Murder Latest Telugu Crime Thriller Full Movie | RGV | 2024 New South Full Movies

  Рет қаралды 237,237

SriBalajiMovies

SriBalajiMovies

Күн бұрын

Watch Murder Latest Telugu Crime Thriller Full Movie, Starring Srikant Iyengar, Sahithi Gayatri Bhargavi, Keshav Deepak, Ganesh Naidu & Others, A Ram Gopal Varma film Written & Directed by Anand Chandra. Produced by Natti Kranthi and Natti Karuna. Presented by Anurag Kancharla.
#Murder​ #MurderFullMovie​ #RamGopalVarma​ #GayatriBhargavi #SrikanthIyengar #SahithiAvancha #VajjaVenkataGiridhar #LatestTeluguFullMovies #RGV​ #sribalajivideo
STORY : Madhava Rao is a man of principles and holds a respectable position in his hometown. He and his wife, Vanaja raise their only daughter Namrata quite well and select a good match. This is the time, Namrata shocks her parents by marrying a guy called Praveen. This angers Madhava Rao big time and he plots to kill Praveen. What did he do and what kind of sequences he faced forms the story.
☛ Subscribe to KZbin : goo.gl/tEjah
☛ Instagram : / sribalajivideo
☛ Facebook : / sribalajivideo
☛ Twitter : / sribalajivideos

Пікірлер: 188
@PrabhakerIndrakhanti
@PrabhakerIndrakhanti 6 күн бұрын
ఈ చిత్రం చూశాక ఒకటి అర్థమైంది బిడ్డలు లేకుండా గొడ్రాలు అనిపించుకున్న పర్వాలేదు ఇటువంటి ఆడబిడ్డలు ఎవరికీ పుట్టకూడదు
@kalyanamramesh
@kalyanamramesh 6 күн бұрын
😢
@Gorusweetybaby
@Gorusweetybaby 4 күн бұрын
Mari darunagam ga aa abbayini champatam parvaledha
@PrabhakerIndrakhanti
@PrabhakerIndrakhanti 4 күн бұрын
@@Gorusweetybaby అబ్బాయిని చంపడానికి కారణం అమ్మాయి ప్రవర్తనే కదండి పేదరికం లో ఉన్నా గాని ధనవంతులైన గాని పిల్లల పైన ముఖ్యంగా ఆడపిల్లల పైన ఎంతో ప్రేమ చూపిస్తారు గా తల్లిదండ్రులు ఎక్కువ శాతం ఆడపిల్లలపై తండ్రికి ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా అటువంటి తండ్రిని అవమానించిన అమ్మాయి నిఏమనాలి
@thinkof_cricket8608
@thinkof_cricket8608 4 күн бұрын
Godralugane undu talli nuvvu😂😂
@sampathkanaparthi9075
@sampathkanaparthi9075 2 күн бұрын
Worst father supported by born perished ugly people
@Raakee-creations
@Raakee-creations 9 күн бұрын
It's real love of father... ఆడబిడ్డని కనాలంటే భయపడే రోజులు వచ్చేసాయి..అలానే మగపిల్లాడిని ఎలా కాపాడుకోవాలో ఈ అమ్మాయిల నుండి తెలియని పరిస్థితి.. తల్లి తండ్రుల ప్రేమ ఎప్పుడు గొప్పదే.. Nice movie
@chinnu977
@chinnu977 9 күн бұрын
That is RGV అంతే సూపర్ కారక్టర్స్ సెలక్షన్ పిక్చరైజేషన్ 💐
@its_my_life143
@its_my_life143 4 күн бұрын
Super movie ❤❤. 1. 20 years ప్రాణం గా గుండెలో పెట్టుకొని చూసుకున father ది తప్ప? 2. కొన్ని నెలల పరిచయం అయిన అబ్బాయి ప్రేమ కోసం అమృత చేసింది తప్ప? ఆ దేవుడికే తెలియాలి ఏది ఒప్పు ఏది తప్పు.
@KirlaRaju
@KirlaRaju 9 күн бұрын
కూతురు కోసం ఏ తండ్రి ప్రేమ ఐనా సరే,ఎన్ని ప్రాణాలైనా తియ్యగలడు,చివరికు తన ప్రాణాలైనా ఇవ్వగలడు.Great Father
@prasad.mprasad3055
@prasad.mprasad3055 8 күн бұрын
Champadu chachadu emi sadinchadu
@prithviveer4653
@prithviveer4653 5 күн бұрын
😂😂😂😂 very comedy comment
@fathimask6091
@fathimask6091 4 күн бұрын
తండ్రి ప్రేమ గొప్పది,ఆ ప్రేమ ముందు ఈ ప్రేమ అయిన చిన్నదే
@balakrishna9640
@balakrishna9640 3 күн бұрын
సినిమా ఎలా వుంది ?
@shaiknazeem4198
@shaiknazeem4198 2 күн бұрын
కన్నా కూతురి నీ ఎంతలా ప్రేమించిన తండ్రి కసాయి లా మారాడు ప్రణయ్ బలయ్యడు ఓ కూతురి ప్రేమ కసాయి గా మారి కన్నా తండ్రిని బలిచేసింది,,, పరువు ప్రతిష్ట కులం కానీ వాళ్ళని సమాజం ప్రేమిస్తే చేంపేస్తారా అని సమాజం అంటుంది,, మా పిల్లాలే మా ప్రాణం అని భావించి అల్లారు ముద్దుగా పెంచి ఎంతో ఉన్నతమైన స్థానం లో వాళ్ళను చూడాలి మన పిల్లలు కలలో కూడా కలవరపడవద్దు కలతచేందవద్దు అని అందరి తల్లీ తండ్రుల ఆలోచన ఉంటుంది అది తారు మారు అయితే ఎలా ఉంటుందో,,,, ఇలానే ఉంటుంది rgv👍👍👍👍👍
@kattulamoshe9170
@kattulamoshe9170 9 күн бұрын
ఒక తండ్రి గా మాధవరావు చేసింది తప్పు కాదు.తల్లి, తండ్రులు,బిడ్డ భవిష్యత్తు, బాగుండాలి అని,కోరుకుంటారు. పిల్లలు, కళ్ళకు క్రోవ్వు పట్టి,కామంతోకోట్టు కుంట్టున్న కుర్రకారుకి తగిన సినిమా.
@prasad.mprasad3055
@prasad.mprasad3055 8 күн бұрын
Mejarsni vidadise hakku evarikiledu
@peelakishorekumar8270
@peelakishorekumar8270 7 күн бұрын
I tha chapadam correct antava money pogaru
@jaibhim6141
@jaibhim6141 7 күн бұрын
Money unte A kulam ledhu.... Prblm Money tho....
@Gorusweetybaby
@Gorusweetybaby 4 күн бұрын
Paruvu pranam posthundha
@prashanthgoud3016
@prashanthgoud3016 4 күн бұрын
Abbayi ki kuda father unnadu athaniki kuda badha untadhi athani kodukuni champinandhuku
@SR.shankargoud2806
@SR.shankargoud2806 8 күн бұрын
ప్రతి ఒక్క తండ్రి ప్రేమ ఇలానే ఉంటది Nice movie ••••• అమృత ప్రణయ్ లవ్ స్టోరీ
@ChandanluckyChandanlucky
@ChandanluckyChandanlucky 3 күн бұрын
Exactly...nenu adhe anukunna
@SamiravlogsSk
@SamiravlogsSk Күн бұрын
ప్రణయ్ అమృతల ఫుల్ స్టోరీ.😢
@krishnakurasala
@krishnakurasala Күн бұрын
అవును
@zakkalakesava4021
@zakkalakesava4021 4 күн бұрын
1:36:30 అంత ప్రేమగా పెంచు కున్న తండ్రికీ ఇటు వంటి దొంగ ముండా కూతుర్లు చేసింది తప్పే బొంగులో ప్రేమ తల్లి తండ్రులకు ప్రేమలు ఉండవ మన పిల్లలు కూడా అదే స్థాయిలో ఉన్నారు ఇది పెద్ద తప్పు ఆడ పిల్లలారా తల్లి తండ్రుల ఆలోచనలను.. తెలుసుకొని ఉండాలి
@SaiDevi-y8f
@SaiDevi-y8f 8 күн бұрын
It's true..... Preminche vadu job vachaka pelli chesukunta Ani oppinchukovali.....thadu bongaram Leni pelli nilapadadu❤I love this movie❤
@zakkalakesava4021
@zakkalakesava4021 4 күн бұрын
ఇంత మంచి తండ్రికి క్షోభ మిగిల్చిన కూతురు ఎవ్వరికీ పుట్ట కూడదు
@BharathiSakuntala
@BharathiSakuntala 3 күн бұрын
Really nice movie, father character excellent
@sreenivasgupta1792
@sreenivasgupta1792 3 күн бұрын
Sir, now a days, this is nice movie 🙏🙏
@BharathiSakuntala
@BharathiSakuntala 3 күн бұрын
RGV sir... the great
@arjunsinghrajpurohit28
@arjunsinghrajpurohit28 7 күн бұрын
Very nice movie father is great heart touching story 😢
@udaykumar-qp4yw
@udaykumar-qp4yw 4 күн бұрын
ప్రేమే కాదు ఏ విషయంలో కన్న పిల్లలు తండ్రికి వ్యతిరేకంగా వున్నప్పుడు. వారు పుట్టలేదు అనే నిర్ణయం తీసుకుంటే తండ్రి హాయిగా ఉండొచ్చు.
@Aqsa-n2w9j
@Aqsa-n2w9j 9 күн бұрын
Amrutha pranay...love story
@aradhyaprinces1788
@aradhyaprinces1788 2 күн бұрын
ఒక మూర్ఖపు ముండా వల్ల రెండు ఫ్యామిలీ లు నాశనం అయ్యయ్యి లొఫర్ ముండా వల్ల
@girijareddy6080
@girijareddy6080 Күн бұрын
Yes
@arunamahesh5095
@arunamahesh5095 Күн бұрын
నువ్వు సంసారివా తల్లి నువ్వు ఇష్టపడిడవ ఎవరిని
@murali5999
@murali5999 4 сағат бұрын
Too Much of Love is always problem. Be in limits with every one except father and mother. this is my life learning lessons.
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 9 күн бұрын
ఇదీ సమాజములో ఏ మాత్రమూ మార్పు రాకపోగా కులం తేడాలు అధికం అయిపోతున్నాయి RGV కి మంచి కథలను అందిస్తున్నాయి.
@jyothimahadevoju3933
@jyothimahadevoju3933 9 күн бұрын
😂😂😂😂
@palaniappanb909
@palaniappanb909 8 күн бұрын
in this,...... no caste...... The boy is not good. Insisting the girl for marriage before even studies are over..... Provoking the father even after girl went to him.(banner in the road)
@sagarradam6802
@sagarradam6802 Күн бұрын
మానవతా విలువలు తెలియకుండా, అతి గారాబంగా పిల్లల్ని పెంచితే ఇలాగే ఉంటుంది. అమ్మాయిలు పెరుగుతున్న విధానం చూస్తే పాముకి పాలు పోసి పెంచినట్లే ఉంది ఈరోజుల్లో.
@usharaniathram1555
@usharaniathram1555 Күн бұрын
RGV THIS MOVIE IS GREAT BUT ONE LAST WISH OF MINE IS PLS BRING 2ND PART OF DAYYAM MOVIE AFTER THAT I WILL DIE HAPPILY
@allthingschannel22
@allthingschannel22 8 күн бұрын
Amrutha and pranay manchii valu annaru kadha vala nanna chesindhi kuda correct aa kadha , thana kuthuru aa thana pranam anukunaru kadha appudu ila chesthey emi thappu ledhu kadha
@shankaracharyvelishala3978
@shankaracharyvelishala3978 23 сағат бұрын
Nice movie
@ronnyjillella2300
@ronnyjillella2300 3 күн бұрын
మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ల మనసుల్ని కనలేం సమాజం మారుతుంది హత్యలను సమర్ధించే సమాజం అలాగే ఉంది పెళ్లి కాకుండా శారీరకంగా తిరిగినప్పుడు చుసార కులాలు అపుడు కలవవా పెద్ద కులం చిన్న కులం😮
@kadapalocal257
@kadapalocal257 7 күн бұрын
ఈ మూవ్ అమృత story ల ఉంది కదూ frinds
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 9 күн бұрын
RGV పోలికలు దగ్గరగా వుండే ఆర్టిస్తులను సంపాదిస్తాడు మ!ఉషులు ఇంత మొండిగా వుంటారు కాబోలు.
@yrammohan078
@yrammohan078 10 сағат бұрын
SUPER MOVIE ❤😂🎉😢😮😅😊
@srinivasulu9054
@srinivasulu9054 3 күн бұрын
అమ్మాయి పర్ఫామెన్స్ చేసిందా లేకపోతే నిజంగానే అలా ఉందా😮
@sravanid5008
@sravanid5008 8 күн бұрын
Yes ending is different in real story
@sridurganruthyalaya1464
@sridurganruthyalaya1464 9 күн бұрын
Amrutha,Pranay story
@AmmachethiRuchulu6565
@AmmachethiRuchulu6565 3 күн бұрын
This movie like real incident
@chandpashachandpasha653
@chandpashachandpasha653 Күн бұрын
సూపర్❤❤❤డాడి
@manisoudha8628
@manisoudha8628 9 күн бұрын
అమృత. ప్రణయ్. లవ్ స్టొరీ . బాగుంది
@yellebalakrishna1178
@yellebalakrishna1178 7 күн бұрын
అమృత and ప్రణయ్ కాదు... నమ్రత and ప్రవీణ్...
@munagavalasaprabhavathi1797
@munagavalasaprabhavathi1797 5 күн бұрын
Idi amrutha pranay la lv story ne anduke ala amrutha pranay antunnaru​@@yellebalakrishna1178
@prithviveer4653
@prithviveer4653 5 күн бұрын
Namratha valla amma nanna love story idi one side story
@Abcd-n7y
@Abcd-n7y 9 күн бұрын
fathers emotions nice movie and Real Story
@maheshkocherla4882
@maheshkocherla4882 Күн бұрын
సరే మనం అనుకునం నిజమే అని మరి తండ్రి ఎందుకు చచ్చాడు..... ప్రేమ ఉంటే... కూతురికి ఇష్టం వచ్చినవాడి తో ఉంచాలి గా కులం.... Money..... ఉంటే చాలు కదా...( పెనపకం ఒకడి) ఉంది అండీ.....
@santoshmanneicc
@santoshmanneicc 9 күн бұрын
సినిమా..... తండ్రికి కూతురి మిద ఎంత ప్రేమ ఉంది అనేది చూపియ్యడం జరిగింది కానీ..... కానీ...... ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు చెడ్డా వాడు అని పదే పదె తండ్రి చెపుతున్నాడు అక్కడ అతని గురించి అతని తల్లి తండ్రుల గురించి ఎక్కడ జస్ట్ వన్ సెకండ్ కూడా చూపియ్యలేదు సినిమా .... మరి లాగింగ్ ఉంది తండ్రి ప్రేమ గొప్పదే అంతకు మించి ఒప్పోజిట్ గా... కూతురు ఉంది సినిమా....ఏటు కాకుండా ఉంది టైమ్ ఉంటె ఒకసారి చూడండి
@nageshjalli316
@nageshjalli316 9 күн бұрын
ప్రతి తల్లి తండ్రులు పిల్లలను అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుతారు సో ఇక్కడు కూడా అదే జరిగింది ఐతే మారుతీరావు చేసిన ముర్కపు పని ఏంటంటే కేవలం తను కూతుర్ని పెళ్లి చేసుకున్నవాడు వేరే క్యాస్ట్ వాడు అది జీర్ణించుకోలేక పోయాడు ఇంకా వాళ్ళ బంధువులు తో సూటిపోటు మాటలు భరించలేక. తనను చంపించాడు ఇక్కడ. ప్రతి ఆడపిల్ల తల్లికి మరియూ దండ్రి కి అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంధి అదేంటంటే నా యే కులమైన. ఏమతమైన. ఎవడైనా నా కితుర్ని నాకంటే గొప్పగా చూసుకునే వాడు వస్తే దానికంటే అనఁదం అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి అవన్నీ ఆలోచించకుండా కేవ లం పరువు గురించి చంపడం కర్రేట్ కాదు ఐనా అమృత లవ్ చేయడం తప్పుకాదు పెళ్లి చేసుకున్న వాడు కూడా చాలా మంచి వ్యక్తి మంచి జాబ్ మంచి బ్యాక్ రౌండి ఇవన్నీ వున్నాయి ఐనా అమ్మాయిని పోషించాలంటే ఇంతకంటే ఎం కావాలి ఏది ఏమైనా మారుతీ రావ్ చేసింది చాలా తప్పు
@milky299
@milky299 10 күн бұрын
Really story😢😢
@RockshineMalayalam
@RockshineMalayalam 9 күн бұрын
This movie set the standard for psychological thrillers
@RekhaRekha-ks4mm
@RekhaRekha-ks4mm 6 күн бұрын
Nice movie super ❤
@RockshineMalayalam
@RockshineMalayalam 9 күн бұрын
The portrayal of mental health in this film is so nuanced. It’s amazing how it blends thriller elements with such depth
@bhanureddy5770
@bhanureddy5770 9 күн бұрын
Father great
@jaanumonu4972
@jaanumonu4972 9 күн бұрын
Edi real story jarigindi hyd lo amrutha & Pranay story
@sriraghuram8917
@sriraghuram8917 9 күн бұрын
Miryalaguda lo
@sureshpavuluri2139
@sureshpavuluri2139 8 күн бұрын
Idi miryalaguda lo jarigina real story amrutha, pranay story
@deepikakhammampati9309
@deepikakhammampati9309 8 күн бұрын
Exactly 👍🏻
@rani0108
@rani0108 9 күн бұрын
Amrutha konchem time teeskovalsindi studies ayyevaraku ayyaaka convince cheyalsindi, nd maruthi rao gaaru kuda wrong decision teeskokunda undaalsindi paapam athanu padina baadha athanni alochinchakunda murkhudiga chesindi, iddaridhi thappe
@Mahi.350
@Mahi.350 8 күн бұрын
Amma baboi bhayam vesindhiii atla narakadammm... movie excellent ga undhi
@KINGHERO-v5b
@KINGHERO-v5b 6 күн бұрын
Cinema lo chupinchinatle real ga jerigi unte pranav & Amruta villains,madava rao hero annatlu,chanipoyinollandharoo manchi vallu undaru kadaa
@sajidabdul618
@sajidabdul618 4 күн бұрын
Congratulations 🎉🎉🎉🎉🎉
@PraveenNaik-d8z
@PraveenNaik-d8z 7 күн бұрын
Nijanga oka manchi cinema NA intlo kooda e kata jarigindi pillalaki amma Nana vaala baada kanipinchadu vallaki artham avalante ilanti sannivesam jaragaali appadu artham avutundi nijanga kannalo Neely vacchsindi manchi tandri manchi amma dorakalnte punnayam chesi undali ,❤❤❤ madavrao acting super sir movie all actor super good movie good massage.... r g v .sir tq sir very nice movie dannyavadalu...❤❤❤❤ 1:50:32
@usharaniathram1555
@usharaniathram1555 Күн бұрын
This generation doesn't understand the love of parents
@UNIVERSALCHRISTIANTIMES
@UNIVERSALCHRISTIANTIMES 9 күн бұрын
Jivithalanu Bali chese love lu avasarama brother... A love mida pette interest kasiga poradi edaina sadinchataniki upayogiste baguntadhi
@shalueditz_
@shalueditz_ 8 күн бұрын
Fathe pain 😭😭😭
@aageerumahalakshmimahalaks2929
@aageerumahalakshmimahalaks2929 9 күн бұрын
Oka ammayi preminchi illu vadiletappudu okasari mi Prema duramithadho entha badha vundho alage innallu mi misha penchukunna Prema valante ela vundali a parents eppudu pillala kosame valla happy kosam cheptharu abayilu miru repu parents avutharu adhe badha telusthundhi Prema tappu kadu opinchukoni chesukovali opukunedaka agali telisiteliyani vasulo Prema kadu lokam ento bratakadam elago Pani chesthu maturity vachaka anni jeevitham ento telusukoni preminchandi rendu kutubalu chella cheduru ayyayi 😢
@kurapativenkatesh7389
@kurapativenkatesh7389 8 күн бұрын
Super father role good movie
@talariswathi3953
@talariswathi3953 9 күн бұрын
Father is great
@allinonehotstorymedia
@allinonehotstorymedia 3 күн бұрын
Rgv గారు మీరు సూపర్ అండీ బయట మొత్తం ఇవే పూకు దులెక్కి కొన్ని చేస్తున్న పనులు,,?
@BVLENIN
@BVLENIN 7 күн бұрын
Jesus gave his blood for our sins please confess your sins
@GuddiSampoorna
@GuddiSampoorna 6 күн бұрын
Murder scene Inka violent ga vundali thadrini artham chesukoni biddalu vunna okate lekapoina okate
@MalleshYadav-bb9sp
@MalleshYadav-bb9sp 9 күн бұрын
ప్రతి తండ్రి ప్రేమ ఇలాగే ఉంటుంది.చంపడమా చవడమ
@prasad.mprasad3055
@prasad.mprasad3055 8 күн бұрын
Ilant mrugallu samajamllo inka unnaya
@prasannakolli5334
@prasannakolli5334 Күн бұрын
Real story edi
@BVLENIN
@BVLENIN 7 күн бұрын
God is love god did not curse any one but we are choosing ways of perish
@kudapanalini7429
@kudapanalini7429 9 күн бұрын
Nijame mata vinani pillalu devudi shapalu😢
@dineshmallapuram5964
@dineshmallapuram5964 9 күн бұрын
Naaku ilanti koothuru unte first daanne nariki dengevaadni..
@thinkof_cricket8608
@thinkof_cricket8608 4 күн бұрын
Abbo😂😂
@vrpriya2032
@vrpriya2032 5 күн бұрын
Great father, parents are always 👍 great
@BommidiSrinu-v6x
@BommidiSrinu-v6x 2 күн бұрын
కులం మతం ఆస్తి అంతస్తూ ప్రేమకుల్ కి కనఁబడవు. కానీ పెంచిన వాళ్ళు కి అన్ని కనపడతాయి. చేపిన మాట వినినప్పుడు. అలోచించి వాళ్లని సేవచ్చిగా వదిలేయటం మంచిది అది అక్కడ తో పోతది తెలిసి వచ్చాక. అన్ని సర్దు కుంటాయి పగలు పెంచుకుంటే ఎంత దూరం అయ్యేనా పోతది .ఇలాగ.మన కోపం మనకే.సేతురువు. 🙏నమస్తే
@rusmiantiriswanto5737
@rusmiantiriswanto5737 7 күн бұрын
Terimakasih atas teks bahasa indonesianya❤❤❤
@GonanagammaNagamma
@GonanagammaNagamma 2 күн бұрын
Pranaiye amruthala story'
@sscreations4346
@sscreations4346 9 күн бұрын
Pranay ni champina taruvatha amrutha valla daddy daggaraki ela vastundi ani valla daddy enduku alochinchalekapoyadu
@KuWait-p4f
@KuWait-p4f 9 күн бұрын
జీలకర్రగూడెం ఫుల్ స్టోరీ తీసారే మూవీలో తన తండ్రి కోరుకున్నది నిజమే చాలా మంది ఆడపిల్లలు జీవితంలో ఇలాగే జరుగుతుంది తల్లిదండ్రులను అర్థం చేసుకునే బిడ్డలు ఉంటే అదృష్టవంతులు తల్లిదండ్రులు ఇలాంటి స్టోరీలు కూడా జరగవు.. ఏది ఏమైనా మంచి సినిమా తీశారు తండ్రి న్యాయమే చేశాడు
@Priyanka-f2k
@Priyanka-f2k 2 күн бұрын
Hey it's real story completely and I hate that girl
@yellamellisrinivas4994
@yellamellisrinivas4994 2 күн бұрын
ఇది ప్రేమ వార్ కాదు క్యాస్ట్ వార్ ఒక వైపే చూపించారు రేడో వైపు చూపలేదు
@kodurieswar2691
@kodurieswar2691 2 күн бұрын
Lechipoyindi ani padin😮😊mandiki telisaaka poyina paruvu lechipoyinodini vidiinchi ammaayini intiki techhukunte poyina paruvu viluva tirigostundaaaaa 😮😊 Edemi logic Manishiiiii
@bhukyaashokasha8242
@bhukyaashokasha8242 5 күн бұрын
Father is not great here he last he's life and he did Mordred one child lost he's father's love one family lost one son what she did rong she loved one guy it's a common think in this society
@Jyothi-RJL
@Jyothi-RJL 7 күн бұрын
E story same reaal ga jarigina amurtha pranai story la vundhi same to same
@bhulakshmiduba4965
@bhulakshmiduba4965 Күн бұрын
Amrutha
@Satyanarayana182
@Satyanarayana182 5 күн бұрын
Father is great ❤
@supersupersuper1541
@supersupersuper1541 4 күн бұрын
Edhi real story
@srevathi1027
@srevathi1027 5 күн бұрын
Jeevitham chindhara vandhara ipoimdhi.
@sksohel-xp7gm
@sksohel-xp7gm 3 күн бұрын
Edi real story
@pavanpadala9669
@pavanpadala9669 3 күн бұрын
Poor quality of dialogues. Back ground mucic is too high.
@INSPIRATIONAL984
@INSPIRATIONAL984 6 күн бұрын
Idhi amrutha pranay story la undhe exact names match ayyay
@trk6502
@trk6502 7 күн бұрын
తండ్రి కనక తెలివైన వాడు అయ్యి అంటే వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసి ఒక్కరుపాయ కూడా ఆర్ధిక సహాయం చేయకుండా ఉంటే కొద్ది నెలల్లోనే తెలిసిపోయేది ఒక వేళ అల్లుడు చెడ్డవాడైతే .... కానీ అలా చేయలేదు.తొందర పడ్డాడు మారుతీరావు అలియాస్ మాధవరావు
@nimmakayalav.v.satyaprasad9637
@nimmakayalav.v.satyaprasad9637 Күн бұрын
Madavrao Correct 💯 Aa Bada Parents ke telustundi
@KINGHERO-v5b
@KINGHERO-v5b 5 күн бұрын
Father ga srikant iyengar, mother ga darling barghavi acting chinchi padesaru, acting chesthunnatlu assalu anipinchaledhu
@sampathkanaparthi9075
@sampathkanaparthi9075 2 күн бұрын
Penta mb annadi kuthurulu kuthurulu ante penta annadi vaasthavam,
@galladevendrababu4100
@galladevendrababu4100 7 күн бұрын
Yes it's a miriyaala guda real Amrutha story.
@venkatanarsaiah1806
@venkatanarsaiah1806 Күн бұрын
Ladies e panichechina oka sari alochinchadi andharu no age different
@RavichandraAdiga-wz1qq
@RavichandraAdiga-wz1qq 4 күн бұрын
Ippudunna andar tandrulu pillalni ilage penchi anubhavistunnaru
@bhaunbehara8477
@bhaunbehara8477 5 күн бұрын
తండ్రిగా ఎంత గ్రేట్
@kinneranaresh6255
@kinneranaresh6255 9 күн бұрын
Darirdram Munda chi..
@fma0606
@fma0606 9 күн бұрын
Worst daughter
@sureshpavuluri2139
@sureshpavuluri2139 8 күн бұрын
Miryalaguda pranay murder story
@sirinawajawaj879
@sirinawajawaj879 7 күн бұрын
👍👍👌👌👌😭😭😭
@korrapatikorrapati8844
@korrapatikorrapati8844 9 күн бұрын
PRATHI FATHER KI PAIN VUNTUNDHI BUT OKKO SARI KONNI PARISTHITHULLO KONNI KATINA NIRNAYALU TEESU KOVALI, BUT CHAMPATAM CURRECT?? MADHAVARAO PROPERTY ANTHA SONTHA SAMPADHAN, DOUGHTER KI HAKKU LEDHU, MOTHAM VARI THADHANANTHARAM TRUSTY KI ESTHE BETTER GA VUNDEDHI
@prasannakolli5334
@prasannakolli5334 Күн бұрын
Edi pranay amruta story la vundi
@ashajyothikotturu6547
@ashajyothikotturu6547 9 күн бұрын
Pranay amrutha love story
@DurgaVenu-o3j
@DurgaVenu-o3j 9 күн бұрын
❤❤❤
@RajuAlisuru
@RajuAlisuru 9 күн бұрын
Nanu.kutrene.champastanu
@NPRaju-pu8hf
@NPRaju-pu8hf 6 күн бұрын
Ooka kuturike father janmmanestha ooka kuturu father death korukundhi mather parestete yamete
@vrpriya2032
@vrpriya2032 5 күн бұрын
Adi కూతురు కామంతో కొట్టుకుని తల్లితండ్రులను మోసం చేసింది,కానీ కూతుర్లు ఇలా చేయకూడదు bevarse ముండలు చ మంచి తండ్రిని పోగొట్టుకుంది సో sad 😭
@its_my_life143
@its_my_life143 4 күн бұрын
Great మీరు girl అనుకుంట మీరు ఎవరిని love చేయలేదా?
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 30 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 136 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 34 МЛН
Kinnerasaani - Telugu Full Movie - Kalyan Dev, Ann Sheethal,
2:07:20
Zee Cinemalu
Рет қаралды 722 М.
Smart Cat 😢❤️🐈 #cat #cats
0:18
COSEFNASTYA SHORTS
Рет қаралды 44 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
0:12
Devil Lilith
Рет қаралды 43 МЛН
Жена изменила 😞
1:00
Митя Толерантный
Рет қаралды 1,5 МЛН
Smart Cat 😢❤️🐈 #cat #cats
0:18
COSEFNASTYA SHORTS
Рет қаралды 44 МЛН
My HERO Dog Saved Home 🐶❤️ #doglover #dogs #dog
0:23