మీ దయ వల్ల ఏ ఖర్చు లేకుడానే లండన్ ఫ్రీ గా చుస్తున్నా... I really Thanks to u Guy's ... ❤️. God bless you
@mohdyousufmdyousuf78724 жыл бұрын
మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, శుభదినం😍😍👌
@nvvsnarayana454 жыл бұрын
మొత్తంగా మీ లండన్ వీడియో ని మా అమలాపురం వరకు వచ్చేసింది!!!👍సూపర్ అండి.
@undavallisrinu10293 жыл бұрын
మీ వల్ల లండన్ నగరంలో మార్కెట్స్ చూడగలిగే అవకాశం దక్కింది thank you so much...
@nageswararaotalakayala62464 жыл бұрын
మీరు లండన్ వెళ్లలేక india లో ఉండే చాలా మందికి మీరు చేసే వీడియో చాలా inspiring ఉంది and మీరు మీ husband ఇద్దరి explanation బాగుంటుంది మేడం. మీరు ఇంకా మంచి videos చేయాలనీ కోరుకుంటున్నాను
@veerepallieswaraiah7793 жыл бұрын
Hi, you are showing London fish and lamb, mutton shops in very interesting way. I observed that lamb rate per kg is about Rs721, more cheaper than AP. In our local market rate is Rs800 per kg mutton. Your voice is sweet and your vedio is very nice.
@nagajaswanth64034 жыл бұрын
సంధ్య అక్క మీరు చాలా హుషారుగా వుంటారు. Love u so much sister😍😍😍
@raammohan24204 жыл бұрын
I lives in Edinburgh. Every month I come to London. If I need any information about groceries shopping I will check your channel for recent videos. Thanks your couple doing a fantastic job.
@salmanrajbudijaggula41794 жыл бұрын
సూపర్ చేస్తున్నారని వీడియో మాది కర్నూలు జిల్లా వీడియోలు సూపర్ గా ఉంటది
@innerview56114 жыл бұрын
మి లైఫ్ స్టైల్ అద్భుతంగా ఉంది. ఇండియాలో అయితే ఇటువంటి లైఫ్ స్టైల్ చాలా కొద్దిమందికే సొంతం. ఈక్కడ అంతా దొంగనాయాల్లకీ, దోపిడి దారీలకు, భూస్వాములకే అద్భుతం. సామాన్యులకి ఇక్కడ ఎప్పటికీ నరకమే.,, మన దేశంలో కూడా అటువంటి మంచి లైఫ్ స్టైల్ రావాలని కొరుకుందాం.
@battapothulagurappa6313 жыл бұрын
ఏంటి బ్రో అలా అంటావు మన దగ్గర మన ఇండియా లో ఎలాయినా బ్రతకచ్చు అక్కడ డబ్బులు ఎక్కువ ఉంటేనే అలా బ్రతకచ్చు కానీ ఆదాయం లేకుండా అక్కడ కూరగాయలు కూడా కొనలేరు 🤝ఎక్కడ ఉన్న హ్యాపీ గా ఉన్నామా లేదా అని చూసుకో 🤝
@prasadkdgamer73764 жыл бұрын
KFC lo chicken 6 months freezer lo niluva untundhi,, Kfc lo Thinaka povadam manchidhi Nenu KFC lo 1 year work cheasanu
@SamyanaKathalu4 жыл бұрын
Sure I will try to stop eating kfc soon.thank you
@praveenkumar-ur4hq4 жыл бұрын
6months a nuvu mari over ga cheputhunav
@itsmeguru79274 жыл бұрын
super bhayya miru,mottaniki viwes baga konnaru. keep going bro. good luck .Black Friday sale lo konnara?
@harikc8724 жыл бұрын
@@SamyanaKathalu how did u made this video ...it shows what what a mindset you have....if u really care human values delete the video friends plz
@jaswanthpamidimukkala43834 жыл бұрын
@@harikc872 why what happened why are you asking to delete the video
@nanajinitla76014 жыл бұрын
చైతన్య గారు డబ్బులు కూడా ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో కూడా చెప్పండి థాంక్యూ సార్ ధన్యవాదములు
@pullaraom65614 жыл бұрын
చాలా మంచిగా వివరించారు సోదరి ,చందువ నాకు ఇష్టం
@ramleelaentertainments26583 жыл бұрын
I feel like iam in London bcz our telugu nativity even also in London by both of you couple,god bless you
@siringulamarkwilliam29482 жыл бұрын
మీ వీడియో లు చూస్తుంటే చాలా happy గా ఉంది.
@pedapatinagababu2173 жыл бұрын
Meru Telugu.. Andhuky mipy Respect. Very Contreras lo unna mana india py miku unna prema ,me dedication naku nacchendhi..nenu subscribe chestunna..keep good vedios.. farming kosam kuda cheyandi
@myfootball99924 жыл бұрын
2 couples giving a good information for us
@ramsuryavanshi49833 жыл бұрын
Superb guys... Chala neat video.. clear undhi... MEERU matladthuntey mana Hyderabad la pakaintivallala undhi... So happy to meet u in youtube.. great guys u rockkkk....
@ramprasadrajapu7754 жыл бұрын
రవి అన్న వల్ల US చూస్తున్నాం,మీ వల్ల UK చూస్తున్నాం చాలా ఆనందంగా ఉంది🙏 god bless you your family✋
@pravalikar36122 жыл бұрын
USA Raja
@somashakerjampala20652 жыл бұрын
మనం పోవధా ఫ్రెండ్స్.
@monsoorazmal23244 жыл бұрын
Ur lucky to have her & she's lucky to have u Very beautiful couple 💕
@balasimha97904 жыл бұрын
చైతన్య సంధ్య దంపతులు మరియు సంయాన్ కు నా ధన్యవాదాలు. ఫిష్ and motton మార్కెట్ vedio చాలా అద్భుతంగా ఉంది సార్. Vedio prasantation explain చెసే విధానము చాలా excellent గా ఉన్నది. ధన్యవాదాలు సార్.
@ramakrishnegowdatr48883 жыл бұрын
Prajaluku antha easyga London nu Meeru me paapu choobetuthunnaru, me kutumba niki many thanks,mariu shreevari asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🙏🙏🙏
@తిరువీధులనాగమల్లేశ్వరరావు3 жыл бұрын
మీరు ప్రతీ వస్తువు ధర తెలుగు లో చెప్తే బాగుంటుంది... మేడం గారు..
@vakilsabpkfan48473 жыл бұрын
1 pound almost 100 rupess
@karthikreddy-dv9vg4 жыл бұрын
😀world famous foodies ...🎉🎉
@sandeepkumara89984 жыл бұрын
I want to give a suggestion to do on 5 vlogs .. 1. Travelling in rickshaw 2. in taxi 3. public bus 4. train 5.local boat if available
@SamyanaKathalu4 жыл бұрын
Great ideas, will do soon...
@DYVABAANISANENIPEDDABABU4 жыл бұрын
సమ్యనా గారు మీరు ఎలా ఉన్నారు దేవుడు మీపై శాంతి వర్షము కురిపించుగాక మాకు చందువా చేపలు అంటే చాలా ఇష్టము మీకు లాగే మీరు చాలా చక్కగా వివరంగా తిరిగి మాంసము మరియు చేపలు అమ్మె కొట్లు చూపించారు మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు ఇట్లు మీ శ్రేయోభిలాషి మరియు అభిమాని అయిన దైవవిశ్వాసి దై.అ.ఆ.పెద్దబాబు
@gandhamajaykumar11714 жыл бұрын
భయ్యా కొద్దిగా లండన్ అమ్మాయిల ను కూడా చూపించు
@bullet30544 жыл бұрын
Nuvu kakaaa
@bullet30544 жыл бұрын
Nuvu kakaa
@chiruraju13064 жыл бұрын
🍖
@thiru11834 жыл бұрын
Hahaha
@manchalasivaprasad73664 жыл бұрын
Nice question
@ravikanthkranthi66054 жыл бұрын
మేము దుబాయ్ నుండి,ఇక్కడ కూడా సేమ్ షాప్స్ ..నాన్వెజ్.. వెజ్..ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్..ఇలాగే ఉంటాయి
@csr10694 жыл бұрын
Bagundhi vdo... Me way of presentation chala Bagundhi. Own family members vdo chusina feel vachindhi bro nice vdo. Keep Doing 👏👏👏
@vikramreddy57444 жыл бұрын
Awesome videos bro.. clean ga telugu lo chala baga chepthunaru.. sister meeku chala chala thanks for explaining clean n clarity
@Kingdom-of-Jesus4 жыл бұрын
Brother, happy to watch this video 👌👌. మా వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కంటే మీ లండన్ మర్కెట్టే బాగుంది..😁
@itsmeguru79274 жыл бұрын
super bhayya miru,mottaniki viwes baga konnaru. keep going bro. good luck .Black Friday sale lo konnara?
@thehindu40184 жыл бұрын
మీ వీడియోస్ బాగుంటాయి అన్న. జై హింద్
@yendlurivenkatrao19843 жыл бұрын
Mee explanations chustunte,meeru manchi akalitho unnaranipistundi.pachivi thinestaremo anipistundi
@first-ob8nl3 жыл бұрын
TQ so much madam And sir Chaala baaga explain chestunnaru
@myilaramranjithkumar77023 жыл бұрын
బ్రదర్ మీ వీడియోలు చాలా బాగుంటాయి 🙏
@nareshmiriyala36514 жыл бұрын
Malakpet market 😉I love india .I love Hyderabad shopping ❤️❤️❤️
@karnatimadhubabu96814 жыл бұрын
మంచి విషయాలు చెప్తున్నారు అండి
@yagnasrecipees51023 жыл бұрын
Sandhya and your husband are very kind hearted persons.
@shariefshaik14524 жыл бұрын
లండన్ లో అయినా ఇండియా లోనైన చేపల మార్కెట్ లో గోల కామన్ అన్న మాట..
@imdadsksk74894 жыл бұрын
😀😀
@arethotispkumar99773 жыл бұрын
Baby😂😂😂..Mee vaice and meeru matalade vidhanam chala bagundhi. Acham maa daughter voice lage vundhi.. super..😂😘😁..
@rajagopalkamadi37433 жыл бұрын
మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@charankiran61214 жыл бұрын
చాలా క్లుప్తంగా చెప్పారండి 👌👌👌
@madhavapremier4 жыл бұрын
Sir మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు good 👍👍👍
@satya_11334 жыл бұрын
Good video,, chala baga explain cheasaru,, thank you God bless you all
@palletijanardhan30203 жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది
@laxmanrajlaxman6623 жыл бұрын
Wow super video naku chala baga nachinddi
@sheebarani38738 ай бұрын
Very informative and encouraging video
@embadiashok8313 жыл бұрын
Chaala baaga chupincharu brother and sister may God bless 🙏 you elanti manchi videos cheyyandi please
@faithfood50423 жыл бұрын
Generally Indians earn Dollars and pounds, spent in rupees, but you earned pounds and enjoying life 🙏
@ajithreddy54914 жыл бұрын
Happy to see non veg shops, coffee shops, etc..Excellent
@koneyvsp17924 жыл бұрын
Very nice........ nice that your both are taking time for us...... wishes and BEST.....
@rudrakumarvinjamuru27494 жыл бұрын
Mee anchoriing mee family super london baaga cheputunnaru
@crubbythebeagle573 жыл бұрын
chaala baagundhi clarity tho, with better explanation and also better view Author Venkat 😎
@vvtv24813 жыл бұрын
మేకను కోస్తున్నప్పుడు ఆది గిలగిలా కొట్టుకుని ఎలా చనిపోతుంది దో ఆ చేపలు నీళ్ల నుంచి తీసినప్పుడు ఎలా గిలగిలా కొట్టుకుని చనిపోతాయి అది కూడా చూపించాల్సిందే ఈ మేకలు చేపలు మనం తినే ప్రతి జంతువు తర్వాత మన పైన పగ తీర్చుకుంటాడు రకరకాల రోగాలు గా ఆక్సిడెంట్ గా మారి మన పైన కక్ష తీర్చుకుంటారు టెర్రరిస్టుగా పుట్టి వాళ్లను తిన్న వాళ్లను హింసించిన వాళ్లను చంపి హింసించి పగ తీర్చుకుంటాయి కర్మసిద్ధాంతం తెలుసుకొని మసలుకొనుము మీరు చేసే ప్రతి హింసకు ప్రతిహింస ఉండి తీరుతుంది
@gchennaiah79284 жыл бұрын
Don't do unlike samyanakathalu
@rudrakumarvinjamuru27494 жыл бұрын
4eppudu andaru money gurnchi alow chistunnaru meeru videos theesiprathi vishayam cheputhunnaru god bless you
@somasekhar10544 жыл бұрын
Video chaala bagundi ... Alaage Mee abbai chaala bagunnadu
@padmadokuburra63164 жыл бұрын
Fish picking bagundi London lo prati itam chala baga chupisthunnaramma super ga vundi
@SamyanaKathalu4 жыл бұрын
thank you andi..
@salmonraj27854 жыл бұрын
Love you from India. Jai Hind...
@faithfood50424 жыл бұрын
Telugu people always non veg lovers ❤️😀
@durgarao-ld5jz3 жыл бұрын
First time watch your video really good and good couples❤️ Made for each other 👍best off luck
@dailogkottu2794 жыл бұрын
Super journey ..tindi teerthalu vintha visheshalu maku chupistunna meeku vandanam
@sathishramaraju36253 жыл бұрын
Hi bro I'm watching ur video first time so good information