Good talent 🌿🌹best of luck Jyothi sis ధన్యవాదములు దినేష్ బ్రదర్ చిరుదుబాయ్ 🏃♂️జై భీమ్ ✊️💙
@nareshkfru1022 Жыл бұрын
మా ఊరి అమ్మాయి ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు దినేష్ అన్నా...
@gangubhaigharaana8713 Жыл бұрын
🎉 మీ వాయిస్ సూపర్ ఉంది best of luck
@sathishprathishvolges6728 Жыл бұрын
వదినే సూపర్బ్ పాడారు . ఈ ఇంటర్వ్యూ తరువాత మీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..
@settewarshinu6604 Жыл бұрын
Telangana talent ko thank u dhanyvad ham log Chala Singh Apne battery ka janmdin hai Jana. Tq
@anjaiaherra4618 Жыл бұрын
సూపర్ టాలెంట్ సిస్టర్ నైస్ వాయిస్ సిస్టర్ నీవూ ఇంకా ఎన్నో రకాల సాంగ్స్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు దినేష్ అన్న ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు మసిస్టర్ కు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తూ రావాలని కోరుకుందాం
@mennenineelima7411 Жыл бұрын
మా వూరి అమ్మాయి.proud of you Jyoti. Great singer.pls give opportunities to her
@mrkumara2354 Жыл бұрын
జ్యోతి చాలా బాగా పాడారు మంచి టాలేంట్ ఉంది వాయిస్ కూడ బాగుంది.దినేష్ అన్న ఇంటర్వూ సూపర్ జై భీమ్ జ్యోతి
@LakpathiReddy-un1nn Жыл бұрын
Super.....all the best 👌
@VARAHIAMMA7975 Жыл бұрын
God bless you thalli All the best thalli... 👌👍💐
@RamuluRamulu-y2h Жыл бұрын
super gaa paadinav ..anna neev great..ekkado unna talent nu bytku theestunnav, nenu JGL, chalgal, saudiarabia nundi, naakistamaina song
@gorityalamamatha5537 Жыл бұрын
Nice …wish you all the best Jyothi 💐💐
@Rmgvijjuajju2023-cj8fg Жыл бұрын
జంగల్లపొన్న పొంగా రాంగా జాగ్రత్త మామ all ways keep Rocking ❤❤❤❤❤
@settewarshinu6604 Жыл бұрын
Super Jyoti madam
@prakashchilikeswaram5356 Жыл бұрын
Excellent ga paduthundi sister'
@ramavathi4500 Жыл бұрын
. చాలా చాలా బాగుంది
@mydamkarnakar9446 Жыл бұрын
Super voice sister
@munugoorinagaraj8701 Жыл бұрын
Thanks Anna
@kannepallychitraaluvlogs538 Жыл бұрын
Super akka ☺️ all the best
@saisrimusic4636 Жыл бұрын
Super voice anna 😊
@nareshkfru1022 Жыл бұрын
చాలా బాగా పాడారు జ్యోతి...
@parvatibaidoddi4993 Жыл бұрын
Superrrrr sister 👌 all the best 👍
@rudrasrimusic Жыл бұрын
సూపర్ జ్యోతి ముందు ముందు నీకు ఉంది మంచి ఖ్యాతి యూట్యూబ్ లో కచ్చితంగా వస్తుంది నీ పాట నా నమ్మకంతో చేప్తున్న
@jyothijyo5166 Жыл бұрын
అన ఇ అక్కా ఎంత చక్కగా పాడారు అన చాలా చాలా చక్కగా పాడారు సూపర్ సూపర్ 💯👌👍
@nallakrishna9408 Жыл бұрын
Coungrtslections my lovely sis all the best.......💐💐
@kumarsrinivas8025 Жыл бұрын
Hi good job continues 🙏🙏🙏🙏🙏
@DevendharAnnaram Жыл бұрын
Akka chala Baga padindi Dinesh anna
@vasusree100 Жыл бұрын
Super jyothi all the best for ur futur
@jithureddy7755 Жыл бұрын
దినేష్ అన్న కి అభినందనలు మంచి టాలెంట్ ఉన్న SINGERS ని సమాజానికి చూపిస్తునందుకు
@mlaxman2808 Жыл бұрын
సూపర్ గా పాడారు అక్క
@mr_rajareddy_official Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ తర్వాత ఈమెకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా రావాలని కోరుకుంటున్న
@R1TVTHELUGUATOZ Жыл бұрын
Voice mathram 👌👌👌👍😍
@gallivideos5804 Жыл бұрын
అన్నయ్య అక్క కి మంచి సాంగ్ అవకాశం ఇవ్వండి పక్క సాంగ్ హిట్ అయితది అక్క మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు
@lakkeramesh4364 Жыл бұрын
Super talent sister Nice voice good interview Dinesh Anna
@ThedduKarthik-ld2bg Жыл бұрын
Super voice super singer pinny all the best👌👌
@pasulavenkatesh8373 Жыл бұрын
Akka voice vera lavel akk
@Neelu7143 Жыл бұрын
ఇంత మంచి టాలెంట్ ఉన్న మీరు ఎందుకు భయపడుతున్నారు. మీరు సొంతగా పాటలు రాయండి పాడండి. మీతో పాటలు పడించి రిలీజ్ చేయకుండా ఆపేసిన వారే వచ్చి మా స్టూడియో లో పాట పడండి అనేలా చేయండి. మీకు మంచి వాయిస్ ఉంది అలాగే మీరు గొప్ప ఫోక్ సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... 🌷🌷 What a lovely, rich, luscious voice.👌👌👌