ముందే చెప్తున్నా ,8 వ తారీఖు అస్సలు వదలకండి,ఎన్ని జీవితాలలో అద్భుతం చేసిందో

  Рет қаралды 33,274

nanduri hemamalini

nanduri hemamalini

Күн бұрын

ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------

Пікірлер: 119
@rajaninarla9600
@rajaninarla9600 5 күн бұрын
ధర్మ ప్రవర్తనా ఉన్నావాళ్ళకే విపరీత కష్టాలు వస్తున్నాయిగా అమ్మ
@laxmisyamala6078
@laxmisyamala6078 4 күн бұрын
🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🥲🥲🥲🥲🥲
@laxmisyamala6078
@laxmisyamala6078 4 күн бұрын
NIZAMGA ANDI 💯💯
@jaimutyalammachannel
@jaimutyalammachannel 4 күн бұрын
Avunu andi naa jeevitamlo kuda anthe
@ANI2008123
@ANI2008123 3 күн бұрын
దైవానుగ్రహం వల్ల తట్టుకునే శక్తి మరియు తుదకి మీకు మంచి జరుగుతుంది
@harishgaru6568
@harishgaru6568 3 күн бұрын
Yes correct Chala jeevitham ea nashanam cheasrau
@JayaPadala-y2m
@JayaPadala-y2m 4 күн бұрын
ఇప్పటి నుండి నేను ఏకాదశి వ్రతం చేస్తాను జై శ్రీ కృష్ణ. ఓం క్లీం శివాయ నమః 🙏🙏🙏
@venkatalaxmi703
@venkatalaxmi703 4 күн бұрын
కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే రామ రామ హరే హరే జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై హింద్ జై శ్రీ భీష్మ పితామహుల పాదపద్మములకు నమస్సుమాంజలి జై ఓం హరిః ఓం
@hemaakula1680
@hemaakula1680 5 күн бұрын
Mee videos chala bhaguntai andi....meeru ninduga matti gaajulu vesukunte bhaguntarandi
@sujatahawaligi2458
@sujatahawaligi2458 4 күн бұрын
🙏amma meeru chala chakkaga chepyaru.
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 4 күн бұрын
Hare Krishna hare rama
@subbareddykonala2540
@subbareddykonala2540 4 күн бұрын
ధన్యవాదములు అక్క 👣🙏🏽
@SaikumarVelpula-xq2cz
@SaikumarVelpula-xq2cz 3 күн бұрын
Krishnam vandejagadgurum 🙏🙏🙏🙏🙏
@ashokkumar.mulletiashokkumar.m
@ashokkumar.mulletiashokkumar.m 4 күн бұрын
హిందూ జనా సుఖినోభవంతు
@AnnapurnaAbhiruchiCaterers
@AnnapurnaAbhiruchiCaterers 3 күн бұрын
@@ashokkumar.mulletiashokkumar.m 🙏🙏
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod 4 күн бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@vasundharasatish965
@vasundharasatish965 3 күн бұрын
Jai shree Ram
@ganitha8229
@ganitha8229 5 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏
@venkateswararaoparitala3300
@venkateswararaoparitala3300 3 күн бұрын
JAI SRIKRISHNA
@annapurnacch2096
@annapurnacch2096 5 күн бұрын
Wow chala baga chepparu
@praneethbusetty4442
@praneethbusetty4442 5 күн бұрын
Amma dwadashi roju talasnanam cheyavacha
@parvathis1324
@parvathis1324 4 күн бұрын
ధర్మ ప్రవర్తన వుంటే ఎంతగా ఇబ్బంది పడతారో నేను ఉదాహరణ అమ్మ దీని మీద వీడియో చేయండి🙏🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 4 күн бұрын
ఏమైంది అండి
@saibhagyasree2591
@saibhagyasree2591 5 күн бұрын
Dream lo lakshmi Narasimha Swamy ugra roopam ayena thala bhagam and ammavaru thrishoolam pattukoni unna migetha bhagam and lions na chutuu. Nen ma varu unnam akkada ..... Aaaa kala lo memu temple velthunam andi ....ala Ammavaru and swamy varu kalalo ala kanipinchatam ..chala andham and aacharyam anipisthundhi andi . .. deniki seketham andi ela kala ravatam
@vrajuvraju-yl2uj
@vrajuvraju-yl2uj 5 күн бұрын
Amma dakshinamurthy stotram valla benefits cheppandi amma
@Sandhyarrsandhya
@Sandhyarrsandhya 5 күн бұрын
Namaskaram amma e sunday roju ma babu ku puttu ventrukaluu teyonchocha amma pls cheppagalaruu ,🙏
@pavanreddy-hn1op
@pavanreddy-hn1op 5 күн бұрын
Amma karugali malla medha video cheyadhi
@Sthitapragnyaa
@Sthitapragnyaa 5 күн бұрын
Vesukovali anukunte vesukovachhu andi expectations tho ayithe vaddu im an groups aspirant I'm also using
@BannuMHindu
@BannuMHindu 4 күн бұрын
​@@Sthitapragnyaavesukoka mundu ki ippatiki emyna improvement in preparation chusthunnara andi
@Sthitapragnyaa
@Sthitapragnyaa 4 күн бұрын
@BannuMHindu difference em.ledandi...Ha groups ki andi
@chinnigopi1878
@chinnigopi1878 5 күн бұрын
Akka a roju saptha sanivara vrtham start cheyochha
@Usri15
@Usri15 4 күн бұрын
Addavaallu thulasi dhalalu kiyavacha amma
@nandurihemamalini
@nandurihemamalini 4 күн бұрын
కొయవచ్చు
@srinivasaaditya7517
@srinivasaaditya7517 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BMADHURI-sb3gr
@BMADHURI-sb3gr 4 күн бұрын
Amma naku periods vasthe 2 days bayta unnta,3 days nunchi normal ga thirigistha,ela chesthe paraleda,battalu anni muttukunnta,ala paraleda amma...
@chandralekhaparthasarathi5617
@chandralekhaparthasarathi5617 4 күн бұрын
Akka ,,naku ma papaki ammavaru chicken pox vachindhi ...arunachalam giri pradhakshna cheyacha ... next week lo prayanam ...but ee week lo present ammavaru undhi maku vellavacha ,,,3 head bath ayaka vellala ??? Reply evandi please
@bhaskarreddy5670
@bhaskarreddy5670 5 күн бұрын
అక్క😊😊
@vijaybabuvuppugalla110
@vijaybabuvuppugalla110 5 күн бұрын
🙏🙏🙏🙏
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 4 күн бұрын
Sri Matre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
@srujanithota7145
@srujanithota7145 5 күн бұрын
Hi andi e 8 th na Saptha sanivarala vratham start cheyocha mam
@rrrsistersmedly946
@rrrsistersmedly946 4 күн бұрын
@@srujanithota7145 start cheyyandi
@LovelyMythicalDragon-cx1xi
@LovelyMythicalDragon-cx1xi 5 күн бұрын
Amma ekadashi roju thulasi dalani kosukavacha
@SssM-ej9xr
@SssM-ej9xr 3 күн бұрын
No
@ManjuManjunatha-c8l
@ManjuManjunatha-c8l 5 күн бұрын
Madam maa hsbnd menattha chanipoyindi ameku pelli kaaledu after 11 days mahakumbelaku vellavocha .maa Maama gaaru tala korivi pettadu pls reply me
@saikumar-db1yx
@saikumar-db1yx 5 күн бұрын
వెళ్ళకూడదు, మీ ఇంటి పురోహితులను సంప్రదించండి
@Dhana3018
@Dhana3018 3 күн бұрын
Amma eroju friday tulasi koyavaccha
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 3 күн бұрын
No
@padmapriyanka4519
@padmapriyanka4519 4 күн бұрын
Period vasthy upavahsmu chyvachva
@satyavathiN-y6d
@satyavathiN-y6d 4 күн бұрын
Adi rla chestarandi
@siddasidda8865
@siddasidda8865 3 күн бұрын
Dwadashi roju 1 putane bojanam cheyala Amma Please reply me
@ANI2008123
@ANI2008123 3 күн бұрын
Mee arogya paristhuthula batti cheyandi. Mitam ga thinte niddura raadu.....bhagavantudini manassulo dhyanam chestu vundacchu. Aakali ga unna dhyanam kudaradu.. Anduke you need to balance between the two. Mari mana aarogya paristhiti bagunte ok. Leka diabetes, bp laaga emaina unna, mari aemaina vaidhyam cheyinchukuntunna daaniki tagga upacharam chestu balance between the three chesukovali. Ela chestte poorthi phalitam vastundi thappakunda. Ide peddalu cheppaga vinnadi.
@nandurihemamalini
@nandurihemamalini 3 күн бұрын
రాత్రి ఫలహారం చెయ్య చు
@siddasidda8865
@siddasidda8865 3 күн бұрын
@@ANI2008123 tq
@siddasidda8865
@siddasidda8865 3 күн бұрын
Tq Amma ,🙏🙏
@pandabrothers3949
@pandabrothers3949 5 күн бұрын
❤❤🙏🏻🙏🏻🙏🏻❤❤
@srilalithamergu6011
@srilalithamergu6011 5 күн бұрын
Akkaya.....metho okasari matladali ......me phone number chepthara..... Vemuri raamam garitho matladali akka....madi Karimnagar....duram nundi aina ammavari navavarana puja n parameshwara puja chesukune bhagyanni katakshinchandi.....
@katalakshmi3729
@katalakshmi3729 4 күн бұрын
Amma na peru VENKATALAKSHMI naku pelli ayindi kani na nannu daridram nuvvu yendhuku bathukutavu chachipo antunndu naku nijangane sachipovalani undi pashvuni kottinattu kodatatu emmi cheyalo ledhu amma nanna ki cheppi badhapettalenu 11 years nunchi anubavisthunnanu adapilla ga puttatam nathappa a devudu na talaratha daridram danilaga rasinte neenu yemmi cheyali amma chepandi ninu manishi ni kadha kadupuki thinna annam kuda nannu thidutadu yevariki cheppalo naku artham kavatam ledhu amma chala sarlu anipinchindi chachipovalani dhebbalu kottinchukovadani ki shakthi ledhu maatalu anipinchukovadaniki opika ledhu andharu unna anadhani ninu yedaina parishakaram cheppandi amma daya chupinchandi 11 years nunchi narakam anubavisthunnanu
@mounikakanchena-j1c
@mounikakanchena-j1c 4 күн бұрын
Amma ma pooja almara kitchen lo untundhi mem hall lo padukuntam nenu early morning depardhana, lalitha sahsram chesukovalnte kitchen room okati, gummam bita clean chesuknte saripothundha pls amma reply evandi
@nandurihemamalini
@nandurihemamalini 4 күн бұрын
సరిపోతుంది
@prasannaprasanna8219
@prasannaprasanna8219 5 күн бұрын
Mam, my mother in law and father in law both torch me lot. If i cook food this is not nice. I will do lot's of work at home but they are scolding me alot ur not doing the work properly. My husband also not treating me well. I'm in so much stress. I'm praying to God but god not listening my words.
@mulapakaarunasree2587
@mulapakaarunasree2587 5 күн бұрын
జై శ్రీరామ్ అత్త +అమ్మ - అత్తమ్మ, మామ +అయ్య - మామయ్య. వాళ్ళూ మన తల్లిదండ్రులే. మీరు ఆందోళన చెందకుండా , ఏ పని చేస్తున్నా మనసులో ఇష్టదైవ నామస్మరణ చేlసుకుంటూ ఉండండి. మీ మనసుకి కష్టమైన మాటలు వినిపిస్తే కృష్ణార్పణo అనుకోండి. కృష్ణయ్య ఎప్పుడు మీతో ఉంటాడు సంతోషాన్ని కలుగచేస్తాడు.
@modalavalasasunitha6663
@modalavalasasunitha6663 4 күн бұрын
అక్క మా మామయ్య గారి చనిపోయి త్రీ మంత్స్ అవుతుంది మా ఆయన గారే అన్ని కార్యాలు చేశారు మా ఆయన గారే పిండు ప్రధాని చేశారు. మేము ఇంటిలో దీపం పెట్టుకోవచ్చా గుడికి వెళ్ళవచ్చా చెప్పండి అక్క
@nandurihemamalini
@nandurihemamalini 4 күн бұрын
పెట్టచ్చు
@modalavalasasunitha6663
@modalavalasasunitha6663 4 күн бұрын
@nandurihemamalini tnqq akka
@స్వర్ణనెట్టిబొట్టు
@స్వర్ణనెట్టిబొట్టు 5 күн бұрын
అమ్మ నమస్కారం పాపకి చెవులు kuttinchaadaniki మంచి రోజు చెప్పండి అమ్మ అలాగే ఒడిబియం పోసినప్పుడు తిరిగి పోసినవల్లకి ఏదే నా పెట్టలమ్మ
@స్వర్ణనెట్టిబొట్టు
@స్వర్ణనెట్టిబొట్టు 5 күн бұрын
అమ్మ plz రిప్లై
@స్వర్ణనెట్టిబొట్టు
@స్వర్ణనెట్టిబొట్టు 5 күн бұрын
అమ్మ plz reply
@nandurihemamalini
@nandurihemamalini 5 күн бұрын
పాప నక్షత్రం తెలియాలి అండి
@స్వర్ణనెట్టిబొట్టు
@స్వర్ణనెట్టిబొట్టు 4 күн бұрын
@nandurihemamalini మృగశిర నక్షత్రం 2 వ పాదం బహుళ దశమి తిథి
@స్వర్ణనెట్టిబొట్టు
@స్వర్ణనెట్టిబొట్టు 2 күн бұрын
అమ్మ plz reply
@DEVIS-yq6zl
@DEVIS-yq6zl 5 күн бұрын
అక్కా....ఆ ఏకాదశి ని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు కదా... మీరు చెప్పలేదు ఏంటి.... 🤔 ఆ రోజున అంతర్వేది లో శ్రీ నరసింహ స్వామి వారి కళ్యాణం,తీర్ధం మహోత్సవo అంగరంగ వైభవం గా జరుగుతాయి అక్కా.....కుదిరితే ఈ వివరాలు కూడా ఒక వీడియో చేయండి 🙏🏽
@nandurihemamalini
@nandurihemamalini 5 күн бұрын
అవును తప్పకుండా చెప్తాను చెల్లి
@DEVIS-yq6zl
@DEVIS-yq6zl 5 күн бұрын
@nandurihemamalini 🤝🤝
@DEVIS-yq6zl
@DEVIS-yq6zl 5 күн бұрын
@nandurihemamalini ఉపవాసం చెప్తారు ఏకాదశి రోజున తప్పకుండ.... కానీ సత్య నారాయణ వ్రతం చేసుకొని భోజనాలు పెట్టుకోవచ్చా అక్కా.... తప్పు కదా... మా అమ్మా వాళ్ళది గృహప్రవేశం అయ్యినప్పుడు ఇల్లు పూర్తి గా అవ్వకుండా ముహూర్తం మంచిది అని చేసుకున్నారని ఎల్లుండి పెట్టుకున్నారు... నేను వద్దు అని ఎంత చెప్పినా వినలేదు... నాకేమో చాలా చాలా బాధ కలుగుతోంది😌😌🥲🥲.... ఇప్పుడు చుట్టాలు... ఊరి వాళ్ళు... ఫ్రండ్స్ ఇలా అందరిని పిలిచారు.... మొహమాటం కొద్దీ తినేవాళ్లు ఉంటారు కదా 🤦🏽‍♀️🤦🏽‍♀️... ఇంట్లో ఉంటే కరాచీ నూక ప్రసాదం... లేదా సగ్గుబియ్యం పాయసం.... లేదా పళ్ళు తిని ఉంటాము...పిలిచారు భోజనo చేయకపోతే బాగోదు అనుకొని అన్నం తింటే..... ఏంటో... బాధగా ఉంది అక్కా..... నేను తినడం లేదు ఏకాదశికి... ముందు రోజు మర్నాడు కూడా ఒక పొద్దు తింటున్నా... పిల్లలకి కూడా లంచ్ బాక్స్ లోకి చపాతీ బెల్లం పొడుం ఇస్తున్నా ఇంట్లో తిన్నా అవే స్కూల్ లో తిన్నా అవే.... కానీ ఎల్లుండి ఆయన నేను మానేసినా పిల్లలకి తినాలని ఉంటుంది కదా అక్కా.... ఏంటో నాకు ఈ పరిస్థితి 🤦🏽‍♀️🤦🏽‍♀️🤦🏽‍♀️🤦🏽‍♀️
@hemalathaaluri8555
@hemalathaaluri8555 5 күн бұрын
​@@DEVIS-yq6zl మా బంధువులది వైకుంఠ సమారాధన ఉంది ఏకాదశి రోజున...మేము ఏం చెయ్యాలో...
@DEVIS-yq6zl
@DEVIS-yq6zl 5 күн бұрын
@@hemalathaaluri8555 నేను ఐతే తినను అండి... వెళ్లి అమ్మా వాళ్ళకి బట్టలు పెట్టి... భోజనాలు వడ్డన లో హెల్ప్ చేసి... చుట్టాలు బంధువులతో గడిపి వచ్చేస్తాను అండి
@ambikac6095
@ambikac6095 4 күн бұрын
Repu Puja chesukundamani meeru cheppinandhi antha jagrathhaga vintunnanu madam....kani Mee pakkana vunnaru chusaru aayana Naa kallu Naa manasu Anni aayana vaipu laagesukuntunnaru....chethilo vunna venna la naa drusti antha dochestunnaru......Anni chesi malli amayakanga chustunnaru.....em cheyyali cheppandi......🤔🤔🤔🤔🤔
@nandurihemamalini
@nandurihemamalini 4 күн бұрын
భలే..ఆయన్ని చూసారు కద..చాలు
@prasadkrg5561
@prasadkrg5561 5 күн бұрын
Hamsala divi lo satyanarayana vattam chesthru andhi
@padmakumari4592
@padmakumari4592 4 күн бұрын
Ekadasi roju pappu tinakudadu,evariki bojanam pettakudadani cheptunnaru nijamena amma
@madhavich14
@madhavich14 5 күн бұрын
కొన్ని దేవాలయల్లో పుదీనా రైస్, కొన్ని మసాలాల రైస్ ప్రసాదం గా ఇస్తున్నారు...
@santhipriya3143
@santhipriya3143 5 күн бұрын
అందులో వెల్లులి, ఉల్లిపాయలు వేయరు, లవంగాలు, యాలకులు మొదలైనవి వేస్తారు.
@madhavich14
@madhavich14 5 күн бұрын
@@santhipriya3143 అవునా అండి... Ok
@statue5452
@statue5452 5 күн бұрын
@@santhipriya3143but prasadam lo avanni kuda veyakudadu , ee masala ayina veyyodu , lavangam and yalukalu masala ne . Devudiki ekinchevi saatvikam gaa undali.
@satulurichudamani474
@satulurichudamani474 5 күн бұрын
🙏🙏🙏
@PrameelaRani-hb5mx
@PrameelaRani-hb5mx 5 күн бұрын
గుడి లో ఇచ్చే తీర్ధం లో యాలకులు లవంగాలు వేస్తారు
@madhavich14
@madhavich14 5 күн бұрын
తులసి కోటలో తులసి కాకుండా, విడిగా పెంచిన తులసిని పూజ కోసం అన్ని రోజులలో కోయవచ్చా అమ్మా ????
@nandurihemamalini
@nandurihemamalini 5 күн бұрын
కోయవచ్చు
@homefoodhome3725
@homefoodhome3725 5 күн бұрын
Mangala varam sukravaram kuda koyavacha amma
@mandlaanusha-nq6bw
@mandlaanusha-nq6bw 4 күн бұрын
@@nandurihemamalini ekkuva mokkalu vaste garden ninda tesi veya vachha amma battalu aresukovali ante ibbandiga undi nellu vati meda padatayi emo ani
@nandurihemamalini
@nandurihemamalini 4 күн бұрын
@mandlaanusha-nq6bw తీసి గుడిలో వేసెయ్యండి
@Deva-gz8gh
@Deva-gz8gh 5 күн бұрын
🥹🙏🏻
@repakasrinivas3230
@repakasrinivas3230 5 күн бұрын
Tirupati lo muntaj hotel kadutunnarani...andaru jagan ado tirumala nasanam chestunnaru ani road ekkina sanghalu anni ekkadiki poinay...cbn deggarundi all permisions estundu...o naa sanatanan dhrmam eakkada?
@mandlaanusha-nq6bw
@mandlaanusha-nq6bw 5 күн бұрын
amm nenu sttichhing class ki veltunna chala mandi ladys vastaru meru periods lo unnappudu muttukunnavi anni tadapali antaru akkada evaru ela untaro teledu nerchukovadaniki vade battalu tadapalem kada amma parvaleda cheppandi assalu anipistundi youtube lo vedio lu chdakunna bagundu ani bhayam pattukundi manashanti ledu nenu periods lo unna anni tadipi chavali vere vallu unna ide paristiti indi naku meru cheppandi anni pattinchukovala nenu periods lo unnappudu patiste chala meru cheppandi meku dandam pedatanu pls
@mandlaanusha-nq6bw
@mandlaanusha-nq6bw 4 күн бұрын
reply ivvara amma anumanalu vachhela videos chestaru reply ivvaryu ela amma memu chavali madyalo anumanamto
@nandurihemamalini
@nandurihemamalini 4 күн бұрын
మనకి తెలియకపోతే తడపనవసరం లేదు.కొత్త బట్టలు తడపనక్కరలేదు
@mandlaanusha-nq6bw
@mandlaanusha-nq6bw 4 күн бұрын
@@nandurihemamalini teliste amma kotta battalu tadapakapoina parvaleda amma
@mandlaanusha-nq6bw
@mandlaanusha-nq6bw 4 күн бұрын
inkoti amma class nundi vachhaka kallu mokam padukone pasupu nellu challukunte saripotunda amma battalu kachhitam ga marchukovala
@nandurihemamalini
@nandurihemamalini 4 күн бұрын
@mandlaanusha-nq6bw అవును
@sailajareddyvodiveti5322
@sailajareddyvodiveti5322 4 күн бұрын
పారణ అంటే ఏమిటి అక్కా. ఏం పారణ చెయాలి.ద్వాదశి అన్నారు మరోసారి దశమి అన్నారు.ఇంకా కొంచెం అర్ధం అయ్యేటట్లు వివరంగా చెప్పండి.స్వయం పాకం అంటే వండిన పదార్థాలా లేక వండని పదార్థాలా.ఏకాదశి రోజున పారాయణం చేయాల్సిన కథ ఎక్కడ దొరుకుతుంది.దేవుడికి ఉల్లి, వెల్లుల్లి తో చేసిన పదార్థాలు నైవేద్యం పెట్టకూడదు అన్నారు కదా.మనం దేవునికి పెట్టే పులిహోర లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తాం కదా
@sriroopaa
@sriroopaa 4 күн бұрын
పులిహోరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటండీ.. ఏ గుడిలోను అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసిన పులిహోర దేవుడికి నైవేద్యం పెట్టరు కదా.. యూట్యూబ్ లో దేవుడి ప్రసాదం పులిహోర ఎలా చేయాలి అని చూడండి. అసలు ఉల్లి, వెల్లుల్లి వేసిన ఆహారం తినకుండా బియ్యం, ధాన్యం మొదలైన వాటికి దూరంగా ఉండి ఉపవాసం చెయ్యాలని చెప్తే.. మీరేమో అల్లం వెల్లుల్లి వేసి పులిహోర చేస్తాం కదా అంటున్నారు.
@sailajareddyvodiveti5322
@sailajareddyvodiveti5322 4 күн бұрын
@sriroopaa మా సైడ్ అలా చేసుకుంటాం మనం తినడానికి.దేవుడికి ఎలా చేస్తారో నాకు తెలియదు
@nandurihemamalini
@nandurihemamalini 4 күн бұрын
@sailajareddyvodiveti5322 సాత్వికంగా చెయ్యండి.. వుల్లి లేకుండా
@sriroopaa
@sriroopaa 4 күн бұрын
@@sailajareddyvodiveti5322 అదే కదా తేడా.. ఉపవాసం ఉన్న రోజులకు, సాధారణ రోజులకు.. దేవుడి ప్రసాదానికి, మనం రోజూ వండుకుని తినే పదార్థానికి.. చాలా తేడా ఉంటుందిగా. దేవుడి ప్రసాదం అంటే చాలా ప్రత్యేకం. హేమ అమ్మగారు చెప్పినట్టు అది సాత్వికంగా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి వేస్తే సాత్వికం కాదు. ఒక్కోసారి స్నానం చెయ్యకుండా కూడా వండుకుంటారు కదా సాధారణ రోజుల్లో.. అలా కాకుండా దేవుడి ప్రసాదం స్నానం చేసి, శుచిగా ఉల్లి, వెల్లుల్లి వంటివి వాడకుండా చేయాలి అండి. సోషల్ మీడియా లో బోలెడు విషయాలు ఉంటాయి. ఒకసారి వెతకండి. హేమ అమ్మగారు బోలెడు సందేహాలు తీరుస్తూ ఉంటారు. అమ్మగారి వీడియోస్ చూడండి. చాలా సందేహాలు తీరతాయి.
@mekalasathyanarayana6369
@mekalasathyanarayana6369 4 күн бұрын
🙏🙏🙏
@rameshram-gc4sm
@rameshram-gc4sm 4 күн бұрын
🙏🙏🙏
@djyothi4158
@djyothi4158 4 күн бұрын
🙏🙏🙏
When my son wants to eat KFC #shorts #trending
00:46
BANKII
Рет қаралды 27 МЛН
SPLASH BALLOON
00:44
Natan por Aí
Рет қаралды 24 МЛН
Blind Boy Saved by Kind Girl ❤️
00:49
Alan Chikin Chow
Рет қаралды 49 МЛН
NERF TIMBITS BLASTER
00:39
MacDannyGun
Рет қаралды 14 МЛН
When my son wants to eat KFC #shorts #trending
00:46
BANKII
Рет қаралды 27 МЛН