ప్రభుత్వం చెయ్యని పని ఈ తండ్రి చేసాడు..తప్పులేదు అలాంటి మానవ మృగాళకు ఇలాగె జరగాలి ,ఇంకొక్కడు ఇలాంటి పని చెయ్యాలంటె వణకాలి ఎదవలు.ఈ తండ్రికి శిక్షపడటానికి వీళ్ళేదు.చేతకాని ప్రభుత్వాలు పనికిరాని చట్టాలు మాకు అవసరంలేదు 👏🏻👏👏🏻👏🏻👏🏻
@sobhanbabugummalla955713 күн бұрын
Yas 💯 🎉
@futuregaming10610 күн бұрын
🙏🫡 good job
@rimshasana92669 күн бұрын
Yes 👍🏻💯💯💯
@BRUNDHANAIDUG16 күн бұрын
Correct father. I support you
@kotiavala726016 күн бұрын
ప్రసాద్ రియల్ హీరో
@llpclakshmammachannel751614 күн бұрын
రియల్ హీరో నా? ఇప్పుడు ఆ పాప కు ఆలనా పాలనా ఎవరు చూస్తారు? మీరు కొంత అలోచించి మాట్లాడండి బ్రదర్ ఆ పాప ను కాపాడు కోవాలి వచ్చి కానీ వచ్చి చట్ట బద్దంగా పోరాడి ఉంటే శిక్ష పడేది అతనికి కానీ చంపి మళ్ళీ కువైట్ కు వెళ్లడం తప్పు ఇప్పుడు కట కటాల పాలు అయ్యారు భార్య భర్తలు ఇప్పుడు హీరో అన్న వాళ్ళు చూస్తారా? ఓపిక ఉండాలి అలోచించి ఉండాలి. కోపం అనేది హద్దు మించకూడదు ఇప్పుడు చట్టం వాడుతుందా? ఇతడిని చంపడం తప్పు చట్టం దృష్టిలో
@chinni55-bt9iv16 күн бұрын
ఎక్కడో దేశం కాని దేశంలో బ్రతుకుతెరువు కోసం వెళ్లి ఎంతో నమ్మకంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతుర్ని బంధువుల ఇంట్లో వదిలి వెళితే.. ఆ ఎదవలు.. పాపం చిన్న పిల్ల ఎంత నరకం అనుభవించి ఉంటుందో... 😢 ఒక తండ్రిగా నువ్వు చేసింది కరెక్ట్ అన్న
@swaroopagandamala15 күн бұрын
మంచి పని చేసాడు ఓ తండ్రి తీరుపు బావుంది
@prakasht847513 күн бұрын
నువు ఎంతో మందికి ఆదర్శం కావాలి
@yasinshaik352816 күн бұрын
Kuwait Prasad is 100% right
@sadikhussain-yk6it16 күн бұрын
Good father
@chinni55-bt9iv16 күн бұрын
ఇంకొక్కసారి ఇంకా ఏ ఎదవ అయినా ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే భయపడిi చావాలి
@karthik4999913 күн бұрын
మంచిపని చేసావ్ చిన్నపిల్లలా జోలికి వస్తే ఎవరినిఐనా ఇలానే చంపేయాలి అని ప్రద్దిస్తునాను ఇదే ధర్మం 👍
ఆడదాన్ని చంపిన అల్లు అర్జున్ గాడు హీరో కాదు.... కూతురు కోసం instant నాయ్యం చేసిన నువ్వు నిజమైన హీరో వీ...... మన దేశం నాయ్యవేవస్థ సరిగ్గా ఉంటేయ్ నీకు హంతకుడివీ కావలసిన అవసరం వచ్చిండిదే కాదు అని నా అభిప్రాయం 😔😔😔😔😔😔😔😔😔😔😔 Judicial system plz react on how police are working.....
@shaiksadiq859116 күн бұрын
కువైట్ ట్రీట్మెంట్ వండర్ఫుల్
@muktarahmed638516 күн бұрын
I support prasadh
@laxminarayanaParvathala-ps8te16 күн бұрын
Good bro
@Lakshmi_badri16 күн бұрын
ఓ తండ్రిగా ఆయన చేసింది తప్పు కాదు... ప్రభుత్వాలు మీడియాలు ఏదైనా జరిగిన రోజు హడావిడి చేస్తాయి అంతే ఆ తర్వాత ఏం జరుగుతుందో పట్టించుకోరు....నేను ఒక ఆడ దానిగా చెప్తున్నాను ఒక్కరే బయటకు వెళ్లి రావడానికి కూడా భయం వేస్తుంది ఆటో ఎక్కితే ఆడది ఒక్కటే వుంటే చాలా లోకువగా మాట్లాడతాడు ఆ డ్రైవర్...జనం వుంటే ఒక్క ఎదవ అయినా ఎక్కుతాడు ఆ జనంలో ఆడదాని మీద చేతులు వెయ్యడానికి ఇలాంటివి చాలా వుంటాయి... ఇటువంటి సమస్యలు ప్రతి ఆడపిల్లకి వుంటాయి ఎవరికి చెప్పుకోలేము...ఇటువంటి ఎదవల్ని ఇలాగే చంపాలి ఇంకొక ఎదవకి బుద్ది వస్తుంది...మెడలో తాళి చేతిలో చంటి బిడ్డ ఉన్నాకూడా ఎదవల కళ్ళు కామంతో మూసుకు పోతున్నాయి
@shankararitakularajampet150916 күн бұрын
Every Father is the Hero of Girl and Protected Person In The World ❤🙏💪👌
@MegastarRebalstar14 күн бұрын
Good father👍👍👏👏👏
@khalandarkhan876316 күн бұрын
Iam support Prasad...
@presischannelofficial132416 күн бұрын
As a girl chidren mother I support you parasad garu
@gellasureshkumar242012 күн бұрын
అన్నా మీరు చాలా మంచి పని చేశారు ప్రభుత్వాలు ఆడపిల్లల్ని ఎవరైనా వేధిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ శిక్షలు ఎలా ఉండాలంటే ఆడపిల్ల వైపు చూస్తేనే ఉచ్చ పడేలా ఉండాలి దయచేసి నాదొక మనవి ప్రభుత్వాలకు చెప్పుతున్నాను ప్రతి లేడీస్ కాలేజీ దగ్గర స్కూల్ దగ్గర మట్టిలో పోలీసు వారిని పెట్టండి నేను ఈ మాట ఒక ఆడపిల్ల తండ్రిగా చెబుతున్నాను ప్రతిసారి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కాపాడాలంటే కుదరదు మాలాంటి వారికి రెక్కాడితే నే గానీ డొక్కాడదు దయచేసి ఈ పని చేయండి సార్ ప్లీజ్ 🙏🙏
@navanitejasripathi4212 күн бұрын
సూపర్ బాగస్సెపావు❤
@rajaauto847516 күн бұрын
100%carect sir Prasad anna neeku memunam
@vijayagvijaya95839 күн бұрын
Super brother meeru oka Adapilla father ga meeru chesinadi 100% correct
@epurirajesh733716 күн бұрын
Super decision brother. 🙏🙏🙏
@PrasangiPalaparthi12 күн бұрын
Super Anna nvu manchi pani chesavu
@venugoud11499 күн бұрын
Supar baga cheshav👌
@shaliniv539116 күн бұрын
Super good father 👏🏻👏🏻👏🏻👏🏻
@anilkumarp-116 күн бұрын
Government fellure
@hadejahadeja5413 күн бұрын
. . మంచి.పని.చేచాడు.
@RahamthullaShaik-d9s13 күн бұрын
Don't worry brother you doing good you well do 100%correct brother i saport you.
@ManiKanta-ww6ry9 күн бұрын
u r correct 100 💯 bro
@durgaprasad-pj7xg16 күн бұрын
Good justice brother...
@CHINTU143-b4y16 күн бұрын
Diniki karanam police valley
@sanju-aliyaz-mom773915 күн бұрын
Super Sir meeru
@DadQueen-qk3zl11 күн бұрын
Next level 😊
@rimshasana92669 күн бұрын
Correct 💯💯👍🏻🙏🏻🙏🏻
@baladevaraonagalla444016 күн бұрын
A place lo nenu unna ade chesevadni , police lu sarriga respond avvaledhu,..
@sureshp62811 күн бұрын
చాలా మంచిపని చేసాడు
@lavanyalavi652610 күн бұрын
Manchi pani chesav anna mruganni champav vadu manishi kadu hatsoff bro
@geethamadhuri4.03316 күн бұрын
Super Anna 🥺.!
@SmilingFrog-jb1vd11 күн бұрын
ఆ తండ్రి చేసింది కరెక్ట్
@srikanthkanth174516 күн бұрын
He is a real father
@rkraop75129 күн бұрын
HE IS A CORRECT JUDGE.
@DEVISRIPRASAD95614 күн бұрын
గుడ్ 👌👍
@srisunithaofficial15 күн бұрын
ప్రసాదం మంచి పని చేశాడు
@yasinshaik352816 күн бұрын
Very lazy and Reckless police do not nothing so Kuwait Prasad is 100 %right
@samudralasrikrishna787913 күн бұрын
Super hero father
@Asifrehnu14315 күн бұрын
100%. Father is Right
@GangaGanga-g6u16 күн бұрын
Super hero 👌👌👌
@dupubhaskar193816 күн бұрын
Wow super bro like this do common man only
@gadinarasingarao428411 күн бұрын
ముసలోడు ఉన్న ఇద్దరినీ కూడా లేపే వలసింది
@ksashasasha14313 күн бұрын
వాన్ని చంపేయడం కరెక్టే కదా ఒక తండ్రిగా మంచి పని చేశాడు అతనికి శిక్ష ఏంటి
@e.balaji.mbabalaji818216 күн бұрын
sir meru correct ga cheisaruu
@shaikgafoor771912 күн бұрын
Ok Anna🎉
@Asifrehnu14315 күн бұрын
Super Bro
@themoses61199 күн бұрын
Right
@madhusudhan881316 күн бұрын
Good sir
@NagaRaju-b6v16 күн бұрын
👍👍
@RgvBoss-e3y13 күн бұрын
Bro next part petandi bro motham petamdi bro
@yasodhavantaillu993515 күн бұрын
Nuvvu correct ga chesav sir
@gousiyamd156815 күн бұрын
We support you andhi .mee lanti father elagay react avvali..and prati Amma nanna andharu elagay react avvali.e naa vedhavalaki elagay chayyali.
@venkataramana5912 күн бұрын
Your great brother , we need to save our little once , either we do not get response from police
Allghy cheialli .... తప్పు జరుగుతే వెంటనే పనిష్మెంట్ ఉండాలి. పోలీసులు స్పందించారు ఇంట్లో వాళ్ళు స్పందించరు . అన్న కూతురు కోసం చాలా కరెక్ట్ గా చేశాడు అందులో తప్పేమీ లేదు... ఇంకొక్కసారి
@RajsravaniSodi11 күн бұрын
Tappu ledhu.manchi Pani chesadu
@padmaammu406510 күн бұрын
Anna nv cheputhunte challa badhaga undhi naku nv intha badha anubavinchi untavu naku ardham avuthundhi 😭 challa darunam nv chesindhi 💯 correct neku em kadhu anna nv malli manchiga intiki thirigi ravalli ani korukuntuna 😢
@RedontheRoad16 күн бұрын
Kali yugam
@BodaballaAnitha14 күн бұрын
Correct chesaru. vadini champadam kadu marmagam koseyali vedeva ki
@yaraballiaswini780915 күн бұрын
E government Ela ante ah papa ki edaina jarigi chanipoyundi unte bagundedi emo alanti cases ki Baga support chestaru shikshinchina vallaki enduku chestaru support worst government 😢
@roshanvellor14 күн бұрын
Pooice has to be arrested and family members
@Luckyadvik13 күн бұрын
A father carect chesadu champi elantolanu elage champali booster kill evadaina alati thappu chesthe elane champali a anna manchi pani chesadu
@solomonraju34809 күн бұрын
Yemaindi eppudu nivu jail ku vellevu Eppudu ni bharya kuturunu jail lo undi poshinchagalaba,variki etarulanundi kapadugalava Ni vedava pani valani eppudu ni bharya kuturu paruvu poindi
@Joicetenneti15 күн бұрын
asalu chapakunda vundala sindhi public loo aa father police complaint ichinapuda ami chayanapudu inka aa musalodhu chachi napudu ami charu anukunta police