ముందు వరద సాయం సంగతి తేల్చు.. | MLA Sridhar Babu Vs Minister KTR In Telangana Assembly 2023 | ZEE

  Рет қаралды 189,455

Zee Telugu News

Zee Telugu News

Күн бұрын

ముందు వరద సాయం సంగతి తేల్చు.. | MLA Sridhar Babu Vs Minister KTR In Telangana Assembly 2023 | ZEE Telugu News
#mlasridharbabuy #ministerktr #ZeeTeluguNews
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZbin
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india....
Zee Telugu News Website
zeenews.india....

Пікірлер: 461
@laxmanthummanapelly5719
@laxmanthummanapelly5719 Жыл бұрын
ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు కొంచం ఓపిక పట్టాలి. అధికారం లో ఉన్నప్పుడు ఓపిక ఉండాలి. టాపిక్ డైవర్ట్ చేసుడు ఎందుకు.
@shivaratriraghupathi677
@shivaratriraghupathi677 Жыл бұрын
రుణమాఫీ అనడానికి సిగ్గుందా.9సంవత్సరాలకు ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడటం సిగ్గు సిగ్గు.
@tyjng2896
@tyjng2896 Жыл бұрын
అబ్బా ఎంత మంచిగా మాట్లాడుతున్నావు కేటిఆర్ గారు రైతులు అనే పేర్లు వాడి రైతాంగాన్ని రైతుల భూములను రియలిస్టేట్ చేసిన ప్రభుత్వం బి ఆర్ యస్ టియారెస్
@srinivascnu299
@srinivascnu299 Жыл бұрын
శ్రీధర్ బాబు ఎం చెపుతున్నాడు కేటీఆర్ సార్ ఎం మాట్లాడుతున్నడు అంతా జనాలను తప్పు తోవ పట్టిస్తే ఎలా
@vukeprashanth6638
@vukeprashanth6638 Жыл бұрын
ఇంత దరిద్రం ఎక్కడ ఉండదు ప్రజల సమస్య లు మాట్లాడాలి కానీ దాని వదిలేసి రాజకీయం చేస్తున్నారు
@Rajeshraj-cs2tg
@Rajeshraj-cs2tg Жыл бұрын
డ్రామారవా అన్ని చూస్తున్నాం ఎవరిని లేపాలో ఎవరిని పంపాలో ప్రజలకు ఒక అంచనా ఉంది time వచ్చినపుడు అన్ని తెలుస్తాం
@KunchamMahesh-sy5qw
@KunchamMahesh-sy5qw Жыл бұрын
రైతులు అన్ని చూస్తున్నారు కర్రు కాల్చి వాత పెడతరు ఆగండి ఇంకా కొన్ని రోజులు బాద్
@vkishanrao143
@vkishanrao143 Жыл бұрын
కె టి ఆర్ గారు అసలువిషయం పక్క తోవపట్టిస్తున్నారు
@Srik225
@Srik225 Жыл бұрын
మీ BRS నాయకులని చూస్తేనే తిక్క లేస్తంది
@drkreddydasari3018
@drkreddydasari3018 Жыл бұрын
శ్రీధర్ బాబు గారు మాట్లాడేది కరెక్టే చిత్తశుద్ధి లేని కేటీఆర్ తండ్రి చేసిన తప్పులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్
@sandavenkatesh4380
@sandavenkatesh4380 Жыл бұрын
Em thappu cheshadu anna
@kannuridurganand246
@kannuridurganand246 Жыл бұрын
శ్రీధర్ బాబు గారు.. మీరు మాట్లాడినంత మర్యాదగా పద్దతిగా మాట్లాడితే విన్ ప్రభుత్వం కాదు ఇది.
@cadcaminfotech6717
@cadcaminfotech6717 Жыл бұрын
లేదు ఫ్యూజ్ లే లేనప్పుడు ఎగిరింది ఎంటి?మల్లన్న సాగర్ నింపుండ్రి
@k9banjara316
@k9banjara316 Жыл бұрын
కేటీఆర్ కి మెంటల్ పిచొడైపోండ్డు నిజంగా పిచ్చోడి కేటీఆర్
@MunigantiChandu-wr3tb
@MunigantiChandu-wr3tb Жыл бұрын
జై శ్రీధర్ బాబు
@danderasuresh8537
@danderasuresh8537 Жыл бұрын
కేటీఆర్ పాపం బాగ దుఃఖంలో అన్నడు
@shashikumarjanagam7537
@shashikumarjanagam7537 Жыл бұрын
అక్కడే మాట్లాడే మాట ఎంటి నువ్వు మాట్లాడే మాట ఎంటి KTR శ్రీధర్ SIR మాట్లాడుతుంటే తమ్ముని కారుతుంది కిందా 🤦🏻‍♀️
@koppularamesh4556
@koppularamesh4556 Жыл бұрын
కాంగ్రెస్ విజయం పక్క
@vramalingeswararao
@vramalingeswararao Жыл бұрын
We missed Revanth reddy sir spoke person in the assembly, i hope next election definitely will win 100000 majority in Kodangal.
@narasimhayoutubechanel7849
@narasimhayoutubechanel7849 Жыл бұрын
😂
@Vinodbukka
@Vinodbukka 10 ай бұрын
Ippudu cm ayindu babai
@sasanka7474
@sasanka7474 10 ай бұрын
CM now 😎
@potharajuvenkatesh6176
@potharajuvenkatesh6176 Жыл бұрын
తియ్యటి మాటలకు తీర్థం పోతే నువ్వు గుడిలో నేను చలి లో అన్నట్టుంది మన కేటీఆర్ గారి తీరు
@madavidatta9849
@madavidatta9849 Жыл бұрын
సిగ్గులేదు టీఆర్ఎస్ వాళ్ళకు
@rajarammothe8693
@rajarammothe8693 Жыл бұрын
Jai Sridhar babu sir🙏🙏
@kiranpateru8450
@kiranpateru8450 Жыл бұрын
రైతు ల మీద ప్రేమ ఉంటే..గెలిచిన వెంటనే రైతు రుణ మాఫీ చేయాలి.. ఎలక్షన్ ముందు చేయడం మగతనం కాదు మిస్టర్..ktr.. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో అడిగి తెలుసుకో కాంగ్రెస్ రుణమాఫీ ఎంత చేస్తుంది ఎప్పుడు చేసింది అని..
@vaddesuresh5224
@vaddesuresh5224 Жыл бұрын
Okka term raithu bandh apithe motham runamafi aithadhi
@vaddesuresh5224
@vaddesuresh5224 Жыл бұрын
Congress unna dhaggara raithu bandh kalyana laxmi gorrela pampini 24hours free current raithu beema dhalitha bandh 2000 pension district ku okka medical colleges government employees highest salaries dhintlo okkati chupinchu inka chala unnai cheppadaniki
@Nani444Nani
@Nani444Nani Жыл бұрын
​​@@vaddesuresh5224neeku 10 rs icchi vallu 90 rs den....ru... Kaleswaram project la yem ayindii... Kokapeta bumulu yenduku...okka exam kuda sakkaga pettalekapothunaru group 1 leakage aee , ae leakage, DAO exam leakage, kanti velugu la yentha dobbaru, sachivalayam 1600 crore prsnt avsaram kuda ledhu dani badhulu Osmania , gandhi manchiga chesthe ipothunde kaneesam kontha mandhi pedha vallaki vydhyam anduthunde... Nirudyogulanu vadhilesadu ... Land kabja lu vedhimpulu bedhirimpulu ivani kanipistaleva ... Oka 10 rs isthe vote vesthava poyyi
@Nani444Nani
@Nani444Nani Жыл бұрын
​@@vaddesuresh5224raithu bandhu yenduku aaputhav istha annapudu ivvalsindhe aapudu yenduku alaantappudu runamafi chestham ani cheppoddu... Neeku yenni appulu ayinayo kanipisthunda...bus charges yentha ayinayo thelsa... Monthly current bill kadthav kada yentha kadthunavo idea undha ..
@kiranpateru8450
@kiranpateru8450 Жыл бұрын
@@vaddesuresh5224 24 గంటల కరెంటు ఆ..సిగ్గు ఉండాలి..గొర్రెల కోసమా...తెలంగాణ తెచ్చుకున్నది..కళ్యాణ లక్ష్మి పథకం అంటావా..కాంగ్రెస్ ప్రభుత్వం లో బంగారు తల్లి పథకం పెట్టీ ఆడపిల్ల పుట్టగానే 2లక్షలు..పిక్సెడ్ డిపాజిట్ చేశారు..పంటకు గిట్టుబాటు ధర తరం తియ్యకుండా..ఇస్తే రైతు బంధు ఎవడికి..కావాలి..కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ర్టాలలో గ్యాస్ 500 కే తెలుసు కో..నీళ్ళు నిధులు నియామకాలు..కెసిఆర్ ఫామ్ హౌస్ కి నీళ్ళు కెసిఆర్ ఇంటికి నిధులు కెసిఆర్ కుటుంబానికి నియామకాలు.. ఎక్కడ గౌర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే అవన్నీ..అమ్ముతున్నాడు..
@mahimounicreations5683
@mahimounicreations5683 Жыл бұрын
ఉచితం ఎక్కడ ఉంది ....కరెంటు బిల్లులు దొబ్బుతున్నారు
@panthangichandrashekar8137
@panthangichandrashekar8137 Жыл бұрын
Jai Congress
@imransalman1292
@imransalman1292 Жыл бұрын
Jaii sridharbabu
@saminsab2557
@saminsab2557 Жыл бұрын
Very very good,sribabu, MLA garu
@tatinarasimharao4699
@tatinarasimharao4699 Жыл бұрын
Jai Revanth Anna jai Congress ❤
@skyakubshaik9908
@skyakubshaik9908 Жыл бұрын
Ji congrass ji ji congrass
@GJSR2023
@GJSR2023 Жыл бұрын
100 acres వున్న వాళ్లకు raithu bhandu ఎందుకు
@avinashbaggani4172
@avinashbaggani4172 Жыл бұрын
Jai sridharbabu jai congress
@TEJSP
@TEJSP Жыл бұрын
Well said Mr.Sridhar Babu garu.
@srinivaskonne8758
@srinivaskonne8758 Жыл бұрын
Jai sridhar babu
@bnaresh7469
@bnaresh7469 Жыл бұрын
రుణ మాఫీ చేస్తాం అని ఎన్ని ఎండ్లు అయ్యింది ఎప్పుడూ చేస్తున్నారు ఎంత చేస్తున్నారు😏😏
@Abbubhai7866
@Abbubhai7866 Жыл бұрын
Avunu but adhe evvari chesthunadu chepandi
@thotapallipurushotham7957
@thotapallipurushotham7957 Жыл бұрын
శ్రీధర్ గారు ఎం మాట్లాడుతున్నారు కేటీఆర్ అతను అడిగిన ప్రశ్నకి మీరు కరెక్ట్ సమాధానం ఇవ్వలేదు అతను పంటనష్టం కోసం అడిగితే మీరు కరెంట్ గురించి మాట్లాడుతున్నారు ఇదెక్కడి న్యాయం కేటీఆర్ sir
@sureshmunugoti7172
@sureshmunugoti7172 Жыл бұрын
Ministers are diverting the topic and misleading the public
@venkatesha7420
@venkatesha7420 Жыл бұрын
Ktr sir 😮 vanalochi panta నష్టం జరిగితే ...సభ ను తప్పు దోవ పట్టించటం ఎం న్యాయం sir ...tooo much ..entha prajaa dhanam loss చేస్తున్నారు boss ...at least😢THINK ONCE ALL ..CLAPPING BATCH
@LuckyLucky-kf3qs
@LuckyLucky-kf3qs Жыл бұрын
సూపర్ సుధీర్ బాబు గారు
@visioniq9642
@visioniq9642 Жыл бұрын
నాలుక లేని నరం ఏదైనా మాట్లాడుతది అలాగే సిగ్గు శెరం లేని కుటుంబం ఏమైనా మాట్లాడుతది
@RajeRajesh-px2kb
@RajeRajesh-px2kb Жыл бұрын
Sirdhar babu garu challa baga mataladaru sir
@mahimounicreations5683
@mahimounicreations5683 Жыл бұрын
ప్రజలకు నిజం తెలియ చేస్తుంది ...కుక్కలు మొత్తుకుంటున్నారు
@jakkulasridhar4932
@jakkulasridhar4932 Жыл бұрын
అన్నా వాళ్ళని మాట్లాడుకుని ఎందుకు అంటే జనవరి వరకే కదా వాళ్ళు మాట్లాడేది వాళ్ల సరదా ఎందుకు కాదంటావ్ అన్న
@gouraninarsimulunarsimulu1221
@gouraninarsimulunarsimulu1221 Жыл бұрын
మీరు మాట్లాడి మంది నాయకులు ప్రజల ఏం చేస్తుంది మీరు గెలిచింది అందుకే
@RamRam-of2nx
@RamRam-of2nx Жыл бұрын
మధ్యలో జెర్రిగొడ్డు మోహమోడు (ప్రశాంత్ రెడ్డి) ఒకడు
@Abbubhai7866
@Abbubhai7866 Жыл бұрын
😂😂
@jakkulasridhar4932
@jakkulasridhar4932 Жыл бұрын
కేటీఆర్ అన్న 24 గంటలు కరెంటు మంత్రి మల్లారెడ్డి కావాలి కెసిఆర్ ఫామ్ హౌస్ కావాలి
@engilishankarrao2519
@engilishankarrao2519 Жыл бұрын
కాలేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత మూడు గంటల కరెంటు అవసరమే లేదు
@engilishankarrao2519
@engilishankarrao2519 Жыл бұрын
సిగ్గు శరం బుద్ధి కూడా ఉండాలి ఉండాలి😮
@gadasumadhu834
@gadasumadhu834 Жыл бұрын
Sridhar babu garu poltical entri ichinapudu nu ekkadaunnau
@katikavasanth4512
@katikavasanth4512 Жыл бұрын
అన్న మీరు 24 గంటలు ఇచి మట్లదంది
@swamykarisha9521
@swamykarisha9521 Жыл бұрын
సార్‌ ఆ 'డబ్బు మా పన్నులు ద్వారా వచ్చిన డబ్బు సర్‌ వినండి సార్ ప్రతి పక్షO మాటలు కొంచె0 ఓపిక ఉండాలి
@shivasagarla7461
@shivasagarla7461 Жыл бұрын
Jai congress
@mahimounicreations5683
@mahimounicreations5683 Жыл бұрын
Ktr ......గారు ..నష్ట పరిహారం గురించి మాట్లాడు
@AnandYarukala
@AnandYarukala Жыл бұрын
Jai cangree
@GVSdevostionalshits8619
@GVSdevostionalshits8619 Жыл бұрын
అసలు ముఖ్య మంత్రి ఎక్కడ మీరు ఎవరు సమాధానం చెప్పడానికి అని అడగాలి
@bnaresh7469
@bnaresh7469 Жыл бұрын
అసెబ్లీలో రేవంత్ రెడ్డి ఉంటే చుక్కలు kanipisthunde
@dheerajvarma155
@dheerajvarma155 Жыл бұрын
Asal vasthada malli vaadu
@saibabakamatam10
@saibabakamatam10 Жыл бұрын
అరేయ్ మీరు రుణమాఫీ అనకండ్రా ప్రజలు నవ్వుతున్నారు
@bknaresh1106
@bknaresh1106 Жыл бұрын
నీ అయ్య వెయ్యి అన్నడు ఇలాంటి మాటలు కేటీఆర్ వాళ్ళు మాట్లాడి అంటే చాలా మాట్లాడ గలరు కాంగ్రెస్ వాళ్ళు.
@studiosr8328
@studiosr8328 Жыл бұрын
అహంకారం.. 😂
@laxmanthummanapelly5719
@laxmanthummanapelly5719 Жыл бұрын
ప్రతిపక్ష నాయకుల మాటలు వినండి
@honey_edits3763
@honey_edits3763 Жыл бұрын
Sridhar sir great
@kranthikumar-mm7rj
@kranthikumar-mm7rj Жыл бұрын
ఓరి నయన మా ఉరిలో కరెంట్ ఎ ఉండటం లేదు రా బాబు
@namanaik2425
@namanaik2425 Жыл бұрын
మీరు కూడా ఇంత కాంటె ముందు కాంగ్రెస్ మీనాన్న కూడా కాంగ్రెస్ మరిచిపోయారు
@thimmapuramchiranjeevi4946
@thimmapuramchiranjeevi4946 Жыл бұрын
😢Are bajana batch gallara mi bathuku ede last assembly
@cpasha7475
@cpasha7475 Жыл бұрын
Two times eppudu mafi chssaru
@drkreddydasari3018
@drkreddydasari3018 Жыл бұрын
వేముల ప్రశాంత్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్లో మీరు గెలవ లేరు కేసీఆర్కు 😊 కూలీ పని చేస్తున్నారు
@basheerahmed1700
@basheerahmed1700 Жыл бұрын
కేటీఆర్ నువ్వు వ్యవసాయ మంత్రివా
@MA-ms4vn
@MA-ms4vn Жыл бұрын
Superrrr❤
@bhagathakkera7983
@bhagathakkera7983 Жыл бұрын
అసలు విషయం పక్కకు పోతోంది. గొడవ పెట్టడం సమంజసం కాదు.
@rajubochu1048
@rajubochu1048 Жыл бұрын
RSP అల్లెంబ్లీ కి వస్తె మీ ఆటలు సాగవు kcr and ktr
@Athramdevraj
@Athramdevraj Жыл бұрын
ఎపుడు చేయాలె రుణమాపీ కెసిఆర్ ప్రభుత్వం
@rajuindrala833
@rajuindrala833 Жыл бұрын
Issue ni divert chesthundu
@raviguglavath2174
@raviguglavath2174 Жыл бұрын
🐅 రేవంత్ రెడ్డి
@archanabolle6853
@archanabolle6853 Жыл бұрын
వడగండ్ల వానలకు వరి పంట దెబ్బతిందని 1ఎకరాకు 10000 అన్నారు ఏమైంది రా కేటీఆర్
@lavankumarlokshith4146
@lavankumarlokshith4146 Жыл бұрын
రోజులు దగ్గర పడ్డాయి
@prabhuindhuri976
@prabhuindhuri976 Жыл бұрын
24 గంటల కరెంటు వ్యవసాయంకు ఇవ్వాలి
@srikanthreddys148
@srikanthreddys148 Жыл бұрын
TRS valla kadu adi
@damerabanti6507
@damerabanti6507 Жыл бұрын
Sridar Babu good leader
@LuckyLucky-kf3qs
@LuckyLucky-kf3qs Жыл бұрын
కేటీఆర్ గారు మీరు మంత్రి ఎలా అయ్యారు
@devkodariActor
@devkodariActor Жыл бұрын
పక్కొని మత్రి చేస్తే వాళ్ళకి ఎం మేగుల్తది అదే ఇంటోడు iethe ఇంత దేంగీ తినచ్చు అని వల్ల అయ్యా బిచంగా వేసింది హా పదివిని అది తెలియక ఈ పిచిన కొడుకు వల్ల అయ్యాను వెనుకేఉకాస్తుండ్ అలాగే రేపో మపో చస్తే సీఎం మనకే రవళి అని ఎదో పక్క దోవ పట్టిస్తున్రు వానికి తెలియంది ఎందే అంట్టే ఇక్కడ అందరూ గాజులు వేసుకోలేదు కేటీఆర్ గజులేసుకునొదు మి గ్****చుట్టే ఉంన్నారు వాళ్ళను గెలిపించియూమని వల్ల కళ్లు మొక్కుకో😅😂
@venkatvsmk702
@venkatvsmk702 Жыл бұрын
KTR కి సమాధానం లేక మాట మార్చి మాట్లాడుతూ ఉన్నాడు మరి BRS కు లెక్క తెలిసింది చెప్పలేక పోవడం సిగ్గుచేటు
@thrinathmalkapuram8332
@thrinathmalkapuram8332 Жыл бұрын
Super sridharbabu gaaru sarilerumeekevvaru hats off jai congress
@gouraninarsimulunarsimulu1221
@gouraninarsimulunarsimulu1221 Жыл бұрын
అంత గానము పరిశీలిస్తే అభివృద్ధి చేస్తున్న వాళ్ళు మీ దగ్గర పెట్టుకొని మీరు కేక
@krishnadharani5686
@krishnadharani5686 Жыл бұрын
24 hours current bogus ekkada esthaleru
@Vigneshdon-w5m
@Vigneshdon-w5m 10 ай бұрын
Jai Congress 👑💫💥⚔️
@adithyaswechha8093
@adithyaswechha8093 Жыл бұрын
Inka Raithubandhu pedda bokka, Ndhuku 20& 30 above acers unnavallaku Ndhuku Ayya Vallaki Ichhina Raithubandhu money tho Chala mandiki 2bhk housess Vachhevi e matram Teliyakapothe Ela Sir
@rameshwardulla9914
@rameshwardulla9914 Жыл бұрын
ఏం మాట్లాడుతున్నావ్ కేటీఆర్ రుణమాఫీ ఎవరు చేశారు ఎప్పుడు చేస్తారు అన్నిసార్లు చాలా మాటలు స్థలం వ్యవస్థ మీది ప్రతిపక్షాలు చెప్పింది వినండి శతక పడుకోండి గెస్ట్ హౌస్
@dhasharathgoud1103
@dhasharathgoud1103 Жыл бұрын
సార్‌ మిరు ఎ శాక నో మా కు ఇప్పటికి అర్ధం కావాడం లెదు . అ
@nagenderm2260
@nagenderm2260 10 ай бұрын
మీ తల పొగరు ను యావత్తు తెలంగాణ సమాజం గమనించే మిమ్మల్ని ఇంటికి పంపారు బ్రో..
@SudharshanPuttala
@SudharshanPuttala Жыл бұрын
గ్రామ పంచాయతీ ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలి మల్టి పర్పస్ రద్దు చేయాలి నెలకు 20.000 జీతం ఇవ్వాలి
@adithyaswechha8093
@adithyaswechha8093 Жыл бұрын
Ktr Sir, miru Present Telangana nu 20 % Devlop Chesaru no Doubt, At The same Time Dochukunnadi Telangana nu big big apartments ki permission Istu Sarvanasanam Chesaru 100%
@rameshgudimetla8646
@rameshgudimetla8646 Жыл бұрын
నిరుపేదలను ఆదుకునే శక్తి మీకు ఉందా
@sureshmunugoti7172
@sureshmunugoti7172 Жыл бұрын
చర్చనేమో వరద సాయం మీద...సమాధానం ఉచిత కరెంట్ మీదనా
@surya-pp6mh
@surya-pp6mh Жыл бұрын
గవర్నమెంట్ లో ఎవరు ఉన్నారు ప్రతి పక్ష ఎమ్మెల్యే గారిని అడుగుతున్నారు mi అధికారులు పీకుతున్నారా
@Charanvi46
@Charanvi46 Жыл бұрын
Good Fight
@vrlk4019
@vrlk4019 Жыл бұрын
Ktr sir discussion is immediate help to farmers not power supply gave by ur govt at this floods plzzz understand help who r suffered with floods
@archanaashok3972
@archanaashok3972 Жыл бұрын
ప్రతిపక్షపు మాట వినరు ..వినండి ర ఫస్ట్ ..దద్దమలర
@GJSR2023
@GJSR2023 Жыл бұрын
Politics lo nijayethi లేకుండా pothundi
@maakolamchannel5378
@maakolamchannel5378 Жыл бұрын
రైతు బందు గురించి మాట్లాడుతున్నారు రైతుబంధు నిధులు 50% మాత్రమే ఇచ్చారు.. మిగిలిన రైతులకు ఎప్పుడు ఇస్తారు సారు..
@shirishsaidulu5955
@shirishsaidulu5955 Жыл бұрын
Jai congress Jai revanth Reddy Anna
@sameenars511
@sameenars511 Жыл бұрын
Tribal 420 ktr 👌👌mast undi acting
@gamagangadhar8743
@gamagangadhar8743 Жыл бұрын
JAI BRS JAI BRS JAI KCR SIR JAI KTR SIR JAI TELANGANA 🙏🙏🙏🙏🙏🙏
@kingstarshow6241
@kingstarshow6241 10 ай бұрын
ప్రతి దాట్లో మీరే వెలు పెడితే ఎలా ktr sir ఎవరి sakaki vare మాట్లాడాలి
@mallaiahbandari5128
@mallaiahbandari5128 Жыл бұрын
Chippalu thomina ktr ki vyavasayam em thelusu.prajalaku anntha thelusu.
@sir6087
@sir6087 Жыл бұрын
రుణమాఫీ అనడానిక సిగ్గుండాలి సిగ్గుండాలి ఎంత నువ్వు రుణమాఫీ చేసేది రుణమాఫీ అనేది ఒక్కసారి సంతకం పెడితే ఉన్న కాడికి మొత్తం ఆపి కావాలి రాజశేఖర్ రెడ్డి పెట్టిండు అది రుణమాఫీ తొమ్మిది సంవత్సరముల 9 సంవత్సరములు కెళ్ళి గుర్తుకొచ్చింది రుణమాఫీ ఎందుకు అంటే ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి మళ్లీ గెలవాలి డబ్బు తీసుకువెళ్లి మహారాష్ట్ర పెట్టాలి అంతేగా మీ ఆలోచన సిగ్గుండాలి
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 276 МЛН
KTR Replay To MLAs Questions In Telangana Assembly | T News
16:49
T News Telugu
Рет қаралды 109 М.