No video

Music Director Pranam Kamlakhar Exclusive Interview | AR Rahman | Pranam Kamalakhar Christian Songs

  Рет қаралды 298,176

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Watch► Music Director Pranam Kamlakhar Exclusive Interview | AR Rahman | Pranam Kamalakhar Christian Songs
#sumantvtelugu #pranamkamalakharofficial #arrahman
Follow us: / sumantvdigitalnews

Пікірлер: 974
@ysrcpguru
@ysrcpguru Жыл бұрын
సుమన్ టీవీ వారికి ధన్యవాదములు.మీరు ఒక్కరు మాత్రమే....రాజ్యాంగాన్ని పాలో అవుతున్నారు .మీకు మతం తో సంబంధం లేకుండా.....టాలెంట్ మాత్రం గుర్తించే ఛానెల్ లో....ఏదైనా చానాల్ ఉంది అంటే.....అది కేవలం సుమన్ టీవీ మాత్రమే
@annamanis1471
@annamanis1471 Жыл бұрын
Yes exactly
@pallavimedia5058
@pallavimedia5058 Жыл бұрын
Yes
@pravakthikabairu9818
@pravakthikabairu9818 Жыл бұрын
Christmas season kabatti they are doing interview. It will be good if they do in off season
@ajayswaroop1541
@ajayswaroop1541 Жыл бұрын
Correct sir
@girijavissa5372
@girijavissa5372 Жыл бұрын
@@annamanis1471 ppp
@jyothinjyothin9262
@jyothinjyothin9262 Жыл бұрын
Wow హీరోలకే హీరో ఏసుప్రభువు గొప్ప మాట బ్రదర్
@anjidavid5725
@anjidavid5725 Жыл бұрын
S👏👏👏
@m.rithika1063
@m.rithika1063 Жыл бұрын
Nejame brother 🙏🏼
@padmatharala7075
@padmatharala7075 Жыл бұрын
Devudu arranged u for our ear to listen
@ajitroy6481
@ajitroy6481 Жыл бұрын
Adhi chala goppa statement
@garnepudiprashanth1899
@garnepudiprashanth1899 Жыл бұрын
It's true ❤️❤️
@chandumodugu4356
@chandumodugu4356 Жыл бұрын
సూపర్ చెప్పారు ....హిరొలకంటే యేసే పెద్ద హీరో అని ....చాలా మంచి మాటలు చెప్పారు ...👌👌👌
@chintarameshbabu5577
@chintarameshbabu5577 Жыл бұрын
కమలాకర్ సర్ ..క్రైస్తవ లోకానికి మీరు మరో దావీదు మహారాజు సర్...కేవలం మీ పాటలతో ఒక పూర్తిస్థాయి కార్యక్రమాన్ని మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆశ కలిగి ఉన్నాను..ప్రార్ధించు చున్నాను,🙏🙏🙏
@gouninaveenkumargouni
@gouninaveenkumargouni Жыл бұрын
akkada miru
@m.r.k228
@m.r.k228 Жыл бұрын
Music competition.. Pettandi...
@johnhosannav4704
@johnhosannav4704 Жыл бұрын
kzbin.infol13rjoxb-2k?feature=share Brother yesanna gareki istam ina song.
@ajitroy6481
@ajitroy6481 Жыл бұрын
Daveedu dabbulu theesukoni music cheyyaledhu, devunni preminchi chesadu brother.
@pratthipatijames4279
@pratthipatijames4279 Жыл бұрын
Okka saari kaluvu telusthadhi
@Kuwaitpilla
@Kuwaitpilla Жыл бұрын
సుమ టీవీ వారికి ధన్యవాదాలు క్రిస్టియన్స్ ని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తున్న మీకు చాలా సంతోషం థాంక్యూ సుమ టీవీ వారికి
@hepsydasari274
@hepsydasari274 Жыл бұрын
Yes correct ga chepparu Thank u so much suman TV
@vijayasagar4943
@vijayasagar4943 2 ай бұрын
సుమ టీవి...నిజంగా...గ్రేట్....సదా...సామరస్యస్ఫూర్తితో సహృదయంతో...అందరినీ పలకరించి పరిచయం చేస్తూ ఉన్న... సుమ టివీ బృందానికి అందరూ హృదయపూర్వక అభినందనలు చెప్పాలి...🎉
@socialactivistjosh553
@socialactivistjosh553 Жыл бұрын
మతాలను కాకుండా టాలెంట్ ని మాత్రమే గుర్తించే మీలాంటి ఛానల్స్ ని కచ్చితంగా మేము ఆధారిస్తాం....tq suman tv
@nakkam.nabshalem2577
@nakkam.nabshalem2577 Жыл бұрын
హోసన్న నూతన సంవత్సర పాట కోసము మేము ఎదురు చూస్తున్నాము కమలాకర్ గారు🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@ratna_war_ff
@ratna_war_ff Жыл бұрын
amen kamalakar anna
@samsonbhimadolu8910
@samsonbhimadolu8910 Жыл бұрын
దేవుని దృష్టిలో గొప్ప సాక్షిగా వున్నారు సార్. గGreat and Greatest Sir
@nakkam.nabshalem2577
@nakkam.nabshalem2577 Жыл бұрын
దేవుని కృపలో ఇంకా బహు బలంగా వాడబడాలి అని మా అందరి ఆశ వందనాలు కమలాకర్ గారు
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 Жыл бұрын
చాలా మంచి వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి కమలాకర్ గారు.పరిచయం చేసిన సుమన్ టీవీ వారికి thanks. Glory to LORD JESUS CHRIST 🙏 Hallelujah.amen.
@puninaresh777
@puninaresh777 Жыл бұрын
Amma praise the Lord amma na papa 10month chanipoyendhi nenu na papa nu champa ani antunaru na husband and mother in law family na pranam poye antha badaanipistumdi amma plz prayr cheyandi inka papa health condition anni thelusu genes problem ani report vochimdhi anni thelusu na husband ki kani ela antunaru inka ma madhya jarigina chinna godavalu valla manaspardhalu valla na mida kopam pettukoni nuv naku vodhu nenu nitho kalisi undanu antunaru diverse estha antunadu nuv naku vodhu ani antunaru na pranam poye antha badaanipistumdi amma plz prayr cheyandi na husband manasu marali ani natho kalasi undali ani prema ga undali memu kalasi devuni athmiyam ga araadhinchali prayr cheyandi amma malli pillalu alanti health and genes problem lekunda healthy ga pillalu puttalani prayr cheyandi amma e month 15th festival tharvatha matladaniki vasthamu annaru na husband and family plz amma vallu alanti godavalu lekunda shanthi uthamga matladukovali ani prayr cheyandi nanu na husband manaspurthiga hyd thisukoni vellali memu kalasi undali ani prayr cheyandi amma plz miku thelisina vallaki prayer request pampandi chepandi amma plz manam kalasi e udhamu devuni sahayam tho udhamu gelavali plz amma edhi na life nenu kuda manchi ga prayr kanniti tho pradana chesukovali ani prayr cheyandi amma
@Bethelprayerhouse88
@Bethelprayerhouse88 Жыл бұрын
ఏసుప్రభు హీరోలకి హీరో అని చెప్పటం చాలా గొప్ప విషయం మీరు దాన్ని చాలా హుందాగా చెప్పారు గాడ్ బ్లెస్స్ యు
@delightk
@delightk Жыл бұрын
Hosanna ministries music backbone. The interloads and strings are unmatched🔥
@johnhosannav4704
@johnhosannav4704 Жыл бұрын
kzbin.infol13rjoxb-2k?feature=share Brother yesanna gareki istam ina song
@pshyambabu5918
@pshyambabu5918 Жыл бұрын
Fact
@rakeshhosanna5610
@rakeshhosanna5610 Жыл бұрын
Avunu brother
@iamindian8276
@iamindian8276 Жыл бұрын
విలువైన జీవితమును అనుగ్రహించిన దేవుని మహిమైశ్వర్వములను హ్రుదయపూర్వకముగా స్తుతిచడానికి మీరు తీసుకొన్న మీ నిర్ణయాన్ని ఫలింపచేచి ఆశీర్వదించే దేవుడు సజీవుడు గమనిస్తూనే ఉన్నారు.
@sekharballarapuvlogs
@sekharballarapuvlogs Жыл бұрын
అన్న మ్యూజిక్ చాలా చాలా ఇష్టం, ప్రతిరోజూ వింటూ ఉంటాను, బెస్ట్ కాంబినేషన్ జాషువా షేక్ గారితో... వండర్ఫుల్ సాంగ్స్ ఇస్తున్నారు, మీ పాటలు అన్ని విని చర్చలో పాడుతాను... మీ నుండి ఇంకా చాలా పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహో.... 🙏
@mounikanallamothu9719
@mounikanallamothu9719 Жыл бұрын
Nenu kuda same
@andruyehosuva2148
@andruyehosuva2148 Жыл бұрын
Super Songs Sir. Your music wonderful Sir. Jesus my Hero
@MUSICTUBE172
@MUSICTUBE172 Жыл бұрын
Annaiah 🙏🙏 vandanaalu Hero లకే హీరో అని మన యేసయ్యా ను గొప్ప గా ప్రధమ స్థానం ఇచ్చారు కృతజఞతాస్తుతులు యేసయ్యా కు కలుగును గాక ఆమెన్
@yjprakash6597
@yjprakash6597 Жыл бұрын
గీతాంజలి గారు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్.
@VijayaKumar-oq3uk
@VijayaKumar-oq3uk Жыл бұрын
Yes God bless you and entire family madam
@Rk-lg9mg
@Rk-lg9mg Жыл бұрын
కమలాకర గారు దేవుని పేరిట వందనాలు 🙏, సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు .
@hepsilovesjesus7906
@hepsilovesjesus7906 Жыл бұрын
దేవునికి మనలని అప్పగించుకుంటే. సూపర్ గా వాడుకుంటారు. అందులో ఈనొక వజ్రం 🎉🎉🎉👍
@graghavendrarao
@graghavendrarao Жыл бұрын
సుమన్ టీవీ చానల్ వారికి ప్రత్యకమైన ధాన్యవాదములు కమలాకర్ అన్నయని ఇలా చూపినందుకు అన్నయ దేవుడు మిమ్మును ఆయన మహిమ కొరకు వాడుకుంటూ మాకు మంచి పాటలు వినుపించువాడు ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము
@srinivasraovallepu1654
@srinivasraovallepu1654 Жыл бұрын
ప్రాణం కమలాకరు అన్న పాటలు వింటే ప్రాణము తెప్పరిలి సంతోషం తో గంతులు వేస్తుంది. Praise the lord అన్న
@vijayl9371
@vijayl9371 Жыл бұрын
Wow nice , so true
@sudhakarbalusupati5986
@sudhakarbalusupati5986 Жыл бұрын
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగును గాక కమాలాకర్ గారికి నిండు వందనములు దేవుని కే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లించు చున్నాము ఆమేన్..... 🌹🌹🌹🌹🌹🌹
@paparao5634
@paparao5634 Жыл бұрын
Praise the lord anna 🙏 ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన నందుకు సుమన్ టీవీ వారికి నా ధన్యవాదములు 🙏
@raviprasanna7536
@raviprasanna7536 Жыл бұрын
Super super Sir. మీరు చేసిన ప్రతి పాట కుడా దేవుని కి మహిమ.ప్రతి హృదయాన్ని కదిలించేలా చేస్తుంది. కొన్ని వేల ఆత్మలను రక్షణ లో కి నడిపించేలా చేస్తుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను సమృద్ధిగా bless చేయాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువ పాటలు చేసి ప్రపంచంలో దేవుని శక్తిని ప్రకటించాలని నా ఆశ
@raviprasanna7536
@raviprasanna7536 Жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా దేవుని కృప దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు
@christbelieversministries3404
@christbelieversministries3404 Жыл бұрын
వందనములు అన్నా మీ స్వరం దేవునికి మాహీమ కలుగుతుంది
@hepsilovesjesus7906
@hepsilovesjesus7906 Жыл бұрын
నా ఫెవరెట్ పాట, ఎవరు చూపించలేని 💖💖💖💖
@truthwins7672
@truthwins7672 Жыл бұрын
All Glory to God 🙏 కమలాకర్ గారి లో దేవుని వాక్యము ఉద్దేశ్యం స్పష్టం గా కనిపిస్తోంది.anchor గీతాంజలి గారికి ప్రత్యేక అభినందనలు,ఎందుకంటే మీరు దేవుని ప్రేమ ను రుచి చూసారని భావిస్తున్నా.GBU 🙌
@manatelugulittleangels5201
@manatelugulittleangels5201 Жыл бұрын
సార్ మీరంటే నాకు చాలా అభిమానం మీ మ్యూజిక్ అంటే ప్రాణం మమ్మల్ని పరలోకం తీసుకెళ్తున్నారు మీ మ్యూజిక్ ద్వారా సూపర్ సార్ సూపర్
@rathnaiahkante9317
@rathnaiahkante9317 Жыл бұрын
నాకు ఒక మంచి నీతి మంతుని పరిచయం చేసిన సుమన్ టివి కి🙏🙏
@babuthammisetty7342
@babuthammisetty7342 Жыл бұрын
హలో కమలాకర్ గారు.... మీరు సినిమాలో కాన్ని విడిచిపెట్టి దైవ లోకానికి అడుగుపెట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. అలాగే తమ్ముడు మోహన్ జోనాని బట్టి కూడా దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాను థాంక్ గాడ్.......(బాబు రుద్రంపుర్)
@JosephPasulaMancherial
@JosephPasulaMancherial Жыл бұрын
ముఖ్యంగా సుమన్ టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కమలాకర్ అన్నగారు మీరన్న మీ పాటలన్నా నాకు చాలా ఇష్టం ఆ పాటల్లో ఉన్న అభిషేకం నన్ను అనేకమార్లు బలపరిచింది అంతటి అభిషేకం ఎలా కుమ్మరించబడుతుంది అనే సందేహం నాకు ఇన్నాళ్లు ఉండేది ఇంటర్వ్యూ చూశాక అర్థం అయింది అన్న మీకోసం ఏం చెప్పినా ఎంత చెప్పిన తక్కువే మీరు అంత ఉన్నత స్థాయిలో ఉండి క్రీస్తులో తగ్గించుకున్న ఆ తగ్గింపు నాకు చాలా చాలా నచ్చింది దేవుడు రానున్న దినాల్లో మీకు మంచి ఆయుషు ఆరోగ్యం మీ కుటుంబానికి మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ఆమెన్ థాంక్యూ జీసస్ ఆల్ గ్లోరీ టు జీసస్ ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🏻🙏🏻🙏🏻
@ycr.yalamanchili7118
@ycr.yalamanchili7118 Жыл бұрын
అందుకే మీ ఛానెల్ అంటే నాకు చాలా అభిమానం. నా మనసారా ధన్యవాదములు మీ టీం అందరికి 🙏🙏💐💐
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt Жыл бұрын
సుమన టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారితో మంచి ఇంటర్వ్యు చేపించారు. ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాక చాలా సంతోషం వేసింది. క్రైస్తవ పాటల ప్రపమంచం లో కమలాకర్ గారికి శాశ్వత స్థానం దక్కింది. దేవుడు దేవించును గాక.✝️
@saviour77767
@saviour77767 Жыл бұрын
As a Christian...i proud about Kamal garu....nd anchor...such a humble person u are...
@saisaagar
@saisaagar Жыл бұрын
సంగీతం దేవుడు ఇచ్చినదె ఆయన లేకుండా లోకం లొ ఏది కలుగ లేదు కమలాకర్ గారిని దేవుడు ఏర్పాటుచేసుకున్నారు tq kamalakar garu సమస్త మహిమ ఘనత కీర్తి ఆయనకు(jesus) మాత్రమే కలుగును గాక ఆమెన్ Prais the lord ✨✨✨
@minikitchenchief
@minikitchenchief Жыл бұрын
All glory to Jesus 🙏🙏❤
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 Жыл бұрын
ఈ పాటల్లో జీవం ఉంటుంది బ్రతుకులు మా రుతాయి జీసస్ మాట్లాడే దేవుడు.
@anandchoppala1487
@anandchoppala1487 Жыл бұрын
చాలా సంతోషంగా వుంది కమలాకర్ బ్రదర్ దేవుని దయ మీకు ఎల్లప్పుడు వుండాలి అలాగే suman tv వారికి వందనాలు
@pg_7080
@pg_7080 Жыл бұрын
నమస్తే కమలాకర్ గారు🙏 మీ కంపోజిషన్స్ అద్భుతం సర్. రమేష్ నాయుడు గారి తర్వాత నేను ఇష్టపడిన ఆ స్థాయి కంపోజర్ మీరే. నేటి క్రైస్తవ సంగీతంలో ఒక నాణ్యత శ్రావ్యత కొనితెచ్చారు మీరు. మీ స్వర కల్పనలో మాధుర్యం, మీ ఆర్కెస్ట్రేషన్లో సౌందర్యం శ్రోతలను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ని మీరు వాడే విధానం superb! Thank you for the marvelous melodies🙏 Stay blessed and be a blessing to many! A very special thanks to Suman TV🙏 Prakash Gantela
@rajuyekula3808
@rajuyekula3808 Жыл бұрын
Hero lake hero naa jesus hallelujah .great words kamalakar anna.well said. God bless you brother. Praise the lord Amen
@sudhakarkaneti325
@sudhakarkaneti325 Жыл бұрын
Kamalakar gari music direction is wonderful and amazing. God may bless you sir.
@murudoddiarunkumar9386
@murudoddiarunkumar9386 Жыл бұрын
Çchal baga padar sir dairectar musich Garu danyavadamu
@nunnamjoji7539
@nunnamjoji7539 Жыл бұрын
Suman tv వారికి ధన్యవాదాలు.హీరోలకే హీరో గారు ఏసుప్రభు,గారికోసం,సాక్ష్యం ఇచ్చిన బ్రదర్ కి వందనాలు
@vijayavijaya7244
@vijayavijaya7244 Жыл бұрын
కమలాకర్ అన్న గారు నీ పాటలు వినుట మా జన్మ ధన్యం అనేక మందికి మార్పు తీసుకొస్తున్నాయి మీ పాటలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిను గాక
@karunasagar3124
@karunasagar3124 3 ай бұрын
కమలాకర్ గారు మీరు మీ లైఫ్ స్టైల్ మీరు ప్రభువు కి మీరు మీ జీవితాన్ని అప్పగించు కున్న స్థితి అనేకమందికి స్ఫూర్తి మంచి మార్గదర్శకం అండ్ మీది మంచి సాక్ష్యం మాలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్
@cyrilpauljoseph6009
@cyrilpauljoseph6009 Жыл бұрын
He is no 1 music director & highly paid music director in Indian Christian Music...he is taking Christian Music to next level..Glory to God
@ajitroy6481
@ajitroy6481 Жыл бұрын
Yes he is taking Christian music to Cinema level. Aa level ku velli satan thannabaddadu. Talent unna pedha producers, pastors manchi manchi lyrics rasthunnaru, vallaku freega cheyyamanu music or thakkuva theesukoni cheyyamanu Kreesthu Drushtilo No 1 avuthaadu. Lokam drushtilo nO. 1. Kreesthuku nachadhemo?
@pratthipatijames4279
@pratthipatijames4279 Жыл бұрын
Not the highest paid ,he charges high. He doesn't do low budget and doesn't accept producers suggestions . Work with him once ,you will know .
@pratthipatijames4279
@pratthipatijames4279 Жыл бұрын
@@ajitroy6481 asalu no. 10 lo kooda undadu , chaala mandhi adbuthamaina music directors unnaaru christian music lo pjd Kumar , ashirwad luke ,jk Christopher ,veella tho polisthe endhuku paniki raadu ee flute player
@Kuwaitpilla
@Kuwaitpilla Жыл бұрын
అవకాశం ఇస్తే ఒక మంచి గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం తెలియడం లేదు మేడం నీ ప్రశ్నలకు ప్రతి జవాబు 100% దొరుకుతాది మేడం
@swathiandfriendsvlogs2563
@swathiandfriendsvlogs2563 6 ай бұрын
Yevarandi antha goppa vyakthi
@ChristiansUpdates
@ChristiansUpdates Жыл бұрын
సుమన్ tv వారికి చాలా ధన్యవాదములు. మంచి ఇంటర్వూస్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా చేయాలనీ కోరుకుంటున్నాం
@nanidts6853
@nanidts6853 Жыл бұрын
దేవుని కృప మీకు తోడుగా ఉడునుగాక ఆమెన్ 🙏
@rajeshmeenan5694
@rajeshmeenan5694 Жыл бұрын
ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా అనిపించింది ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది I love kamalakar Sir music Thank you Suman TV
@vijayavijaya7244
@vijayavijaya7244 Жыл бұрын
Suman 📺 వారికి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు యాంకర్ సిస్టర్ మై గాడ్ బ్లెస్స్ యు
@yesuraj7042
@yesuraj7042 Жыл бұрын
One Of The Top Most Composers In Christian Music. God Has Given You Such A Wonderful Talent Sir.
@vijayAvataar
@vijayAvataar Жыл бұрын
కమలాకర్ గారు ఒక మహా గొప్ప అనుభూతి ప్రధాన మైన సంగీతాన్ని అందిస్తున్న సంగీత దర్శకులు
@Saloni-9
@Saloni-9 Жыл бұрын
Kamalakhar garu, hats off to you. May the Name of Jesus Christ be much glorified by your songs and your life. ❤🎉
@SamJessi
@SamJessi Жыл бұрын
This is called STANDING UP FOR GOD, leaving everything aside. Kamalakar garu has changed Christian music's quality and content. Glory to God alone and appreciation to Kamalakar garu. God bless you & I really appreciate Suman TV & especially the anchor (madam) for your time and effort in bringing out interviews of men and women of Christ.
@civilengineerview681
@civilengineerview681 Жыл бұрын
Thank you Suman tv for giving such type of interviews glory to jesus alone Pls do such type more
@pranithaperakalapudi7442
@pranithaperakalapudi7442 Жыл бұрын
Praise the Lord all, Mam, Please interview Bro. John wesly Anna (Hosanna) and Bro. Prakash Raj Paul. We humbly request you, Suman TV personnel, and Boss sir. Please do it as early as possible. GOD BLESS. 🙏 🙏 🙏
@arunabhavanasi5626
@arunabhavanasi5626 Жыл бұрын
Very thankful to God about music director kamalakar garu
@prabhajangam4534
@prabhajangam4534 Жыл бұрын
Thank you kamlakar garu for giving wonderful music to Christian songs 🙏 God bless you and may he continue to use for his kingdom. Glory to God 🙏
@yohangulla9262
@yohangulla9262 Жыл бұрын
Praise the LORD 🙏 ఈ పాట విడుదల చేయాలని ఆశించరు ఎంతో శ్రమించారు చాలా చాలా మంచిది.. ఇ పాటలో నుండి దేవునీ ప్రేమా ఆహ్వానం అద్భుతంగా ఉంది ఇ పాట వింటున్నప్పుడు నా హృదయములో నుండి క్రీస్తు ప్రేమ ద్రవం బయటకు వస్తుంది. 💞 God bless you lovely TEAM
@sravanthiemani7376
@sravanthiemani7376 Жыл бұрын
Great testimony.. glory to God alone... 😇😇😇
@pujiq8pujiq875
@pujiq8pujiq875 Жыл бұрын
మందుగా దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక. God bless you brother మీ టీమ్ అందరికీ వందనాలు మీ పాటలు చాలా ఇష్టం నాకు 🙏🙏🙏🙌🙌 అన్ని పాటలు యేసయ్య కె స్తోత్రం హీరో లకే హీరో యేసయ్య 🙏🙏
@bgp1218
@bgp1218 Жыл бұрын
Bro Asher Andrew Gari songs nu wonderful ga compose chesinandu ku heartily congratulations 💐
@bvenkateswarlu3025
@bvenkateswarlu3025 Жыл бұрын
సుమన్ ఛానల్ వాల్కి మా ధన్య వాదాలు క్రిష్టియన్ వాలకి ఇంటర్వ్యూస్ చేస్తున్నందుకు అల్ గ్లోరీ టు god ఆమెన్ ఆమెన్ ఆమెన్
@sangeetha_rasamalla
@sangeetha_rasamalla Жыл бұрын
•°•Heart ful of happiness with God(Jesus)🥳... Without god we would not get real happiness..GOD can changes every single person's life.. He turns us ❤️ Glory to God..God bless more and more kamalakhar sir... god bless you suman Tv..Praise the Lord.🙏
@arurikavya3415
@arurikavya3415 Жыл бұрын
Tears coming from my eyes anni channels vallu Christians ni chaala thakuvachesi matladtharu but meru chaala respect isthunaru thnq andi
@rajeshnoble261
@rajeshnoble261 Жыл бұрын
Our favourite musician . Thank you for blessed interview. Praise the Lord 🙏
@anandk7150
@anandk7150 Жыл бұрын
ఎవరు చూపించ లేని...song nalife lo best song ఆ song నేను నా engement లొ పాడి .అందరి అభినందనలు అందుకున్న...thank you sir...
@sRShyam-et9eh
@sRShyam-et9eh Жыл бұрын
We should really give a bonus to Suman TV planner ... December season they focused on Christian religion things .. congratulations Suman TV u recruited perfect planner and advicer 🙆🏻
@prabhajetti714
@prabhajetti714 Жыл бұрын
తరించి పోనీ.....my favourite song And one and only legend music director and singer kamalakar brother 🙌🙌🙏🙏
@Johnsonbattu
@Johnsonbattu Жыл бұрын
Valuable Interview 💐🤝🎉
@V.Samson
@V.Samson Жыл бұрын
సుమన్ టీవీ నుండి ఇటువంటి ప్రోగ్రాం ఊహించలేదు. ధన్యవాదాలు. కమలాకర్ గారు కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారు. God bless you sir
@ravibandikalla7943
@ravibandikalla7943 Жыл бұрын
Very humble & great witness & glorifying God in every answer. God bless you & God will use you for his Glory.
@sravyapinky9382
@sravyapinky9382 Жыл бұрын
Glory to God. You are giving nice music to Christian songs. And your dedication towards God is superb brother. And so much thanks to you sister giving a nice program.
@chinnaraosavara5124
@chinnaraosavara5124 Жыл бұрын
ప్రాణం కమలాకర్ గారు మీరు రచించిన ప్రతి ఆల్బమ్ సూపర్..........
@santhigrace9258
@santhigrace9258 5 ай бұрын
హీరోలకి హీరో జీసస్ 👌👌 word sir All glory to god 🙌🙌🙌
@somesh2086
@somesh2086 Жыл бұрын
వీరి album లో వచ్చే songs చాలా బాగుంటాయి 👌👌🙏🙏
@nrajesh405
@nrajesh405 Жыл бұрын
Good work suman tv for interviwing cristian people.....
@hariceravupalli9410
@hariceravupalli9410 Жыл бұрын
Kamalakar sir's music songs are new and different from other music directors songs, and he makes new tunes without repeating the music... one of the best music director
@pratthipatijames4279
@pratthipatijames4279 Жыл бұрын
🤣🤣🤣🤣 funny . All his tunes are repeated
@solomonsolomon-nz7zi
@solomonsolomon-nz7zi 11 ай бұрын
కమలాకర్ సార్ దేవుడు ఇంకను మిమ్మును బహు బలంగా వాడుకొను గాక ఆమెన్.
@rosyfrancis2365
@rosyfrancis2365 Жыл бұрын
*దేవునికే మహిమ కలుగును గాక ఇంకనూ దేవుడు మిమ్ములను తన మహిమార్థమై బహు బలమైన సాధనంగా అనేక ఆత్మల భారం కలిగి జీవించుటకు వాడుకొనును గాక ఆమెన్...*
@silaskumarelipe6547
@silaskumarelipe6547 Жыл бұрын
Praise the madam garu. Thanks for recognising Christians melody songs. Jesus is really a great God.
@praveenkota7836
@praveenkota7836 Жыл бұрын
My everlasting favorite ❤ loads of blessings may pour on you sir.
@lallilaxman5646
@lallilaxman5646 Жыл бұрын
🙏🙏కమలాకర్ సార్మీకు వందనాలు 🙏🙏🙏మేడం మీరు రక్షణ పొందాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🙏గాడ్ బ్లెస్స్ యూ మేడం 🙏🙏🙏
@sridevilakkoju3286
@sridevilakkoju3286 Жыл бұрын
Brother Garu🙏🙌 Glory to God Jesus Christ 🙏🙌 యేసయ్యా లో పరిశుద్ధత లో మీరు ఇంకా ఆనందద్వని చేయాలని కోరు తున్నాము stay blessed 🙌🙏 Exlente
@kinnerashyammusic9120
@kinnerashyammusic9120 Жыл бұрын
Super words cheparu Sir Anni interereiws lo kanna dini lo baga matldaru sir super sir
@tejokirandowrla1395
@tejokirandowrla1395 Жыл бұрын
Praise the lord yesu kreesthu namaniki mahima kallugunu gaka amen hallelujah amen May God bless you brother
@machiserreki6478
@machiserreki6478 4 ай бұрын
మీ ఫ్యాన్ ని బ్రదర్.. మీ పాటలే నా ఛానెల్ లో పెడుతున్న సార్... Tq సార్
@kalyansomeli7
@kalyansomeli7 Жыл бұрын
కమలాకర్ అన్న గారు వందనములు చివరి వరకు దేవుని కోసం పాటలు కట్టాలని ప్రార్థిస్తున్నాము
@joykingsdarsi9859
@joykingsdarsi9859 Жыл бұрын
Praise the Lord anna great witness your life very inspired many so-called charist people tqs Lord give great muissin
@VijayKumar-nl4li
@VijayKumar-nl4li Жыл бұрын
Glory to God KamalaKar Garu love you Thank you Suman TV ❤️
@apostleteaminternational2017
@apostleteaminternational2017 Жыл бұрын
ఈ 2023 వ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి పాటలు వినాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@sharabiyyani
@sharabiyyani Жыл бұрын
Praise the lord brother meeru me బాల్యాన్ని పుట్టిన ఊరిని మీ parents ni gurthunchukunnaru Glory to God 🙏.అన్నిటినీ మించి మీరు దేవుని సాక్షి గ interview ఇవ్వడం very happy God bless you more i your future....
@PradeepKumar-bq4qi
@PradeepKumar-bq4qi Жыл бұрын
All the best kamalakar garu , expecting more from you, may God bless you 🙏
@aprilmay7816
@aprilmay7816 Жыл бұрын
Wow what a testimony, sir! May God bless your music ministry, sir!! Using your talents to the One who gave you the talent….. thank you tv channel for introducing him…. I don’t know his background, it’s awesome 👏🏻 👏🏻….
@prasanthik2072
@prasanthik2072 Жыл бұрын
1st time oka channel ki heartful respect vachindanta.....suman tv ki.....
@Sivaji6
@Sivaji6 Ай бұрын
అద్భుతంగా ఉంది మేడం సుమన్ టీవీ లో ప్రాణం కమలాకర్ గారితో ఇంటర్వ్యూ. జీవితంలో మరచిపోలేని ఇంటర్వ్యూ చూశాను ఆండీ💐🙏🕯️🧎
@raghuraghu4739
@raghuraghu4739 Жыл бұрын
God bless you kamalakar Anna
@eswerraokanigiri4378
@eswerraokanigiri4378 Жыл бұрын
Annayya meru dhevuniki me jeevitham ankitham chesaru na yesayya mimmulanu bahuga dheevinchunu gaka
@estherrajala5680
@estherrajala5680 Жыл бұрын
Hero of the hero..*JESUS CHRIST* Super word sir Its true.. Praise to god
@shammahpj
@shammahpj Жыл бұрын
S for Suman S for Shine S for super S for Simplicity. Thank you Suman TV
@Nature.117
@Nature.117 Жыл бұрын
KAMALAKHAR GARI MUSIC NEXT LEVEL IN INDIAN CHRISTIAN SONGS. GOD BLESS YOU KAMALAKHAR SIR.
@bindhukottapalli5521
@bindhukottapalli5521 Жыл бұрын
God Bless u sir 🙏🙏🙏🙏🙏Amzng & Precious God's Gift to the world & Praise to be God 🙏🙏🙏🙏🙏 🙏🙏
@reethu8785
@reethu8785 Жыл бұрын
Kamalakargaru very very talented music director god bless u sir Tnq u very much suman tv
@theetlavaraprasad5029
@theetlavaraprasad5029 4 ай бұрын
Thank you Suman TV for this interview! He is HUMBLE LEGEND!
@ajythgolamandala3922
@ajythgolamandala3922 Жыл бұрын
Thanks madam last week comment chesaanu gospel melody music director peruku taggatte pranam vunde music composer pranam kamalakar garini interview cheyadam chaalaa santhoshamgaa undi praise the lord amen suman tv variki thanks inka christianity manchi music director s unnaru varini kuda cheyandi
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 46 МЛН
Kreesthulo Nuthana Jeevam
1:16:52
Mohan Jonah Official
Рет қаралды 9 М.
Encounter With God - Film Music Director Pranam Kamlakar
58:49
Mahima Mcwan
Рет қаралды 41 М.
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН