరు, చక్కని రుచికరమైన భోజనం, ఇంకేమి కావాలి జీవితానికి.
@teppalaramana2255
@teppalaramana2255 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చేసే విధానం చాల బాగుంది, మా ఇంట్లో ఒకరిగా నిలిచారు.
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@varukutilathachinnaswamy1938
@varukutilathachinnaswamy1938 2 жыл бұрын
మునక్కాయ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చని ప్రకృతి పరిసరాలలో వంట చాలా బాగా చేశారు
@bhavanilakshmipuram5179
@bhavanilakshmipuram5179 2 жыл бұрын
మీ వీడియోలు మా పిల్లలకి చూపించాను, వాళ్ళు ఇప్పటి వరకు స్పూన్ తో తినే వాళ్ళు, మిమ్మల్ని, మీరు తినే విధానం చూసాక చక్కగా చేతితో మీలా తింటున్నారు, మీరు మరిన్ని వీడియోలు చెయ్యాలి 👌👌👌
@gprashanthi236
@gprashanthi236 2 жыл бұрын
Hi uncle ee roje start chesa me vedios chudatam.. Real ga thank you so much mummy vallu kuda intha deep ga chepparu vantala vishayam lo.. Thank you so much for sharing ur each step...
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
Thank you 😄❤️
@bheempavani9261
@bheempavani9261 2 жыл бұрын
గొప్ప అదృష్టవంతులండి బాబాయ్ గారు నులక మంచం చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. 🙏
@RojaswapnaKanakapudi-uw6qx
@RojaswapnaKanakapudi-uw6qx Жыл бұрын
పెద్దనాన్న గారు అందరు ఇంట్లో వండడమే మర్చిపోయారు, రెస్టారెంట్ ల్లో తినడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం బాగా అలవాటు అయిపోయారు, మీ వంటలు ట్రై చేసారంటే మళ్ళీ ఏ రెస్టారెంట్స్ గాని, ఫాస్ట్ ఫుడ్స్ గాని గుర్తు రావు, మన వంటలన్నీ అందరికి గుర్తు చేస్తున్నారు , చాలా చాలా ధన్యవాదములు మీకు... 🙏🙏🙏, ఎందుకంటే ఉదయాన్నే లేవగానే ఇషమైనా ఫుడ్ తింటే మన బ్రెయిన్ ఆ రోజంతా చాలా యాక్టీవ్ గా పని చేసి మనం అన్ని పనులు ఈజీ గా చేసుకోగల్గుతాము అంట, so రుచిగా మరియు హెల్తీ గా వండుకొని తినడం కూడా మన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు 👌👌👏👏👏🌹🌹🤝🤝🙏🙏
@vivekcreatives409
@vivekcreatives409 2 жыл бұрын
Sir meeru really superb😍 Indian food always kirrak🔥
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
😄😄🙏❤️
@theblacklover1603
@theblacklover1603 2 жыл бұрын
Asalu sisalaina bojanam babai super asalu samber+rice +appadam deadly combination superb 😋🤤
@BPRAVEENKUMAR-sw6el
@BPRAVEENKUMAR-sw6el 2 жыл бұрын
మీ వీడియోస్ చాలా సింపుల్ మెథడ్ లో చాలా బాగుంటుంది...సూపర్ పెద్దాయన
@TheLittlepiggy2018
@TheLittlepiggy2018 2 жыл бұрын
నేను మీ వంటలని చూసి చాలా సార్లు చేశాను బాగా కుదిరాయి థాంక్స్ అండి మీరు ఇలాగే మరిన్ని వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాము మీరు వంట చేసే విధానం, పద్ధతి చాలా బాగుంటాయి 👏👏👏
@prameelammachigullapalli972
@prameelammachigullapalli972 2 жыл бұрын
అన్నయ్య గారు వంటలు బాగాఅప్పుడు మాకు తినాలనిపిస్తుంది
@dharmarao1034
@dharmarao1034 2 жыл бұрын
అన్నగారు మీ వంటలుబాగున్నై ఇలాగే కొనసాగిఇంచండి కృతజ్ఞతలు
@bangarambbchannal2467
@bangarambbchannal2467 Жыл бұрын
Ninu try chesanu samber super ga vachindii annaya Really super👏 tq so much 🙏
@rajugn123
@rajugn123 2 жыл бұрын
మీరు చేసే విధానం చాలా natural గా ఉంది. మీ సాంబారు భోజనంబు హహహ మీ సాంబారు భోజనంబు వింతైన వంటకంబు అయ్యాలవారి విందు ఓహ్హోహో నాకె ముందు..
@vasuk5291
@vasuk5291 2 жыл бұрын
Master thanks for Excellent Video.. Your way of cooking & relishing food is Natural.. Plz try to cover more veg Dishes..
@anandbunny9866
@anandbunny9866 2 жыл бұрын
Miru tintunte Noru uruthundhi sir inka....wait cheyatam istam ledhu miru chesindhe tinalanipisthundhi good explanation.. 😍
@thaidhabhumeshmattellanna5834
@thaidhabhumeshmattellanna5834 Жыл бұрын
బాబాయ్ మీరు అక్కడ తింటే నాకు ఇక్కడ నోరు ఊరుతుంది 😋😋
@bugganamanju1522
@bugganamanju1522 2 жыл бұрын
Chala baga simple ga chesi chupincharu miku dhanyavadhamulu sir 🙏🙏
@shivasaikrishna3181
@shivasaikrishna3181 2 жыл бұрын
Tried it. It tasted awesome
@vasumilky..lovelykids...8217
@vasumilky..lovelykids...8217 2 жыл бұрын
Nenu sambar try chesa entlo chala Baga manchi taste vachindi uncle ..tq so much..
@parimalajoga8365
@parimalajoga8365 2 жыл бұрын
eroju tried your recipe andi, turned out so nice, intlo andaru enjoy chesaru
@vennelavennu2200
@vennelavennu2200 20 күн бұрын
Babayi miru cheppina ingredients chesanu super ga ayindi eppudu entha testy ga kaledu mi video chusthu chesu super ga ayindi thank you so much baby
@Surya-mu1xd
@Surya-mu1xd 2 жыл бұрын
Farm lo concept chala bagundi uncle.... Recipe 👌
@nareshgolla
@nareshgolla 2 жыл бұрын
మీరు చాలా చక్కగా చేస్తున్నారు వీడియోలు ... ఆ రాయలసీమ బాష వింటూ ఉంటే హోంలీ ఫీలింగ్ కలుగుతూఉంది ... దయచేసి మీరు ఏ ఊరు నుండి చేస్తున్నారో చెప్పండి ...
@sarmaadimulam3548
@sarmaadimulam3548 Жыл бұрын
Not one recepie, for all receipes my mouth is water sir u doing super😋
@devipinisetti3833
@devipinisetti3833 Жыл бұрын
Tnx... Andi meeru chepinatte chesaaa 👌👌👌👌 undhi sambar
@neelamchander750
@neelamchander750 2 жыл бұрын
మీరు చేసే వంటలు చూసాను బాగున్నాయ్ నేను చేశాను కుడా 👌👌👌. అలాగే మీ ఛానెల్ subscriber ni ఇప్పటినుండి
@chaithrajaya6336
@chaithrajaya6336 9 ай бұрын
❤appa meeru great super ga food prepare chestharu thank u❤
@m.peddireddym.peddireddy7914
@m.peddireddym.peddireddy7914 2 жыл бұрын
Alaanti place loo manchigaa vandukuni tinte saamy bhaleguntadi babaai naaku mimmalni choostunte chalaa happy gaa untundi meeru chalaa adrustavantulu memu chooodandi edoo intloo chesinde tinaali lekapote noo food
@vasutiger2303
@vasutiger2303 2 жыл бұрын
Sambar sir sambar anthe 👌🏼👌🏼👌🏼👌🏼
@chandukanthikirandarla7109
@chandukanthikirandarla7109 2 жыл бұрын
Uncle gaaru....my mouth watering
@lalithavishwanath3502
@lalithavishwanath3502 2 жыл бұрын
Chala chala baga chesaru. yi paddathi lo okasari try chesthanu. Thanks andi
@anuradhas757
@anuradhas757 2 жыл бұрын
Anni svachamayina food thayaru chesthunaru vary nice super. 👌👌🙏🙏
@kummararamesh8101
@kummararamesh8101 2 жыл бұрын
మీరు చాలా భాగా ఎంజాయ్ చేస్తున్నారు సర్ మీరు సూపర్ 💐💐💐😋🤤🤤
@narsingrao6868
@narsingrao6868 Жыл бұрын
Really am a big fan of ur foods uncle...😊 And wat a beautiful location...😍😍 Really awesome.....😀😀
@nusrinu9185
@nusrinu9185 2 жыл бұрын
Respected sir. Mee vatalani super. My favorite mulakanda sambar . Meeru chesena vidanam patu chepe vidanam kuda chala chala bagunde
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 Жыл бұрын
I AM YOUR FAN U ARE VERY LUCKY PERSON MY MOTHER AND GRANDMOTHEE WERE COOKIN LIKE U
@sailajareddy72
@sailajareddy72 2 жыл бұрын
Meru tintunte maku niru vuri pothundi uncle super ga chestunnaru 👌
@prathimabaru1876
@prathimabaru1876 Жыл бұрын
బాబాయ ippude vandabothunna thank unbabay supervchesaru
@lebanonprayerhouseeluru4991
@lebanonprayerhouseeluru4991 2 жыл бұрын
Namaste sir. 🎉🎉🎉🎉🎉🎉very much happy to see ur preparation nd the location 🙏🙏🙏🙏🙏
@rumakowsar8357
@rumakowsar8357 2 жыл бұрын
Hello uncle meru cupincina mirchi pappu cesanu chala Baga kudirindi it 8s very tasty thanku
@freelookindia5191
@freelookindia5191 6 ай бұрын
Babai Naku vanta radhu me vedios chusi nerchukuntunna .....babai .... thank you
@charanbandarupalli9105
@charanbandarupalli9105 2 жыл бұрын
Babai garu mei vantakaalu super 👌👌👌
@girijacherukuri4794
@girijacherukuri4794 Жыл бұрын
Excellent uncle
@jwalaprasadrao10
@jwalaprasadrao10 Жыл бұрын
సార్ మీరు చెప్పే విధానం సూపర్ అధ్బుతం
@rajunaik689
@rajunaik689 2 жыл бұрын
Miru manchi natural food tintunnaru sir you are great
@ayanshreddy3722
@ayanshreddy3722 2 жыл бұрын
మీరు తినే విధానం బాగుంది సార్
@chiruk7743
@chiruk7743 2 жыл бұрын
Super sir...miru thintunna style prathi muddalo aa anubhavam aashwadhana super....idhi kadha life antey...korukonnadhi kadupuki thintu pakruthini ashwadisthu ..mass angles lo appadam korukuthu ala ala thintu swargam anela undhi....naludu bheemudu appatlo vantalu chesaru anedhi kadha but idhi nijam love you mama mimmalini kalavaali Ani korukontunna
@ramakrishinaydv1522
@ramakrishinaydv1522 2 жыл бұрын
Wow superb...😋Arati aaku modhalu..... Right hand side undali... Sir loved from chennai🙏
@prameelammachigullapalli972
@prameelammachigullapalli972 2 жыл бұрын
వంటలన్నీ మాకు గుర్తు చేస్తున్నారు
@supriyam7367
@supriyam7367 2 жыл бұрын
Ankkul mi style lo sambbar super tinadam kuda baguddi tinani vallu kuda miru tinae paddatilo tinttaru milaga cooking chastaru super ga vanddaru
@durgakolusu1278
@durgakolusu1278 Жыл бұрын
Nanu chasanu uncle super ga vachidi 👌🙏
@movvaharshavardhan
@movvaharshavardhan 2 жыл бұрын
మన తెలుగు వారికి మాత్రమే సాంబార్ కు వేరే పేరు ఉంది దాన్ని మర్చిపోకూడదు అదే (💐💐పప్పు చారు)🔥🔥🔥
@jvmedia2023
@jvmedia2023 2 жыл бұрын
No...sambar is quit different from pappuchaaru.
@hanumanthareddythokala4722
@hanumanthareddythokala4722 2 жыл бұрын
@@jvmedia2023 yes yes are correct.
@durishettisrivani4110
@durishettisrivani4110 Жыл бұрын
Pappulapulusu
@p.anushaanusuresh346
@p.anushaanusuresh346 2 жыл бұрын
Pedhanana sambar nenu chesanu chala baga vachindi thank you🙏
@mallapuramsusheela7713
@mallapuramsusheela7713 Жыл бұрын
Babai Garu me vantalanni super palakuratho pulusu fry inka palakura special recipe lu video cheyandi please
@jaidurgabhavani3201
@jaidurgabhavani3201 2 жыл бұрын
vanta cheyyadam devudu neeku echina varma bhabai👌👌
@ravinderkandhi7947
@ravinderkandhi7947 9 ай бұрын
Thanks thaatha bagundhi try chesa super.
@Nagesh_babu
@Nagesh_babu 2 жыл бұрын
సార్ చాలా చెప్పారు చేశారు .ఎక్కడ సార్ లొకేషన్ సూపర్బ్ గా ఉంది ఒకసారి నేను అక్కడకి వచ్చి మీ వంట తినాలి
@naveensharma.8794
@naveensharma.8794 2 жыл бұрын
బాబాయ్ నువ్వు సూపర్ ...నీ వంటలు సూపర్
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
Thank you 😄♥️
@Bittu-ey8to
@Bittu-ey8to 2 жыл бұрын
పచ్చని ప్రకృతి లో కమ్మటి భోజనం చాలా బాగుంది సర్ I feast ante ide
@gagguturuhajira7458
@gagguturuhajira7458 2 жыл бұрын
Thanks uncle ! Chala proudga undi ila form lo food original anni kuragaylu polamlo thechi chestharu !jai andhra jay telugu !all the best sir!
@manavillagemuchata3121
@manavillagemuchata3121 Жыл бұрын
Mi vantlu chusi sambhar nenu trai chesa chala chala manchiga kudhirindhi
@beulahjohn1111
@beulahjohn1111 8 ай бұрын
May GOD bless you brother, so nice to see the nature around you...
@rajeshwarib1743
@rajeshwarib1743 2 жыл бұрын
Babaiii gaaru yem sambar Chesaru..... Supperr
@manaswinivemulapati2533
@manaswinivemulapati2533 2 жыл бұрын
Noru uruthundi really looking very tasty 😋
@himabindukunani9082
@himabindukunani9082 2 жыл бұрын
Ilanti simple daily vantalu upload cheyandi please. Mee vantalu super
@moulabis
@moulabis Жыл бұрын
Namaskaram Sir ma husband eroju office ku leave petti Mee munakkaya sambar chesharu chala bagundhi, Thank you Sir
@pathalsujitha4228
@pathalsujitha4228 2 жыл бұрын
Uncle nuvu chal super 👌 nuvu Healthy food eating
@tvadarsha
@tvadarsha Жыл бұрын
ನಿಜವಾದ ರುಚಿ 👌👌😋😋
@jlpj203
@jlpj203 2 жыл бұрын
Mimmalni chuste ma naanna gurthukuvacharu ayanaki sambar ante chala ishtam .....miss you nanna
@Anilkumar-ie2mf
@Anilkumar-ie2mf 2 жыл бұрын
మురాల వారి ములకయా సాంబార్ అద్భుతం
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
😄😄 evaru?
@reddyvk188
@reddyvk188 2 жыл бұрын
Pacchani polala madhyana miru cooking chesukoni thintunte maku noru uruthundhi, mikulaga naku brathakalani undhi naku. Aa life veru 😊😍 miru chese prathi video chusthu untanu nd curry’s kuda try chesthu untanu 😊
@allupriyanka3808
@allupriyanka3808 2 жыл бұрын
Meeru thintunte naaku noroorutundhi sir...🤤🤤
@vijayadhanyatha8166
@vijayadhanyatha8166 2 жыл бұрын
Babai chala thanks mee vanta follow avtunnanu chalabgunae
@sathyagurrala6859
@sathyagurrala6859 2 жыл бұрын
నిజానికి చెప్పాలంటే మీరు పొలాల దగ్గర కట్టెల పొయ్యి మీద చేయటం వల్ల వంటకే రుచి వస్తుంది.sir. మళ్ళీ పూర్వ వైభోగం తెచ్చారు వంటకు.సూపర్ sir.
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
😄😄😄🙏❤️
@MaheshKumar-xt6mz
@MaheshKumar-xt6mz 2 жыл бұрын
Sir meru thene vedaname mana sampradame 💯🙏
@anita-.
@anita-. Жыл бұрын
Mouthwatering andi Wht all you put in tempering / thalimpu lo andi
@sandahisanda728
@sandahisanda728 2 жыл бұрын
బాబాయ్ మీరు ఒక్కడినే త్తింటునరు సూపర్
@anita-.
@anita-. 2 жыл бұрын
Very nice recipee andi! Beautiful farm, fresh veggies ❤️❤️❤️
@Mpavanireddy
@Mpavanireddy 7 ай бұрын
Nenu chintapandu rasam vesaka pappu udikinchi andulo vesthanu kani intha chikkaga radu e style lo try chesths
@dmohanyadav3699
@dmohanyadav3699 2 жыл бұрын
My favourite sir munnakada sabaaar naku chala estam sir edi
@satheeshkumar8946
@satheeshkumar8946 2 жыл бұрын
Good explanation. Chala baga cheputhunnaru
@AshaAsha-pe7dl
@AshaAsha-pe7dl 2 жыл бұрын
Hi sir mouth watering 😋 tq
@rajuelectricals3219
@rajuelectricals3219 2 жыл бұрын
Naturally cooking super
@akhilasharma9904
@akhilasharma9904 2 жыл бұрын
Aww ye restaurant lo kuda dorkadhu ilanti food 🥰
@rameshchodisetti2986
@rameshchodisetti2986 2 жыл бұрын
Wov fresh vegetables appatikappudu super sir
@rambabuk8123
@rambabuk8123 2 жыл бұрын
Super Sir mee presentation 😀
@someshkondeti6942
@someshkondeti6942 Жыл бұрын
Babai meeru chese vantalu excellent
@javvajishreyashkumar2886
@javvajishreyashkumar2886 2 жыл бұрын
Mi vanttalu Superrrrrrrrrrrrrrrrrr 🙏😋😋
@sureshr9160
@sureshr9160 2 жыл бұрын
బాబాయ్ మేము కూడా మా ఇంట్లో చేసుకుని తిన్నాము, చాలా బాగుంది😋 👌 👍 😌 🙃.
@hifrnds6529
@hifrnds6529 5 ай бұрын
New subscriber babai..... Super vantalu matalu
@SanjayRai-ok4gq
@SanjayRai-ok4gq 2 жыл бұрын
Me vantalakanna me tine vidhanam inka super undi kaka
@sujanjanni4050
@sujanjanni4050 2 жыл бұрын
Sir meeru chesey vidhanam and meeru thintunte noru ooruthundhi😋😋
@adilakshmi3036
@adilakshmi3036 3 жыл бұрын
Superb uncle ur videos are so pleasent and so good I am from guntur (Durgi)
@FoodonFarm
@FoodonFarm 3 жыл бұрын
Thank you 😄❤️
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 94 МЛН
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 22 МЛН
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 2 МЛН