వీరు సామాన్య ప్రజలకు , తోటి కళాకారులకు ఏమైనా సహాయం చేస్తే తెలుపగలరు . నాకు తెలిసినంతవరకు వారి కులస్తుల అభివృద్ధి , వ్యాపార అభివృద్ధి నిజాయితీగా చేసుకుంటూ విలువైన కాలం గడిపేశారు . ఇప్పటికైనా ఎన్టీఆర్ భజన ఆపి , కొంత సమాజం గురించి మరియూ దేశం గురించి వారి జీవిత చరమాంకంలో నైనా ఆలోచిస్తారని ఆశిద్దాం . కనీసం వారి ఊరు ఏలూరు అభివృద్ధి కైనా తోడ్పడాలని మనందరం కోరుకుందాం . జై అఖండ భారత్ జై శ్రీరామ్