అన్నింటి కంటే సనాతన ధర్మం అని ఎంత బాగా చెప్పారు. అసలు భూమి మీద అంతా సనాతన మే కదా ఉన్నది మొదటి నుంచి. ఆది అంతము లేనిదే సనాతనం. ఈ జ్ఞానం కలగడం మహా అద్భుతం.అమ్మదయ❤❤
@kashi553410 ай бұрын
Meru ekkada unna devatha me venta untaru endhuku anti sarwejana sukinobavanthu annattu matalada ru...pathi jivee samanam annaru devatha drusttilo...💐💐💐
@rathnakaramsrinivasraju506110 ай бұрын
హిందువులకు బాగా బుద్ధి నేర్పిన స్వామికొంతమంది హిందువులు అన్య మతంలోకిపోతున్నారుమీరేమోతం నుంచి ఈ మతం కృతజ్ఞతలు సర్వదా వందనాలు
@Pinaki47910 ай бұрын
మహా పురుషుడు…ముస్లిమ్ అయినా ఇంత పరిణతి తో మాట్లాడుతున్నారు. అమ్మ సేవ మహాదృష్ట మంటున్నారు. ఈయన ఆత్మజ్ఞానాన్ని ఏమని పొగడాలి. తల్లి దయ లభించిన జీవి. అదృష్టవంతుడు. ఆయనకు పాదాభివందనాలు🙏🙏🙏
@chnarshimamurthy341810 ай бұрын
🙏🏻🇳🇪💪🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼
@yadagirijajela552810 ай бұрын
Arudhuga untaru elanti vaaru
@rajeshwairirajeshwairi704210 ай бұрын
Kallalo neelu vachaye adbutamana interview TQ you so much aadhan tv
@knathvideos329710 ай бұрын
Ipudu enthanu hindu bro....
@knathvideos329710 ай бұрын
Okjapudu indgaru Hindus matham mararu anthey
@mahendrch_crtn314610 ай бұрын
ముస్లిం కుటుంబంలో పుట్టిన అమ్మవారికి సేవ చేసే భాగ్యం కలిగింది మీకు మీరు చాలా అదృష్టవంతులు స్వామీ మిమ్మల్ని ఆ తల్లి చల్లగా చూస్తుంది ఓం మాత్రే నమః 🙏🙏
@SHK8888..10 ай бұрын
నేను కూడా... అదే మతం... మామీద రుద్ద బడిన వాడిని...😢..ఎవరో మూర్కులు ఎప్పుడో చేసిన తప్పుకు.. ఇప్పుడు మాలాంటి వాళ్ళు సిక్ష.. అనుభవిస్తున్నారు 😭.....చిన్న ప్పటి నుంచి నాకు (విష్ణు )వంటే ప్రాణం...🙏ఇప్పటికి ఆరాధిస్తున్నాను.. కానీ., నేను కూడా... సమస్యలు ఎదురు కుంటున్నాను..
@PILLALAMARRIRAMPRASAD10 ай бұрын
ఏ మతమైనా ఇది ఒక దైవ లీల. ఇటువంటి వాటికి ఏ విధం గా నైనా సహాయం చేస్తే మంచిది
@mrcoolllllllllll10 ай бұрын
Great bro.... May God bless you ఓం విష్ణవే నమః. Sabka malik ek
@SP9122310 ай бұрын
Samasya teerchadaniki Bhagawantudu ledu.. Ne karma nu easy ga teseyadaniki help chestadu..
@karthikeyakarthi311510 ай бұрын
great bro.. worship vishnu he will help
@kirankumar216410 ай бұрын
సోదరా ఈ భారత దేశంలో ఉన్న పూర్వీకులు అందరూ హిందువులే కదా మీరు సంతోషంగా ఘర్వాపసి అవ్వండి
@ravikiran363810 ай бұрын
అయ్యగారు మీపై అమ్మ దయ తప్పక ఉంది 🙏
@ramakrishnajaldu907710 ай бұрын
మహానుభావుడు దుర్గా ప్రసాద్ గారికి నమస్కారాలు. అమ్మవారిపై మీ భక్తి చాల ప్రశంసనీయమ్. మీకు అమ్మవారి కరుణ సంపూర్ణంగా కలగాలి అంటే, మాంసాహారం వదిలిపెట్టి, మరిన్ని పూజా శ్లోకాలు నేర్చుకోండి. శ్లోకాలు ఉచ్చరణ దోషం లేకుండా పఠించగలిగితే అమ్మవారు మరింత ప్రసన్నమయి, మీ జీవితం మరింత బాగుపడుతుంది. అలాగే మెల్లగా చదువు కూడా నేర్పుకోగలిగితే, మీ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. మీ జీవితం అమ్మవారి దయతో సుఖప్రదం కావాలనీ కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః🙏
@twentytwentytwo10910 ай бұрын
పంతులు చక్కగా సనాతన ధర్మం అని అన్నారు మరి మీరు హిందూ ధర్మం అని అన్నారు , మీరు కూడా సనాతన ధర్మం అని అంటే బాగుండేది అనిపించింది ఓమ్ శ్రీ మాత్రే నమః ❤
@NamalaNagamanimma-yu2mc10 ай бұрын
మనం ఎంతో ఖర్చు పెడతాం ఇలాంటి వాళ్ళ కు సహాయం చేయండి ప్లీజ్ మీకు అతల్లీ సహాయం చేస్తుంది తప్పకుండా
@geetakaila814410 ай бұрын
OK amma
@coearth68210 ай бұрын
మేము చేస్తాం.. మీరు kuda చేయండి బ్రదర్
@NamalaNagamanimma-yu2mc10 ай бұрын
తప్పకుండా నాకు తోచిన సాయం చేస్తాను
@srspallepadhalu199710 ай бұрын
స్వామి మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు ఆ తల్లీ దీవెనలు మీపై ఉంటాయి 🙏🙏
@srinivasmahamkali746210 ай бұрын
మన భారతదేశము మీద దండేత్తి వచ్చిన ముస్లిం రాజులు బలవంతముగా మన హిందువులును బలవంతముగ మతం మార్చినారు మనభారతదేశము లో ఉన్న ప్రతి ముస్లిం క్రిష్టియన్ అందరు హిందువులే
@rajashekar338910 ай бұрын
హిందువు గొప‌్పా, ముస్లిం ధర‌్మం గొప్పా కాని సమాధనం సనాతన ధర్మం గొప‌్పది
@madanmohan591010 ай бұрын
మంచివారికి మతం లేదు, కులం లేదు 👏👏🙏🏻🙏🏻🙏🏻
@IBmoviesTelugu302410 ай бұрын
పూజారి గారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ description లో ఉంది అతనికి మనవంతు సహాయం చేద్దాం డైరెక్టుగా ఇవ్వాలనుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ,డోన్ అనే ఉరికి వెళ్లి సహాయ సహకారాలు అందించవాల్సి పార్థన 🙏🙏🙏
@eternalthoughts-wu5lo10 ай бұрын
Lanko gaaaa eppudaina oka nijamaina bapanodiki oka rupai vesava..evadikibadite vaadiki daanam ceyyakudadu...cheyyavaddu veedigurinchi mundu peddalani adagi telusukondi
@DhaVarPDP10 ай бұрын
పూర్వీకులందరూ ఒకప్పుడు హిందువులే... సనాతన ధర్మానికి స్వాగతం
@MYmreddy-mu7ne10 ай бұрын
ఈశ్రుష్ఠిలో సనాథన ధర్మాన్ని మించినది మరొకటి లేదని గ్రహించండి.ఈపాశండ మతాలు మద్యలో వచ్చాయి మద్యలోనే అంతం మవుతాయి.ఇదిఅక్షరసత్యం🚩🌹🙏
@paripurnacharirevuri150710 ай бұрын
Yes jai sri ram🚩🙏🇮🇳🙋♂️
@jaibharat703810 ай бұрын
ఇతను మనిషిగా మారాడు కాబట్టి.. సనాతన ధర్మం లోకి వచ్చాడు ❤❤❤
@kuwaitq784210 ай бұрын
సనాతనధర్మం లోకి రాకపోతే ఎవరూ మనుషులు కాదనీ మీ అభిప్రాయమా
@bsanjeevarao539310 ай бұрын
Correct ga chepparu ✊️
@sanjoysanju556910 ай бұрын
@@kuwaitq7842సనాతనం లో హింస ఉండదు, ధర్మం మాత్రం మే ఉంటుంది ,చెడును అంతం చేసేది సనాతనం ధర్మం
@madhusudhan53310 ай бұрын
అమ్మవారి దయతో మీకు అంతా మంచి జరుగుతుంది
@rbsr106410 ай бұрын
సనాతన ధర్మం ప్రపంచం లో గొప్పది అని పురతత్వా శాస్త్రవేత్త మహాద్ గారు( అయోధ్య సర్వే లో చేసిన వ్యక్తి) కూడా ఇలానే అన్నారు.
Swamy meku na hrudayapurvaka padabhivandanamulu. Meku aa ammavaru devenalu rppudu vuntavi swamy. Ohm Sri Mathre Namah🕉🔱🚩🌹🙏🌹
@janvijaya583110 ай бұрын
చాలా గొప్ప వ్యక్తి
@vijayalakshmimullapudi668710 ай бұрын
శ్రీ మాత్రే నమః వాళ్ల అబ్బాయి ఆరోగ్యం ప్రసాదించు తల్లి.నిన్ను నమ్మి ఆలయం కట్టిన వానికి నీవు చేసేది ఏమిటి ఆరోగ్యం ప్రసాదించు తల్లి శరణం ప్రపద్యే..
@parvathiputhraperformances21558 ай бұрын
హలో యాంకర్ గారు మీరు మొదట తెలుసుకొని అడగండి... ప్రశ్నలు... చదువురాకపోయునా ఈ వ్యక్తి చాలా గొప్పువ్యక్తి
@venkatEERTHINENI10 ай бұрын
ఎంత గొప్పగా చెప్పారు ❤❤❤
@lakshminandula530310 ай бұрын
బా షా స్వామి..👌👏15మందితో మొదలైన అనేదానిపై 700 మంది దాకా..
@Userahyeehehsjsh99910 ай бұрын
He spoke truth❤ Jai bhavani, jai sri ram❤
@ravivenkatsupreme646910 ай бұрын
Lifetime super 👌. Sir guruji. Bottu, kattu gives respect. I congratulations
@abbaniramulu199010 ай бұрын
స్వామి మీకు పాదాభివంధం 🙏🙏🙏హిందువులలో చాలామంది హిందువు దేవుండ్లగూరుంచి హేళనగా మాట్లాడే లుచ్చలు ఉన్నా ఈరోజుల్లో మీలాంటి వారు ఉన్నారు అంటే నిజంగా దైవం ఉన్నట్టే..... మీలాంటి వాళ్ళు ఉన్నందునే ఇంక హిందూ ధర్మం ఉంది.
@laxmanadulapuram219710 ай бұрын
మీరు, ఆ పూజారి గారి అకౌంట్ నంబర్ ఇవ్వండి.
@ravichandra17810 ай бұрын
Description lo undi
@krishna193410 ай бұрын
Wow...supar ga chepparu...pujari garu....❤
@lakshmikantharao286310 ай бұрын
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా భారత్ మాత కి జై మీ జన్మ ధన్యమైనవి మీరు చాలగొప్పవారు
@alltsayurvedamchannel990210 ай бұрын
అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి మీకు మీ కుటుంబ సభ్యులకు జై సనాతన ధర్మం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@M.RajaRRRSRRajaramya10 ай бұрын
మీరు చాలా అదృష్టం వాంతులు, ఎవరికి దొరకని అదృష్టం మీకు దక్కింది, మీలాంటి నిజాయితీ పరులు, ఈ సనాతన ధర్మం మీద ఉన్న, నమ్మకం, చాలా గొప్పది, 🙏🙏🙏🙏
@ChinnaKanna-c6b8 ай бұрын
At 11.54 got tears in eyes ..ee kaalam lo inta bakti ante assalu full shock..jai haganmaata
@KH-ll5ul10 ай бұрын
So pure words Sir🙏🙏🙏
@srinivasagovindadandu309 ай бұрын
Namaste pujari Basha Sharma. Meeku naa paadaabinandanalu ujari garu. Your explanation ant sanathana is great. Jai Hind Sanathana Dharma.
@mchandrashekharaprasad351510 ай бұрын
నీలాంటి వారు హిందూమతానికి కావాలి,జై బాషా
@shankarpanda146110 ай бұрын
Great inspiration
@kameswararao687210 ай бұрын
జన్మ జన్మ సుకృతం...తో ఈ జన్మలో...మహాదేవికి.అనంగా పుత్రుడైన స్వామి ఆరాధన..జన్మసార్ధకత..కదా
మీ కుటుంబం లో అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా బాబా మిమ్మల్ని జీవించాలి,ఎంతో కష్టంలో ఉన్నారు బాబా,వీరిని దీవించు సాయిమా, శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
@Anisai141410 ай бұрын
really great meru Sharma garu jy Shree Ram 🚩
@aluruphanibhushanakasyapa611110 ай бұрын
Of course that is greatness of Hinduism
@arthamsrinivas138910 ай бұрын
గురువు గారి పాదములకు నమస్కారములు🙏🙏🙏
@imb7510 ай бұрын
🎉❤JAI Shri RAM ❤🎉
@nuppari410 ай бұрын
Great words from పూజారి గారు
@ganeshsadula233010 ай бұрын
Great, శ్లోకాలు ఎంత గొప్పగా chadivinavuu
@rahullreddyy172510 ай бұрын
I am a Hindu,but I respect muslim, Christianity religion also.edanna mana bhakthi mana paradhilo untene baaguntadi,mana bhakthini other religions paina ruddakudadhu,,oka muslim aindi samskrutha shlokas bhale chepthunnaru...salute u swamy emaina we all are INDIANS.......God bless u anna..👍👍👍👍👍
@bhaveshreddy320610 ай бұрын
చదువు లేక పోయినా ఎంత జ్ఞానం తో చెప్తున్నారూ, జీవహింస చేయకూడదు అమ్మవారికి అంటున్నారు,స్వామీ మీరు మీ కుటుంబం వారు కూడా జీవహింస మాంసాహారం చేయకండి స్వామీ,మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥰🥰
@Raj7228810 ай бұрын
జై శ్రీ రాము❤❤❤
@charyulunanduri56738 ай бұрын
ఆదాం తెలుగు యాంకర్ గారు! నమస్తే. మీరు ప్రెసెంట్ చేసిన బాషా గారు (పూజారి దుర్గ ప్రసాద్ శర్మ గారి) తో ఇంటర్వ్యూ చూశాను. శ్రీ కృష్ణానంద స్వామి, పరిగి, వికారాబాద్ జిల్లా, ఆయన అద్భుతమైన సిద్దులు కలిగిన వ్యక్తి. ఆయన పైసా లేకుండా, అన్ని రోగములకు మందులు ఇచ్చి బాగు చేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు, రోగం చివరి దశలో వున్న వాళ్ళు, కాన్సర్ వ్యాధి గ్రస్తులు, చనిపోయే దశలో వున్న వాళ్ళు, కళ్ళు సంవత్సరాల నుండి కనపడకపోయి, వీరి దగ్గిర మందు తీసుకుని ,కళ్ళు వచ్చిన వాళ్ళు, ఇలా ఎంతో మంది లాభం పొందుతున్నారు. మందులు ఒక వంద, రెండు వందలు మాత్రమే. అక్కడ అందరికీ రెండు పూటలా ఉచిత భోజనము. అందువల్ల ,మీరు శ్రీ బాషా గారి కుమారుడిని మే నెలలో వారి దగ్గిరకు తీసుకు వెళ్ళితే, అతని రోగము ఖర్చు లేకుండా నయము కాగలదు. శ్రీ నరేష్ రాయ్ అనే ఆంకరు యెన్ యెన్ మీడియా వారు, మధ్యలో సంధాన కర్తగా మనకు వ్యవహరిస్తున్నారు. స్వామి కృష్ణానంద గారు ఈ నెలలో వుండరు. కేదార్నాద్ వెళ్ళుతున్నారు. ముందుగా శ్రీ నరేష్ రాయ్ గారితో మాట్లాడండి . వాట్సాప్ నెంబరు 91 97035 43931. రోజు 200 మంది మాత్రమే ఆది సొమ వారాలలో మాత్రమే స్వామి చూస్తారు . ముందుగా టోకెన్ తీసుకోవాలి . అక్కడికి వేల మంది వస్తున్నారు. తప్పక ఫలితం ఉంటుంది. ప్రయత్నించి చూడండి. KZbin VIDEOS : kzbin.infoq1ArTwJn8Tk?si=nFQZfFZvzJE_2Nqm నా తల్లి మాణికేశ్వరి మాత వల్లే మిమ్మలి బ్రతికిస్తున్నాను | NN Media Trending NN Media Trending VIDEO 11 MTS 08 SECS Apr 4, 2024 1 HR AGO kzbin.info/www/bejne/nH_Wd5StopaWiMUsi=jyNfg676jsTI6gej ఇంకొకాయన మొహమ్మద్ రఫీ షేక్ ఘట్కేసర్ ఆయనకూడా ప్రసిద్దుడే కానీ డబ్బు తీసుకుంటాడు జీవితంలో నడవలేను అనుకున్నా15 రోజుల్లో నడిచాను | Dr. Mahammad Rafi Knee Pains SumanTv Happy Health VIDEO 13 MTS 25 SECS Apr 1, 2024 kzbin.info/www/bejne/iWm5dWajqaaNf6Msi=g740wB0-D56KawGx
@srikanthtelugu565310 ай бұрын
మీరు నమ్ముకున్న ఆ అమ్మనే మిమ్మల్ని కాపాడుతుంది శ్రీ మాత్రే నమః 🙏🏻
@priyashastry82810 ай бұрын
Aina baga chepparu,sanatana darmam chala goppadi🙏..Jai sree ram
@rekhaponnam951310 ай бұрын
Super andi miru asalu mi matalu vintunte entha baga anipistundho
@unknownyoginath...610310 ай бұрын
10000 thousand account ki vesa chusi ayyagari ivvandi sir..
ఆటవెలది:- ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ ! విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య ! కన్న వారి జన్మ కడుపావనంబగున్ ! అవని నందు మీరు యలరు చుండి !! డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
@sambojuharishchary455110 ай бұрын
ALL CONVERTED ,just watch this ,how he is feeling BLESSED in SANATANA dharma.v have such a beautiful Culture n Traditions,so KNOW our HISTORY n come back to SANATANA dharma.jai shri ram
నాకు ఇస్లాంను ఎక్స్ ముస్లిం వీడియో లు చూసిన తరువాత Allah మీద నమ్మకం పోయింది. రామాయణం చూద్దాము. దశరథుని మరణం తరువాత రాముడు,లక్ష్మణుడు,భరతుడు,శత్రుఘ్నులు బ్రతికి వున్నారు రాముడు మరణించిన తరువాత లవుడు,కుశుడు బ్రతికి వున్నారు. దేశం లో ప్రతి నాయకుడు చని పోయినా వారి పిల్లలు బ్రతికి వున్నారు Jesus ను శిలువ వేశారు కాబట్టి "మెరీ మాత" కంటే ముందు చని పోయాడు. కానీ అల్లాహ్ Muhammed ప్రవక్త గారి సంతానాన్ని ఎందుకు కాపాడ లేక పోయాడు. Muhammed ప్రవక్త గారికి మొదటి భార్య ద్వారా 2 కొడుకులు(kasim abdulla) ,4కూతుర్లు ( ఫాతిమా, zainab,rukiya,ummakultum) ఇంకొక భార్య మరియా ద్వారా ఒక కొడుకు (ఇబ్రహీం) Muhammed ప్రవక్త గారు 570 లో జన్మించారు 632 లో మరణించారు. నాకు ఆశ్చర్యం కలిగించింది Kasim 601 లో అబ్దుల్లా 615 లో Rujaiya 624 లో Zainab 629 లో Ummakultum 628 ఇబ్రహీం 632 లో Fatima 632 లో చనిపోయారు అంటే Muhammed ప్రవక్త గారి. 6 గురు సంతానం లో 632 తరువాత ఒకరు కూడా బ్రతకలేదు. వీరిలో ఫాతిమా ను ముస్లిం ల లో వేరొక వర్గం వారు చంపారు.(అప్పుడు బీజేపీ, RSS,లేవు) .అల్లాహ్ ఎందువలన Muhammed గారి సంతానాన్ని కాపాడ లేక పోయాడు అనేది మిలియన్ dollar question. అంటే అల్లాహ్ కంటే గొప్ప శక్తి ఏదైనా Muhammed ప్రవక్త గారి కుటుంబాన్ని శిక్షించినదా అల్లాహ్ కంటే వేరొక గొప్ప శక్తి వుంటే అప్పుడు అల్లాహ్ ను నమ్మిన ముస్లింలు స్వర్గానికి పోయే అవకాశం లేదు. ఎందుకంటే Muhammed ప్రవక్త గారి సంతానాన్ని కాపాడ లేకపోయిన అల్లాహ్ తనను నమ్మిన మామూలు ముస్లింలను ఎలా రక్షించ గలడు. దయ చేసి మన ముస్లిం సోదరులు నా అనుమానాలను తీర్చ గలరు తన కళ్ళ ముందే తమ సంతానం చనిపోవడం కంటే తల్లి దండ్రులకు ఇంకొక ఘోరమైన శిక్ష ఏమి వుంటుంది
@b.rahiman67510 ай бұрын
వాని కంటే మతి లేదు నీకెందుకు మంచి లేదా నీకు ఏమన్నా వాడు ఒక గొర్రె ఆ గొర్రె గాని మాటలు విని నువ్వు బుర్ర పాడు చేసుకోకు అల్లా జ్ఞానంలో ఉండు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలమ చదువుతూ ఉండు వాళ్లకు మెంటల్ కేసు
@ravivenkatsupreme646910 ай бұрын
Congratulations!
@venkatramanareddy936110 ай бұрын
Amma dayatho manchi jaruguthundi
@jakkulamaheshyadav310110 ай бұрын
మహా పురుషుడు అదృష్టమంతుడివి
@anilgold9610 ай бұрын
ఇప్పుడు కాదు,ఆనాడే కళాజ్ఞానం రచించినా శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ శివపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కి శిష్యుడుగా చేసాడు సిద్దయ్య స్వామి అప్పుడే మొదలు .....🙏🙇
ఆ అమ్మ నే మీకోసం ఇలా చేయిస్తోంది పూజారి గారు , అందరికి తెలిసేలా మీ బాధ చూడక , అతు వెళ్లి ఇటు వెళ్లి మీడియా దాకా వచ్చేలా చేసింది , అమ్మ తనకి తాను ఏమి ఇవ్వదు ఇతరుల చేత చేయిస్తోంది , మీకు అంట మంచి జరుగుతుంది , మీలాంటి వాళ్లు చాలా తక్కువ పూజారి గారు , ఇప్పుడున్న ముల్సిమ్స్ వాళ్ళు వాలే కొట్టుకొని చనిపోతున్నారు , కాని మీరు దైవ కార్యం లభించింది , అది కొందరికే గురువు గారు అందేది , మీ బాబు కి బాగుంటుంది , ఆ అమ్మ తోడు ఉన్నంతవరకు మీకు ఏమి కాదు , అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి🙏
@subbaraoponugupati722310 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏
@venkat8323910 ай бұрын
🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏
@mahalakshmig101010 ай бұрын
Pujaari gaari baaga chepparu sanaathana dahrmam goppadhanaani basha gaaru asalyna bharatheeyulu okappudu andharu hindhuvle balavamtham ga mathamaarpidi chesaaru meelanti vaarini hindhulu aadharisthaaru mukyamga ammavaaru mi koduku aarogyam baaguntumdhi mimalni andharini ammavaru dhayatho chusthundhi jai sri ram
@SathyanarayanaManda10 ай бұрын
Super intervieue
@AnilKumar-jw8xy10 ай бұрын
నిస్వార్థ,నిజాయితీ,గల ఈ స్వామి గారికి ఆర్ధిక సహాయం చేస్తే తప్పకుండా అమ్మవారి కృప కటాక్షాలు సిద్ధిస్తాయి