No video

Mutyala Muggu Telugu Full Movie | Sridhar, Sangeetha | TeluguOne

  Рет қаралды 1,991,631

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 569
@a.v.ssubrahmanyan7257
@a.v.ssubrahmanyan7257 4 ай бұрын
ఆణి ముత్యం లాంటి సినిమా ఇలాంటి సినిమాలు ఇప్పటి కాలం లో తీసే వారు లేరు.కానీ తీస్తే ఆదరించే అభిరుచి గల ప్రేక్షకులు ఇప్పుడు ఉన్నారు. అజరామరం ఇలాంటి సినిమాలు
@anandkumaryadav5171
@anandkumaryadav5171 7 ай бұрын
2024 jan చూసేవాళ్ళు unnara
@girijasankarraoramavarapu5691
@girijasankarraoramavarapu5691 Жыл бұрын
మరువలేని మరో మంచి చిత్రం ఈ ముత్యాలముగ్గు!..అందరి నటన ఒక ఎత్తు..చిన్నపిల్లలు, ఆంజనేయస్వామి నటన మరో ఎత్తు. సూపర్!
@sridharsoppary9693
@sridharsoppary9693 2 жыл бұрын
2022 లో ఈ మూవీ చూస్తున్నవారూ ఒక లైక్ వేయండి
@klalithalalitha5576
@klalithalalitha5576 2 жыл бұрын
Very Good cinema Tq
@ANILKUMAR-tv6if
@ANILKUMAR-tv6if Жыл бұрын
Tc
@narlasrinivasareddy8063
@narlasrinivasareddy8063 Жыл бұрын
,
@raosurampudi4575
@raosurampudi4575 Жыл бұрын
Excellent movie this is my 50 th time.
@shivatech6593
@shivatech6593 Жыл бұрын
December 31
@naren.k2382
@naren.k2382 3 жыл бұрын
ఇప్పుడొస్తున్న బూతు సినిమాలు తీసేవారూ, చూసేవారూ సిగ్గుపడాలి.. ఇటువంటి సినిమాలు ఇప్పుడు చూసేవారున్నా తీసేవారు లేకపోవడం దౌర్భాగ్యం..
@spraok
@spraok 3 жыл бұрын
True
@srinum5790
@srinum5790 Жыл бұрын
Yes yes🙏🙏🙏
@naren.k2382
@naren.k2382 Жыл бұрын
@@srinum5790 🙏🙏🙏
@garishasrinivasgarishasrin7671
@garishasrinivasgarishasrin7671 Жыл бұрын
E cinimalo matalu super ga rasaru
@ramaraosv1078
@ramaraosv1078 7 ай бұрын
😮😮😅
@khadars4599
@khadars4599 3 жыл бұрын
ధర్మానికి అధర్మానికి న్యాయం అన్యాయం నకు మధ్య వున్న తేడా చాలా బాగా చూపించారు దర్శకులు.... ఈ కాలానికి మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది .... ఎంతో గొప్ప సినిమా చూసిన అనుభూతి నాకు కలుగుతుంది .... ఈ లాక్ డౌన్ లో ఒక మంచి సినిమా చూసా.....
@ratnamsai3796
@ratnamsai3796 Жыл бұрын
ఎంతో అందమైన చిత్రం....నా చిన్నప్పుడు మా నాన్నగారు VCD player కొన్నప్పుడు మొట్ట మొదటిసారి అందులో చూసిన సినిమా ముత్యాల ముగ్గు....మా కుటుంబం అందరం కలసి చూసే వాళ్ళం.
@satishganta8991
@satishganta8991 3 жыл бұрын
న భూతో న భవిష్యత్... ఆణిముత్యాలాంటి తెలుగు సినిమాల పూతోటలో...అందంగా విరగబూసిన 'సిరిమల్లె చెట్టు' 👌👍🙏
@haragopal5694
@haragopal5694 11 ай бұрын
రామాయణాన్ని ఒక దృశ్య కావ్యం గా మలచిన బాపూగారు మహానుభావులు, తెలుగువారు ధన్యులు 🙏 సినిమా ని ఈ generation కి చూపించండి
@shivacharan5371
@shivacharan5371 7 ай бұрын
🎉❤ 20:03
@bondalakuntanarayanarao5061
@bondalakuntanarayanarao5061 2 жыл бұрын
ప్రతి నాయక పాత్ర చేయటం లొ రావుగోపాలరావు గారి నటన అద్భుతం......National award winning permance.... National award winning movie..... milestone movie
@ApeX-LegendS-FreeFire
@ApeX-LegendS-FreeFire 3 жыл бұрын
చిన్న పిల్లల ఆంజనేయ స్వామి సీన్స్ కోసం నా చిన్నప్పుడు ఈ సినిమా చాలాసార్లు చూశాను జై ఆంజనేయ🙏🙏🙏🙏🙏
@monishthanuvlog3843
@monishthanuvlog3843 3 жыл бұрын
Put
@v.saritha739
@v.saritha739 Жыл бұрын
Nenu kudaa
@garishasrinivasgarishasrin7671
@garishasrinivasgarishasrin7671 Жыл бұрын
Hanuman reallyga unaru
@pruchannel2
@pruchannel2 3 ай бұрын
బాపు గారు మిమ్మల్ని కలవలేకపోయాను అన్న బాధ వెంటాడుతూనే ఉంటుంది😢
@sitaramsudarsanam3944
@sitaramsudarsanam3944 2 жыл бұрын
ఇది మామూలు సినిమా కాదు. 😊😊అమృతం. 💖💖💖💖
@tatadeepthi5801
@tatadeepthi5801 6 ай бұрын
కొన్ని అద్భుతాలను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు,,,,, బాపు రమణ గార్ల అద్భుతాలలో ఇది ఒక మైలు రాయి,,,, గోరంత దీపం, ముత్యాల ముగ్గు, అబ్బా చెప్పాలా 90 జనరేషన్ అయిన మాకు మా పేరెంట్స్ ద్వారా లభించిన అదృష్టం తప్పకుండా మన పిల్లలు కూడా హాయిగా చూసి ఆనందించే చిత్రం,,,,, ముత్యాల ముగ్గు ❤❤❤🎉🎉
@simhagirikona3118
@simhagirikona3118 2 жыл бұрын
తెలుగులో నాకు నచ్చిన సినిమాల్లో మొదటిది. వేరే ఆధారంలేని ఒక అక్కో, ఒక చెల్లో, భర్త చేత ఇంటి నుండి గెంటివేయబడి,మారుమూల ఎవరో ఒక వృద్ధుని సహాయంతో, బ్రతుకు బండిని లాగుతు, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని గడుపు తుంటే, ఆకస్మాతుగా దూరంగా భర్త కనఁబడి, అతని మనసులో ఇంకా నేనున్నాను అని రుజువు కాబడిన క్షణాన (ఫోటో చూసి ) ఆ దీనురాలి వ్యధతో కూడిన పాట "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది " Marvellous, మొత్తం తెలుగు సినిమా అంతటిలోకి మనసుని తాకే అటువంటి సన్నివేశం నాకైతే కనబడలేదు. బాపు, రమణ గార్లకు పాదాభివందనం
@molugusandilya
@molugusandilya 3 жыл бұрын
ఇటువంటి సినిమాలు మళ్ళీ రావు బాపు గారు 🙏🙏🙏🙏 😭😭😭😭
@salikalaramesh5283
@salikalaramesh5283 3 жыл бұрын
ఇలాంటి సినిమా లూ మళ్లి ఎప్పడూ వస్త యి
@veramanenigopi3168
@veramanenigopi3168 2 жыл бұрын
రమణ గారిని మరిచారు
@rajaraovadiyala8808
@rajaraovadiyala8808 2 жыл бұрын
ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. బాపు గారి ప్రతిభ ప్రతి ఒక్క సీన్ లో కనిపిస్తుంది. వర్ధమాన నాయక నాయికురాళ్లతో కాకుండా సినిమా తీసి వారి ప్రతిభని చాటిచెప్పుకొన్నారు. ఈ సినిమా లోని ప్రతి ఒక్క తార గణానికి హ్యాట్సాఫ్.
@vijayaprasad952
@vijayaprasad952 Жыл бұрын
నా చిన్నప్పుడు వచ్చిన సినిమా ఏదో ఏదో అనే పాట నా చేతి మా స్కూల్ లో పాడించెవారూ బాపు గారి ఆణిముత్యం లో ఈ సినిమా ఒక ముత్యం
@drcbindulavanya4591
@drcbindulavanya4591 3 жыл бұрын
I never knew...that ramayanam cud be so beautifully depicted and recreated in this modern arena......the plot is put in such sensible way.......the essence and magic of ramayanam is not lost in this modern ramayanam........this movie is pure ramayanam......with heart touching scenes......only bapugaru cud do this......
@salapuramunaidusalapuvanip5295
@salapuramunaidusalapuvanip5295 4 жыл бұрын
ముత్యాలముగ్గు సినిమా ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది ఇందులో పాటలు సూపర్ హిట్ సినిమా సూపరో సూపరూ తేదీ 10/05/2020నాటికి 6సార్లు చూసాను
@v.v.k.sramanujacharychary3261
@v.v.k.sramanujacharychary3261 4 ай бұрын
Marvellous movie,& raogopalrao dailogues ki peru vachina first movie ide
@ApeX-LegendS-FreeFire
@ApeX-LegendS-FreeFire 3 жыл бұрын
ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను మళ్లీ ఇప్పుడు 16-5-2021 చూస్తున్నాను రావుగోపాలరావు నూతన్ ప్రసాద్ అల్లు రామలింగయ్య యాక్టింగ్ సూపర్🙏🙏🙏🙏
@haripriyam9577
@haripriyam9577 5 жыл бұрын
Wow super movie, i can't stop my tears, sangeetha ni inti nudi pampisthunnappudu,nd last scene. No boring, songs super. Gud director, gud acters,appudu vallu lavuga vunnara ani chudaledu manchi movie ni hit chesaru.
@sureshv7804
@sureshv7804 Жыл бұрын
@1:39:15 Hanuman sakshatkaram..goosebumps even after watching so many times భూత పిశాచ నికట నహి ఆవై । మహవీర జబ నామ సునావై 🙏🏼🙏🏼 Jai Hanuman
@indratagore1939
@indratagore1939 2 жыл бұрын
15 july 2022 ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@spraok
@spraok 3 жыл бұрын
great movie... ever green... samajaniki ilanti cinemalu kavali...
@vyshnavibura9021
@vyshnavibura9021 4 жыл бұрын
This movie is like an Epic. Bapu..Ramana. VALMIKI. NO WORDS To express the feel of this movie.Everyone ..including a light boy who worked in this movie should be proud. This movie stood wonderful painting in our Telugu Cine Art gallery .
@Surya6796
@Surya6796 10 жыл бұрын
One of the finest movie I have ever seen. We are very proud to have Bapu & Ramana garu. This movie is ever green of all generations in Tollywood. It has shown the real artist in the director Bapu garu..Thank you sir for such a great movie given to us.
@c.narayanaswamy5894
@c.narayanaswamy5894 2 жыл бұрын
Thank you sir for such a great movie given to us .
@bathinasuryakumari6076
@bathinasuryakumari6076 2 жыл бұрын
@@c.narayanaswamy5894 jî7 JJ hy j ki
@c.narayanaswamy5894
@c.narayanaswamy5894 2 жыл бұрын
@@bathinasuryakumari6076 very happy Makara Sankranthi for your next visit
@MTG_BHARAT1608
@MTG_BHARAT1608 5 жыл бұрын
Thanks from my heart this movie brings true south Telugu wife charecter who becomes fulfill of bharatha telugu sanskriti... Adbhutam kotla dandaalu Shri (Bapu) Sattiraju Laxminarayana to making always women's respectfully picturised great
@harichandra222
@harichandra222 10 жыл бұрын
No words to say about this movie. Story inspired from the epic "Ramayana". Story, Dialogues,Screenplay, Lyrices, Music, Cinematography and Direction are outstanding!! Everyone put their best in this movie. Proud to say one of the top 10 movies of telugu industry.
@yerravasu5959
@yerravasu5959 2 жыл бұрын
P
@yerravasu5959
@yerravasu5959 2 жыл бұрын
P
@kissstar123
@kissstar123 Жыл бұрын
abbo
@anasuyadevimantrala8457
@anasuyadevimantrala8457 8 ай бұрын
87​@@yerravasu5959
@srinivastrully3789
@srinivastrully3789 5 жыл бұрын
I have watched this Master piece more than 15 times and every time I feel fresh and emotional. Hats off to Sangeetha garu, Late Bapu, Kantha rao, Sridhar garu,Rao Gopal Rao, surya kanthamma and the eceptional Music composer KV Mahadevan & singer shri Bala murali krishna and all others co-actors.
@vaddirajukurmarao5252
@vaddirajukurmarao5252 2 жыл бұрын
ఇంతచక్కటిసినీమాచూడటంమనఅద్రుష్టం
@akellasuryamohan8275
@akellasuryamohan8275 Жыл бұрын
Correct
@valtetisatyanarayana5117
@valtetisatyanarayana5117 5 ай бұрын
నా చిన్నప్పుడు టూరింగ్ టాకీస్ లో చూశాను ఈ సినిమా ని. ఆంజనేయుడు గాలి ఊదేసి కోవెల వాకిలి శుభ్రం చేయడం మాత్రం గుర్తుండిపోయింది.... Childhood fantasy వల్ల అయి ఉండొచ్చు. రేడియోలో ఎన్నో సార్లు ఈ పాటలు విన్నాను.... గోగులు పూచే, ముత్యమంతా పసుపు, నిదురించే తోటలోకి...... ఎంత అర్ధవంతమైనవి......ఎంత వీనుల విందైనవి. బాపు రమణ ల కధ , కధనం అద్భుతం.... సంగీత, రావు గోపాలరావు ల పాత్రలు కలకాలం నిలిచేవి. నర్తనశాల, గుండమ్మ కధ , ముత్యాల ముగ్గు...... మరో యాభై సంవత్సరాలు గడిచినా వన్నె తరగని సినిమాలు
@perlasrinivasulu4505
@perlasrinivasulu4505 9 ай бұрын
Mutyalamuggu: I saw the movie in first release in nellore, again I saw today after 48 years, the performance of actors especially Rao Gopal Rao and Allu Ramalingaiah cannot be forgotten.
@sureshjava23
@sureshjava23 3 жыл бұрын
No words to say about this movie. I understood the Greatness of Bapu Garu.
@annapurnaannapurna6345
@annapurnaannapurna6345 4 жыл бұрын
Excellent movie rao gopal rao excellent ఎవరి తీసిన గోతులో వారే పడతారు
@supriyach4639
@supriyach4639 4 жыл бұрын
Very very lovely and meaning full movie Old is gold...........,🙂🙂🙂🙂🙂🙂
@venkateshkumar1517
@venkateshkumar1517 8 жыл бұрын
These movies have created a society where people are made to belive that God and Good cannot be ignored . The rich, when adopt the rightous path may suffer but always find solace and win at last. Movie very well conceptualised and directed to the best. The morale Even the mighty loose, to the path of right and truth. Truth always Prevails. 👌👌👌
@Udayvlogs972
@Udayvlogs972 3 жыл бұрын
Rao gari entry present star hero range lo undi. Present generation Andaru chudavalsina cinema
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 4 жыл бұрын
It is one of the best Telugu cinemas and it is Master piece and it catapulted Ravu Gopal Rao into prominence and stardom and establish him as one of the best vilians.
@aarthisoundararajan1479
@aarthisoundararajan1479 4 ай бұрын
Fantastic film. Love and respect from a Tamil fan 😊
@venkataramanateeda8781
@venkataramanateeda8781 2 жыл бұрын
Super movie. Anni saarlu Choosina Choodalanipinche movie.Thanks Bapu garu.29.06.2022
@user-un2vo5mn9h
@user-un2vo5mn9h 16 күн бұрын
ఎదో ఎదో అన్నది ఈ మసక మసక వెలుతురూ అన్నపాట నిజంగా ఆణిముత్యం ఆమాటకొస్తే పాటలన్నీ ఆణిముత్యాలెనండోయ్. ఈ సినిమా తీసిన వారికీ, చేసినవారికి, చుసినవారికీ ధన్యవాదములు 🙏
@puvvodivenkateswerllu4924
@puvvodivenkateswerllu4924 3 жыл бұрын
No graphics,no technology only natural village background very grate🙏🙏🙏🙏🙏🙏
@maruthig3217
@maruthig3217 2 жыл бұрын
Ma guruvu Rao gopal Rao acting keka
@mytriengineeringservices4495
@mytriengineeringservices4495 4 жыл бұрын
Excellent Movie every character in this Movie played their best even children, Screen play, Music, Photography, story, actors, songs pin to pin are outstanding. Till day when i feel depressed i watch this movie and feel some relaxation. Relations between human and God are also shown beautifully.
@bobjohn7338
@bobjohn7338 4 жыл бұрын
Perfect blend, unmatched Daimand, reflection to Telugu tradition.
@sankarkondaveeti4915
@sankarkondaveeti4915 8 жыл бұрын
Virtue triumphs over evil. Heart touching good story with brilliant characterization of lead roles. At the end both my eyes were wet. True meaning of classic. Let me start watching other Bapu and Ramana movies.
@kanagantimallesh1373
@kanagantimallesh1373 4 жыл бұрын
Sankar Garu.. USA naa
@nadimetlasrinivas772
@nadimetlasrinivas772 4 жыл бұрын
Super movi
@saikumar-wi5ji
@saikumar-wi5ji 4 жыл бұрын
Corona lockdown movie chusela chesindhi superb movie , appatollu chala lucky ❤️ pure characters Clean movies aadhyaatmika, bakthi , prema anni kalagalipinai ah movies
@jyothi7906
@jyothi7906 4 жыл бұрын
S
@sitaramamurtybulusu6025
@sitaramamurtybulusu6025 4 жыл бұрын
@@jyothi7906 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
@mallikharjunaraosanagapall1902
@mallikharjunaraosanagapall1902 10 жыл бұрын
The great Telugu movie, I have ever seen. Telugu nativity, Ramayanam story, bapu gariki vandanam.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 3 жыл бұрын
Rao Gopala Rao 's Career changed with Mutyala Muggu Movie ! Before this movie , he used to act in small Roles! Great Bapu & Mullapudi Venkataramana Duo!
@user-um7xz7iv5p
@user-um7xz7iv5p 5 ай бұрын
supar movie tq Bapu Garu
@ganeshkumar2092
@ganeshkumar2092 11 жыл бұрын
awesome action by rao gopal rao.RIP for his soul.unforgetable action
@knathvideos3297
@knathvideos3297 3 жыл бұрын
Alo alo alo Manishannavaniki kasintha kalaposana undaali
@gowrishankar2182
@gowrishankar2182 3 жыл бұрын
Bapu Mark Movie. Rao Gopal tao Allu ramalingaiah Mukkamala Natana Chala Bagundi. KV Mahadevan Sangeetam Ever Green Hit Songs. Super Hit Movie
@sivakrishna7783
@sivakrishna7783 3 ай бұрын
What a cool movie.... Legends on screen...
@sunandadevulapalli9812
@sunandadevulapalli9812 4 жыл бұрын
Very very nice fantastic movie every part of the movie is fabulous
@bhimaraju433
@bhimaraju433 5 жыл бұрын
Shri Mada really excelled in his less than 2 minutes role with his variety mannerisms and dialogue delivery
@vjmrao
@vjmrao 4 жыл бұрын
Great observation.good acting.
@mahireddy9890
@mahireddy9890 2 жыл бұрын
చిటికెలు...style
@ylnprasad4628
@ylnprasad4628 6 жыл бұрын
All outstanding old movies. Amazing.👌 Enjoying immensely.
@saraschandrakrishna8536
@saraschandrakrishna8536 7 жыл бұрын
Cannot describe in words the greatness of bapu and ramana! such a soul stirring classic!!!
@sreek8344
@sreek8344 7 жыл бұрын
HnSaraschandra Krishna
@subbaraocherukuri6692
@subbaraocherukuri6692 7 жыл бұрын
Saraschandra Krishn am a
@thanujasri3665
@thanujasri3665 6 жыл бұрын
Saraschandra Krishn
@KVNRAO-kh6sy
@KVNRAO-kh6sy 6 жыл бұрын
Saraschandr
@nagalalithaalaparthi7954
@nagalalithaalaparthi7954 6 жыл бұрын
Saraschandra Krishna f
@chviswaprakasharao244
@chviswaprakasharao244 5 жыл бұрын
బాపు లాంటి ఉత్తమ దర్శకుడి నుంచి వచ్చి నప్పటికీ కాంట్రాక్టు నేరాలు లాంటి విష సంస్కృతి సినిమాలలో ప్రవేశించి, రాను రాను క్రూరత్వం పెంచి ఇప్పటికీ వికటాట్టహాసం చేస్తుంది. ఇది చాలా దురదృష్టకరం.
@u.atchibabu1851
@u.atchibabu1851 3 жыл бұрын
Sridhar Sangeetha acting super 😁😁❤️❤️❤️
@mallikjakkula6332
@mallikjakkula6332 4 ай бұрын
ilanti movie nenu eppudu chudala❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@poornachandrachowdary4492
@poornachandrachowdary4492 4 жыл бұрын
One of the best movies... Natural incidents. No Fights, No graphics , Not commercial... Still wonderful
@balajiengineeringworksarmo9848
@balajiengineeringworksarmo9848 6 жыл бұрын
wt a story....pure telugu film....thanq very much baapu gaaru
@Bhawvani45
@Bhawvani45 4 жыл бұрын
Superrrr old is gold 👌👌👌👌👌 NTR Vetagadu up load cheyandi
@aravindsaimuvva9527
@aravindsaimuvva9527 5 жыл бұрын
Excellent movie. Hats off to bapu ramana sir
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
నా స్టూడెంట్ డేస్ లో వచ్చిన సినిమా తెలుగు భాష విలన్ల చేత కూడా అద్భుతం గా వింత పోకడల తో పలికించారు సంభాషణలు చక్కగాను కమెడియన్ మరియు విలన్ల భాష గిలిగింతలు పెడుతుంది చక్కని సినిమా
@user-um7xz7iv5p
@user-um7xz7iv5p 3 ай бұрын
సూపర్ సూపర్ మూవీ
@ganjipriyalatha9257
@ganjipriyalatha9257 5 жыл бұрын
చాలా మంచి కధ ఉన్న సినిమా..
@mkshuresh212
@mkshuresh212 7 жыл бұрын
ee movie gurinchi enta cheppina takkuve and ee rojullo ilanti cenema lu leka enno kapuralu kulipotunnavi ento goppadaina mana sanskruti ni marchipoi siddhantalu leni pashyata sansrukuti alavatu padi enno sansaralu kulipotunnavi alanti illalo ilanti achcha telugu cenemalu chuichali nijanga oka goppa kavyam ee cenema prati pata kuda manaduni kadilinchindi BAAPU guru meeku tala vanchi namaskaristunnanu and okappudu cenema chusi kapuralu nilabadevi ippati cenemalu kaapuralu padagodutunnai ...
@radikatvk5588
@radikatvk5588 Жыл бұрын
Mutyala muggu adbhutamaina cinema bapugaru,actors,chala baba...
@nagasreelatha2597
@nagasreelatha2597 6 жыл бұрын
Dhanyavadalu Bapugaru,Ramanagaru.Ee movie nijamina Muthyamla undi.
@raaztheboss8694
@raaztheboss8694 4 жыл бұрын
God is great Manchi variki manche jarugutundi.
@nanduaee202
@nanduaee202 6 жыл бұрын
Very nice movie..not at all bored..very interesting screenplay...
@karritirumalavinay3903
@karritirumalavinay3903 25 күн бұрын
Chalabagunnadi cenima
@krishkant5947
@krishkant5947 11 жыл бұрын
Telugu tanam prati frame lo uttipade chakkani chitram...Bapu gari cinemallo locations and landscapes adbhutam ga chala sahajam ga untai...malli malli choodali anipistundi...
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 3 жыл бұрын
సూపర్ సినిమా...రావుగోపాల్రావు ట్రెండ్ సెట్ విలనిజం...6/6/2021
@sekharalla7407
@sekharalla7407 5 жыл бұрын
Sweet memories Rao gopala Rao Garu timing punches
@abhishekvardhanperi8530
@abhishekvardhanperi8530 4 жыл бұрын
Really excellent excellent great film 🙏🙏👌👌👌👌👌👌👌
@mahireddy9890
@mahireddy9890 5 жыл бұрын
ఆడపిల్ల మనసు అద్దం లాంటింది, అందులో తాళి కట్టే మగవాడి బొమ్మ పడగానే పటం అవుతుంది---రమణ dialogue
@gayathriuday7526
@gayathriuday7526 5 жыл бұрын
Super
@pushpagogineni-sunkara5139
@pushpagogineni-sunkara5139 4 жыл бұрын
Mahi Reddy sairam sairam
@manohark5367
@manohark5367 4 жыл бұрын
Kekaaa anthe dailouge
@khadharbaba9927
@khadharbaba9927 3 жыл бұрын
Mari meku paliki okari kavali preminchadsniki okaru supar ovv
@anumalladiv
@anumalladiv 2 жыл бұрын
@@gayathriuday7526 ik
@mdpasha5599
@mdpasha5599 5 жыл бұрын
This the legacy of Telugu culture aka human virtues
@venkateshwarraopalakurthiv6311
@venkateshwarraopalakurthiv6311 2 жыл бұрын
Eelanti cinimalu Malli ravvu nenu no of times chusanu
@tejapallerla
@tejapallerla 8 жыл бұрын
awesome movie.I liked it very much.I didnt feel bored during whole movie.simply loved it
@Kirangoud07
@Kirangoud07 5 жыл бұрын
మంచి సినిమా
@deepthideepthi5717
@deepthideepthi5717 4 ай бұрын
I like somuch movie in2023 who is see
@srinivasg6976
@srinivasg6976 10 жыл бұрын
One of the great movies
@sowjanyaviswanadhapalli9270
@sowjanyaviswanadhapalli9270 Жыл бұрын
Movie unte ela vundali😍
@yeduru2707
@yeduru2707 11 жыл бұрын
Complete Family movie ante ellge undali... native culture and ethics...super movie....
@sritulasi9
@sritulasi9 Жыл бұрын
Feeling proud to be Telugu
@chandradasaka3376
@chandradasaka3376 8 жыл бұрын
Epic movie. Excellent Screenplay and direction.. Kudos to the team
@sreeramjanardhan1366
@sreeramjanardhan1366 5 жыл бұрын
Nice movie
@andrewsarella2011
@andrewsarella2011 6 жыл бұрын
ఈ సినిమా super ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు
@MTG_BHARAT1608
@MTG_BHARAT1608 5 жыл бұрын
Yes absolutely true
@sindhujayerrapragada3548
@sindhujayerrapragada3548 3 жыл бұрын
Avunu.idi nijamu
@kilambivinaykumar1065
@kilambivinaykumar1065 4 жыл бұрын
Excellent movie yennisarlu chusina malli chudali anipisthundhi
@shyam2k
@shyam2k 8 ай бұрын
Wonder family drama... Loved every minute of it. No wonder it won awards.
@gayatriv1567
@gayatriv1567 4 жыл бұрын
My favorite movie
@yellpower2467
@yellpower2467 9 ай бұрын
2:15:24 “ఇక్కడేమ్మా ? పెద్దింట్లోనే ఉందువు గానీ”… “ఇదే పెద్దిల్లండి” 😭😭🥲🥲🥲🫡🫡🫡🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nbhaskar3030
@nbhaskar3030 6 жыл бұрын
such a great wonderful movie....
@mohammedabdulbarikhan9293
@mohammedabdulbarikhan9293 7 жыл бұрын
a thing of beauty, specially the first song
@venkiekumar
@venkiekumar 13 жыл бұрын
Great movie!! Rao Gopal Rao is introduced as new villan..great success
@RajasekharReddyChirasani
@RajasekharReddyChirasani 8 жыл бұрын
Anjaneya swami entry tarvata , Movie inka adiripoyindi.......... Excellent Movie
@umaranikosuri1005
@umaranikosuri1005 6 жыл бұрын
good movie I like so much thanks for upload this movie...
@pruchannel2
@pruchannel2 3 ай бұрын
బాపు గారు 🙏🙏🙏🙏
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 499 М.
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 23 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 48 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 92 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 499 М.