విఠల్ గారు… మీరు ఎంతో ఆవేదనతో, ఆవేశముతో చేసిన మునుగోడు ఎన్నికల విశ్లేషణ అద్భుతం. డబ్బును ఎరవేసి ఓట్లకొనుగోలుకు పాల్పడిన ఈ లోఫర్ నాయకులను చెప్పుతో కొట్టినట్టున్నాయి మీ మాటల తుటాలు. Hats Off to you.
@burracreations31602 жыл бұрын
ఇది అద్భుత విశ్లేషణ, మీలాంటి వాళ్ళ వల్లే మన తెలంగాణా ఇజ్జత్ నిలబడుతుంది
@erranarasimha71992 жыл бұрын
Super vital anna thanks🙏
@maheshreddy97522 жыл бұрын
Great words
@ssstudyhub67552 жыл бұрын
కెసిఆర్, కేటీర్, MLA లు, మంత్రులు, ఒక నియోజకవర్గం కోసం MLA సీట్ కోసం కష్టపడుతున్నారు అదే మా నియోజకవర్గం లో ఉప ఎన్నికలు వస్తే బాంగుండు
@Dharmahimsaa_thadaivacha2 жыл бұрын
మీ MLA సచ్చిపోవాలని కోరుకో!!🙏🙏
@raghavendra43832 жыл бұрын
@@Dharmahimsaa_thadaivacha correct 🤔💯💯
@erupuladinesh10072 жыл бұрын
You said Right Anna
@bavaniyulamahender56472 жыл бұрын
Anna super ga chepparu
@Ganga-ex4pv2 жыл бұрын
thank you very much for your explain. Vittal bhai. Your explain is like a mirror. Telangana needs like you & your more speeches vittal bhai.
@kdprasadd48712 жыл бұрын
Sir chala baaga chepparu ....👌👌
@azeemdudekula20582 жыл бұрын
Perfect Analysis
@mohanraomedarmetla67002 жыл бұрын
GOOD speech ... No wrong taking money as there is no good party or candidate in politics ..
@kamaladevi95122 жыл бұрын
Well said🎉
@vithalrao79372 жыл бұрын
Madam ji thanks for your encouragement and support 😊
@abdulazeez19662 жыл бұрын
Correct చెప్పినవు అన్న.
@vennelatunes10912 жыл бұрын
100% నిజం మాట్లాడినవ్ విఠల్ అన్నా...
@lingaiahpatel22782 жыл бұрын
కొంత మంది రాజకీయ నాయకులు కన్నా ఊరపంది నిజాయితీగా ఉంటుంది అన్నారు బాగుంది
@laxmikanthrao86002 жыл бұрын
కరెక్ట్
@adepumahender4172 жыл бұрын
👌👌👌🙏🙏
@asikasivaram48922 жыл бұрын
What vital sir said apsolutly 100 % right 👍
@RaviRavi-sp1lg2 жыл бұрын
spr Anna nv
@srinik92702 жыл бұрын
ఈ బంగారు తెలంగాణ అని చెప్పి తాగుడికి, మధ్యనికి బానిసని చేసిన ఘనత TRS దే. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత మన దొరికే దక్కుతుంది. ఇలాంటి రాజకీయాలను తీసుకువచ్చి దేశంలోనే అత్యంత అవినీతపరమైన ఎలక్షన్స్ తెలంగాణ లో నే జరుగుతున్నాయి.
@siripuramramachandram12532 жыл бұрын
Dynamic and moral analysis.100%correct sir.
@SANDY-bn3kv2 жыл бұрын
Super brother 💪
@rameshkovuri84602 жыл бұрын
Super explanation
@prabhakardornam27782 жыл бұрын
మీరు తెలంగాణ లో ఒక మేధావి అనుకున్నాము కానీ మీ భాష చూస్తే బాదగ ఉంది. మీలాంటి వారు కూడా ఆవేశంగా మాట్లాడుతూ మేధావులు కూడా మాట్లాడుతూ ఉండడం వలన సామాన్య ప్రజలకు మీకు తేడా ఉందా
@padmanabharajuprathikantam12242 жыл бұрын
విఠల్ గారు, నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి. ఒకవేల మునుగోడు ఎలక్షన్స్ లో మీరు కూడా పోటీకి దిగారే అనుకుందాం. మీరు నిజాయితీగా ప్రజలకు సేవ చెయ్యాలని మనస్పూర్తిగా అనుకొని ఆవిషయం ప్రజలకు చెపుతూ ప్రజల్ని తమ ఓటు నాకు వేసి గెలిపించాలని కొరుతుండగా, చాలామంది పైసలిస్తేనే నీకు ఓటేస్తామని ఖచ్చితంగా చెప్పారు కానీ మీరు పైసలివ్వలేదు. నీ opposite candidates ఎవరైతే పైసలిచ్చి ప్రజలను తమ వెంట వందలమంది తో ప్రచారం చేసుకొని చివరికి గెలిచారు. ఇప్పుడు చెప్పండి, మీకు ముందుగా కోపం ఎవరిమీద వస్తుంది. Voters మీదైనా candidates మీదైనా. నాకైతే voters మీదనే వస్తుంది. ఎందుకంటే వారికి డబ్బులు మాత్రమే కావాలి ఏది ఏమైనా వారికి అవసరంలేదు.
@venkataiahbaarla46542 жыл бұрын
Endukante gelichevadu evvadu Harichandradu leduga andhuke vote for SALE.
Raghu gadu etu poindu, eda sanchulu teniki poindu, next evaru target mla na minister ha
@srinivasraomakkena45472 жыл бұрын
Chala Baga Chesaru Sir
@surendrachariravitchettu49542 жыл бұрын
విఠల్ anna great .
@kankaihyadav8732 жыл бұрын
Vital garu super
@busanavenivijay16762 жыл бұрын
Super chaparu
@ganputtapakaganputtapaka46622 жыл бұрын
Supar anna vittal
@chandubestha22182 жыл бұрын
న్యూ చట్టం తేవాలి.. ఒక పార్టీ నుంచి వేరే పార్టీ లోకి వెళ్లకుండా... చేయాలి... చచ్చేవరకు ఆ పార్టీ లో ఉండలి
@arshanapallisaibaba64442 жыл бұрын
100% correct Sir, what you said
@harishgamingfftelugu15072 жыл бұрын
అన్నా రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయినాయి విలేకరులు మీరే గట్టిగా నిలబడాలి. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజల సపోర్ట్ తీసుకోవాలి
@SatishChandra-bm8gl2 жыл бұрын
Exactly 💯 percent Correct
@chandubestha22182 жыл бұрын
సూపర్ మాట్లాడుతున్నావ్ superrrrrrrrr
@vithalrao79372 жыл бұрын
Thanks for your encouragement and support
@dsuresh44552 жыл бұрын
Anna supr
@gpreddyshailaja53532 жыл бұрын
SUPR
@itsrams12 жыл бұрын
Correct anna meri chepedi
@rafeehealthcaresociety48962 жыл бұрын
రాజకీయాలకు రాకముందు అందరూ ఇలానే మాట్లాడతారు ఆ తర్వాత ప్రజల్ని బకరాలు చేస్తారు
@gopigoud30002 жыл бұрын
మునుగోడు లో ఉపాయానికి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమో కానీ తాగుబోతులు మాత్రం చాలా తయారైంది ఈ రాజకీయ నాయకుల వల్ల ప్రజలకు 1000 కి 2000 కుమ్ముడు పోతే నాయకులూ మాత్రం 100 కోట్లకు 50 కోట్లకు అమ్ముడు పోతున్నారు రాజకీయ నాయకులు ఓటు వేసిన వాడు మాత్రం అక్కడే ఉండిపోతాడు
@muppogulegopalreddy48082 жыл бұрын
విఠల్ సార్ సినిమా చూస్తాము అది మొత్తం నిజామా కాదు కదా మంచి చెడు రెండు ప్రజలు నేర్చుకోవాలి మీరు మేధావులు కదా మీరు నిలబడి గెలువాలి చూద్దాము.ఈ కొత్తగా రోజు కో కొత్త యూ ట్యూబ్ చైనాల్ వాళ్ళు కూడా డబ్బులకు అమ్ముడు పోతున్నరు. మరి ఏమంటారు.
@LAHARICHANNEL2 жыл бұрын
Vttal sir your great
@narayanamurthy50372 жыл бұрын
మంచి విశ్లేషణ వాస్తవాలకుదర్ఫణం
@filmnagarsrinivasofficial49102 жыл бұрын
విటల్, సార్ మిమల్ని, కలవాలి, మీరు, సూపర్, నిజాయితీ, విటల్, గారు
@srikanthneerudu71712 жыл бұрын
గవ్నమెంట్ ఒక రూల్ తీసుకురావాలి.... Vote దేశంలో ఎక్కడినుండి అయిన వేసుకునేల అన్నింటికీ ఆధార్ అనుసంధాన తప్పని సరి లాగా... ఓటు వెయ్యకపోతే షరతులు పెట్టాలి.... 1. ఓటు వెయ్యని వాడికి 1 Yr రేషన్ కట్ 2. Govt జాబ్ వాడికి 1month సాలరీ కట్ అని.. అప్పుడు దారికి వస్తారు రాజకీయ నాయకులు
@muralimohanpragada70632 жыл бұрын
మాట్లాడుతున్న మీ ఇద్దరంటే నాకు గౌరవమే కానీ అమ్ముడుపోని టీవీ ఛానల్ గాని అమ్ముడుపోని జర్నలిస్టు గాని తెలంగాణలో ఉన్నాడా సమాజంలో ముందుగా అమ్ముడుపోయింది జర్నలిస్టులు మీడియా ముఖ్యంగా ప్రింట్ మీడియా ముందు అమ్ముడుపోయింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అమ్ముడుపోయింది మీరే ఈ దగుల్బాజీ తనానికి మీరే మీరే మీరే కారణం అంటే అందరు జర్నలిస్టులు కాకపోవచ్చు 90% జర్నలిస్టులు కారణం కాదని చెప్పే దమ్ము మీకు ఉందా
@shivaraju30262 жыл бұрын
Miru cheppindi right sir democracy karab chestundru
@bujjimanager2 жыл бұрын
మిగిలిన ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయమని స్థానిక ప్రజలు డిమాండ్ చేయాలి, అలా చేస్తే మన నియోజకవర్గాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి.
@thestardoms2 жыл бұрын
O
@thestardoms2 жыл бұрын
Bosdike alage modi ganni motham raajenaama cheyamanu ra kojjaga
Hats of u. Vital garu. Mee laanti vaaru rajakeeya llo.raavaali. vital garu thelangana nu naashanam chesindlu sir. Anni vyavasthalanu naashanam chesindlu sir. Vital sir. E prajalu mararu veello chaithanyam radhu sir. Okappudu naxal's ku bhayapade vaaru. Marala naxal vyavastha vasthundhemo edhantha choosthunte.
@bajasrinu19912 жыл бұрын
Vital sir u said 100%👍🏼
@sreenivasarao19442 жыл бұрын
Very nice interview sir
@umamukeshdasoju46902 жыл бұрын
ప్రస్తుత రాజకీయ నాయకుల కన్న వ్యభిచారం చేసే వాళ్లలో నే కొంచెం నిజాయితీ ఎక్కువ గానే ఉంటుంది
@Sahasra86572 жыл бұрын
Super 👌👌💕 sir 🙏🙏🙏💯
@chethallaanil51982 жыл бұрын
Super speach🙏🙏
@saleemshaik43702 жыл бұрын
💯 correct
@sivakumarnori82672 жыл бұрын
అన్ని రాజకీయ పార్టీలు చేసే దరిద్రపు రాజకీయం. ఇందులో కొత్తగా discuss చేయాలిసింది ఏముంది? రాజకీయమంటేనే బురద. ప్రజలలో చైతన్యం రావాలి
@Naga607532 жыл бұрын
డబ్బిస్తేనే ఓటు: ఈ దౌర్భాగ్యపు మార్పు దేనికి తమ ప్రాంతానికి నీళ్లు, రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించకపోతే ఓట్లు వేయబోమని చెప్పేవాళ్లను చూశాం. కానీ ఇప్పుడు డబ్బు ఇస్తేనే ఓటేస్తామని దౌర్భాగ్యపు మార్పు ప్రజల్లో వచ్చేసింది. తాజాగా మునుగోడులో ఇలాంటి ఘటనలు చాలా కన్పించాయి. ఈ పరిస్థితులు ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థ పతనానికి తొలి నాంది అనడంలో అతిశయోక్తి లేదు. EC అధికారులు త్వరగా మేల్కొని ప్రజలు, నేతలకు నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
@RaviRavi-sp1lg2 жыл бұрын
otu vesetappudu koncham alochinchandi
@kondralaxmaiah93162 жыл бұрын
verysuper spech.
@TinnikaHangama2 жыл бұрын
Vital sir super
@vuraju87832 жыл бұрын
MLA, MP, ZPTC, MPTC, SARPANCH Etc. పదవులన్నీ వేలం పాట పాడాలి. ఆ డబ్బు డెవలప్మెంట్ కి కేటాయించాలి
@srinivasulum71422 жыл бұрын
Very very good brother you are great and tolivelgu Sri narsimha Reddy Garu God bless both
OC lu emi chesaru ra swamy .....elante vibajana matalu chese valani punish cheyali
@bsudhakar11962 жыл бұрын
Super Anna 👌
@kumaraswamynarige49622 жыл бұрын
మేధావులే అమ్ముడు పోయినప్పుడు ఓటరు ఎమ్ చేస్తాడు
@prabhakarravula49032 жыл бұрын
Super super Anna 🙏🙏🙏🙏🙏
@chandubestha22182 жыл бұрын
ఓటరు ఆర్రసు వేయండి
@ponnalakrishnamurthy65852 жыл бұрын
ఎవరు ఎవరినీ త్రాగుబోతులను చేయలేరు. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎవరికి వారు తమ కంట్రోల్ లో ఉండాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో. దురలవాట్లు మన బలహీనతలు. శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉండేలా మనల్ని మనం చూసుకోవాలి.
@surojusrinivasulu71122 жыл бұрын
Correct
@rammohankannoju56972 жыл бұрын
Super words brother,100 shatam right
@SVN_media-t5n2 жыл бұрын
Superb brother I'm from nagaram media
@SVN_media-t5n2 жыл бұрын
Superb
@borlakuntakrishna19732 жыл бұрын
Sir we need for Telangana
@ashokanpur31232 жыл бұрын
Exlant speech.
@ssheshadri92692 жыл бұрын
Anna,supar,cepavanna🙏👍
@anjireddy12352 жыл бұрын
Yes I agree with you democracy is in denger now
@mekalalaxmaiah81702 жыл бұрын
బానీసలను చేశారు
@anandmadikonda69762 жыл бұрын
ప్రజల వద్దకు వెళ్ళి వారిని మార్చు.... అప్పుడు మీరు అనుకున్నవి జరుగుతాయి......
@99635891752 жыл бұрын
Evaru vintaru ...bro ....prajalu dongalu and ee neethi matalu chepe vallu kuda anthe
@veerendarb73542 жыл бұрын
ఇండియాలో ప్రజాస్వామ్యం కాలం చెల్లిన మందు
@chandubestha22182 жыл бұрын
ఈ ఎలక్షన్స్ వాళ్ల ఆ నియోజకవర్గం ఫుల్ గా డెవలప్ చేయొచ్చు... తూ దీనమ్మ ఇదేమి తెలంగాణారా.....