మురళీ మోహన్ ... వెంకన్న చౌదరి మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు .
@msriharireddy98644 жыл бұрын
Chinipoyemundhu ayeenaa nijam chepputhavaa Murali garu
@m.r.prasad2 жыл бұрын
సరే. లక్ష్మి పార్వతి నుంచి పార్టీ ని బతికించడానికి ఎన్ టి ఆర్ ని పక్కన పెట్టారు అనుకుందాం . మరి అప్పుడు పగ్గాలు నందమూరి వారసులు హరికృష్ణ లేక బాలకృష్ణ కి ఎందుకు ఇవ్వలేదు . చంద్రబాబు ఎందుకు పగ్గాలు తీసుకున్నాడు. దగ్గుబాటి ని ఎందుకు తప్పించారు. వీటన్నిటికీ ఒకే సమాధానం. చంద్రబాబు అధికారం కోసం ఎన్ టి ఆర్ కు వెన్నుపోటు పొడిచాడు. లక్ష్మి పార్వతి ని బూచిగా చూపించి . సింపుల్ .