మీరు డబ్బు ఖర్చు గురించి బాగా చెప్పారు, ఉందని దుబారా చేసి తరువాత బాధపడే కంటే అవసరాన్ని బట్టి ఖర్చు చెయ్యాలి . అలాగని నోరుకట్టుకుని దాయకూడదు. కొంత పేదలకు సాయం చేయడం మంచిదే.అలాగే NTR,శోభన్ బాబు గురించి బాగా చెప్పారు.శోభన్ బాబు మీరు చెప్పినట్టు తాను చేసే సాయం ఎవరికి చెప్పకుండా గోప్యం గా చేసేవారని చెప్పుకునేవారు.ఏది ఏమయినా మీరు నేను "పొదుపు" అని చెప్పడం బాగుంది
@srinivassiddarth2 жыл бұрын
చాలా మంచిది పనులు చేసారు. మనిషి ఈ భూమి మీదకు ఖాళీ చేతులతో వస్తాడు, ఖాళీ చేతులతో వెళ్తాడు. ఇక్కడ సంపాదించిన దంతా ఇక్కడే వదిలివెళ్ళాలి. సో, కరెక్టుగా ఖర్చుపెట్టి వెళ్లడం మంచిది. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@m.sreenivasulu87192 жыл бұрын
Aua
@srinivassiddarth2 жыл бұрын
@@m.sreenivasulu8719 aua endira?
@prakashreddytoom38072 жыл бұрын
Hi. Super.
@bethapudiyehoshuva19142 жыл бұрын
మంచి ప్రశ్నలు. చక్కని జవాబులు.
@bhupathireddy5752 жыл бұрын
Most disciplined Actor & great Philanthropist , obedient ,sincere , hardworking & real-estate tycoon , great politician , moreover very successful person all over fields.
@balajik.j.61952 жыл бұрын
Educating SO MANY children is truly WISEST INVESTMENT 👈👌👌🙏
@jhansibezawada73702 жыл бұрын
Sobhan babu garu and Murali Mohan garu are very respected persons They did so many good works.
@venkataraoragada77642 жыл бұрын
L
@shaikzakirhussainzakir16712 жыл бұрын
Great man, one of our village boy got education fee from his trust. Now he is software engineer in Bangalore
@dmadhusudhnarao11622 жыл бұрын
Just
@anilkumartadikonda2 жыл бұрын
🙃
@madhukiran99012 жыл бұрын
Sir mee lanti vallu maa generation ki inspiration.
@sivaramakrishnagogineni21632 жыл бұрын
పొదుపు చెయ్యటం, జాగ్రత్తగా ఉండటం, ఎ న్ట అవసరమో, ఇలాంటి పెద్దలను చూసి నేటి యువ త,తెలుసుకోవాలి.
@sp..7882 жыл бұрын
He has Developed a village in Telangana very Generous person 👍👍👍
@svrao64882 жыл бұрын
సూత్రధారులు సినిమా లో మీ నటన అద్భుతం , చాటపర్రు లో మురళీమోహన్ గారి ఇల్లు చూసాను.ఆయన రైతుబిడ్డ.
@bramaprasad90032 жыл бұрын
Interesting questions 👍
@srinivasulu90542 жыл бұрын
చాలామంది యువతకు ఆదర్శం సార్,,,, కుటుంబ బాధ్యత నిర్వర్తించే విషయంగా
@mandalabhaskar2872 жыл бұрын
డబ్బు లేనప్పుడు కర్చు పెట్టాలి దానాలు చెయ్యాలి అంటారు డబ్బు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా జారనివ్వరు మనిషి స్వార్థం అంతే
@SriRHjewellerycollection2 жыл бұрын
Meeru esthunara andi
@mandalabhaskar2872 жыл бұрын
@@SriRHjewellerycollection మురళి మోహన్ గారి గురించి చెప్పలేధండి సమాజంలో మనుషుల గురించి చెప్పాను అందులో నేను కూడా అందుకే మనిషి అన్నాను మీకు ఎమైన బాధ అనిపెస్తే క్షమించండి
@Venkatav92 жыл бұрын
Exact brother
@sureshch13832 жыл бұрын
You are right
@myraamseshu7712 жыл бұрын
Super anchor Garu ... Excellent Questions 👌
@r.greddy44602 жыл бұрын
లెజెండరీ హీరో మురళీమోహన్ గారు
@anasuyammab50992 жыл бұрын
Murali mohan garu very great person we have got great respect for you sir long life to you with good health and bright future
@parvathib73202 жыл бұрын
You r great sir. Miru antey chala abimanam. Miru challaga undali
@anilkumartadikonda2 жыл бұрын
Enduku talli anta abhimanam
@chandrasekhar54062 жыл бұрын
Good Anchoring Sir, your questions are very straight and polite.. And very honest answers from Murali Mohan garu.
@Dakshith_182 жыл бұрын
Very true words he spoke
@shridharkumaar12932 жыл бұрын
Your asking very good bro 👍
@asudarsanrao44772 жыл бұрын
ఎవడికైన దశ తిరిగే అందరూ కోటీశ్వరులే.
@vmereddy2 жыл бұрын
Great video
@veerabhadraraoyedureswarap15422 жыл бұрын
Very good topic discussed regarding how to to use hard earned money without incurring in unnecessary lavish expenditure. Thanks to Suman TV and Good actor Murali Mohangaru.
@bathulakondababu85982 жыл бұрын
Good speech
@srinivasaraomarasu57282 жыл бұрын
చాల మంచి విషయాలు చెప్పారు.సార్
@chandraiahsanthapuri30052 жыл бұрын
మురళీమోహన్ సార్ చేసే సాయం చూసి మిగితా వారు హీరోలు సాయం చేయాలి సాయం చేయనివారు సిగ్గు పడాలి
@prakashreddytoom38072 жыл бұрын
Avunaa.
@satyagowriballa79132 жыл бұрын
మంచి మనిషి🙏
@jaisri31442 жыл бұрын
U r good person sir
@realtorudaykumar68812 жыл бұрын
Ur thought s is very good sir
@krishnamohan47482 жыл бұрын
You are great Sir
@sampath9sampath8232 жыл бұрын
बहुत बढ़िया अच्छी बात है
@manjunathl3842 жыл бұрын
Great man sir You have to roll model of the current politician
@panathulasaikumar81172 жыл бұрын
GOOD QUESTIONS.
@sumanchannel24672 жыл бұрын
Great pesonality.Nd Decent man
@sujathagumma44622 жыл бұрын
Jayabheri 🙏🙏
@bhupathireddy5752 жыл бұрын
Great human being.
@yedukondalukovuru50772 жыл бұрын
Nice 👌👌👌👌👌
@ramakrishnaramakrishna25062 жыл бұрын
Sar no 1 supar real stata
@kalyanrajstudios11742 жыл бұрын
మురళి మోహన్ గారు 40 ఏళ్ల క్రితమే ఒక ట్రస్ట్ పెట్టి ప్రతి సంవత్సరం ఆ ట్రస్టు ద్వారా ఎంతో మందిని చదివిస్తున్నారు తెలుసుకోండి ముందు మీరు
@dhanalakshmi99342 жыл бұрын
Trust name and details?
@dsnraju12 жыл бұрын
Adecmaatram chepparu
@TheVickydasari2 жыл бұрын
Apu raa chemcha naa kodaka
@parvateeswararaolokanadham21532 жыл бұрын
సంపాదించారు కాబట్టే పేదలకు సహాయం అందించగలస్తున్నారు. ధనవంతులందరికీ ఈ రకమైన స్వభావం ఉంటే ఈదేసములో పేదరికమే ఉండదు. ధన్యవాదములు శ్రీ మురళీమోహన్ గారు🙏🙏🌹🌹
@prasady53162 жыл бұрын
Yes I know
@narasimhareddygn3832 жыл бұрын
Sir meeru Varalabbayi kada Anduke chinna plat. Super idea, sir M Mohangaru. U are not miser, u are great, u r thought, expenditure procedure, saving method అబ్బా super. Jai hind jai Bharathmaathaki.
@ShravanKumar-oj8zr2 жыл бұрын
Hats up sir
@subbareddysubbareddy95672 жыл бұрын
Baga cheparu murali sir
@mallemvijayaramamekala44042 жыл бұрын
Great real life actor,🙏
@namburinagaseshu1372 жыл бұрын
పిసినారి కాదు గానీ సింపుల్ మేన్
@durgabhavani87522 жыл бұрын
Baba gari song super sir.
@Rightwa2 жыл бұрын
simple and sweet man I like him
@NirmalaDevi-mc3gs2 жыл бұрын
Murali Mohan Sir, meeru chala mandiki chaduvu cheppincharu. . Meeru pettina aa Bhiksha tho chaala jeevithalu baagu paddaayi. Idi memu kalla arata choosina nijam. Anduke maa ku favourite hero meeru. Thank you sir. Inspired hero
@RK-wf7re2 жыл бұрын
Oh great, most of the people dont know this.
@chinnaramshekargoud31392 жыл бұрын
సూపర్.sir
@narasimharaoseshagiri38542 жыл бұрын
ఎంత వుండి ఏం లాభం దాన ధర్మాలు చేస్తే ఆ సంపదకి విలువ
@naveen15082 жыл бұрын
Nuvvu entha chestunav thammi
@ja619902 жыл бұрын
బెస్ట్ వీడియో అండ్ మెసేజ్
@baburavi2 жыл бұрын
దరిద్రం కీ వంద అందాల్లు. మన దరిద్రం లిమిట్.
@user-hq9ys7et7x2 жыл бұрын
సూపర్ సార్ 🙏
@syamalaraotippani88332 жыл бұрын
ఎంపీ గా ఉన్నప్పుడు ఇసుక మాఫియా
@chandut26102 жыл бұрын
,🤣
@rajukumar-qw7bu2 жыл бұрын
Grt sir kastapade vadiki telusthindhi dobesevallu ki teledhu kastam viluva
@srinivasreddych792 жыл бұрын
I think common man ki real-estate ante sobhan Babu garu, and murali mohan garu..
@ravikumar-gg1ye2 жыл бұрын
Good answer about money sir
@rameshdone51072 жыл бұрын
యాంకర్ గారు మీరు మురళి మోహన్ ని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టమాకండి, అతను సంపదకు జవాబుదారి CBN
@Maheshwari-n4j2 жыл бұрын
Nirupinchandi raa babu andaru mee nayakullagane untaaranna feeling poyina ysr kaani vaalla family kaani okkati nirupincha leka poyaaru moodella nundi dorlutunnaadu jagan cbn ki against gaa saakshyaala kosam 😂
@talluris.prabhakar27822 жыл бұрын
నాది రాజమండ్రి, ఒక ఎంపీ గా కాకుండా , Rajahmundry లో పేద ప్రజలకు ఏమి చేయలేదు, ఎంతో గౌరవించిన తల్లి లాంటి రాజమండ్రి కి ఏమి చేశారు?
@AAA-ri4mn2 жыл бұрын
మురళీ మోహన్ గారి ముందు చూపు బాగుంది
@venkateswararai1812 жыл бұрын
We may have crores of rupees. But we can not carry them after our death. One should realise it.
@saidulududipala31152 жыл бұрын
సినిమా రూపంలో సమాజాన్ని చెడగొట్టి కూడబెట్టిన ఆ డబ్బు మంచి పనులకు ఖర్చు చేయకపోతే ...ఆ డబ్బు దొంగలపాలే.... మురళిమోహన్ ఒక అసమర్థుడిగా జీవితాన్నీ ముగిస్తానుడు..
@mulasubbareddy35312 жыл бұрын
Baga chepinaru thanks
@krishnamohan67362 жыл бұрын
ప్రభు గారు శోభన్ ఇచ్చే దానాలు పబ్లిసిటి ఇవ్వరు
@babubedthiruvuru8772 жыл бұрын
Good person Human hero shobanbabu.
@ddmadhukd2 жыл бұрын
Anchor should improve. How can you call such a gentleman miser. And why are you implying indirectly to donate their wealth. They know how to spend their money. యాంకర్ మెరుగు అవ్వాలి. అలాంటి వ్యక్తి ని పిసినారి అనటం తప్పు. వాళ్ల ఆస్తులు దానాలు చేయాలి అని ఇండైరెక్టుగా చెప్పడం సరికాదు. వాళ్ల సంపాదన వారి ఇష్టం ఎలా ఖర్చు చేస్తారో.
@dkssrinivas2 жыл бұрын
Rajahmundry lo MP , guest lecturer ga monthly once vellevaaru anukunta..anduke ila vunnayi jeevithaalu
@madhavareddyguduru53952 жыл бұрын
Hard worker will not waste money.
@ChandraSekhar-kw8db2 жыл бұрын
మీకు 🙏🙏🙏
@Purna44362 жыл бұрын
When such successful business tycoon, deciplined, ethical, accountable, happening people share their thoughts, it inspires lakes n crores of people. They behave accountably n ensures their contribution are well utilized. Such tall personalities must talk and share their thoughts and opinions. Jai Hind 😊
@travelandexplore24112 жыл бұрын
Manaku thochina sahayam cheyali
@arjasiva75142 жыл бұрын
Baga cover chei vishayalu
@kalyanrajstudios11742 жыл бұрын
Anchor..soban Babu గారి గురించి తెలియకుండా వాగ వద్దు.. ఆయన తన బంధువుల లో ఉన్న పేదవాళ్లకు ఎంతో సహాయం చేశారు.. వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి నెల నెల వాళ్లకు కావాల్సిన అవసరం చూసేవారు... ఈ యాంగిల్ మీకు తెలియక చాలామంది ఆయనని తప్పుగా అనుకుంటారు
@chandut26102 жыл бұрын
😆
@alapatijayakumar92152 жыл бұрын
డబ్బు విలువ తెలిసి న మనిషి
@dasarivenkateswarlu46422 жыл бұрын
Sir, chalamandi CBN garu lift icchari anduke meeru kuberuduiyyarani antaru yedaitenem meeru keberulalo Okkarainaduku chalamandi students ku sahayapatutarannaduku santosham sir
@shyamalab9122 жыл бұрын
Sir naaku 1. House laddu
@venkat76672 жыл бұрын
Kastapadina vallaki viluva telustadi ide ma intlo cheptaru
Murali mohan garu Mee indusrrylo poor ki meere pension isthunnarani valla pillani chadivinchandi vallaki health benefits kalipincsthunnarani asisthunnanu
@nagaseshaiahthota32492 жыл бұрын
Sir, don't pay to government. Help directly to people.
@laxmanlaxman65132 жыл бұрын
Binani for someone?
@syamalaraotippani88332 жыл бұрын
మానవత్వం లేని మనిషి, ఇసుక మాఫియా fellow అంటారు,
@ramireddymedam63372 жыл бұрын
Srustikarthaina Devunni sampadinchukuntene swargam leda thappadu N.
@bswarankumar72772 жыл бұрын
Simple sweet old lier man.He got political support from chandr babu ,hence he got lot of contracts
@funnyshorts14192 жыл бұрын
👌👌🙏🙏
@srinivassns95912 жыл бұрын
👌🤘✌️💯😊
@vinvis1002 жыл бұрын
Sir sponsored for many poor children.
@sailaja36382 жыл бұрын
chinna illu ithe panimanishi takkuva ki pani chesthundi ani
@s.d.radhakrishna91292 жыл бұрын
Pisinari kaadhu. He is a economist.
@rameshdone51072 жыл бұрын
మురళి మోహన్ నువ్వు ఎందుకురా అన్ని అబద్ధాలు చెబుతావు నువ్వు చంద్రబాబు కు భినామీగా లేకపోతే నీకు ఇంత సంపద ఉండేదా ? నువ్వు పెద్ద యాక్టర్ వా, ముక్కుతో మాట్లాడే నువ్వు పెద్ద హీరో?అసలు నీకు అభిమానులు ఎవరైనా వున్నారా అని నాకు doubt
@prasady53162 жыл бұрын
Education trust undi sir
@naveen15082 жыл бұрын
@@prasady5316 kamma trust
@shaikbasheer74752 жыл бұрын
మాఫ్రెండ్ కొడుక్కి ఇంగినీరింగ్ చదివించారు ట్రస్ట్ ద్వారా
@naveen15082 жыл бұрын
@@shaikbasheer7475 kamma vadena
@Indiaplotsandflats10502 жыл бұрын
Mana country lo antey. Varasatvam
@bujjiraobujji112 жыл бұрын
Anta dabbu unte am labam miru help chesarani nenu appudu vinaledhu