యాంకర్ అన్న టీవీ 9 వాళ్ళు కూడా నీ లాగా మాట్లాడలేరు నిజంగా గ్రేట్ మీరు 👌
@k.chetannetha60624 ай бұрын
రాజేందర్ రెడ్డి గారు ఫస్ట్ నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ గా పని చేశారు ఆ తరువాత రైతు బడి వ్యవసాయ క్షేత్ర సమాచారాన్ని మంచి పని చేస్తున్నారు అందుకే వారికి అపారమైనటువంటి మాట్లాడే నైపుణ్యం ఉన్నది.
@NakkaAdinarayana-nh2vu4 ай бұрын
@@k.chetannetha6062kk🎉uu.
@lifeisbeautiful-abeautiful882 жыл бұрын
Anchor is too good. He asked very valuable questions and got excellent answers from Salem garu.
@mohammedraheem9164 Жыл бұрын
యాంకర్ సూపర్ క్వశ్చన్స్.
@ramanjanr66062 жыл бұрын
మీ వీడియోల వల్ల మాకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. ధన్యవాదాలు.😍😍😍
@businessbook1232 жыл бұрын
మీ ప్రోత్సాహం కొనసాగించండి. మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నంలో ఉంటాము.
@g.v.krishnamurthy158 Жыл бұрын
VERY well anchored. Thanks to Sri.Saleem for his openness and patient explanation.. Good summing up.Dear anchor keep it up.😀😀😀😀😀
@rayapatibalaiah Жыл бұрын
Anchor voice explanation & subject superb Saleem is good explained
Your anchoring and asking questions r very informative. Very good. Mr. Reddy
@KANNADA_MUSIC_FOR_LIFE Жыл бұрын
Very Nice And Valuable information Brother thank you very much
@venkatareddypadala81012 жыл бұрын
చాల బాగుండి అన్న గారు
@mahammadalisk26932 жыл бұрын
Very neet and clean explanation.. anchor bro 🔥 u r amazing bro important and valuable questions asked
@umashankarchowdary29582 жыл бұрын
I wish you all the best Mrs Salim you will get definitely success
@rameshgopani47992 жыл бұрын
అసలు ముత్యాల కు డిమాండ్ ఉందా మార్కెట్లో సీడ్ అమ్ముకోవడానికి ఎన్నో చెప్తుంటారు risk ఎక్కువ
@koushikkoushik5628 Жыл бұрын
Undhi bro ..demand undhi
@laxmibandari9724 Жыл бұрын
Ok
@ganjalasivaprasad44232 жыл бұрын
Last lo continuous explanation is good.
@srinivasmedapalli15542 жыл бұрын
ముత్యాల సాగువిదానo లో ట్రెనిoగ్ ఇచ్చి నాణ్యమయిన, విత్తనాలు ఇచ్చి తిరిగి ముత్యాలను కొనుగోలుచేసే కంపెనీల అడ్రస్,, తెలుపగలరు 🙏🙏
@iamshivakumarpinjala Жыл бұрын
Alanti vati joliki pokandi vunnadi potadi bayya
@bhogarajusubramanyam4 ай бұрын
Good interview by reddy thanks brother
@sivaprasad33982 жыл бұрын
Doing good Giving good information thank you
@avenkateswarareddy55092 жыл бұрын
ఆహా రెండవ స్కూలు ( బడి ) వచ్చింది మంచిది మంచిది రాజేంద్ర గారు శుభంబుయాత్
@businessbook1232 жыл бұрын
ధన్యవాదాలు సార్
@nayeemahemed93613 ай бұрын
మీ ఎంకరింగ్ అద్భుత స్థాయిలో ఉన్నపుడు విషయం కూడా అందుకు తగ్గట్టుగా ఉండాలి
@madhura60472 жыл бұрын
Nice explanation sir 👍👍
@chandrasekhararao37292 жыл бұрын
Well explained. You have gathered very good information
@blockbusterrealty10522 жыл бұрын
Around 20 yrs ago, this alchippa used as vegetable peeler??
@pranithareddy91082 жыл бұрын
Yes
@vijayaramu28092 жыл бұрын
Yes
@mohanpriya1289 Жыл бұрын
Yes
@MAD-cg9er2 жыл бұрын
Sorry to say but when i had a talk with that person he is soo arrogant and not even heard my question, directly he said 2000 rs for each person come and attend the class Simply he is manipulatiing us and earning money by classes but those are not at all helpfull Why because i attended those time waste class in that he is trying to sell that material only not educating us and creating a dependency on him Suppose if we are doing that businesses we need to ask each and every thing then why we need to attend those class's not use ful right And that allchippa will buy only for 10rs in some areas but he is saying 25 each the difference is 15rs he is taking as in the form of commission lets imagine if we are taking 5000 allchips then how much amount he will get that a big expenses to us so don't waste your time and money go some knowledgeable training centers or we can do some proper ground work and all then start a own non dependency businesses Don't trust nim blindly Finally the Anchor is good and his job done very well but some more investigation needed for valid content
@BalajiGunnam-ym6cs Жыл бұрын
Thanks bro
@inpnag19854 ай бұрын
West west West west
@doitteluguian9824 ай бұрын
@@inpnag1985east North South 😂
@lhohethreddy43522 жыл бұрын
Good information Rajender Reddy garu meeru super, good anchor in India this is my opinion,Salim Bhai good video
@divyasakkeri19932 жыл бұрын
Very good explanation and very good information thank u rajendar
@దేశీయపంటలు-విత్తనాలు2 жыл бұрын
I had this concept bro but u did this bro super excellent
@mohmadghouse74802 жыл бұрын
Pearls tisina tarvata aa alchippalani em cheyyali bro padeyyala? ledha avi kuda ammoccha?
@madhura60472 жыл бұрын
Very good information
@baburaomalla69274 ай бұрын
Palasa, ముత్యాలు పండించడం , అలుచిప్పలు నీటి లో చూపించడం బాగుంది, వక అలుచిప్పలో ఎన్ని ముత్యాలు వుంటావి
@vyavasayapatasala13382 жыл бұрын
ఈయనకు అనుభవం లేదు పంటకూడతీయలేదు ఎలాఈయనమాటలనుబట్టి పంట పండిస్తారు🙏రాబడి వివరాలు తెలియాలి కదా
మి ఇద్దరి మధ్య మీకు తెలియ కుండా ఒకటి జరుగుతుంది . గమనించారా. రాజేందర్ రేడ్డి :. అల్ చిప్ప ను ' నివు తీసుకోవడం . ఆయన తీసుకొవడం .😀😀😀 ఫనిగా వుంది.
@endralaphoebemary94492 жыл бұрын
All the Best
@nayeemahemed93613 ай бұрын
మీరు తీసే వీడియోలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉంటాయి. అయితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్న వీడియోలు చేయవద్దు. తొందరపడి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు.మీరు అనవచ్చు నేను చెప్పాను ముందే చెప్పాను కదా అని. అందరికీ అంత ఓపిక ఉండదు.
@sk-pg8zd2 жыл бұрын
Repu .. tinadaniki annam leka pothe.. haiga mutyalu tini bratakochu..
@cheedihemachandramurthy7375 Жыл бұрын
Good information bro
@businessbook123 Жыл бұрын
Thanks and welcome
@దేశీయపంటలు-విత్తనాలు2 жыл бұрын
And Arya samaja mandir kadi gupchup bandi vallu kuda real heros anna
@navyanityasri74462 жыл бұрын
Nice video valid information
@pitlalavakumar2849 Жыл бұрын
Vest business 💯💯💯
@kumarpeela80912 жыл бұрын
Maku muthyalu kavali sir ela Plz reply
@nayeemahemed93613 ай бұрын
రాజేంద్ర గారు అతనికి పంట తీసిన అనుభవం లేదు, ముత్యాలు అమ్మిన అనుభవం లేదు. అలాంటప్పుడు ఇటువంటి వారితో వీడియో తీసి మీ స్థాయి తగ్గించుకోవడం మంచిది కాదు. రాజేంద్ర గారి వీడియో అంటే నేను చాలా ఆశ గా చూస్తాను.
@urmilakelleti2623 Жыл бұрын
Yekkada vunnadi plese
@దేశీయపంటలు-విత్తనాలు2 жыл бұрын
Anna ramagiri more super market kada oka muslim abbai vegitables sale cheysukuntu chala Mandi ki insipiration bro .oka video cheyandi
@sri-118 Жыл бұрын
Meeru chaipindhi nijama inko one monthlo 18 months complete avudhudhe sir sucsesfull kadha maro video plz
@63sri2 жыл бұрын
can we buy these
@HARSHADJ-qp3lc Жыл бұрын
Neuclieus cast antha andhi..
@MARUTHI_MOBILES_KATARAM Жыл бұрын
Akkado nundi tecchukovali vatini
@prudhvisai27242 жыл бұрын
Nenu evale e channel ni chusanu,miku mottam enni channels unnai anna,cheptara
@soorasaidulu8972 жыл бұрын
Nice
@munwarbaigmoghal76822 жыл бұрын
Very good sar
@SandeepKumar-wy3vo2 жыл бұрын
Good video - new exposure
@Stringray4710 ай бұрын
Killing a living beings for extracting perals hits me. Is there an other way for extracting perals without killing the living being?
@kadalivenkateswararao84782 жыл бұрын
super
@truefinetruemomentsteju1996 Жыл бұрын
Badi broooo🤷
@sathishgoskula35852 жыл бұрын
Super👌
@vediraruthwik9821 Жыл бұрын
It is not true that the oyster has to die for us to extract pearls. Pearl can be extracted carefully without hurting the oyster.
@chinna82362 жыл бұрын
Tq sir
@eshwarechanthula6282 Жыл бұрын
Maa చెరువులో కొన్ని లక్షలు ఉన్నాయ్ అన్నా అలాంటివి 😏
@moviestudiosonysharma110 ай бұрын
Ekada vunai. Mi number send me
@Alwal.engineer2 жыл бұрын
Tell the Location of farm
@SR-em8wl Жыл бұрын
Devaruppula near Janagam , Telangana approximately 100 kms from Hyderabad
@rajeshtalla3138 Жыл бұрын
కొరమీను ఫామింగ్ వీడియోలు చూసి చేసి నష్టపోయాం. ఈ ముత్యాల సాగులో కూడా నష్టాలు ఉంటాయా
@rangareddy76832 жыл бұрын
కొరమేను చేపలు ముత్యాలు రెండు కలిపి ఓకే ట్యాంకులో పెంచవచ్చా
@jayarajupabbireddy9062 жыл бұрын
😊
@riyazriyaz91942 жыл бұрын
Best video.. New subscriber
@ramanjanr66062 жыл бұрын
like no3
@businessbook1232 жыл бұрын
Thank you
@garnimittaroja44012 жыл бұрын
Super
@savinirs9982 жыл бұрын
Budget entha petali ohhh
@garnimittaroja44012 жыл бұрын
Clear ga chypparu sir
@vanichoragudi74072 жыл бұрын
Brother address saregachapagalara
@chinthakindhiamarkumar18 Жыл бұрын
Visiting fees 2000😂😂😂😂 time pass gallu raru good idea
@naveenfoodie2 жыл бұрын
Salim garu ki 2000 theesukovadam telusu kani muthyalu ekkada ammalo cheppadam theliyadu. Salim garu ki asalu mutyala sagulo experience ledu. Ippatike chalamandhi ikkadiki velli money and time waste chesukunnaru.
@anandasrrtvegesna54034 ай бұрын
ఈయన తను కొనుకున్నావి 22rs కి కొని అందాల్లో 50% పొయ్యాయ్ కానీ మనకు మాత్రమే ఒక్కటి 10 రూపాయలకు ఇస్తారు
@bharath-kb7bw2 жыл бұрын
Panipuri and Gobi shop lu businesses
@sudhakitchenspecial79282 жыл бұрын
Sir please maku 20 muthylu kavali sir
@bharathreddy9282 жыл бұрын
Marketing ela mari
@kurrajhonny30232 жыл бұрын
హాయ్ అన్నా గారు... ఒక్క వెయ్యి జనాభా ఉన్న ఊరిలో మినీ రైస్ మిల్ కామర్షియల్ గా ఇద్దరు నడుపుకునే రైస్ మిల్ గురించి వీడియో చేయగలరు.. రైస్ మిల్ లేని చిన్న ఊళ్ళలో ఉపాధికి బెటర్ గా ఉండేది. ప్లీజ్... ఇది చాలా మందికి ఉపాధి చూపెడుతుంది..
@businessbook1232 жыл бұрын
Sure Anna
@pitlalavakumar2849 Жыл бұрын
నేను కూడా నామీ 5000 లాస్ అల్ చీపల్ అని చెప్పి అందరినీ మోసం చేస్తున్నాడ్
@draksharammohith5670 Жыл бұрын
AP KD MANDAVALLY LO 1996 LO MUTYALU PANDYNCHARU
@ramireddy762 жыл бұрын
I seriously doubt this persons efficiency in pearl farming.
@srinivasrachakonda44382 жыл бұрын
Risk ekkuva sir
@businessbook1232 жыл бұрын
Yes. నిజంగా ముత్యాలు ఎన్ని వస్తాయో కూడా తెలియదు. పంట పూర్తయిన తర్వాత వచ్చే ఫలితాన్ని చూడాలి. చూపించే ప్రయత్నం చేస్తాం. మార్కెటింగ్ సమస్య కూడా ఉండవచ్చు. అనుభవం లేకుండా అధిక పెట్టుబడి పెట్టొద్దు.
@bhaswanthrr60242 жыл бұрын
Hahaha... 23:32 Malli telugu raithu badi.
@businessbook1232 жыл бұрын
అలవాటులో పొరపాటు (కానేకాదు). ఇది షూట్ చేసింది రైతుబడి కోసమే.. అందుకే అలా..
@bhaswanthrr60242 жыл бұрын
@@businessbook123 artham ayindi bro..
@Maheshch-xw2hi2 жыл бұрын
@@businessbook123 రెండు సార్లు చెప్పండి రెడ్డి గారు వీడియో లో ఏ ఛానల్ కి use చెయ్యవచ్చు తెలుగు రైతు బడి బతుకు బడి అని ఎడిటింగ్ చేసుకొని రెండు ఛానల్ upload చెయ్యవచ్చు
@syedsirajuddinmri9 ай бұрын
న్యూక్లియస్ కాస్ట్ గురించి అసలు చెప్పనే లేదు
@Avsarama-z8e Жыл бұрын
Don't do it very risky and now market for sale
@praveenjaanu79342 жыл бұрын
Visitinig fee😂😂🤣🤦♀️
@pitlalavakumar2849 Жыл бұрын
10 షేడ్ హౌస్ one షేడ్ హౌస్ లో పెచ్ తునదు
@iloveindia1302 жыл бұрын
Fake Farming time west ఎవరు కూడా దిన్ని నమ్మద్దు... Asali dhinni ela farming cheyaru
@pitlalavakumar2849 Жыл бұрын
Super
@inpnag19854 ай бұрын
West West west
@ka-paul_fans.2 жыл бұрын
Visiting fees 😂😂😂😂😂😂
@lakshmankaranam2 жыл бұрын
Vaati santhathi ela improve avuthundi
@inpnag19854 ай бұрын
Atanu west sir daanigurichi telusukovalani ante first you paid money and come to My area no money not come west
@johnu93605 ай бұрын
1 Second kuda waste avvaledu ee video chustunatha sepu