MVN Kasyap : How to Overcome Loneliness? | Best Tips To Overcome Loneliness | Motivation Video | STV

  Рет қаралды 1,010

SumanTV Motivation

SumanTV Motivation

2 ай бұрын

Watch Now ►MVN Kasyap : How to Overcome Loneliness? | Best Tips To Overcome Loneliness | Motivation Video | STV
#sumantv #telugu #trending #newvideo #motivational #motivation #inspirationalvideos #explore #feed #youtube #mindmanagement #sumantvmotivation #success #failur #motivation #successformula #inspiring #inspiringstorys
Mind Management KZbin channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.

Пікірлер: 2
@user-rg7xp3nx6w
@user-rg7xp3nx6w 2 ай бұрын
బాస్ సూపర్ బాస్ అద్భుతంగా చెప్పారు👏👏👏 కానీ నాకు ఒక డౌట్🙄 జనాల మధ్యలో గొప్పగా ధర్మంతో ప్రేమతో నమ్మకంతో ఉండాలని పోరాడాను కానీ ఈ జనాల దగ్గర నుండి బంధువుల వర్గాల నుండి నాకు దక్కింది ద్రోహం వాడుకొని వదిలేయడం నమ్మించి మోసం చేయడం బాధలే మిగిలిపోయాయి 42 ఏళ్ళు గడిచిపోయాయి పోరాడే శక్తి ఓపిక పోయింది జీవితం పైన ఆశలు బోలెడన్ని ఉన్నాయి పోరాడే ఓపిక లేదు మన కోరికలు పెండింగ్ అయిపోయింది అనే ఫీలింగ్ నన్ను వేధించకు తింటుంది కానీ ఎక్కడో ఒక మూల మనకోసం ఏదో ఉంది అనే ఈ రెండిటి మధ్య ఫీలింగ్ చాలా బాధగా ఉంది 37 ఏళ్ళు ఇలాగే గడిచిపోయాయి ఓటమికి గెలుపుకి ఒకే ఫీలింగ్ కలుగుతోంది నేను 12 ఏళ్ల నుండి కష్టపడుతున్నాను అప్పట్లో ఒక్కరోజు కూలి 75 పైసలు ఇప్పుడు ₹1,000 రూపాయలు మనశ్శాంతి అప్పుడు లేదు ఇప్పుడు లేదు దరిద్రం పూర్వజన్మ సుకృతం అంటారు కానీ ఈ జన్మలో నేను తప్పు చేయలేదు సంపాదన వన్ పర్సెంట్ అయితే 2% బాధ్యత అనే దరిద్రానికి బాస్ పేదవాడి కష్టం ఎలా ఉంటుందో తెలుసా మనం గొప్ప వారిని చూసి గొప్పవాడిగా ఎదగాలి అనే కోరిక మొదలవుతుంది కానీ ఆ గొప్పవాడు పేదవాడిని చాలా నీచంగా చూస్తాడు చాలా తక్కువ చేసి మాట్లాడుతాడు దరిద్రానికి నెట్టివేయాలని ప్రయత్నిస్తాడు కానీ పేదవాడు వారిని గొప్పగానే చూస్తాడు నా 12 ఏళ్ళ వయస్సులోనే ఈ సమాజం లోని ఈ జనాలు చూపించింది నేర్పించింది సెక్స్ అనే ప్రకటనలను వినిపించడం చూపించడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా దరిద్రపు బుద్ధి గల ఈ నీచులు దరిద్రులు ఎప్పుడు ఉంటారు అని ఇప్పుడు తెలుసుకున్నాను ఒక మనిషికి జ్ఞానోపదేశాన్ని భగవంతుడు అందించేటప్పటికీ సగ జీవిత కాలం ముగిసిపోయి ఉంటుంది ఆనందాలు దేనికోసం దరిద్రాలు తప్పులు దేనికోసం అన్నగారు ఇదే నా అర్థం కాని స్థితి 🙏🙄😭🙆‍♂️🤔 ఈ జనాలు డబ్బు పిచ్చి పట్టి గుద్ధ పిచ్చి పట్టి జీవితం అర్థం కాని స్థితిలో చనిపోతున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
@haririshi8002
@haririshi8002 2 ай бұрын
Hi Kasyap Sir....
Dr Shruthi Consultant | Ferty 9 Hospitals | @sumantvtelugulive
10:08
SumanTV Telugu
Рет қаралды 985 М.
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 483 М.
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 10 МЛН