|| ముందు మీ బైబిల్ గురుంచి తేలుద్దాం? || RAKSHANA TV ||

  Рет қаралды 61,115

Rakshana TV LIVE

Rakshana TV LIVE

Жыл бұрын

RAKSHANA TV ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఈ క్రింది లింక్ లో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి.
►RAKSHANA TV LIVE : rakshanatv.com/
►Subscribe to RAKSHANA TV Live: / jakkulabenhur
► Download RAKSHANA TV Android App:play.google.com/store/apps/de...
► Like us on Facebook: / rakshanatvben
► Follow us on Twitter: / rakshana_tv
► Amazon Fire TV Android Version: play.google.com/store/apps/de...
► Amazon mobile/ tab : www.amazon.in/Rakshana-Tv-Rak...

Пікірлер: 270
@racherlabugge5506
@racherlabugge5506 Жыл бұрын
10వ,తరగతి గాడు, బ్లాక్ టికెట్లు అమ్ముకున్న వాడు,బైబిల్ గూర్చి ఏమి మాట్లడగలడు?
@Nagaraju-wp4go
@Nagaraju-wp4go Жыл бұрын
Sorry brother ekada study kadhu yesanna garu ela number of vunaru
@lovethyneighbourministries4923
@lovethyneighbourministries4923 Жыл бұрын
ప్రపంచం మొత్తం దేవునిగా, సృష్టికర్త గా తెలుసుకున్న యెహోవా దేవుని నామాన్ని ఉచ్ఛరిపడానికి కూడా అర్హత లేని వాళ్ళు ఈ కడవరి దినాల్లో అనేకులు ఉన్నారు. వారి వారి ఫలం వారు పొంది యున్నారు. Amen
@srinivasulus2970
@srinivasulus2970 Жыл бұрын
Do you know Christianity is dying in England and America please verify yourself
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
@@srinivasulus2970 వారికి ఈ సత్యం తెలియదు అందుకే వారు క్రైస్తవులు కాదు కాబట్టి క్రీస్తు అనేది ఒక మార్గం ఊరికే క్రిస్టియన్ అవ్వాలంటే ఇది అంత తేలికైన విషయం కాదు. మరనించాక కర్మపలం ఉంటె మనిషికి దేవుని దగ్గర మరనించాక క్షమాపణ దొరుకుతుందా? కచ్చితమగ ఉండదు. దేవుడు అనే పరిధుద్దమైన జీవం గలవాడు తప్పు చేసిన వాడిని ఒక్కసారి క్షమిస్తాడు మనిషి ప్రవర్థనని మార్చుకున్నపుడు ? ఒకవేల కర్మపలం అనుభవిస్తే అందుకే ఇప్పుడు నువ్వు దేవుని ఇంకా విచ్చలవిడి జీవితం బ్రతుకుతు మల్లి పాపంతో బ్రతుకుతు ఎప్పుడు నువ్వు క్షమాపణ, పచ్చతాపం నీలో కలిగి ఈ లోక సంబందమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవుని నీతితో బ్రతికేది? అందుకే మరనించాక క్షమాపణ దొరకదు. ఒకవేల దొరికితే నీ తప్పులని ప్రతి పాపాన్నిఒక్కసారి క్షమించి, నీ కోరకు మరనించి లేచిన ప్రభువైన యేసు ద్వారా మాత్రమే. అందుకే ప్రభువు నీ నిమిత్తం నువ్వు చేసే ప్రతి పాపానికి నిన్ను నీతిమంతునిగా దేవుని కుమారునిగా అవిధేయుడైన నిన్ను రక్షించి, నువ్వు చేసే పాపం ద్వారా వచ్చే కర్మపలాన్నీ ఒక్కసారి తప్పించి, ప్రభువు నీ కొరకు ఒక్కసారి మరనించి దేవుని కుమారునిగా పాపం చేయకుండ పరిశుద్ధమైన ప్రవర్తనతోను బ్రతికి, నీ పాపములని తాను భరించి తిరిగి సజీవునిగా లేచిన దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు మనలో ఉండాలనే వీటన్నిటిని చంపివేయాలి. ముఖ్యమగ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం(కోరికలు), శరీరం పైన ఉన్న కోరికలు, డబ్బు కోరకు బ్రతకటం ధనపేక్షతో బ్రతకటం, మత్తు, వ్యభిచారము, అవినీతి, అబద్దం, ఆశూయా, గర్వం, కామం, విగ్రహారాధన (మనిషి చేతితో చేసె ఆకారంలో దేవుని ఆత్మ ఉండడు. ఎందుకంటే మనిషి తన హృదయాన్ని ఈ లోక పాపం చేత కప్పేసి , వీటన్నిటిని లోబడి దేవుడు ఇచ్చిన మహిమగల ఆత్మని దూరం చేసుకొని, పాపంతో బ్రతుకుతు దేవుణ్ణి ఆరాధించే నిజమైన దన్యతని, నీలో ఆయన ఉన్న మహిమ గల దేవుని ఆత్మని చూడలేక పాపంతో బ్రతుకుతున్నాడు, దేవుని నిజమైన ఇష్టాన్ని చిత్తాన్నీ గుర్తించక దేవుడు ఇచ్చిన ఆయుస్సుని ఇంకా పాపం చేస్తు భూమి పైన ఎవ్వరు నేరవేర్చలేకపోతున్నారు. నువ్వు దేవుణ్ణి పూజించాలంటే నీలో ఉన్న దేవుని ఆత్మ సంబందమైన హృదయం, శరీరాన్ని అందులో ఉన్న పాపాన్ని జయించే పరిశుద్దమైన హృదయం మనలోకి రావాలి. అందుకే బౌతికమైన వేటిలో దేవుణ్ణి పూజించిన అందులో దేవుడు నివాసం ఉండడు). అపవిత్రమయ్యో శరీరానుసారమైన వేటిలో దేవుడు ఉండడు. దేవుడు అక్షయుడు, పరిశుద్ధుడు. Romans(రోమీయులకు) 13:13,14 13.అల్లరితో కూడిన ఆటపాటలైనను( బూతు సినిమాలు, అల్లరితో చేసే లోకపరమైన dance lu, నోటితో మాట్లాడే వ్యర్థమైన మాటలు, ధనాపేక్ష, ప్రేమలేక పోవటం ఇవ్వన్ని పాపాలే.) మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము 14.మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి. శరీరం పైన ఉన్న కోరికలు, డబ్బు కోరకు బ్రతకటం ధనపేక్షతో బ్రతకటం . ఆయన యందు ఎటువంటి పాపం లేదు, ఆయన మార్గం దేవుని మార్గం. ఆయన నీకు ఒక్కసారి పాప క్షమాపన ఇవ్వటానికి సిద్దంగా ఉన్నాడు తిరిగి నూతనంగా మారి దేవుని కుమారినిగా జీవం కలిగిన దేవుని మార్గం లో బ్రతుకుతునానంటే. ప్రభువుని దేవుని కుమారునిగా విశ్వశించి ఒక్కసారి నీ పాపములని ఆయన యందు ఒప్పుకొని ఆయనని ప్రేమించి నీతి మంతుడిగా తిరిగి ఎటువంటి పాపం చేయకుండ జీవించటానికి ఇష్టపడితే నీ కొరకు ప్రభువు ఆయన చెప్పినట్లు తిరిగి రెండవ సారి వెంటపెట్టుకోని పరలోక రాజ్యం తీసుకు వెల్లుటకి సిద్దంగా ఉన్నాడు. అప్పుడు ప్రభువు మార్గం లో జీవించే ప్రతి వారు, ఇచ్చిన ఆయుస్సు ముగిసి దేవుని కుమారిని ప్రభువు ద్వార పాప క్షమాపణ పొంది, ఆయనని విశ్వశించి పాపంలో జీవించకుండ బ్రతికిన వారును, అలా మరనించినవారు కూడా ప్రభువు వచ్చినప్పుడు ఆయన మహిమతో లేపబడి ప్రభువుతో పాటు యుగ యుగములు ఉంటారు.
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
@@srinivasulus2970 నువ్వు జీవించే ప్రతి నేల ఈ భూమిలో ఒక భాగం. ఈ సృష్టిని దేవుడు కలుగచేసినప్పుడు ఒక మనిషి ఆలోచించే లాగ ఒక మతంతో, ఒక దేశంతో మనుషులని దేవుడు వేరు చెయ్యలేదు. దేవునికి ఇష్టమైన తన పిల్లలని ఈ భూమి అందంతట విస్తారింపచేయాలి, దేవుని పిల్లలమైన మనం అడుగుపెట్టె ప్రతి ఒక్క స్థలాన్ని ఇచ్చీ ఈ భూమియందంతట నిన్ను నన్ను విస్తరింపచేసి నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు కొందరు ఈ లోక మూడత్వంతో ఆలోచించే లాగ మతం, దేశం అని మాట్లాడే వారికి దేవుని విలువ ఆయనకున్న అత్యున్నతమైన మనస్సు ఎప్పటికి అర్థం కాదు. దేవుడు ఈ భూమిపై సృష్టించిన జంతువులకి, పక్షులకీ లేని జాతి, మతం అనే భేదం కేవలం ఈ మనుషులకి మాత్రమే నాది అనే అహంకారం హృదయంలో పుట్టి ఆ వ్యర్థమైన ఆలోచనతో ఒక్కడే దేవుణ్ణి కూడా నా దేవుడు అంటూ ఆయనని వేతికే దారి కూడా మరీచిపోయి చివరకి ఒక ఆకారంలో, పదార్థంలో మాత్రం దేవుణ్ణి వెతికి చివరికీ నీ హృదయాన్ని మాత్రం గాలికి వదిలేసి విచ్చల విడిగా బ్రతికితే నీ హృదయం లోనే ఆయన ఆలయముగా ఉన్నా దేవుణ్ణి నువ్వు ఎప్పటికి తెలుసుకోలేవు. ఆది అపవిత్రమయి చెడిపోయిన హృదయం గా మారిందని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? నీకు సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నువ్వు మరచిపోయి బ్రతకటానికి అయితే నీకు జీవితం దేవుడు ఇవ్వలేదు. నీవు దేవుని కోరకు ఆయన సంకల్పాన్ని ఈ భూమిపై నేరవేర్చటానికి మాత్రమే. 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:16,17,18 16.మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? 17.ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు(లేక-మీరును పరిశుద్ధులైయున్నారు) . 18.ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. దేవునికి మతం, నా దేశం, నా నేల అని ఏమి భేదం లేదు ఒక పాపం లోకి వెళ్లిన మనుషులకి తప్పా. మనుషులకి కూడా దేవుని దగ్గరకి చేరుకునే మార్గం ఒక్కటే ఉంటుంది. నీవు దేవుణ్ణి వెతకటానికి నువ్వు సృష్టించుకున్నా వస్తువులలో కాదు దేవుణ్ణి వెతకాల్సింది నీ హృదయంలో ఆయన ఆలయాన్ని చూడు. అప్పుడూ నీ శరీరంలో ఉన్న చీకటి పోయి దేవుని వెలుగు కనిపిస్తుంది అక్కడే దేవుని ఆలయం దొరుకుతుంది. లోకంలో దేవుణ్ణి వెతికితే ఆయన నీకు ఎన్నటికీ దొరకడు. నీ హృదయాన్ని ఆయన ఆలయం గా మార్చిన దేవుడు నీలోనే ఉంటాడు చూడు నీ ఆత్మ ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఒక్కసారి విడిచిపెట్టి దేవుని వైపుగా ఒక్కసారి తిరిగినప్పుడు. ఇప్పుడు ఉన్న ఈ లోకంలో మనుషులని చూస్తే కచ్చితముగా చెప్పొచ్చు మనుషులు ఎంత దారుణమైన జీవితంలో బ్రతుకుతున్నారో పాపం చెయ్యని వాడు ఎవ్వడు లేడు. ప్రతిధీ స్వార్థం ఆశ, గర్వంతో మనిషి వారి హృదయం లో నింపుకొని డబ్బు కోసం,ఎదో అధికారం కోసం ఈ కొద్దీ కాలా సుఖభోగాలకీ జీవస్థూ దేవుడు అంటే భయం భక్తి లెని వారిలా బ్రతుకుతు వారానికో నేలకో గుడికి వెళ్లి ఏధో అర్పిస్తే చాలు అందులో దేవుడు ఉన్నాడు అనుకోని నువ్వు సృష్టించుకున్నా దానిలో దేవుడు ఉన్నాడని భ్రమపడుతు. ఈ భూమి, ఆకాశాన్ని నీ పాదాల దగ్గర ఉంచిన సర్వోనథుడైన దేవుణ్ణి నువ్వు నీ చేతులతో ఆయన ఆలయాన్ని , ఆయన రూపాన్ని నిర్మించగలిగే గొప్పవాడివా? మొట్ట మొదట ఇవన్నీ నిర్మించాలన్న నీలో దేవుని ఆలయమైన ఉండాలి. దేవుని హృదయమైన నీలో జీవించాలి. నీలో దేవుని పవిత్రత, పరిశుద్ధాత్మ పాపంలేని జీవం కలిగి జీవించినపుడు.అలా నీలో దేవుని జీవం ఎప్పుడు ఉంటుంది నీ హృదయం లో దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని వదిలి ఈ లోకపరమైన ప్రతి పాపాన్ని విడిచి పెట్టి మొట్టమొదట దేవుని నివాసాన్ని నీలో ఏర్పాటు చేసుకున్నప్పుడు. అందుకే దేవుడు పరిశుద్ధుడు. పాపం చేయనివాడు. దేవుని నామాన్ని అవమాన పరుస్థూ భక్తి అనే అంధకార సంబంధమైన చీకటిలో, అంధకార చీకటి శక్తిలోనే మనిషి జీవిస్తున్నాడు అందుకే సాతాను వీరందరిలో నివాసమై ఉండి దేవుని అధికారాన్ని వాడే నీలో యేలుతూ ఇంకా మనుషులందరినీ మోసం చేస్తు వాడు ఇంకా మనుషులని గాలం వేస్తూ, గ్రుచ్చి లాగుతు ఇంకా కల్పనా కృతమైన వాటిలో నిన్ను జీవింపజేసి దేవుణ్ణి మరచేల మనిషి దేవుణ్ణి సృష్టించుకునేంత భ్రమలోనే మనుషుల ఆలోచనని చెరిపివేసి దేవుని మహిమని పుర్తిగా మనుషుల హృదయంలో పూర్తిగ దూరం చేసి వాడు నవ్వుతు గెంతులు వేస్తూ మనుషులందరినీ నరకానికి తీసుకు వెళ్ళటానికి సిద్దం చేస్తున్నాడు .
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
@@srinivasulus2970 దేవునికి ఇష్టంగా వారి హృదయాలని మార్చు కోల్క ఇంకా పాపంతో జీవిస్తున్నారు కాబట్టి వారు ప్రభువుకి ఇంకా దూరం చేసుకుంటూ నరకానికి వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు అందుకే వారు బైబిల్ లో దేవుడు చెప్పినట్టు పరిశుద్ధమైన జీవించలేక మల్లి పాపం కోసం దేవునీకి దూరం అవుతున్నారు మనిషి యొక్క మీ దురాశాల వల్లనె దేవునికి కోపాన్ని ప్రకృతి ద్వారా మారమని హెచ్చరిస్తున్నా ఎవ్వరు భయపడి మారక ఇంకా దేవుని ఉగ్రతకి ఈ భూమి మీదకి మీరే పిలుస్తున్నారు. మనుషులందరూ మారని కటినమైన హృదయాలుగా మారిపోయి వారి సొంత సుఖభోగాల కోసం దేవుడు ఇచ్చిన ఈ కొంత జీవితాన్ని ప్రేమించక ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ అవిధేయులయిపోయారు ఈ పాటికే. నీకు ఈ జ్ఞానం ఏమి తెల్సు అందరు నా ధర్మం అని బ్రతుకుతు దేవుని ఇష్టం ఎమిటో గ్రహించకుండా ఇంకా బూతు సినిమాలు, అల్లరితో కూడే ఆటలు విచ్చల విడి జీవితం, మందు తాగటము, నచ్చినట్లు దనాపేక్ష కలిగి డబ్బు కోరకు సుఖపడటం వీటి కోసం బ్రతకటం తప్పా, ధనంతో పోరాడి ఆశతో, గర్వంతో జీవించి బ్రతికేవాడు వాడి మీదకి వాడే ఉరిని తెచ్చుకుంటాడు. ఉన్నాది కలిగిన దానిలో తృప్తిపడి బ్రతికేవాడు దేవుని చేత ఆశీర్వదించబడతాడు. దేవునికి ఇష్టంగా ఎప్పుడైన బ్రతికితే అర్థమయ్యేది దేవుని కృప అంటే ఏంటో ఇంకా మీకు ఎందుకు ఆయుస్సు ఇచ్చారో మీకు అర్థం అవ్వలేదు. అయిన నువ్వు నమ్మినట్లు దేవుడు గుడిలో ఉంటే మీరందు ఇంకా ఈ లోకమంతా ఈ దరిద్రమైన జీవితాన్ని ఎందుకూ జీవిస్తున్నారు ఆయనకి భయపడలేదు ఎందుకు? మనుషులు నమ్మినట్లు దేవుడు గుడిలో ఉంటే ఈ పాటికి ఒక్కడు పాపం చేయకుండ బ్రతికే వాడు. ఒక చిన్న తప్పు చేసిన దేవుడు క్షమించేవాడు కాదు. అయినా రోజుకో అబద్దం ఆడుతు, త్రాగుతు, వ్యభిచారం, నచ్చినట్లు సుఖిస్తు అన్నీ సుఖభోగాలకీ మనిషి అలవాటుపడ్డప్పుడు దేవుడు మీ మద్యలో గుడిలో ఉండటానికి ఆయన ఏమైన మీలాగా జ్ఞానం లేని వాడా? అయిన భూమిని ఆకాశాన్ని నీ పాదాల దగ్గర ఉంచి, ప్రతిది చేసి అన్నీటి కన్నా మనిషిని ఇంత ఆశీర్వదించిన దేవుడు ఎందుకు ఇష్టం వచ్చిన జీవితం జీవించే ఇప్పుడున్న ఇలాంటి మనుషులతో ఆరాధించబడాలని ఎందుకూ కోరుకుంటాడు? దేవుడు ఆయన పాపం చేయని వాడు. పవిత్రుడు. దేవుని మనుసుని యెరిగి ప్రేమించి నడిచేవాడు మాత్రమె వాడిలో ఉండె చీకటి పోయి ఆయనని పోలి,దేవుని ఇష్టం తెలుసుకొని జీవిస్తే హృదయంలో దేవుని వెలుగుని చూడగలడు. దేవుణ్ణి స్వరాన్ని వినగలడు. ఆయనని తెలుసుకోగలడు. ఇంకా ఏ అజ్ఞానంలో ఉండి బ్రతుకుతూ జీవిస్తున్నారో మీకే తెలియాలి. హృదయం మార్చుకుంటే దేవుడు కనిపిస్తాడు. నువ్వు దేవుణ్ణి మార్చకు ఆయన మరటానికి నువ్వు మార్చటానికి ఆయన దేవుడు ఈ సృష్టిని కలుగచేసినవాడు. నిన్న, నేడు, రేపునిరంతరమ్ ఎప్పుడూ ఓకే లాగా ఉండేవాడు. మనిషి ప్రవర్థనని, మరణాన్నే కాపాడుకోలేనివాడు దేవుని దర్మాన్ని ఏలా కాపాడగలడు. దేవుని ధర్మం అంటే దేవుని నీతి ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో నడవటం. నువ్వు దేవుని ధర్మం ఎప్పుడు మార్చలేవు ఆయన ధర్మం ఎప్పుడు అలానే ఉంటుంది. నువ్వు జ్ఞానంతో దేవుడు నీకు ఇచ్చిన మహిమ నీ మన శరీరంలోనే ఆ ఆత్మని నువ్వు ఈ లోకంలో ఉన్న చెడు కార్యాలతో కప్పేసి జీవిస్తే ఆయన ఎప్పటికి దొరకడు. మారింది మనుషులు. వారి విచ్చలవిడి జీవితం. Romans(రోమీయులకు) 13:13,14 13. అల్లరితో కూడిన ఆటపాటలైనను( బూతు సినిమాలు, అల్లరితో చేసే లోకపరమైన dance lu, నోటితో మాట్లాడే వ్యర్థమైన మాటలు, ధనాపేక్ష, ప్రేమలేక పోవటం ఇవ్వన్ని పాపాలే.) మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము 14.మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.
@Knowyourelectronix
@Knowyourelectronix Жыл бұрын
​@@srinivasulus2970haa padithe padindhile nuv dengeyi ikkadikelli Edhaina ante ostharu ventane ochi panikimalina aadharam Leni matalu cheptharu You know in the same America foreign iskcon bhakthudi tho Indian Christian debate chesadu public lo😂😂
@holymeditations
@holymeditations Жыл бұрын
ఇలాంటి వారిని అసలు డిబేట్ కి పిలవడం టైం వేస్ట్ సార్
@surya9218
@surya9218 Жыл бұрын
జీసస్ కమింగ్ సూన్ 🙏🙏🙏
@highpotential.8075
@highpotential.8075 Жыл бұрын
Thankyou
@appareddyyuvas3905
@appareddyyuvas3905 Жыл бұрын
Lavada vastadu
@srinivasulus2970
@srinivasulus2970 Жыл бұрын
He won't come 100% s u r e
@yenugupallilalitha6756
@yenugupallilalitha6756 Жыл бұрын
@@appareddyyuvas3905 matalu jagratha ga matladu
@Velayudham12345
@Velayudham12345 Жыл бұрын
హిందు ధర్మంలో (హిందు మతంలో ) ప్రజలందరిని ఒకే లాగ చూడని దేవుడు .. అసలు దేవుడు ఎలా అవుతాడు....
@HARSHADJ-qp3lc
@HARSHADJ-qp3lc Жыл бұрын
Muni krishna.. Kocham. Budhhi. Tho.. Message cheyali.. Christians. Lo.. Kudha.. Same. Gane. . Undhi.. Muslim. Lo. Kuda same.. Undhi.. Pichi. Message.. Ni moham.. Nilo. Kuda.. Hindu...Devudu..Unadhu.. Marchipoku..
@anuradhapriyadarshini938
@anuradhapriyadarshini938 Жыл бұрын
మూర్ఖులతో వాదించడం కంటే మౌనంగా ఉండడమే మేలు
@Knowyourelectronix
@Knowyourelectronix Жыл бұрын
Nenu adhe chepthunna visukochesindhi cheppi cheppi 😂😂
@vijayanandmaandru550
@vijayanandmaandru550 Жыл бұрын
బుర్ర తక్కువ మతిస్థిమితం లేని వారిని పిలవవద్దు sir, మనం చదువుకొని వాస్తవాలు తెలుసుకున్నాం కాబట్టి తట్టుకోలేక పోతున్నారు అది ఆయన ఆక్రోశం.let them go to HELL , ఎందు కంటే వేల సంవత్సరాల నుండి అణచి వేయబడిన వారి శాపం.
@jeevanbanu
@jeevanbanu Жыл бұрын
అనువాదం అనేది లేదు మాకు దేవుడు క్రీస్తు ఒక్కడే ప్రామాణిక గ్రంథం బైబిల్ ఒక్కటే అమ్మ ఒక్కటే నాన్న ఒక్కరే మీలా అనేకం కాదు
@venugopalkiran3815
@venugopalkiran3815 Жыл бұрын
Mari enduku christians lo 50000 denominations vachai
@intellectualindian2486
@intellectualindian2486 Жыл бұрын
First evolution theory ni disprove chesi vacchi ah tarwatha cheppu stories 🤣🤣
@k.suresh8311
@k.suresh8311 Жыл бұрын
Yes memu cheppedhi koodaa okkade kaani roopaalu anekam 🤣🤣😂
@gopimani193
@gopimani193 Жыл бұрын
Avunu.. Meee thandri esu.. Eeh... Meeku ardam avuthundhaa..
@roopeshkalapala9131
@roopeshkalapala9131 Жыл бұрын
@@venugopalkiran3815 anni denominations lo devudu christ okkade ... bible okkate...
@DurgaPrasad-hw4pj
@DurgaPrasad-hw4pj Жыл бұрын
చర్చావేదికకు వచ్చిన పూజారులు బైబిల్ చదవలేదు.... ఎంగిలి ప్రసంగాలు, ఎంగిలి పుస్తకాలు చదివేసి వచ్చారంతే......
@pauldill129
@pauldill129 Жыл бұрын
Great రక్షణ ఛానెల్ సూపర్ ఛానెల్ 🙏👌👏
@baluchennaiah8910
@baluchennaiah8910 Жыл бұрын
ఒరే నామాలు!,నువ్వు మాట్లాడేది ఒక్కటైనా సరిగా వుందా?వాడు చెప్పాడు,వీడు చెప్పాడు కాదు నాయనా?నువ్వు చదువు
@satishbabuchilka1657
@satishbabuchilka1657 Жыл бұрын
సూపర్ గా రాసారు .చెన్నయ్య గారు
@jaditya6695
@jaditya6695 Жыл бұрын
వీళ్ళు ఎంత చెప్పిన వినరన్నా రెండో రాకడ లో ఆయన్ని చూసిన రోజున గుండెలు బాదుకుంటారు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, యేసే దేవుడని అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి......
@nageswararaonimmagadda5686
@nageswararaonimmagadda5686 Жыл бұрын
రె o డ వ రాకడ ఎ ప్పు డు జరు గు తు o ది
@srinivasulus2970
@srinivasulus2970 Жыл бұрын
When he will come you can get dreams it is Waste
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
@@srinivasulus2970 who said he couldn't prove as the son of God ? Did you read the bible at least one chapter or even the one word correctly ? If you have read or have been reading you shouldn't have any questions to ask.
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
@@srinivasulus2970 show me the one line of the word from bible can you claim that clearly? that he wasn't protected him as the son of God as if you believed that Jesus wasn't sent to earth to crucify for all our sins by God (father)?
@sridevimulinti9475
@sridevimulinti9475 Жыл бұрын
Mee yesu malli vachhindi ledu chachhindi ledu eppudu vocchhi podustadu
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 Жыл бұрын
తలకాయ లేని, సబ్జెక్ట్ లేని శ్రీనివాస్ దీక్షితులు తో మాట్లాడడం సమయం వృదా!
@akshaydr3067
@akshaydr3067 Жыл бұрын
ಅವರಿಗೆ ಏನೂ ಗೊತ್ತಿಲ್ಲ ಶ್ರೀನಿವಾಸ್ಕಿ 🤣🤣🤣🤣🤣
@benmmbk765
@benmmbk765 Жыл бұрын
వాడికి బుర్ర లేదు. చదువు లేదు. తెలివి లేదు. జ్ఞానం అనేది రాదు.
@akshaydr3067
@akshaydr3067 Жыл бұрын
@@benmmbk765 👍1%ಇಲ್ಲಾ ಅವನಿಗೆ 🤣🤣🤣
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Жыл бұрын
వాదన అంటేనే సబ్జెక్ట్ ఉండదు, గట్టిగా అరుస్తారు,ఎదుట వాడిని మాట్లాడ కూడా అలాగే మాట్లాడి,వెళ్లి పోతురు
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
Yohavaye sadist krurudu
@JESUSofNazareth7
@JESUSofNazareth7 Жыл бұрын
Yudhamu yehovadey✝️
@tagaramvijayakumar6943
@tagaramvijayakumar6943 Жыл бұрын
Praise the lord
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Жыл бұрын
వాదనలో వెళ్ళితే క్రైస్తవులు భూమి గుండ్రంగా ఉన్నది అంటే వాళ్లు,అన్ని ఇళ్ళు,roads అన్ని కూడా బల్ల పరుపుగా ఉన్నవి కదా, భూమిగుండ్రముగా లేదు, అరిసి, అరిసి ,ఎదుటి వారు మాట్లాడే టప్పుడు కూడా వినబడ కుండా అరిసి,సమయము ఇవ్వరు ఇదే కొందరి trick వాదన అనవసరము
@sparjanraju6779
@sparjanraju6779 Жыл бұрын
అయ్యా! నాలుగు సువార్తల్లో ముందే రాయి పొర్లింపడినట్లు ఉంది
@veerumamu170
@veerumamu170 Жыл бұрын
Praise the Lord ALL
@chandrashekarbangyappagari6164
@chandrashekarbangyappagari6164 Жыл бұрын
Praise the Lord brothers. That fellow is not dare enough to show his face fully in the video. Because, he knows that something is wrong in his explanation. Fantastic.
@eliahpalries606
@eliahpalries606 Жыл бұрын
Prapancham antha Kaalaanni Before Christ and After Christ ani vibhajinchi aayanaku respect iccharu aa vishyaanni marachi anavasara vaadanalu deniki. Jesus died for every one. Praise the Lord brothers. Sunitha
@easytips6600
@easytips6600 Жыл бұрын
టైం వేస్ట్ అన్నయ్య వాళ్ళతో మాట్లాడడం
@lakshmidandu755
@lakshmidandu755 Жыл бұрын
Yes
@smarapelly2041
@smarapelly2041 Жыл бұрын
మత్తయి, మార్క్,లుకా, యోహాను గార్లు ఒకే ఒక న్యూస్ ను ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క విధంగా చెప్పినట్టు పైన చెప్పబడిన వీరు కూడా అదే విధంగా వారి వారి ఎక్స్పీరియన్స్ (అనుభవాలు) చెప్పారు సార్
@venugopalkiran3815
@venugopalkiran3815 Жыл бұрын
4 guriki kanipinchina vaaru okate ainappudu veru veru ga enduku cheppaaru
@xy-bg2uf
@xy-bg2uf Жыл бұрын
దైవ ప్రేరణ సరిగ్గా పనిచేయలేదా... ఒక్కొక్క రూ ఒకో విధంగా చెప్పడానికి ఇది ఏమైనా న్యూస్ పేపరా ఏమి... పైగా ఒకరు చెప్పిన దానికి వ్యతిరేకంగా మరొకరు చెప్పకూడదు కదా...
@roopeshkalapala9131
@roopeshkalapala9131 Жыл бұрын
@@venugopalkiran3815 Vaallaki telisina, telusukunna... kanipinchina kaadu..
@venugopalkiran3815
@venugopalkiran3815 Жыл бұрын
@@roopeshkalapala9131 artham kaledu
@satyanarayanapedapudi4871
@satyanarayanapedapudi4871 Жыл бұрын
Srinu వాస.. దీ garu చదువు... జ్ఞానం వారి అవగాహన ఎంతో వారి మాటల్లోనే శ్రోతలు కు అర్ధం అవుతుంది వీరు దీక్షితులు ఎలా అయ్యారు? మత ఉన్మాద గాలిలో పీఠఆధిపతులు ఐనా ఛీ జీ sàములోరు గతం లో ఎవరూ .. ఏమి చేసేవారు ఈ స్థాయి కి ఇన్ని వేలకోట్లు ఎలా సంపాదించారు? దేన్నీ అడ్డం పెట్టుకొని... మతాన్నే కదా. ఆమాత్రం మతం కోసం మాట్లాడక పొతే... మనుగడ ఉండదు కదా...? ఐతే ఏ మతగ్రంధం గురించి అవగాహన లేని సమూలోరుని పీఠఆధిపతులు చేసిన వారు????? దేవుడు వున్నాడు.. ఛీ జీ సామూలోరు చచ్చే లోపులో నైనా సత్యం ను ఒప్పుకొనే చావాల్సి ఉంటుంది...
@madrianand8527
@madrianand8527 Жыл бұрын
praise the lord
@isaccchatla
@isaccchatla Жыл бұрын
wonderful subject sir
@rohithkevinnemala72
@rohithkevinnemala72 Жыл бұрын
Praise the lord brother's
@chakravarthychintha3871
@chakravarthychintha3871 Жыл бұрын
వందనాలు బ్రదర్స్
@DAVID-lj6oe
@DAVID-lj6oe Жыл бұрын
సార్ వాళ్ళు ఏదైనా ఒక పాయింట్ పట్టుకుని ఇది తప్పు అని దానిని మాత్రమే మాట్లాడుతారు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోరు...... ఏమైనా అంటే ఇతర దేశ దేవుడు అనిప్రశ్న ఒకటి 👀
@DumberiKasulamma.-nb5xm
@DumberiKasulamma.-nb5xm Жыл бұрын
God bless you all
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 Жыл бұрын
praise the lord brothers
@srinivasulus2970
@srinivasulus2970 Жыл бұрын
What is the use he cannot protect himself
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
@@srinivasulus2970 బాబు యేసుని యెవ్వరు ఆయనని చంపటానికి తీసుకెళ్ళలేదు. దేవుడైన దేవుని కుమారుడైన యేసు ప్రతిది తనని ఈ లోకానికి పంపిన తండ్రి చిత్తానుసారముగానే జరిగింది.మీరు బైబిల్ గురించి ఏమి చదవలేక అందరు చెప్పండి నమ్మి పాపం ఇక్కడ ఏమి అడగాలో మాట్లాడితే చాల బాదగా ఉంది.మనమందారం దేవుని రాకడలో అంత్య దినాల్లో ఉన్నాము.మీలాంటి వారి గురించి ఇలా ప్రభువు గురించి మాట్లాడు దేవుణ్ణి దూషిష్ఠారు అనే మీకు జ్ఞానం కూడా తెలియదు.యేసు తనని సిలువ వేయటానికి పంపిన రోమన్ సైనికులుకి ఆయన ఎవరో తెలియడు కానీ ఆయనకి గురించి ఆ స్థలానికి వెతకటానికి వచ్చినప్పుడు మీరు ఎవరి గురించి వెతుకుతున్నా రు అని యేసు అడిగినప్పుడు? రోమన్ సైనికులు యేసుతో నజరేయుడయిన యేసు గురించి అని అని పలికినపుడు యేసు నేనే మీరు వెతుకుతున్న యేసుని అని వారికి చెప్పింది. వారికి తానే నేనే అని చెప్పి తనకి తానే అప్పగించుకున్నాడు. తనని వారికి పట్టించబోయే విషయాన్ని, ఎవరు పట్టిస్తారో, ఎందుకు పట్టిస్తారో అన్నీ ఆయనకి ముందుగానే బైబిల్ లో ప్రతి విషయాన్ని ముందుగానే చెప్తాడు. ఆయన దేవుని చిత్తాన్ని ఈ భూమి పైన సoపూర్తి గా తనకి ఇచ్చిన దేవుని చిత్తాన్ని పూర్తి చేయాలి. ప్రతిది దైవ చిత్తానుషారంగ జరిగింది. అసలు బైబిల్ లో ఉన్న అధ్యాయాలు మీకు తెలియవు, యేసుని సిలువ ఎప్పుడు ఎందుకు సిలువ వేసారో తెలియదు ఆయన ఎందుకు పుట్టాడు ఎలా పుట్టాడు అనే చిన్ని జ్ఞానం కూడా తెలియదు, మరణించాక తిరిగి ఎందుకు సజీవముగా 3 వ దినాన లేస్తాను అని ముందే చెప్పిన || యేసు ఎందుకు తిరిగి లేచాడో తెలియదు పాప పాపంతో విచ్చలవిడిగా బ్రతుకుతున్న ప్రతి మానవులందరి గురించి క్షమాపణ నిమ్మిత్తం ఒక్కసారి చనిపోయాడు అని తెలియదు. మీరు ఈ అంత్య దినాలలో మీకు ఏమి తెలియకుంటే అడగండి తప్పలేదు మీకు సమయం కూడా లేదు. May God bless you brother 🙏🙏
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
33 yendlake chachadu
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
@@padmavathidevithota2530 మరనించాక కర్మపలం ఉంటె మనిషికి దేవుని దగ్గర మరనించాక క్షమాపణ దొరుకుతుందా? కచ్చితమగ ఉండదు. దేవుడు అనే పరిధుద్దమైన జీవం గలవాడు తప్పు చేసిన వాడిని ఒక్కసారి క్షమిస్తాడు మనిషి ప్రవర్థనని మార్చుకున్నపుడు ? ఒకవేల కర్మపలం అనుభవిస్తే అందుకే ఇప్పుడు నువ్వు దేవుని ఇంకా విచ్చలవిడి జీవితం బ్రతుకుతు మల్లి పాపంతో బ్రతుకుతు ఎప్పుడు నువ్వు క్షమాపణ, పచ్చతాపం నీలో కలిగి ఈ లోక సంబందమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవుని నీతితో బ్రతికేది? అందుకే మరనించాక క్షమాపణ దొరకదు. ఒకవేల దొరికితే నీ తప్పులని ప్రతి పాపాన్నిఒక్కసారి క్షమించి, నీ కోరకు మరనించి లేచిన ప్రభువైన యేసు ద్వారా మాత్రమే. అందుకే ప్రభువు నీ నిమిత్తం నువ్వు చేసే ప్రతి పాపానికి నిన్ను నీతిమంతునిగా దేవుని కుమారునిగా అవిధేయుడైన నిన్ను రక్షించి, నువ్వు చేసే పాపం ద్వారా వచ్చే కర్మపలాన్నీ ఒక్కసారి తప్పించి, ప్రభువు నీ కొరకు ఒక్కసారి మరనించి దేవుని కుమారునిగా పాపం చేయకుండ పరిశుద్ధమైన ప్రవర్తనతోను బ్రతికి, నీ పాపములని తాను భరించి తిరిగి సజీవునిగా లేచిన దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు మనలో ఉండాలనే వీటన్నిటిని చంపివేయాలి. ముఖ్యమగ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం(కోరికలు), శరీరం పైన ఉన్న కోరికలు, డబ్బు కోరకు బ్రతకటం ధనపేక్షతో బ్రతకటం, మత్తు, వ్యభిచారము, అవినీతి, అబద్దం, ఆశూయా, గర్వం, కామం, విగ్రహారాధన (మనిషి చేతితో చేసె ఆకారంలో దేవుని ఆత్మ ఉండడు. ఎందుకంటే మనిషి తన హృదయాన్ని ఈ లోక పాపం చేత కప్పేసి , వీటన్నిటిని లోబడి దేవుడు ఇచ్చిన మహిమగల ఆత్మని దూరం చేసుకొని, పాపంతో బ్రతుకుతు దేవుణ్ణి ఆరాధించే నిజమైన దన్యతని, నీలో ఆయన ఉన్న మహిమ గల దేవుని ఆత్మని చూడలేక పాపంతో బ్రతుకుతున్నాడు, దేవుని నిజమైన ఇష్టాన్ని చిత్తాన్నీ గుర్తించక దేవుడు ఇచ్చిన ఆయుస్సుని ఇంకా పాపం చేస్తు భూమి పైన ఎవ్వరు నేరవేర్చలేకపోతున్నారు. నువ్వు దేవుణ్ణి పూజించాలంటే నీలో ఉన్న దేవుని ఆత్మ సంబందమైన హృదయం, శరీరాన్ని అందులో ఉన్న పాపాన్ని జయించే పరిశుద్దమైన హృదయం మనలోకి రావాలి. అందుకే బౌతికమైన వేటిలో దేవుణ్ణి పూజించిన అందులో దేవుడు నివాసం ఉండడు). అపవిత్రమయ్యో శరీరానుసారమైన వేటిలో దేవుడు ఉండడు. దేవుడు అక్షయుడు, పరిశుద్ధుడు. Romans(రోమీయులకు) 13:13,14 13.అల్లరితో కూడిన ఆటపాటలైనను( బూతు సినిమాలు, అల్లరితో చేసే లోకపరమైన dance lu, నోటితో మాట్లాడే వ్యర్థమైన మాటలు, ధనాపేక్ష, ప్రేమలేక పోవటం ఇవ్వన్ని పాపాలే.) మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము 14.మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి. శరీరం పైన ఉన్న కోరికలు, డబ్బు కోరకు బ్రతకటం ధనపేక్షతో బ్రతకటం . ఆయన యందు ఎటువంటి పాపం లేదు, ఆయన మార్గం దేవుని మార్గం. ఆయన నీకు ఒక్కసారి పాప క్షమాపన ఇవ్వటానికి సిద్దంగా ఉన్నాడు తిరిగి నూతనంగా మారి దేవుని కుమారినిగా జీవం కలిగిన దేవుని మార్గం లో బ్రతుకుతునానంటే. ప్రభువుని దేవుని కుమారునిగా విశ్వశించి ఒక్కసారి నీ పాపములని ఆయన యందు ఒప్పుకొని ఆయనని ప్రేమించి నీతి మంతుడిగా తిరిగి ఎటువంటి పాపం చేయకుండ జీవించటానికి ఇష్టపడితే నీ కొరకు ప్రభువు ఆయన చెప్పినట్లు తిరిగి రెండవ సారి వెంటపెట్టుకోని పరలోక రాజ్యం తీసుకు వెల్లుటకి సిద్దంగా ఉన్నాడు. అప్పుడు ప్రభువు మార్గం లో జీవించే ప్రతి వారు, ఇచ్చిన ఆయుస్సు ముగిసి దేవుని కుమారిని ప్రభువు ద్వార పాప క్షమాపణ పొంది, ఆయనని విశ్వశించి పాపంలో జీవించకుండ బ్రతికిన వారును, అలా మరనించినవారు కూడా ప్రభువు వచ్చినప్పుడు ఆయన మహిమతో లేపబడి ప్రభువుతో పాటు యుగ యుగములు ఉంటారు.
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
@@padmavathidevithota2530 Jude(యూదా) 1:22,23 22.సందేహపడువారి మీద కనికరము చూపుడి. 23.అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి
@Rani-xx5cm
@Rani-xx5cm Жыл бұрын
Murkulu vallaku chempa chellu manipinchi rakshana dayacheunugaka.amen
@jaggaliaravind3720
@jaggaliaravind3720 Жыл бұрын
గ్రంధాలలో అతి పరిశుద్ధ గ్రంధం బైబిల్
@k.avinash2760
@k.avinash2760 Жыл бұрын
ఒక హిందూ స్వామి బైబిల్,ఖురాన్,బౌద్ధ,సిఖు నీ గురించి చెప్పే అర్హత లేదు.ఎందు కంటే మివి అన్ని కట్టి కథలే!
@ravikumaruddavoluravikumar9851
@ravikumaruddavoluravikumar9851 Жыл бұрын
ఈ పంతులకి బైబిల్ అంటే ఏమిటో కూడా తెలియదు ఇలాంటి వారితో వాదించటం అనవసరం రిఫరెన్స్ చూపించలేక ఏదేదో వాగుతు ఉన్నాడు ఒక్కసారైనా బైబిల్ చదివితే బైబిల్ అంటే ఏంటో తెలుస్తుంది చదువుకుండా వాదించేది మూర్ఖుడు ఇలాంటి వారిని పక్కన పెట్టేసి మన పని చూసుకోవడం బెటర్ ముందు బైబిల్ చదవండి పంతులుగారు తర్వాత తప్పులు ఒప్పులు తెలుస్తాయి
@williamprasadgogulamanda2676
@williamprasadgogulamanda2676 Жыл бұрын
ముత్యములను పందుల ముందు వేయవద్దు ముత్యముల విలువ పందులకు తెలియదు ఐనా వాక్యమును డిబెట్ పెట్టి కలహకారణంగా చేయమన్నది ఎవరు?
@swathidabbagatla2687
@swathidabbagatla2687 Жыл бұрын
Jai Shree Ram
@bujjappakamalapur4549
@bujjappakamalapur4549 Жыл бұрын
🙏🙏🙏annalu👌👍
@baluchennaiah8910
@baluchennaiah8910 Жыл бұрын
ఈ శ్రీనివాస నామాలు కూడా కరుణాకర్ శిష్యుడే
@venkateswarluv6290
@venkateswarluv6290 Жыл бұрын
ఇతనికి ఏం తెలుస్తది మాట్లాడుతుండు మీరు ఎందుకు ఇతని పిలిచారు సబ్జెక్టు లేనోడిని
@madansirish9356
@madansirish9356 Жыл бұрын
Ee video tho mana srinivas దీక్షితులు కు knowledge complete ga zero.
@santoshsylapu2799
@santoshsylapu2799 Жыл бұрын
చినజీయర్ గారు ఆలోచనతో మాట్లాడాలి....అవేశం తో కాదు.
@Velayudham12345
@Velayudham12345 Жыл бұрын
ఏమి పుజరీలు బ్రాహ్మణులే ఉండాలా.. వేరే కులస్తులు ఉండకూడదా.. అంటే దేవుడు పేరు చెప్పుకొని బ్రాహ్మణులు మాత్రమే నొప్పి లేకుండే బతకలా...అంటే హిందు దేవుడు ఒక బ్రాహ్మణులే పూజించాలి
@mahorbabu2198
@mahorbabu2198 Жыл бұрын
బైబిల్ గురించి తెలిస్తే మాట్లాడాలి
@werock923
@werock923 Жыл бұрын
Holy Bible written by Holy spirit god,, And our holy spirit god is almighty,, Every tongue must confess Jesus as the saviour and every one shall kneel down
@rebamvantepaka9033
@rebamvantepaka9033 Жыл бұрын
Adukku tine paristiti vastundemo ani bayapadi kristyanitni vimrshis tunnaru abadda janakulu
@rajanalaraju8289
@rajanalaraju8289 Жыл бұрын
Preise the lord breather s
@umabehara1557
@umabehara1557 Жыл бұрын
Cheshthe siva shakthi tho cheyyandi lekapothe anni mooskondi Jai shree ram
@vaninimmalapudi7256
@vaninimmalapudi7256 Жыл бұрын
Maaku thandri okkde ayane yesukreestu Prabhu ayana namaanikke mahima kalugunu gaka
@KP-cn7il
@KP-cn7il Жыл бұрын
That guy is simply giving statements without any valid references
@nnarayanareddy5851
@nnarayanareddy5851 Жыл бұрын
కరుణాకర్ సుగ్గున మేదస్సుకు మీరు ఎమిసరిపోరు తమ్ముడ
@mohanch9333
@mohanch9333 Жыл бұрын
వాడికి బుర్రలేదు
@benmmbk765
@benmmbk765 Жыл бұрын
వాడు ఒక బాపనీచుడు, బ్రదర్.
@lakshmidandu755
@lakshmidandu755 Жыл бұрын
Vaadikiburra ledhu
@kumarrasapalli4677
@kumarrasapalli4677 Жыл бұрын
అవగాహన లేని వాదన వ్యర్థము,తెలియక పోతే తెలుసుకోడానికి ప్రయత్నించాలి
@benmmbk765
@benmmbk765 Жыл бұрын
@@kumarrasapalli4677 "శ్రోత్రియ" బాపనీచులు, ఏదైనా సరే, కొత్తది అంటే చాలు, దానిని -"తెలుసుకోవడాన్ని"- వ్యతిరేకిస్తారు. ఎందుకంటే కొత్త సబ్జెక్ట్, టాపిక్, విషయం ఏదైనా సరే, తెలుసుకోవడానికి -"కావాల్సిన శక్తి, సామర్థ్యాలు వాళ్లకు లేవు."- ఇక ముందు కూడా రావు. They lack the FACULTIES required to LEARN anything NEW, science or History or any other subject. అందుకే, ఆ సంస్కృత మంత్రాలు, శోకాలు కూడా "రొట్ట కొట్టుడు" పద్దతిలో బట్టీ పెట్టటం తప్ప, వాటి అర్థాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు, చెయ్యలేరు. -"అవి తప్ప వాళ్లకు ఇంకేమీ తెలియదు."- వాడికి, బట్టీ పట్టిన నాలుగు మంత్రాలు, శోకాలు వల్లె వేస్తే చాలు, జీవనం గడిచిపోతుంది. కనీసం ఆటవికులకు కూడా ఉండే కుతూహలం, ఆసక్తి కూడా వాళ్లకు ఉండదు. ఎందుకంటే, వాడికి అవసరం లేదు, ఉపయోగమూ లేదు. అనవసరంగా బుర్ర అరిగిపోతుంది అనే భయం. ఇండియా ఒక్కటే వేరు గాను, మిగతా ప్రపంచం మొత్తం మరొక రకంగానూ ఉండటానికి ఇదే మూల కారణం. వాళ్ళు దేనిగురించీ తెలుసుకోరు. ఇంకెవరినీ తెలుసుకోనివ్వరు. గమనించండి.
@benmmbk765
@benmmbk765 Жыл бұрын
@@lakshmidandu755 బుర్ర ఉంటే, బ్రాహ్మణుడు ఎందుకు అవుతాడు??
@jsrvv548
@jsrvv548 Жыл бұрын
ayyaa .. Manushulu gurinchi devullu Kottukuna Dhakalaa ekada ledhu....☺️😊✨🥳😜
@madansirish9356
@madansirish9356 Жыл бұрын
Karunakar meeku authoritative aa ante... Meeru వేదాలు కి authoritative aa అని అడుగుతున్నారు
@highpotential.8075
@highpotential.8075 Жыл бұрын
సార్ దేవుని కృపా లేక అర్థం కాక ,బైబిల్ను వేరు చేసుకుంటే వ్యర్థం
@preethis.j8698
@preethis.j8698 Жыл бұрын
Komcham komcham chadevevallu matrame Ela vadestaru Danni purtiga chadevete kada artamayeki
@ramana9644
@ramana9644 Жыл бұрын
If the truth about Jesus was revealed then there won’t be existence of one forward caste who are making their livelihood
@venu3666
@venu3666 Жыл бұрын
బైబిల్లో ఏవో నాలుగు వచనాలు పట్టుకొని తప్పు అనడం తప్పు. బైబిల్ అర్దం కావాలంటే ఆ మాటలు ఎవరు ఎవరితో చెప్పారు, సందర్భం, కాలం, సమయం, అప్పటి ఆచారాలు, స్ధలం అన్నీ పరిగణించాలి. బైబిల్ గురించి పంతుళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ గళ్ళాపెట్టె ఖాళీ అవుతందనే భయంతో అలాంటి తప్పుడు విమర్శలకు దిగుతారు. నీ ధర్మమేమన్నా ఉంటే ప్రకటించు, దానిలో పస ఉంటే ఎక్కువ మంది ఫాలో అవుతారు.
@mary.banala
@mary.banala Жыл бұрын
vinandi vinandi vinandi ane daggare abaddhaalu chepthunnaadani athanikkudaa telusu , abaddaalani arguements chesthe nijamavuthaayaa .??
@chittibabumosa7572
@chittibabumosa7572 Жыл бұрын
Sreenivasulu dheekshith gaariki vithanda vaadham thappa maremi theliyadhu....athanitho yendhuku vaadhana....athanu vaka agnaani.....
@mohanrao9753
@mohanrao9753 Жыл бұрын
Baalya vivaahaalu cheasukunea deavau??
@sampathkumar4600
@sampathkumar4600 Жыл бұрын
ఒక్క ప్రామాణిక గ్రంథం లేని వాళ్ళతో ఏం మాట్లాడతారండి ఎవరు మీ దేవుడు అంటే ఒక్క దేవుడ్ని చూపించలేరు అందరూ దేవుళ్లే ఒకడు మాత్రం ఉండడు
@syedbasha5680
@syedbasha5680 Жыл бұрын
బాపనోళ్ళు చేసేదే పొట్ట కోసం 100 అబద్ధాలు ఆడుతున్నారు కచ్చితంగా ఏది చదివి చెబుతున్నారు చెప్పు జనాలకు అసలు విషయం ఏమి చెబుతున్నారు వాళ్ళు ఏమి చెప్పటంలే పూజారి చెబితే వాళ్ళు అదే చేస్తా ఉండారు అంతా
@khaleelsab3552
@khaleelsab3552 Жыл бұрын
Eddruapaddalucheptunnaru westfellows all
@chandrashekharraokatikala2721
@chandrashekharraokatikala2721 Жыл бұрын
Vithandavadam
@remnant7609
@remnant7609 Жыл бұрын
Melatallu lakhsha mandi bible ni vimarshinchi nashanamayyaru meerenta?
@thirupalrage3400
@thirupalrage3400 Жыл бұрын
Brother Athadu siggu Lajja Lekunda Abaddamu maatlaadu thunnadu ( sreenivas garu)
@rajenderkumarpatil
@rajenderkumarpatil Жыл бұрын
చిన్న జీయర్ స్వామి మీరు ఆంధ్రకు ఎందుకు పోనీ హైదరాబాద్ కి వెళ్లిపోండి తెలంగాణ దాని మీకేం పని లేదు అంత దోచుకుంటుంది హైదరాబాద్
@palpodugu7669
@palpodugu7669 Жыл бұрын
పనికి మాలిన వాడితో మీకు ఏం పని బ్రదర్
@lakshmidandu755
@lakshmidandu755 Жыл бұрын
Yes
@sujatharamakuri2064
@sujatharamakuri2064 Жыл бұрын
బైబిలు పూర్తిగా తెలియనివాడు ఏదేదో వాగుతున్నాడు తెలుసుకోవాలంటే బైబిలు పూర్తిగా చదువు
@sumanjasonron7074
@sumanjasonron7074 Жыл бұрын
ay don anna, baga ichav
@pastorrerameshallujoseph5083
@pastorrerameshallujoseph5083 Жыл бұрын
సారు అందరీకీ నా పృభు నామమున వందనాలు Bible గురించి తప్పుగా పృసతవన దయచేసి వాదీంచకండీ ఆయన జీవాదీ పతీ
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 Жыл бұрын
గుడ్డి వాడి తో మాట్లాడి తే ఎలా ? గడ్డి వాడికి వెలుగు కోసం మీరు మాటలాడి ఎలా ?
@jsrvv548
@jsrvv548 Жыл бұрын
Kanapadani devudu gurinchi ...... Kanapadutunna Manushulu.. endhuku ... Kottukuntunnaru ....🌻💯☺️😊✨🥳😜😁🧁💚🫀💐🌼🌻🚂♾️🌺🌷💦💕🎉💤💤💤💤💤💤💤💤💤💤💤💤
@mahorbabu2198
@mahorbabu2198 Жыл бұрын
శ్రీనివాస్ దిక్షులు గారు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఎలా చెప్తారు కానీ రాముడు ముందు రాముడు వెనక అని ఎక్కడ అన్లేదే
@mohanrao9753
@mohanrao9753 Жыл бұрын
Veeri guruvu jiyyarr . Dwytha maaa, Adwytha maa , Visishta dwythamaaa??? Or Weekleelu chadivi pandithu lyna Giyyar gaari siddhhanthamaa ?? In America, in a women's meeting, He i.e Jiyyar gaaru , Vaanara snyaanni: KOTHULU gadaa....Ramula vaariki kaapalaa kaaya kundaa nidra poyyaaru. ani... shameless gaa maatladaaru. How sad a statement!!!.
@maheshchalla8232
@maheshchalla8232 Жыл бұрын
మూర్ఖుడి తో మాట్లాడటం వృధా.
@vaspulayadaiah7681
@vaspulayadaiah7681 Жыл бұрын
Ethanu Bible saduvaledu evado annadi vini matladutunnadu
@swathidabbagatla2687
@swathidabbagatla2687 Жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩jai Shree Ram
@freemanrks2983
@freemanrks2983 Жыл бұрын
Inaa itanito discussion avasarama ledu bro, ataniki Karunakar suggune pramanam, burra vunte kada?
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Жыл бұрын
బైబిల్ పై పట్టుకున్న వారు బైబిల్ విప్పితే చాలా బూతులు ఉన్నాయి కూతుర్లు తండ్రి తోను అన్న చెల్లెలు మరిది వదినతోను ఇంకా ఎన్నెన్నో
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
దేవుడు ఈ లోకంలో జరుగుతున్న, జరిగిన, జరగబోయే సత్యాన్ని తన పరిశుద్ద గ్రంథం ద్వార ప్రతి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలా పాపం అనే చెడు దేవునికి అవిధేయముగా ఈ లోకంలో ఎలా దేవు న్ని విడిచి అప్పున్నా ఆ కాలములో ఎలా దేవుని జ్ఞానం లేక ఆ మనుషులు పాడైపోయారో , కొంత మంది దేవుణ్ణి తెలుసుకొని భయభక్తులతో నదిచారో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ లోకంలోవిషయాలని దాచి పెట్టనీయకుండా ఇలా ఉంటే చాలు అనే రాస్తే దానికి నువ్వు తెలుసుకునే మంచి, చెడు జ్ఞానం ఏమి దొరకధు. దేవుడు నువ్వు పాపం చేస్తే ఎలాంటి వాడో ఎలా ఎలాంటి శిక్ష ని ఇస్తాడో దాని గురించి కూడా సంయుక్తంగా అన్నీ విషయాలని వివరించాడు. ఉన్నవాటిని మనుషులు చేసిన పాపాన్ని దాచేస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? బైబిల్ లో చాలా సార్లు తెలియజేసాడు . బైబిల్ ద్వార చెప్తున్నాడు సోధోమ, గొమొర్రా పట్టనాలలో ఉన్న వారి ఆచారాలు మరియు భయoకరమైనా వ్యభిచార సంబంధమైన వాటిలో వారు దాంట్లో పడి పాపంతో బ్రతుకుతున్నారు. అలంటి ప్రాంతం లోతు జీవిస్తున్నాడు.కానీ లోతు ఎక్కడ పాపం చేయని వాడు. అలాంటప్పుడు ఒక అనాగరికథ కలిగిన మనుషులలో అప్పటి వారి అనైతికత, అనాగరికత కలిగిన జీవన విధానం దేవుని భయం లేకపోవటం. అక్కడ దేవుని భయం గా బ్రతకాలనే వారు ఎవ్వరు లేకనే అలా విచ్చలవిడిగా పాపం చేస్తు ఉన్నారు. వారికి దేవుడు మనుషుల కి ఇంత స్వేచ్చని ఇచ్చిన కూడా ఎవరు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోకుండా తప్పు చేయకుండ బ్రతుకుతున్నారా?ఇంత స్వేచ్చని ఇచ్చింది అలా పాపంతో బ్రతకటానికా దేవుడు తన స్వరూపంతో చేసింది? అందుకే దేవుడు అలాంటి పాపం లో బ్రతుకుతున్నా సోదోమ, గోమెరా పట్టనాలాలని వ్యభిచార పాపంతో బ్రతుకుతున్న వారిణి దేవుడు నాశనం చేసాడా? ఆశీర్వదించాడా? నాశనం చేసాడు. Genesis(ఆదికాండము) 19:24,25 24.అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి 25.ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను. ఎందుకు నాశనం చేసాడో తెలుసా బ్రదర్ ? వారి చేసే ఆ ఘోరమైన పాపం దేవుడు ఎప్పుడైనా మారుతారేమో నని దేవుని కృప ఇంకా మనుషుల మీద ఉంటది కాని వారు ఇంకా దేవునికి ఆాయని వైపుగా తిరిగేవారిల దేవుని దృష్టికి వారు కనిపించలేదు. వారి వల్ల అక్కడున్న ఆ ఒక్క లోతు అప్పటివారికి లోతులోతు వారి కుటుంబం కూడా ఆ తప్పుని చేయకుండ ఉంది. కాని లోతు మంచివాడు దేవుని దృష్టికి అందుకేఅలాంటి వారి మద్యన ఉండకూడని తప్పించాడు. ఆ పట్టనాలపై లోతు దగ్గరకి ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు దేవుడు ఆ పట్టనాలని ద్వాసం చేయబోతున్నానని చెప్పాడు. లోతు కుటుంబంతో దేవుడు అక్కడ నుండి వెనకకి తిరగకుండా పారిపొమ్మని చెప్పినప్పుడు లోతు తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాడు. కాని లోతు భార్య వెనకకి తిరిగి చూసింది దేవుని ఆజ్ఞని తప్పింది. అందుకే లోతు భార్య యొక్క అవిధేయతని కూడ దేవుడు ఇష్టపడలేదు? ఎందుకంటె పాపం అంతా చెడ్డది. కుటుంబంతో దేవుని ఆజ్ఞతో అక్కడనుండి వెల్లినప్పుడు దేవుడు వారిని వెనకకి తిరిగి చూడకుండా వెల్లమన్నాడు. కానిలోతు భార్య తిరిగి వెనకకి చూసింది. కాని లోతు వారి ఇద్దరి కుమార్తేలతో ఒక ప్రాంతానికి చేరుకున్న తరవాత లోతుకి మత్తైన రసాన్ని తాగించి వారి కుమార్తేలు లోతుతో పాపం చేసారు. లోతు స్పృహలో లేడు మత్తులో ఉన్నాడు. లేచాక లోతు తెలుసుకున్నాడు వారు చేసిన తప్పుని తెలుసుకున్నాడు. నిజముగా లోతు చెడ్డవాడైతే ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఎందుకు కుమార్తేలని కంటాడు? ఒకవేల ఇలాంటి పాపం చేసేవాడే అయితే ఆ పాపపు పట్టణంలో ఉన్నవాడు ఇంతకు ముందు ఎందుకు అలాంటి సోదెమా , గోమెర్ర పట్టనస్థులు చేసిన వ్యభిచార సంబంధాన్ని కలిగి యుండకుండా ఏ తప్పుని చెయ్యలేదు? వారి అలాంటి చెడ్డ వాడైతే ఆ పని ఎప్పుడో తన కుమార్తేలతో చేసేవాడు కదా?
@avinashmaggidi6903
@avinashmaggidi6903 Жыл бұрын
ఇందులో లోతు జ్ఞానం దేవునికి నచ్చే దేవుడు అక్కడ నుండి విడిపించాలని చూశాడు వారి కుటుంబాన్ని కాని లోతు కుమార్తేలు అలా ఆలోచించ లేదు వారు తిరిగి ఆ పట్టణస్థులలాగే ఇప్పుడు వారిని పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరు లేరు ఈ లోక మర్ద్య చొప్పునా కలిసి బ్రతకటానికి అలా వెళ్లలను కుని పొరబడి వారు ఉంటున్న పెరిగిన జ్ఞానం వారిని తప్పు చేసేలా చేసింది. లోతు కునార్తేలకు ఉన్న జ్ఞానం అలాంటిది. అక్కడ ఇంత కాలం ఉన్న అలవాట్లు అక్కడున్న వ్యభిచార ఆచారాలు , అనాగరికత ఉన్న కాలం అది. అందుకే దేవుడు ఆ పట్టనాలన్నిటినీ ద్వoసం చేసాడు. లోతు కుటుంబాన్ని కాపాడిన కానీ లోతు కుమార్తేలు అప్పుడున్న ఆలోక అనైతికమైన వారి జ్ఞానంతో వారితో ఎవ్వరు వివాహం చేసుకోవటానికి లేరు,దేవుడు అక్కడ ఉన్న పాపం చేసే ప్రజలందరినీ నాశనం జ్ఞానము తోటి లోతు కుమార్తేలు పాపం చేసారు అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు చేసింది వ్యభిచారం అందుకే దేవుడు సోదోమ గొమెర్రా ఆ రెండు పట్టణాలనీ దేవుడు అగ్ని వర్షంతో ద్వసం చేసింది . ఆ రెండు పట్టణాలలో జీవిస్తున్నా వారి కుటుంబంలో లోతు మాత్రమే దేవుడు విధేయత చూపి అలాంటి పాపంలోకి వెళ్ళని వాడు కాదు కాబట్టే దేవుడు లోతుని వారి కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు దేవుడు చూశాడు. లోతు కుటుంబాన్ని పాపం చేసే వ్యభిచార సంబందమైన పట్టనాలలో ఉన్న వారిణి నాశనం చేసి లోతు దేవుని పట్ల ఉన్న విధేయత ద్వారా ప్రత్యేకపరచిన దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు.కాని లోతు కుమార్తేలు కాపాడిన వారు దేవుని జ్ఞానాన్ని అనుసరించక తప్పు చేశారు.
@jsrvv548
@jsrvv548 Жыл бұрын
ayya ... Nannu okasari ... studio Ki pilus tara.... Konni vishayalu cheppa I i
@libertyimaging3354
@libertyimaging3354 Жыл бұрын
Vallaki valla grandhala gurinche knowledge vundadu malli bible kuda na
@harshagotla5980
@harshagotla5980 Жыл бұрын
Hi all Hindu well educated persons, iam asking one question to all Hindu's , you're debating on news channels ,ok ????? Why Hindu families not reading Bhagawath Geeta Book, according to my opinion pl inquiry how many families reading Bhagawath Geeta , today how many families have Bhagawath Geeta Book in there houses ?????? Remaining all' religions , Islam reading kuran, Christians reading bibile book , it's there personal god ok , it's no use full very common Hindu people's, it's West argument ???? Pl all are same in world somay religions , where are you ??? Pl in India mainly Bangaru Telangana or BRS govt not providing helping any person even contract outsourcing temporary work also not providing helping where is door to door survey held last,7 years back ,???? Where is kg to pg education where is health hospitals medical ,what position govt schools college's ??? Why govt not providing helping any below poverty line family's , increasing where is bed rooms schemes all are sanction ruling govt administration leaders only once upon a time chinna jiyar Swamy also support to Ruling govt ،،ok what ever May it's your opinion ,have a nice good morning all
@ongoleramesh77gamilcom20
@ongoleramesh77gamilcom20 Жыл бұрын
Srivas gari to matladuta vyardamu sir sabjecet ledu
@srinubanothu8998
@srinubanothu8998 Жыл бұрын
Vidiki gali tiyandi bro
@preethis.j8698
@preethis.j8698 Жыл бұрын
First bibul ni purtiga chadavamde
@rahuldravid696
@rahuldravid696 Жыл бұрын
Muddi edo moothi edo kuda teliyadu... Kani Bible meeda questions vesthaaru, answers cheppukuntoo pothoone undaali Vallanu questions adaga kudadu vallu chepparu
@pprakash5981
@pprakash5981 Жыл бұрын
సర్వ దరిద్రం మీ గ్రంధాలలో పెట్టుకొని ... బైబిల్ గురించి ఏమి తేలుస్తారు
@hemu333
@hemu333 Жыл бұрын
JESUS is the only Way, Truth and Life. Hell is awaiting to those who don't believe in HIM. This is Truth even if it's Harsh...
@kistapuramkristafor1049
@kistapuramkristafor1049 Жыл бұрын
Evado bekargadu cheppindi vinadam kadu sir miru Anni books chadavandi
@jayakarchatla7682
@jayakarchatla7682 Жыл бұрын
Pls subject taliyakunda..matladatam currect kadhu
@rajaiahomkar2006
@rajaiahomkar2006 Жыл бұрын
జై శ్రీరాం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భగవద్గీత వైపు మరుల్చుంటే వీల్లేందిరబై
@swathidabbagatla2687
@swathidabbagatla2687 Жыл бұрын
Enti Bible Bible? Bible Motham chadivina vallu yeshu matham vadilesthunnaru kallu theravandi
@meenagogulamanda6405
@meenagogulamanda6405 Жыл бұрын
Asalu niv avaru raaa niku mudendiii kadaa ........Amen men. Amen god plz vAdini okkasare chudu prabuvaa..............aaguraa ...👌👌👌👌😡
@kgf1556
@kgf1556 Жыл бұрын
Arey babu Lalitha Kumar and Karnakar gari tho debate chayandi... Bibile Gurinchi Telusu... RAMAYANM MAYABARTHAM Gurinchi Telusu..
@merigalabhagyamma2826
@merigalabhagyamma2826 Жыл бұрын
Dear management of Rakshna TV management, what do you want to.prove conducting this type of discussions..you.know well unless the spirit convicted no one can understand the truth..what is the use of this type of foolish talks.you better stop this type of discussions.No one can prove.thetruth three this arguments.More.over you are bringing reproach to the name of the lord..Take it to the heart being a believer..How do you expect ungodly to know the truth by arguments.
@joelyesudas792
@joelyesudas792 Жыл бұрын
Srinivas garini ni yekkada nundi thiskocharu 😆😆😆 zero knowledge person... waste candidate 😂😂😂whats app university candidate ...4:36 Naveen anna [ hey atla bayapade rojulu poinai ] 🤤👌👌
@ABL--fp8mv
@ABL--fp8mv Жыл бұрын
🤔🤭😂🙄🧐
@maheshchirraboina4714
@maheshchirraboina4714 Жыл бұрын
Ekkada baible endhi edhi
@naidubangarm6672
@naidubangarm6672 Жыл бұрын
Time wast their no knowledge people
@forjesus3642
@forjesus3642 Жыл бұрын
Nuvvevadu bhe yesu prabhu, yehova gurinchi matlaadataaniki... Neku chavi daggarakosthundi yesu tho pettukoku migalav.
@adevadasdasfeva8140
@adevadasdasfeva8140 Жыл бұрын
Vaggakuaya, matladalea
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН