Рет қаралды 203,467
ముర్రా గేదెల డెయిరీతో జయ భేరి || Young farmer's Success Story in Dairy farming || Karshaka Mitra
Successful Dairy farming with 30 Murrah buffalo
పాడి పరిశ్రమలో ఖర్చులు పెరిగిపోయి, లాభాలు నామమాత్రంగా మారి, చాలామంది ఈ రంగం నుండి వెనుదిరుగుతున్న నేపధ్యంలో డెయిరీలో లాభాలు ఎలా ఒడిసి పట్టాలో నిర్ధేశిస్తుంది ఆ డెయిరీ. నష్టాలను అధిగమించే మార్గాలకు దిశా నిర్ధేశం చేస్తుంది ఆ డెయిరీ. ఓ వైపు బంగారం వ్యాపారం చేస్తూనే తండ్రి నమ్మిన పశుపోషణను దినదినాభివృద్ధి చేసారు యువ రైతు దారా రామకృష్ణ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, నరసన్నపాలెం గ్రామానికి చెందిన ఈ యువకుడు30 పాడి గేదెలతో రోజుకు 3 వేల నికర లాభం సాధిస్తూ, డెయిరీపై వచ్చిన ఆదాయాన్ని దాని అభివృద్ధికే ఉపయోగిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. పాడి పరిశ్రమలో నాలుగేళ్లు నిలదొక్కుకుంటే ఆ రైతుకు తిరుగుండదని స్వానుభవంతో నిరూపిస్తున్నారు.
పశువులకు దాణాకు 10కిలోలకుగాను కేవలం 40 రూపాయిలు మాత్రమే ఖర్చు పెడుతున్న ఈ రైతు, లీటరు పాలను 65 రూపాయలకు స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. పాడి పరిశ్రమలో విజయానికి ఊతం అందించిన అంశాల గురించి కర్షక మిత్ర ఈ యువ రైతుతో చర్చించింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #murrahbuffalodairy #dairysuccessstory
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...