చాలా విషయాలు చెప్పారండీ 🙏 మా నానమ్మ చెబుతుండేది..మా తాత, ముత్తాతలు..ఆరు బయట కూర్చుని ఇలాంటి వాగ్గేయకారుల కీర్తనలు పాడుతూ భజనలు చేస్తుంటే.. వినడానికి చుట్టు ప్రక్కల ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి..పిడతలు,తాళాలు,డోలు తెచ్చుకుని.. పాల్గొనేవారట.. అక్షర జ్ఞానం లేకపోయినా అప్పట్లో చాలా వరకు అందరూ ముఖ్యంగా ఆడవారు.. ఇలాంటి.. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు..కీర్తనలు అలవోకగా పాడేవారట..ఇంకా భజన కీర్తనలు, బతుకమ్మ పాటలు, మంగళహారతి పాటలు.. ఒక్కటేమిటి అన్నీ .. నిజంగానే అప్పటి ఆడవాళ్ళు పనుల్లో నే కాదండీ, ఇలాంటి విషయాల్లో కూడా మేటి వారేనండీ. అద్భుతమేనండీ అలాంటి విషయాలు తలుచుకుంటే..మా నానమ్మ వై (పుస్తకం) తెచ్చాను చూసి చదువు అనేది.. అప్పట్లో నాకు అంతగా తెలియదు కానీ.. నేను చదువుతుంటే ఆమె తాళం వేస్తూ శృతిగా పాడేదండీ🙏 అలాంటి నానమ్మలు, అమ్మమ్మలు.. ఇప్పుడు అందరి ఇళ్ళలో ఉంటే బాగుండేది అనిపిస్తుంది 😊
@namanipadmavathi70003 жыл бұрын
అన్నీ గుర్తు లేవండీ ..1,2 మాత్రం గుర్తుకు ఉన్నాయి.. తరచుగా పాడుతుండేది. పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా పిలచీన పలుకవేమి..కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ.. చిల్లర రాళ్ళకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే..ఆ చిత్తములోన చిన్మయ మూర్తిని చూచుచు నుండుట సరే సరే.. ఎంచి చూడవే ఓ మనసా గాలించి చూడవే మనసా వొద్దన ఉన్నది వదలని మోక్షము వంగి తిరగవే ఓ మనసా..
@VoiceOfMaheedhar3 жыл бұрын
చక్కగా చెప్పారు పద్మావతి గారు 🙏
@anuvlogs15244 жыл бұрын
chala baga cheparu
@VoiceOfMaheedhar4 жыл бұрын
Thank you very much Anu garu 🙏
@anuvlogs15244 жыл бұрын
om namo venkatesaya
@kamalamachiraju3129Ай бұрын
రామభక్తి సామ్రాజ్యాన్ని పొందిన త్యాగబ్రహ్మకు వందనాలు❤ చక్కటి వీడియో అందించిన మీకు ధన్యవాదములు.
@VoiceOfMaheedharАй бұрын
🙏🙏🙏
@iadhithya72374 жыл бұрын
Nice information ℹ️. Jai Shree ram
@VoiceOfMaheedhar4 жыл бұрын
Thank you 🙏 Jai Shri Ram
@mvaralaxmi26784 жыл бұрын
Thank you sir 🙏🙏
@VoiceOfMaheedhar4 жыл бұрын
So nice of you Varalaxmi garu 🙏
@madhuripagadala85394 жыл бұрын
Good information sir Jai Sri Ram
@VoiceOfMaheedhar4 жыл бұрын
Thank you very much Madhuri garu 🙏 Jai Sri Ram
@pratibhaanveshana351519 күн бұрын
Super history
@VoiceOfMaheedhar19 күн бұрын
🙏🙏🙏
@vaishallinone55282 жыл бұрын
Chala baga chepparu.
@VoiceOfMaheedhar2 жыл бұрын
🙏🙏🙏
@raghavareddygundam528 Жыл бұрын
Thank you for the information.g.r.reddy.
@VoiceOfMaheedhar Жыл бұрын
🚩 జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ 🙏
@Trending_statuz4 жыл бұрын
👍👍
@VoiceOfMaheedhar4 жыл бұрын
Thank you very much Dr. Shiva garu 🙏 Ee madhya mee comments miss avuthunnaanu..
@Trending_statuz4 жыл бұрын
😊busy with exams...but intermittently at the end of day I will see ur Spiritual videos. Keep uploading Thank you
@VoiceOfMaheedhar4 жыл бұрын
That's great. Thank you so much Dr. Shiva garu 🙏
@shreehari27034 жыл бұрын
Sir purandara daasugaari Jeevitha charithrani cheppandi
@VoiceOfMaheedhar4 жыл бұрын
Thappakunda prayatnisthanu Shree Hari garu 🙏
@sreelakshmi11964 жыл бұрын
Thank you Maheedhar garu 😊, Naku oka vishayam gurinchi telusukovalani vundi, Paanadavulaku vari talli edi dorikina 5 guru samaanam ga panchukondi ani cheppindi. Adi vastuvulo leka sampado leda rajyamo aite panchukunna nyayam ga vuntundi. Kani draupadi ni enaduku 5 guru panchukunnaru? Ame oka Sthree. Oka aada manishini vastuvuno, leda sampadalano panchukotam tappu kaadaa? Paandavulu sakala vidya paarangatulu, anthati "Gnaanam" vunnavallaki oka sthree patla ala cheyyakudadane vichakshana emaindi? Vari talli aadapillanu ala panchukokudadu ani enduku cheppaledu?! Sandarbhanusaaram nirnayalu tisukovalanna vichakshana emaindi variki? Dinilo antharaardham emiti? Telupagalaru,,, 🙏🙏🙏
@VoiceOfMaheedhar4 жыл бұрын
Dwapara yugam varuku jarigina prathi sanghatanakee oka reason compulsory ga untundi Sree Lakshmi garu. Vichakshanaa raahityaaniki taavuledu. Adi Pancha Pandavula janma rahasyaanikee, Draupadi gatha janmakee mudipadi undi. Already gathamlo PMB TV lo oka video chesaanu. Prasthutham adi andubatulo ledu. Ee vishayam pai twaralo mana channel lo maro video chesthaanu 🙏 Appativaraku manassulo etuvanti apohalakoo chotivvakandi. Mana sanatana dharmaaniki minchina dharmam ledu...
@sreelakshmi11964 жыл бұрын
@@VoiceOfMaheedhar Thank you Maheedhar garu, anduke adiganu. I will be waiting 😊😊