మేడం నేను milky, oyster రెండు రకాలు పండించాను మా ఏరియాలో వీటిగురించి పూర్తిగా తెలియదు. సేల్స్ చాలా కష్టమైంది. వీటి టేస్ట్ కూడా బటన్ మష్రూమ్ లా, paddy straw mushroom లా అంత రుచిగా లేదు. Button mushroom కు ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. మేము odisha boarder లో వున్నాము. ఇక్కడ paddy straw mushroom పండిస్తున్నారు. ఇది మాత్రం చాలా రుచి గా ఉంటున్నది.
@Thanayreviews3 ай бұрын
Hi Button Mushroom ki Market baaga Vuntundaa ???
@raghavareddyyeddula9326Ай бұрын
your cell number brother
@DeepaSheshavika4 ай бұрын
Nice talking you very nice.mam.good information
@Sunilkumar-nc6wc5 ай бұрын
Chustey chalaa easy ga undhi mam ...but very careful
Madam beds ku pachas vastunnaye what is problem srivatsla pdtr
@r.chandannaiklawyer95324 ай бұрын
Training how many days madam
@ganapathilakshmi714 Жыл бұрын
Friends e video chusi yevvaru e market Loki digoddu antha fake no market
@kamathamamarnadh6083 Жыл бұрын
Why bro?
@Studyhour777 Жыл бұрын
ఇదంతా పెద్ద మాఫియా వీళ్ళ ట్రెయినింగ్ కోసం ఇలా అబద్ధాలు చెప్తున్నారు ఇందులో ఒక్క రూపాయి ఆదాయం ఉండదు రోజుకి రోజుకి మన డబ్బులు పోగొట్టుకోవడం తప్ప... అయితే వీళ్ళు ఎలా చేస్తున్నారు అని డౌట్ రావచ్చు వీళ్ళు training పేరుతో డబ్బులు తింటారు training తీసుకున్నవాళ్ళకి raw material మీద అవగాహన ఉండకపోవడం చేత almost 30to 50% margin వేసుకుని వాళ్ళకి అమ్ముతారు అంతే కాకుండా వీళ్ళు పుట్టగొడుగులు అమ్మరు కేవలం mycilium బాగ్స్ మాత్రమే అమ్ముతారు ఎందుకంటే పుట్టగొడుగులకి ఎటువంటి మార్కెట్ లేదన్న విషయం వీళ్లకి బాగా తెలుసు,,, ఎవరు కూడా ఈ business లోకి రాకండి వస్తే మోసపోవడం తర్వాత నష్టపోవడం 100% పక్కా ... Note: నేను 16 లక్షలు పెట్టుబడి పెట్టి పాల పుట్టగొడుగులు cultivation పెట్టాను ఇక్కడ చూపుతున్న farm కన్నా పెద్ద farm advanced machinary ఉస్ చేశాను 2 సం రాలు నా డబ్బు సమయం వృధా చేసుకున్నాను కానీ ఇందులో నుండి ఒక్క రూపాయి కూడా ఆదాయం తీయలేదు,,, మార్కెట్ అనేది అస్సలు ఉండదు లైఫ్ టైం తక్కువ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి ఉండదు కోసిన 1 to 2 డేస్ లో ఖచ్చితంగా మార్కెట్ చేయాలి...!
@madasubabujagjeevan543911 ай бұрын
Nijama bro
@ragahaigarinarsimhareddy1927 ай бұрын
పని మరియు మార్కెటింగ్ చేత కాకపోతే నీవు ఏ పని చేయలేవు నీకు చాత కాక మందిని ఎందుకు నమ్మదు అంటావు వీళ్ళు ఎలా చేస్తున్నారు చేస్తుంది కాబట్టి చెప్తుంది చాలా మంది చేస్తున్నారు ని లాంటి వాళ్ళ వల్ల ఏది కాదు
@RameshPonuganti7 ай бұрын
@@ragahaigarinarsimhareddy192nijanga market vundha bro tel me
@umadevi2441 Жыл бұрын
Voka crop aepoyaka malii ady cover lo puta godugulu vastaya mam
@9908352524 Жыл бұрын
Life yenni rojulu utadi
@pandurangaraodivi11595 ай бұрын
Madam memu kuda training kavali
@vetnage5971 Жыл бұрын
Good morning madam RBK Gokivada, rambilli mandalam, ankapalli dist
@lakshmikoti-y4o10 ай бұрын
Madam nenu konukuntanu kani Ela madam delivery vuntundaa madam