NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@pavaniodisha708816 сағат бұрын
Super , ఆర్పీ పట్నాయక్ గారు nationalist hub స్టూడియో కి రావడం చాలా సంతోషంగా ఉంది , ఆధ్యాత్మిక మార్గంలోకి ఆర్పీ గారు రావడం మంచి పరిణామం ..
@mavurujpkrao89565 сағат бұрын
జైశ్రీరామ్ నమస్తే మన ఎన్ హెచ్ టీవీ ద్వారా ఓ మంచి విషయాన్ని తెలియజేశారు... ఆర్పి పట్నాయక్ గారికి ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు 🙏🚩
@yadiautovlogs22762 сағат бұрын
మీరు మాకు అందించిన ఈ గీత సారం నేను విన్నాను చాలా బాగుంది .ప్రతిఒక్కరూ వినాలి .జై శ్రీ రామ్ హరే కృష్ణ 🚩🚩🛕🚩🚩🚩
@lakshminandula53035 сағат бұрын
2గం.47ని.. 700 శ్లోకాలకు భావాలు.. పిల్లల ఆలోచన మనధర్మమువైపు మళ్ళించటానికి .. తగిన ప్రయత్నము..👏👏👏👏👏👏👏👏👏👏👏 🙌🙌
@RamyaSudhaaaСағат бұрын
చాలా గొప్ప నిర్ణయం చాలా మంచి పని చేస్తున్నారు మీరు జై శ్రీ రామ్ జై హింద్.
@KrishnaSaysDEMOLISHadharma5 сағат бұрын
Rp గారు ఇది మీ జీవితం లో ఒక్క మలుపు నేను కాలేజీ time లో మీ ఫ్యాన్ మీ పాటలు సూపర్ నా జీవిత కాలం మొత్తం మీ ఈ ప్రయత్నం మేము పాటిస్తాం ❤
@KrishnaSaysDEMOLISHadharma5 сағат бұрын
We are waiting for your future projects
@BhushanaKondru3 сағат бұрын
Super jai sreram
@KoteswaraRao-i3o3 сағат бұрын
Many many thanks to RP garu for his initiative to protect our sanatana process.
@omnamonarayanaya69175 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీకు శతకోటి వందనాలు
@narsimhamudiraj68485 сағат бұрын
Great efforts RP sir. Congratulations to you 🎉🎉 it's will reach to every Hindu allover the world.
@venkateswarreddyg47415 сағат бұрын
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@jellasreenivas35856 сағат бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ... 🙏
@perumallanarasimhagupta25673 сағат бұрын
R.P. garu is really great person. Hats off. Jai Hind. Jai Bharat.
@vijayaatluri23813 сағат бұрын
మనకి ఇప్పటివరకు గడచిన జీవిత అనుభవాలను బట్టి, వాటికి అనుగుణంగా అర్థం అవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో పెరిగే జ్ఞానం వల్ల మనకి ఇంకొంత అర్థం అవుతుంది
@NarenderAluvaka-mp5ul2 сағат бұрын
🚩🚩🚩rp గారు.. జై శ్రీ రామ్..
@bhonagiriramulu26303 сағат бұрын
Rp పట్నాయక్ గారు ధన్యవాదాలు, మీ ప్రాజెక్టు ద్వారా యూత్ తన జీవితాన్ని మంచి మార్గము లోకి మార్చు కొనవచ్చును
@lakshminandula53036 сағат бұрын
గురజాడ వారి ,మాటలు నిజము చేస్తున్నారు.. వట్టి మాటలు కాక… గట్టి మేల్ తల పెట్టి , చేసి చూ పవోయ్ అన్నట్లు…👏👌👍🙌🤝
@SaginaPadal2 сағат бұрын
Rp.పట్నాయక్ గార్కి మిక్కిలి హృదయపూర్వక కృతజ్ఞతలు ఘంటసాల గారు, గంగాధర్ శాస్త్రి గారు, మీరు భగవద్గీత వలన, భగవద్గీత ద్వారా హిందూ బంధువులు అందరికీ సాహసోపేతంగా జ్ఞానం, విజ్ఞానం, అంతకు మించిన ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మికం తద్వారా మానవ మనుగడకు అత్యంత కీలకమైన నైతిక సామాజిక జాతీయతా విలువలు పరిరక్షణ లో దోహదపడే విధంగా మీరు పడిన శ్రమ చేసిన కృషి వృధా కాకుండా మానవీయత విలువలు తో కూడిన జీవితాలను కలగలుపుతూ బాంధవ్యాలు పటుత్వం, కనపడని తెలియని తేజోగుణం ఇమిడింపజేస్తాయనీ నమ్మకం, విశ్వాసం బలపడుతుంది. సనాతన వైదిక ధర్మం మీవంటి పుణ్యాత్ములు ద్వారా నిలబడుతుంది బలపడుతుంది బ్రతుకుతుంది జన జీవనంలో జీవం పోస్తుంది అంటే ఆ గొప్పతనం మీవంటి వారికి దక్కుతుంది... యాంకర్ గార్కి,Rp పట్నాయక్ గార్కి సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు.జై శ్రీ సీతారామ్. కృష్ణం వందే జగద్గురుమ్.. భారత్ మాతా కీ జై...
@metaman-z8kСағат бұрын
Awesome work RP garu for making bagvathgeetha for new generation and thanks for Tulasiram for his great work on graphic designing into this new bagvathgeetha
@julurikishore95046 сағат бұрын
పట్నాయక్ గారికి🙏🙏🙏🙏🙏
@majetysudhakarmouli29413 сағат бұрын
Thanku sir RP Patnayak garu
@swarnalathareddy10022 сағат бұрын
Thanks for your great thought andi Rp garu 🎉🙏
@saikammari15262 сағат бұрын
జై శ్రీరాం 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@NookalaRamesh57 минут бұрын
Super RP garu - I wish Mee Idea prakaram - YOUTH ki Cheralani _ Asistunnanu 🙏🙏🙏🙏🙏
@ravishankarkoduru68543 сағат бұрын
3 million views as of today. hope can be translate to English version also, Thank you for the best graphics 🙏🙏🙏
@vinayvlogs492658 минут бұрын
Jai Shree Ram 🙏🙏🚩🚩
@pallasrinivasulu5104Сағат бұрын
Jai Shree Ram, Bharath Matha Ki Jai
@sarmapss34455 сағат бұрын
RP gariki sata saharanpur naskaramulu.
@vnagarajavreevathi40895 сағат бұрын
JAI SREE RAM JAI MODI JI JAI YOGI JI JAI PAWAN KALYAN JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍❤️
@joshiyellamma35094 сағат бұрын
Manchi project. Your idea is super. God bless you all. Nice projecting.
@bairagonivinodgoud43404 сағат бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ : జై శ్రీరామ్ 🕉️🙏🏻
@kotharamarao27714 сағат бұрын
RP పట్నాయక్ గారికి అభినందనలు
@MadhuKadiyala3 сағат бұрын
❤❤❤
@gummallavisweswararao39345 сағат бұрын
👌👍💪🙏
@-mypointofviewsurya3 сағат бұрын
I have watched your videos sir from your KZbin channel I have learnt a lot,can you please make videos on 18 puranas also I am interested to learn it.could you please do that🚩🕉️🇮🇳
@Seshu033 сағат бұрын
Super initiative sir🎉
@mohanrao7918Сағат бұрын
🎉🎉🎉
@sammaiahuyyala88822 сағат бұрын
🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏
@shivanandreddy39554 сағат бұрын
Jai shree ram, sir r p gaaru manche praytnam
@racercc69014 сағат бұрын
చనిపోయిన వాళ్ళ కోసం వచ్చే బంధువులు ఆ time లోనైనా వింటే, అశాశ్వతమైన మనిషి జీవితం లో శాశ్వతమైన జ్ఞానం గురుంచిన అవగాహన కలిగి, వారు మిగిలిన వాళ్ళ జీవితాన్ని విలువగా గడపగలుగుతారు కదా ..🙏
@amarchallur796218 сағат бұрын
Every one is desperately looking at NATIONALIST HUB., AS ITS THE ONLY SIGHT WHER SOME ONE COULD GET RELIABLE MATTER, QUESTION MARK OF THE DAY IS " AGHORAS ," and NAGASADHOIS
@harinathrao43793 сағат бұрын
మా mother కి ఎవరో చెప్పారట నేను 10 సంవత్సరాలు 1981 వున్నప్పుడు మా అమ్మ చెప్పించింది నేను శుక్రవారం గొంతులో అడ్డుపడి చనిపోతాను అని చెప్పింది నేను నమ్మలేదు ఒక joke గా తీసుకున్న అలా అప్పుడప్పుడు చెప్పేది కాని ఆ విషయం మర్చిపోయా, కాని 2014 అక్టోబర్ 10 Friday రోజు 3.15 pm కు గొంతులో అడ్డుపడి చెప్పింది అప్పుడు గుర్తులేదు, తరువాత అమ్మ చెప్పింది గుర్తుకు వచ్చింది.అయ్యో నేను నమ్మలేదే అని బాధేసింది